Pawan Kalyan Vs Kodali Nani Reacts On YS Jagan Injured In Vijayawada | Chandrababu | QubeTV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
  • Pawan Kalyan Vs Kodali Nani Reacts On YS Jagan Injured In Vijayawada | Chandrababu | QubeTV News
    #pawankalyan #kodalinani #cmjagan #chandrababu #appolitics
    QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

ความคิดเห็น • 2.7K

  • @arikaabhi100
    @arikaabhi100 3 หลายเดือนก่อน +25

    కాలి బూట్లతో తన్నిoచాడు మహిళలకు, అంగన్వాడీ మహిళలకు CH. బాబు. మరి అడగాలి కదా నువ్వు.

  • @RamAditya4774
    @RamAditya4774 3 หลายเดือนก่อน +175

    ఆనాడు పుష్కరాలలో 30 మంది చనిపోయినప్పుడు నీకు ఏమాత్రం గాయం కాలేదు.
    నిన్న కందుకూరులో 8 మంది బాబు వల్ల చనిపోతే ఎక్కడ నువ్వు?
    మొన్న కర్నూల్లో బాబు పోలీసు కన్ను పోగొడితే ఎక్కడ నువ్వు?
    నీ ఇంగిత జ్ఞానం లేని ప్రసంగాలు , చిల్లర చేష్టలు , చిల్లర మనుషుల వల్ల సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుని బ్రతకాల్సి వస్తోంది

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน +2

      ఇంతి గజ్ఞం నికు లేదు ముందు

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 3 หลายเดือนก่อน

      ​@@rajuramya2046 ని పోరుగు వాడానికొని నీకున్నది సగమీ య్యి తప్పముంది!

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน

      @@puvvalaramarao3260 Naku పోగారు కదు బాధ

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน

      @@puvvalaramarao3260 నా ఓటే వేస్తే సీఎం ఐయడ
      2019లో వేసాను అంటే దానికే జాబ్ క్యాలెండర్
      పెట్టాడా జైల్ రెడ్డి జగన్ పార్టీ వైఎస్సార్సీపీ వాళ్ళు

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 3 หลายเดือนก่อน +3

      @@rajuramya2046 జాబు క్యాలండర్ విడుదల చేస్తే ఎంత మంది అభివృద్ధి చెందుతారు?,, పేదల కుంటుంబాలు లక్షలో ఉన్నాయి, ని ఒక్కడి కోసం, చేయడం అది స్వార్ధం అవుతుంది, అందరికోసం చేయడం సహాయం అవుతుంది

  • @babasai631
    @babasai631 3 หลายเดือนก่อน +10

    మల్లెల బాబ్జీ తెలుసా పవన్ గారూ, తెలియక పోతే బాబు గార్ని అడగండి...... మీకు బాబు గారు మాత్రమే ఓనర్ ఆయన చెప్పిందే నిజం......

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 3 หลายเดือนก่อน +115

    నువ్వు ఈసారి కూడా ఓడిపోతావు స్వామి.

    • @THAPILA.PRABHUMANOHAR
      @THAPILA.PRABHUMANOHAR 3 หลายเดือนก่อน +1

      అంతసీనులేదు సార్ గుర్తుపెట్టుకోండి

    • @user-ql5bi4bi6y
      @user-ql5bi4bi6y 3 หลายเดือนก่อน +1

      💯bro

    • @marymounika1462
      @marymounika1462 3 หลายเดือนก่อน +9

      Yes. Next. Cm Jagan paka. Rasukooo

    • @maheshgr7747
      @maheshgr7747 2 หลายเดือนก่อน +1

      ​@@marymounika1462lala bagudi

    • @kamakshiammuluya2822
      @kamakshiammuluya2822 2 หลายเดือนก่อน

      Jai jagann

  • @KanurisanyasiraoKanurisanyasir
    @KanurisanyasiraoKanurisanyasir 3 หลายเดือนก่อน +70

    నీ కోసం ఫ్యాన్ అయినందుకు సిగ్గు పడుతున్న నువ్ చంద్రం డప్పు కొట్టు రాజమండ్రీ లో చాలా మంది ప్రజలు ప్రాణాలు పోయాయి అప్పుడు ఈ అవేశం చూడలదూ ఓన్లీ జగన్ గార్ని మాత్రమే తిడతాు సిగ్గు లేదా నీకు నువ్ జీవితంలో ఎమ్మెల్యే కూడా అవ్వవు ఇది ప్రజలు చాపం పేదవాడు అశా joythi జగన్ కోవిడ్ time లో జగన్ ఇచ్చిన dhyaram ఎవ్వరూ ఇవ్వలేరు CBN గాడు సీఎం ని ప్రజనుద్దేశించి హేళన చేశాడు dhyram evvali ఒక్క నాయకుడు అంట రాజకీయం కాదు

  • @pullacharypullachari3176
    @pullacharypullachari3176 3 หลายเดือนก่อน +124

    పావలా కళ్యాణ్ ఎంత డ్రగ్స్ తీసుకున్నావు అంతలా ఊగిపోతున్నవు నన్ను బ్లేడ్లతో గీస్తున్నారు అన్నావు కదా చిన్న ఘాటు పడితే చచ్చిపోతావా అందరూ నీలాంటి మనుషులే ఒకళ్ళని అనేటప్పుడు మన ముడ్డి కింద నలుపు చూసుకొని మాట్లాడాలి

    • @CrajaramRaja-pg1fx
      @CrajaramRaja-pg1fx 3 หลายเดือนก่อน

      మీలాంటి ఎదవలు కట్టే అనిపిస్తుంటది రా

    • @karthik_tiger
      @karthik_tiger 3 หลายเดือนก่อน

      Aba cha. Drugs yevaru thesukuntaro. Yevaru matladakunda stage medha auntaro andariki telusu ra pappa ga

  • @krishnaandradhavlgs7754
    @krishnaandradhavlgs7754 3 หลายเดือนก่อน +5

    కొడాలి అన్న నువ్ చెపింది అక్షరాలా నిజం అన్న

  • @venkypriya4550
    @venkypriya4550 3 หลายเดือนก่อน +6

    సారీ పవన్ కళ్యాణ్ గారు అలాగా నీకే జరగొచ్చు అలాగ అనుకోవద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని నీకు కావచ్చు

  • @user-dk5dl5tx1o
    @user-dk5dl5tx1o 3 หลายเดือนก่อน +171

    ఉద్దానం అన్నారు పవన్ కళ్యాణ్ గారు... అక్కడ కిడ్నీ బాధితులకు జరిగిన మంచి గురించి ప్రస్తావించాలి కదా.... అంటే కేవలం వ్యక్తిగత దురభిమానం తో మాత్రమే మీ విమర్శలా ?? ఈ విధంగా మాట్లాడటం సరైనది కాదు ... మంచి పని చేసినప్పుడు బహిరంగంగా మెచ్చుకోలేని మీరు... కేవలం విమర్శలకు మాత్రమే పూనుకోవడం ... సున్నిత మనస్కులైన మీ స్వభావానికి విరుద్ధమేమో...

    • @tirumaleswararaovaddi2960
      @tirumaleswararaovaddi2960 3 หลายเดือนก่อน +13

      బై బై బాబు పవన్..... జై జగనన్న

    • @tirumaleswararaovaddi2960
      @tirumaleswararaovaddi2960 3 หลายเดือนก่อน

      పౌరుషం లేని వాడివి... ఇంట్లో కూర్చో

    • @kondareddy3023
      @kondareddy3023 3 หลายเดือนก่อน +1

      Jagan e Lafut gadiki yekado past lo strong ga ichadu

    • @ellalasrivarsha9041
      @ellalasrivarsha9041 3 หลายเดือนก่อน +2

      జై జైల్ రెడ్డి నువ్వు 2024లో జైల్ కె

    • @venkataramana5664
      @venkataramana5664 3 หลายเดือนก่อน +3

      వాళ్ళ అన్న పార్టీ పెట్టి అమ్మేస్తే ,ఇతను టీ డి పీ కి అమ్ముడుడుపోయాడు

  • @kkotireddy2237
    @kkotireddy2237 3 หลายเดือนก่อน +248

    ఈడు తెలంగాణ సారాయి తాగి వచ్చినట్లు ఉన్నాడు వీడిని ఎవరికినా చూపించండి ఆరోగ్య శ్రీ కార్డు ఇద్దాం

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 3 หลายเดือนก่อน +5

      Ledu anna mana Andhra bhoom-bhoom tagesi ila aipoyadu.

    • @ThinkRight2024
      @ThinkRight2024 3 หลายเดือนก่อน +2

      తెలంగాణ ఏంది బే … సాలే… మీ దగ్గర లిక్కర్ లేదా… మీ దగ్గర పౌడర్ బాగా దొరుకుద్ది అట గద.. ఈ పావలా గాడు అదే పీల్చి వుంటాడు…

    • @srinuiska2984
      @srinuiska2984 3 หลายเดือนก่อน

      సారీ బ్రో ఆరోగయ్యశ్రీ పనిచేయడం లేదు మా యాదవ సీఎం వాలా

    • @ssnarasimhabuddappagari2781
      @ssnarasimhabuddappagari2781 3 หลายเดือนก่อน

      జలగ గాడికి హాస్పిటల్ లో చేర్పించి సర్జరీ చేయించండి ఆరోగ్య శ్రీ కార్డ్ తో సర్జరీ చేయిద్దాము జలగ గాడికి.

    • @jai7266
      @jai7266 3 หลายเดือนก่อน +4

      Maa Telangana olla uccha thagindu

  • @Bhagvaan769
    @Bhagvaan769 3 หลายเดือนก่อน +4

    జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. విద్య కి మించిన అభివృద్ధి ఏది లేదు.ప్రతి సామాన్యడు మంచిగా చదువు కుంటే పేదవాడు అనేవాడు ఉండడు మన రాష్ట్రం లో అదే జగన్ అన్న కి అన్నిటికంటే అభి వృద్ధి.... ఎంత డబ్బు ఉన్న చదువు సరిగా లేకపోతే పప్పు గాడి లాగా తయారు అవతారు మన పిల్లలు....బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

  • @venkannabeera7499
    @venkannabeera7499 3 หลายเดือนก่อน +144

    ఈ సారి నువ్వు కూడా, బ్లేడుతో కోయించుకో అన్నా,నీవు కూడా గెలుస్తావు.

    • @user-rg8hd2tt8b
      @user-rg8hd2tt8b 3 หลายเดือนก่อน +2

      నిన్ను బ్లేడ్లుతో కోశారు అని చెప్పావు ఎక్కడ కోశారు నిన్ను నీ సెక్యూరిటీ వాళ్ళను కూడ కోశారు అన్నావు ఎక్కడకోశారో నువ్వు చూపించావా నీకుకూడసెక్వూరిటిఉందిగావాళ్ళౕందరినిదాటుకొనిఎలావచ్చారునువ్వుఊగిఊగిచెప్పాల్సినపనిలేదుమామూలుగచెప్పు నిన్ను చూస్తే చీదర పుడుతుంది నువ్వు అంత గట్టిగా అరుస్తుంటే కిందే మైనా బయట కొస్తాఏమోననిభయంగాఉందిఅరవమాకు

    • @venkateshgundarapu7206
      @venkateshgundarapu7206 3 หลายเดือนก่อน

      YCheaP...​@@user-rg8hd2tt8b

    • @user-gp1cw1ll4l
      @user-gp1cw1ll4l 3 หลายเดือนก่อน +1

      Pspk garu alanti cheap tricks cheyaru

    • @penkeygovindaraju396
      @penkeygovindaraju396 3 หลายเดือนก่อน

      Bokka gelustadu vadu panikimalina kozza

  • @chaitanyateluguviews
    @chaitanyateluguviews 3 หลายเดือนก่อน +159

    రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని ఆపింది అంటున్నారు, అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లో పనిచేసిన మనోహర్ గారు కూడా మీ వెనుకే ఉన్నారు కదా

  • @rambalajinaik4691
    @rambalajinaik4691 3 หลายเดือนก่อน +240

    బాబు నాయనా జనసేన కార్యకర్తలారా మీ నాయకుడు చూపించండి రా పాపం వాడికి పిచ్చి లేస్తుంది వాడు అసలు ఎలక్షన్ల లోపల మెంటల్ లేసి చొక్కాలు చెప్పుకొని తిరుగుతాడు ఏమో వాడు

    • @sailajanaperi9489
      @sailajanaperi9489 3 หลายเดือนก่อน +4

      Correct chepparu sir

    • @srisrikanth6589
      @srisrikanth6589 3 หลายเดือนก่อน +5

      Velli sharmila garitho cheppandi eve

    • @hemadeepthi9947
      @hemadeepthi9947 3 หลายเดือนก่อน

      Nuv tirugu ra😂 Paytm dog

    • @yeggiharibabu1855
      @yeggiharibabu1855 3 หลายเดือนก่อน

      420 వైసీపీ జగన్

    • @epic-rishi
      @epic-rishi 3 หลายเดือนก่อน

      Jay janaseena

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 3 หลายเดือนก่อน +16

    నువ్వు ఎప్పటికి సిఎం. కాలేవు ఎందుకంటే, కేవలం నీ ప్రవర్తన మాత్రమే పక్కాగా, ఈ దేశం లో ప్రసంగం చేసే వాడు ఎవరు ఆలా ఊగరు, పిచ్చి పట్టింది అని తప్పకుండ అనుకుంటారు.

  • @user-br7xn8rb6w
    @user-br7xn8rb6w 3 หลายเดือนก่อน +5

    మీ ప్రసంగాలు వింటుంటే నాకు భయంగా ఉంది పవన్ గారు, మీరు చెప్పే సొళ్ళు ముందు తరాల వారు వింటే మన ప్రజలు ఎది నిజం,ఎది అబద్ధం తెలుసుకోవడం చాలా కష్టం...మా కర్మ ఏంటంటే ప్రశ్నిస్తా అని బాబు చంకలో చేరారు 😮😮😮

  • @DS-or3gu
    @DS-or3gu 3 หลายเดือนก่อน +435

    మరి ఆనాడు పుష్కరాలలో చనిపోయినప్పుడు ఆ నాడు మనకి ఏమాత్రం గాయం కాలేదు.🙏

    • @prasadreddy6810
      @prasadreddy6810 3 หลายเดือนก่อน +2

      🎉🎉

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 3 หลายเดือนก่อน +16

      అప్పుడు నోట్లో హెరిటేజ్ ఐసఫ్రూట్ ఉందిగా

    • @thetorch3014
      @thetorch3014 3 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @nagarjunaneelapu9951
      @nagarjunaneelapu9951 3 หลายเดือนก่อน +1

      దేశం లో రాక్షలు పెరిగిపోయారు కనుక రాక్షసులను సమర్ధిస్తారు

    • @zaklak6319
      @zaklak6319 3 หลายเดือนก่อน +8

      పుష్కరాలలో 22 మంది చచ్చిపోయినప్పుడు అస్సలు ఊగి పోలే, గుంటూరులో చీర పసుపు నూనె సబ్బులు ఇచ్చినప్పుడు ముసలి వాళ్లు 29 మంది చచ్చిపోయారు అస్సలు ఊగలే, వాలంటరీ మీద కన్ను పడి ఆపేసి 32 మంది పెన్షన్ ధారులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు అప్పుడు కూడా ఊగలే, , ఇప్పుడే ఎందుకు ఊగుతున్నాడు అంటే సంధ్య ఫిషరీస్ ద్వారా 2500 డ్రగ్లు టెస్ట్ చేసినట్టున్నాడు ,దాని ప్రభావం ఇది,

  • @nunesathish671
    @nunesathish671 3 หลายเดือนก่อน +211

    స్వామి ఇది సినిమా కాదు చూటానికి మాకు మెంటల్ వస్తుంది

    • @ambicamahesh3276
      @ambicamahesh3276 3 หลายเดือนก่อน +2

      Already you are.

    • @sanjaypattikayala2778
      @sanjaypattikayala2778 3 หลายเดือนก่อน +4

      Nuvu menta raa

    • @sanjaypattikayala2778
      @sanjaypattikayala2778 3 หลายเดือนก่อน +1

      Nuvu mental raa

    • @ramakrishnabarre123
      @ramakrishnabarre123 3 หลายเดือนก่อน +1

      Better you don't see... Below are the comments that really depicts your character 😅

    • @omsign-vj9rx
      @omsign-vj9rx 3 หลายเดือนก่อน +1

      please come erragadda hospital i will take care of you

  • @krupanandanakapallikrupana7627
    @krupanandanakapallikrupana7627 3 หลายเดือนก่อน +18

    పూనకాల పవన్ ప్రసంగ తీరు మార్చుకుంటే పిఠాపురంలో తప్పకుండా గెలుస్తావ్ ఇదే రీతిగా ప్రసంగాలు చేస్తే ఓటమి తప్పకుండా తప్పదు ఏది ఏమైనా half knowledge is very danger

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 3 หลายเดือนก่อน +3

    Jai kodali anna

  • @GvraoGvrao-iw1yo
    @GvraoGvrao-iw1yo 3 หลายเดือนก่อน +40

    అరె నువ్వు ఎందుకురా పెట్టింది పార్టీ

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal 3 หลายเดือนก่อน

      బాబు గారి పెంట తినడానికి

  • @ramamohanreddysamala9418
    @ramamohanreddysamala9418 3 หลายเดือนก่อน +205

    ఇతని ఇంగిత జ్ఞానం లేని ప్రసంగాలు , చిల్లర చేష్టలు , చిల్లర మనుషుల వల్ల సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుని బ్రతకాల్సి వస్తోంది.. !

    • @RamanaiahMiriyala-nq7pq
      @RamanaiahMiriyala-nq7pq 3 หลายเดือนก่อน

      Abbooo samJam gurincheee

    • @zaklak6319
      @zaklak6319 3 หลายเดือนก่อน +8

      జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎంతో ప్రతిభతో విద్యావంతులు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్న ఎంతోమంది ప్రతిభ గల మేధావులను రెచ్చగొట్టి ప్రసంగాలతో తప్పుదారి పట్టించి వాళ్ళకి పోలీసులతో, కేసులు పెట్టించి, వాళ్ల తల్లిదండ్రులు కన్నీరు పెట్టిస్తున్నారు , గెలిచిన తర్వాత,పిఠాపురం పిట్టలతో ఎగిరి పోతాడేమో,

    • @user-wu8ki5co3g
      @user-wu8ki5co3g 3 หลายเดือนก่อน +3

      Supar byyya

    • @bhaskarp5016
      @bhaskarp5016 3 หลายเดือนก่อน

      Package kukka

    • @omsign-vj9rx
      @omsign-vj9rx 3 หลายเดือนก่อน

      @@zaklak6319 nvu kuda pittave ga wait chey ninnu teeskelthadu nee dream boy

  • @GODISGREATBJB
    @GODISGREATBJB 3 หลายเดือนก่อน +12

    నీల పొగరు అట్టిన నాయకుడు కాదు జగన్ ఆయన మంచి cm కాబట్టి బాధపడ్డారు

  • @rockeysaketh4519
    @rockeysaketh4519 3 หลายเดือนก่อน +66

    సినిమా కాదురా స్వామి

  • @democracy1045
    @democracy1045 3 หลายเดือนก่อน +433

    వీడు ఒక నాయకుడు. మన కర్మ. ఇలాంటి నాయకుడు అవసరమా. బ్లేడ్ తో కోస్తూన్నారు అని గోల చేశావు .

    • @annapurnach2289
      @annapurnach2289 3 หลายเดือนก่อน +8

      Correct chepparu truth👌 chepparu

    • @chandrasekharsampathirao313
      @chandrasekharsampathirao313 3 หลายเดือนก่อน +3

      నిజం బ్రదర్

    • @SrinivasRao-ki5dp
      @SrinivasRao-ki5dp 3 หลายเดือนก่อน +8

      నిజం ఏమిటో జనాలకి తెలుసు, విసుయల్స్ కూడా చూసారు. ఇలాంటి కుట్రలు ఎవరు చేపిస్తారో కూడ జనాలకి బాగానే తెలుసు. 2024 ఎన్నికలలో జగన్ ని గెలిపించి CM చేస్తారు. ఇలాంటి కుట్రలు చేసే వాడిని మళ్ళీ రాజమండ్రి జైల్ కి పంపుతారు.

    • @simhagirinaiduguntreddi6538
      @simhagirinaiduguntreddi6538 3 หลายเดือนก่อน +6

      Nuvvu cinema Loki kuda paniki rakunda potavu

    • @simhagirinaiduguntreddi6538
      @simhagirinaiduguntreddi6538 3 หลายเดือนก่อน

      Cm kada spandistaru

  • @mskyoutube3639
    @mskyoutube3639 3 หลายเดือนก่อน +242

    B P check చేసుకోబాబూ health పాడవుతాది

  • @krupanandanakapallikrupana7627
    @krupanandanakapallikrupana7627 3 หลายเดือนก่อน +20

    పూనకాలు పవన్ కి సగం మెడకోసిన కోడిలాగ గింజుకుంటూ మాట్లాడడమే తప్ప సౌమ్యంగా సావధానంగా మాట్లాడడం చేతకాదా

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 3 หลายเดือนก่อน +30

    కల్లు తాగిన కోతి లాగా ఒక రా నాయనా నువ్వు మరి నువ్వే అన్నావ్ కదా నేను బ్లేడుతో కోస్తున్నా అని అప్పుడు నీ సెక్యూరిటీ ఏమైంది

  • @venkataramana3671
    @venkataramana3671 3 หลายเดือนก่อน +226

    అన్న నీవు కూడా రాయితో కానీ కత్తి తో దెబ్బ తగిలించికో ఈసారి గెలిస్తావు

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน +1

      వేశాడు జగన్ అన్న డ్రామా
      2019లో చాలా ఎప్పుడు ఎవరు ర నమ్మాడు

    • @fruitbunch
      @fruitbunch 3 หลายเดือนก่อน

      😂

    • @VKRVLOGS224
      @VKRVLOGS224 3 หลายเดือนก่อน +4

      420 pawala

    • @Tejateju143
      @Tejateju143 3 หลายเดือนก่อน

      😂

    • @chinnababu2357
      @chinnababu2357 3 หลายเดือนก่อน +1

      Yes

  • @cricketworldgames2892
    @cricketworldgames2892 3 หลายเดือนก่อน +176

    ఓరి దేవుడా 🙏🙏🙏ఇలాంటి పిచ్చి కుక్కల్ని చంపినా తప్పు లేదు.
    నేను చిన్నప్పుడు ఎంతో ఇష్టం గా పెంచుకున్న కుక్కను దానికి పిచ్చి పట్టింది అని మా నాన్న మందు పెట్టి చంపేసాడు.అప్పుడు మా నాన్నతో గొడవపడ్డాను పిచ్చి పడితే ఉరికి దూరంగా వదిలి పెడితే సరిపోతుంది కదా అని. ఇప్పుడు అర్థం అవుతుంది మా నాన్న చేసిన పని చిరంజీవి ఎప్పుడో చేసుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน

      అవును వైఎస్ఆర్సీపీ అని అనుకుని వెర్రి పుకూ అందరూ రాంకు పుట్టిన వేద్వాలు వాళ్ళని చపాతీ సని పోతాడు

    • @RhfuHjf
      @RhfuHjf 3 หลายเดือนก่อน +2

      P. P. Pawan

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน +4

      @@RhfuHjf power star Pavan kalayan he is God

    • @saileshreddy5927
      @saileshreddy5927 3 หลายเดือนก่อน

      Aadu devudu aithey aadi madda gudu

    • @prasanna5260
      @prasanna5260 3 หลายเดือนก่อน

      Pawan Kalyan garu cheppinavi 100 percent right..Andrapradesh lo yenni goralu yenni murders last ki aa Jagan gadi babay ni darunamga podichi champeru ga...mari vallani enduku pattukoledu...oka chinna rayi aa gunda vedavaki tagalagane pichhi kukkulla rechhipotunnaru me andaru....me Jagan next chippakuduki ready ga chippa vettukoodaniki veltadu

  • @mudavathshankar1755
    @mudavathshankar1755 3 หลายเดือนก่อน +3

    అన్నా పావలా స్టార్ నువ్వు కూడా ఒక్కసారి నువ్వు బ్లాట్ కోసుకో ​​నువ్వు సి ఎం అవుతావు చూడం

  • @PangiSumithra-ke6yk
    @PangiSumithra-ke6yk 3 หลายเดือนก่อน +20

    తేగా ఉగిపోతున్నాడు పిచ్చిముదిరి నట్టుగా వుంది ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూపిస్తే మంచిదే

  • @pcraoofficial5997
    @pcraoofficial5997 3 หลายเดือนก่อน +19

    బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావొచ్చు

  • @Nannababu324
    @Nannababu324 3 หลายเดือนก่อน +401

    మరి బ్లేడ్ తో గీసే స్తున్నారు అన్నావు

    • @thetorch3014
      @thetorch3014 3 หลายเดือนก่อน +3

      😂😂

    • @heyakhil1426
      @heyakhil1426 3 หลายเดือนก่อน +2

      Annadu kani jagan chese antha drama cheyatla ra Nayana.

    • @chepurumohan1032
      @chepurumohan1032 3 หลายเดือนก่อน +6

      ​@@heyakhil1426jendaa coolies vacharu lafoot naa dash gaaa

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 หลายเดือนก่อน

      Paytm batch to blade batch kida kalisaaru annademo😂

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 3 หลายเดือนก่อน +7

      Pawala కు బ్లేడ్ లతో కోస్తే ఒకరు పట్టించుకోలేదు 😅

  • @arikaabhi100
    @arikaabhi100 3 หลายเดือนก่อน +15

    ఆడపిల్లలకోసం మాట్లాడే అర్హత నీకు లేదు మిత్రమా. ఎందుకంటే నీ మగతనం ఏంటో already నీ పెళ్ళాలు press meet లో చెప్పారు. Ok న మిత్రమా.

    • @sathwik9999
      @sathwik9999 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @user-nc1ec8zl1p
    @user-nc1ec8zl1p 3 หลายเดือนก่อน +3

    Jai
    Kodali
    Nani
    Anna❤❤❤❤❤
    Shanti
    Swaroopudu
    Nani
    Anna
    ❤❤❤❤❤

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal 3 หลายเดือนก่อน +36

    ఇలా తాగి ఊగిపోయే యదవులు మనకు పాలకులు గా అవసరమా మరి అలిపిరి ఘటన కూడా డ్రామానా పావలా

  • @ch.srinivasareddychirla4051
    @ch.srinivasareddychirla4051 3 หลายเดือนก่อน +61

    పిచ్చి పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది

  • @ramuuppu2753
    @ramuuppu2753 3 หลายเดือนก่อน +3

    బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన లక్షణాలు వాళ్ళ రక్తం పుష్కళంగా ఉన్నాయి మాటలు కూడా 🤔

  • @sriramakrishnasuryaagencie8670
    @sriramakrishnasuryaagencie8670 3 หลายเดือนก่อน +2

    Pk ఇది సినిమా కాదు. నిజం ఏమిటో మీకు మే 13 th తెలుస్తుంది.
    కంగారు పడకండి.
    జోకు లు వద్దు sir.

  • @ravisharon996
    @ravisharon996 3 หลายเดือนก่อน +338

    మరే మణిపూర్ గురించి ఏమి పట్టలేదు నీకు నీ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ కి

    • @sivakrishnag7665
      @sivakrishnag7665 3 หลายเดือนก่อน

      Avna ra package star erripuka

    • @mvvramana.Naidupspk
      @mvvramana.Naidupspk 3 หลายเดือนก่อน +8

      Mundhuu manaa State kosamm chuduu akkadoo undhii manipuri kosamm iepudu andhuku brother

    • @Cityhunter9580
      @Cityhunter9580 3 หลายเดือนก่อน +5

      Reyy Manipur kanna goralu mana state lo jariginai nuvu chudaledhu anthe half knowledge

    • @rajeshraj1670
      @rajeshraj1670 3 หลายเดือนก่อน +4

      ​@@mvvramana.Naidupspkఅంటే మీ అమ్మ వేరే స్టేట్ కి పోయి దేన్గించుకుంటే పట్టించుకోకూడదు అంటావ్ ok😂😂😂😂

    • @rajeshraj1670
      @rajeshraj1670 3 หลายเดือนก่อน

      @@Cityhunter9580 ఏం నీ ముందే నీ ...నీ మింగినరా మణిపూర్ ఘటన కంటే అంత కంటే ఘోరం ఇంకా వుండదు

  • @telagathotiprasanthi7223
    @telagathotiprasanthi7223 3 หลายเดือนก่อน +68

    తెలియని విషయాలు చాలా వున్నాయి మీ మాటలలో ❤❤ఐ లవ్ యు జగన్ anna❤❤

  • @sureshnagolu5155
    @sureshnagolu5155 3 หลายเดือนก่อน +10

    Meeru Antha Arichina avvadhu amma😅😅😅😅😅😅

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 หลายเดือนก่อน +5

    "SHAKE WELL BEFORE USE"

  • @rameshnethala7751
    @rameshnethala7751 3 หลายเดือนก่อน +63

    అసలు మనిషివేనా రాజకీయం పక్కనపెట్టి ఒక మనిషిగా ఆలోచించు నిన్ను కూడా కొడితే తెలుస్తది నొప్పి మీరు ఒక యాక్టర్ ఒక యాక్టర్ గా డైలాగ్ చెబుతున్నారు నిన్ను కూడా ర రాయితో కొడితే నొప్పిని తెలుస్తది
    జై జగన్ జై జై జగన్

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal 3 หลายเดือนก่อน

      వీడు మనిషి ఐతే కదా ఆలోచించ డానికి వీడికి మైండ్ గుద్దలొ ఉంది కనుక మంచి ఆలోచనలు రావు ఇలాంటి పిచ్చి మాటలే వస్తాయి

  • @amazingmobilevideosoothing4879
    @amazingmobilevideosoothing4879 3 หลายเดือนก่อน +93

    ఈ జన్మలో నువ్వు కనీసం వార్డ్ మెంబర్ కూడా కాలేవు విధి శాసనం ప్రజలే తీర్పు

    • @venkyp6524
      @venkyp6524 3 หลายเดือนก่อน

      Vav vidi nasanama nijalni niladeeste tattukolerra..rajakeeya battaleskunnanduku okkarojanna serigga duety cheyandra naak...ka

    • @karthik_tiger
      @karthik_tiger 3 หลายเดือนก่อน

      Bokkem kadhu. Election tarvata ne mokam yeda pettukuntavo. Jai janasena

    • @ushanalli1519
      @ushanalli1519 2 หลายเดือนก่อน

      Niku ata sinu lidu

  • @neelum2844
    @neelum2844 3 หลายเดือนก่อน +1

    Yes Anna kodalanani🔥💪💪💪💪🤝🤙🤙🙏🔥💪💪

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 หลายเดือนก่อน +4

    జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది, అధికారం హస్తగతం చేసుకుంటుంది

    • @nagarajamedikurthy
      @nagarajamedikurthy 3 หลายเดือนก่อน

      Jail lo vasthay wait

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 3 หลายเดือนก่อน

      మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు,ఎలెక్టోరల్ బాండ్స్, PM care funds తీసుకుని అదానీ సంస్థలలో పెట్టుబడి పెట్టాడు, మోడీ కుక్కలు CBI, ID, IT, ED లను ఉసిగొల్పి బెదిరించి ఎలెక్టోరల్ బాండ్స్, తీసుకునీ అవినీతిపరులను మోడీ వాషింగ్ పౌడర్ తో బీజేపీ వాషింగ్ మెషీన్ లొ వేసి ఉతికి క్లీన్ చిట్ ఇస్తుంది, వీటిని కాంగ్రెస్ నిగ్గుతెలుస్తుంది మోడీ, అమిత్ షా జైల్ కు వెళ్తారు

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 3 หลายเดือนก่อน +78

    పవన్ ఒక అమ్మాయిని పదిమంది కలిసి రేపు చాశారు అంటూ ఉన్నావు ఆ అమ్మాయిని అలా చేసిన వాళ్ళను ప్రభుత్వం మనం అందరం ఫైట్ చేయాల్సిందే కాని పవన్ కళ్యాణ్ ప్రతి పక్షనాయకుడిగా నీవు నాఅంత నిజాయితీ పరుడుని అని చెప్పు తున్నావు ఇన్నిరోజులు నీవు ఎందుకు ఊరుకున్నావు నీవు ఇప్పటికైనా ఆ అమ్మాయి గురించి ఉద్యమాలు చేయి అప్పుడు పవన్ కళ్యాణ్ నిన్ను ఏపీలో ఉన్నా ప్రజలు నమ్ముతారు లేకపోతే 2024 ఎలక్షన్లో నిన్ను భూస్థాపితం చేస్తారు పవన్ కళ్యాణ్ నువ్వు ఊగి ప్రసంగించి ఎంత సంపాదించవు నీవు మాటమీద నిలబడే వ్యక్తి కాదు నా తల్లిని నా ఫ్యామిలీని తిట్టారు బాలకృష్ణ లోకేష్ అంటావు వాళ్ళ అంతు చూస్తాను అని ఊగి పోయావు మళ్ళీ చంద్రబాబుతో జత కట్టావు దేనికి జత కట్టావు నీ సమాధానం నీవు చెప్పాలి ఏపీలో ఉన్నా ప్రజలు అమాయకులు కాదు నిన్ను ఎక్కడ ఉంచలో వాళ్ళ కు తెలుసు రాజకీయాల్లో ఉన్నప్పుడు నిదానం అవసరం నీకు చంద్రబాబుకి 🙈⛵🏧🏦చుట్టరికం ఉండవచ్చు అది ఎంత వరకో అంత వరకే పరిమితం ప్రజలు నిన్ను నమ్మరు కారణం నీ ప్రక్కన ఎవరు ఉండకూడదు ఓన్లీ ఒన్ చంద్రబాబు లోకేష్ మంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నీకు శత్రువు ఎంటినీ రాజకీయం ఒక సారి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆలోచన చేసుకో 💯 నీవు ఊగి ఊగి ఊగి నీ నోరు నీ నడుం పోతాయి 🙏

    • @jaganmohan3705
      @jaganmohan3705 3 หลายเดือนก่อน

      😂

    • @mutyalanaidudamuroutu2520
      @mutyalanaidudamuroutu2520 3 หลายเดือนก่อน +1

      ఎప్పుడో చెప్పాడు sir, అన్ని చెప్పిన అస్సలు పట్టించుకోవడం లేదు.

    • @fruitbunch
      @fruitbunch 3 หลายเดือนก่อน +2

      Already veedi nadum padipoyindi 😂 anduke 3rd pellam vadilesindi. Ippudu 4th pellam kosam waiting 😂

    • @tkmariyam484
      @tkmariyam484 3 หลายเดือนก่อน +1

      Yes, ugindndi chalu.

    • @kandukurisrihari9783
      @kandukurisrihari9783 3 หลายเดือนก่อน

      ఎవడికి ఓటు వేశావురా నువ్వు.?
      ఎవడు అధికారంలో ఉన్నాడురా.?
      ఏ రాష్ట్రం లో జరిగిందిరా అది ?
      ఎవడు ఉద్యమాలు చెయ్యాలిరా?
      వాడు ఉద్యమాలు చేస్తువుంటే నువ్వు నీ పెళ్ళాం పక్కలో పండుకొని ఉంటావా?
      సరే వాడు ఉద్యమం చేస్తే నువ్వేమన్నా ఓటస్తావా? వెయ్యవు. ఇంకెందుకు.
      నీలాంటోడికి జగనన్న మొ... బాగా రుచి.
      వీడు వచ్చింది మీ పిల్లల భవిష్యత్తు మార్చుతాను అన్నా మీరు మారరు.
      వైన్స్ మీద 25 సం " లకు అప్పు తెచ్చాడు మన రాష్ట్రం తాగి ఊగోచ్చు. అప్పులు ఎంత తెచ్చాడో చూడరా.
      గంజాయి మత్తులో ఊగుతున్నారు రా
      ఇప్పుడు ఆ ఆడపిల్లకు పట్టిన గతే రేపు నీ ఇంట్లో ఆడపిల్లకి పట్టకుండా చూసుకోరా........? వాడు చేసేది తప్పు అని నీకు తెలుసు కానీ ఆ తప్పుని ఎత్తి చూపిస్తున్నవాడు నీకు నచ్చనివాడు అందుకే ఆ తప్పు నీకు ఒప్పు అయింది..
      నీ విజ్ఞత కే వదిలేస్తున్నా

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 3 หลายเดือนก่อน +58

    చంద్ర బాబు గారు ఈ పవన్ కళ్యాణ్ వల్ల మీకు పడే ఓట్లు కూడా పడవు, ఎందుకైనా మంచిది ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఏదో చేయాలని ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన...

  • @Mohan95535
    @Mohan95535 3 หลายเดือนก่อน +1

    కరెంటు కోసం పవన్ కళ్యాణ్ కి ఏమి తెలియదు కాబట్టి ఏదో వాగుతున్నాడు వదిలేయ్ అన్నాఅలాంటివన్నీ తెలియదు కదా అన్న పవన్ కళ్యాణ్ కి ఇప్పుడున్న అసెంబ్లీ కి అడిగి పెట్టుంటే ఇలాంటివన్నీ తెలిసేది

  • @user-pe2rf7yj8f
    @user-pe2rf7yj8f 3 หลายเดือนก่อน +46

    సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేవి వాలిడ్ పాయింట్స్ కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే స్పందించడం మాములే అండి కానీ మీరు అన్న పద్ధతి మంచిది కాదు ఎందుకు అంటే మీ పుట్టినరోజు కి మొత్తం రాష్ట్రమ్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు రోడ్ ల మీద రచ్చ రచ్చ చేస్తున్నారు అప్పుడు ఎందుకు సార్ వద్దు అనలేదు కానీ మీ స్పందన చెండాలం

    • @vikramgouda4033
      @vikramgouda4033 3 หลายเดือนก่อน

      Avunua pawan kalyan garu chala sarulu matladaru oksari chusuko

  • @mdtaj5367
    @mdtaj5367 3 หลายเดือนก่อน +96

    వీడు సినిమాలకు తప్ప రాజకీయాలకు పనికి రాడు.ఏంట్రా ఆ పూనకంతో ఊగిపోవడం

  • @arikaabhi100
    @arikaabhi100 3 หลายเดือนก่อน +1

    మణిపూర్ situation కోసం .... మోడీ గారికీ అడుగు. Ok నా

  • @user-qs6mm1xl3g
    @user-qs6mm1xl3g 3 หลายเดือนก่อน +1

    Thank you k.Nani Anna.Jai Jagan Anna.

  • @narasannagdn3449
    @narasannagdn3449 3 หลายเดือนก่อน +49

    మీరు సినిమాలు చేసుకోండి సార్ ఎందుకు ఆలా ఊగి పోతున్నారు నీకేదో జగన్ గారు మోసం చేసినట్టు ఫీలై పోతున్నారు,సార్ చిరంజీవి అంటే ఇప్పటికి మాకు ఇష్టం మీరేంటి సార్ చంద్రబాబు గారి పక్కన చేరి ఇలా తయారు అయ్యారు,సార్ మీకు మీ పార్టీ పైన & రాజకీయo పైన అవగాహనా లేదు ప్రశాంతంగా వెళ్లి సినిమాలు చేసుకోండి సార్.

  • @venkataramana5664
    @venkataramana5664 3 หลายเดือนก่อน +128

    నిజ జీవితంలో నటించే ఈ ప్యాకేజీ గాడికి రాజకీయాలేంటి

  • @satheeshallinonetech2029
    @satheeshallinonetech2029 3 หลายเดือนก่อน

    ఒక గొప్ప వ్యక్తి ప్రజా సేవకు వస్తానంటే మీరు రానివట్లేదు అది మీ కర్మ ఆలోచించుకోండి ఆంధ్ర ప్రజలారా....!!అయినా అసెంబ్లీ అడుగు పెడితే అందరు ఖతం ప్రజలు బాగుపడతారు.......🙏🙏

  • @manjunathathammineni2821
    @manjunathathammineni2821 3 หลายเดือนก่อน +2

    Anna supar

  • @user-pp9xq7sv3m
    @user-pp9xq7sv3m 3 หลายเดือนก่อน +12

    Pawan నువ్వు ఏంత అరిసిన వాష్ .. నీ fans.. అర్వాలిసిందా... నువు స్టార్ hero. నీకు రాజకీయం వదు pawan. సార్.

  • @kasaiahthotakuri9182
    @kasaiahthotakuri9182 3 หลายเดือนก่อน +135

    ఒకపక్క దాస్యం చేస్తే చచ్చినట్లె అంటున్నాడు మరి మనహీరో సిబిఎన్ కు చేసేదాన్ని దాస్యం అనరా.ఒకసారి ఆత్మ పరిశీలనచేసుకోవాలి.

    • @SudheerKumar-ro5pg
      @SudheerKumar-ro5pg 3 หลายเดือนก่อน

      పొత్తు పెట్టుకోవడం దాస్యం చేయడం అవుతుందా?. మరి మోడీ ఎంత మందికి దాస్యం చేస్తున్నాడు?.

    • @user-rm1wq5yy8c
      @user-rm1wq5yy8c 3 หลายเดือนก่อน

      Deennipottu anaru daasteekamu antaaru

    • @sri5876
      @sri5876 3 หลายเดือนก่อน

      That is not slavery . That is called friendship and co - ordination and political necessity . Two parties r United to defeat the common enemy as their goals r same . What is your problem ? PK wanted to work with CBN who has vast experience in politics . Nothing wrong in it .

    • @thetorch3014
      @thetorch3014 3 หลายเดือนก่อน

      😂😂

    • @shaikshavaliarshad5703
      @shaikshavaliarshad5703 3 หลายเดือนก่อน

      @@sri5876ayyo meerennaina cheppandi maa paytm gaallu ilane morugutharu.endukante repu tdp govt vasthe ee kodukulaku musti veyyaru kada.

  • @athmakurinagarjuna3560
    @athmakurinagarjuna3560 3 หลายเดือนก่อน +4

    ఆపురా పవన్ కళ్యాణ్ గా నీ నాటకాలు నువ్వు త్రివిక్రం చేత స్కిట్ రావచ్చు కానీ మాట్లాడేవాడు నువ్వు

  • @veeraswamyraya9197
    @veeraswamyraya9197 3 หลายเดือนก่อน +1

    డ్రగ్ కొంత వరకే పని చేస్తుంది. కొంచం జాగ్రత్త

  • @talarithimmappa1457
    @talarithimmappa1457 3 หลายเดือนก่อน +67

    Pichhi పీక్స్... ఎక్కింది.... అరేయ్... Yendhuku అరుస్తున్నావ్.... కూటమి గెలిస్తే నీ patra🫵 ఏంటి.. Cm వా minuster va? Janalaki yemi cestharo adi cheppi సావండి

    • @VmV2017
      @VmV2017 3 หลายเดือนก่อน +5

      Correct point comment pettavvu brother gunshot

    • @RamanaiahMiriyala-nq7pq
      @RamanaiahMiriyala-nq7pq 3 หลายเดือนก่อน

      Rastram bhagupadidhi,pettubadulu vstai, drugs,taggutai yuvatha ki upadhi avakasalu vastai, rowdy rajyam nundi baita padataru

    • @shabberkhan6165
      @shabberkhan6165 3 หลายเดือนก่อน +1

      PACKAGE YEKKUVA ISTHARU

    • @shabberkhan6165
      @shabberkhan6165 3 หลายเดือนก่อน +1

      Correctga chepparu KODALI NANI ANNA🎉🎉

    • @omsign-vj9rx
      @omsign-vj9rx 3 หลายเดือนก่อน

      Anna breakfast cheddama

  • @alotchinna4663
    @alotchinna4663 3 หลายเดือนก่อน +86

    Rajamandri puskaralu lo chalaa mandi chanipoyaru.........akkada unnnav

    • @srinureddy905
      @srinureddy905 3 หลายเดือนก่อน

      Adho Naku thunadu apudu edu

  • @user-ks2bc8fz7n
    @user-ks2bc8fz7n 3 หลายเดือนก่อน +2

    Mana Jagan Anna antha manchi panulu chesaro andhariki thelusu kani vallu Gelavali ante adho Oka mistack kavali ani adhedho matladuthunaru avvaru anni anukunna mana Anna Next CM Jai Jagan Anna God Bless You

  • @user-lr6zz6bz7e
    @user-lr6zz6bz7e 3 หลายเดือนก่อน +62

    పచ్చని పొలములో వేడుఒక్కా చీడపురుగు

  • @balareddyp5508
    @balareddyp5508 3 หลายเดือนก่อน +115

    ఈ పవనాలు గాడు ఇలాగే వాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నా! చదువూ సంధ్య లేని ఇతను ఇలాగే పిచ్చి వాగుడు వాగుతూ రాష్ట్రంలో తిరిగి వైయస్ ఆర్ సిపీ గెలుపులో భాగస్వామి కావాలని మరీ మరీ కోరుకుంటున్నా.

    • @sivapapolu3108
      @sivapapolu3108 3 หลายเดือนก่อน

      అవునా మీరు అలాగే ఏడ్వండి
      జగ్గాలు గాడు దొంగ నాటకాలు ఆలా ఆడుతూనే ఉండాలి అదే మా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచిది ఎందుకంటే జగ్గాలు గాడిని కోడి కత్తి డ్రామా లో ఫస్ట్ సారి కదా బాగా నమ్మారు కానీ ప్రతిసారీ అలాంటి డ్రామాలే ఆడుతూ ఉంటే ఎవ్వరూ ఇప్పుడు నమ్మటం లేదు,
      పైగా జగ్గు ఆలా పిచ్చి డ్రామా లు ఆడటం వల్ల పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడుకు మంచి జరుగుతుంది.

    • @ImReady4Evear
      @ImReady4Evear 3 หลายเดือนก่อน +1

      Last dialogue innaraaa .PK dhi.......vadike varthisthundhi ...kani follow avvadu....

    • @thkprasad3744
      @thkprasad3744 3 หลายเดือนก่อน +1

      😊😊😊

    • @mahabbashsshaik9377
      @mahabbashsshaik9377 3 หลายเดือนก่อน

      Vade, madakuvara, lucha

    • @user-nf1gb6ko9s
      @user-nf1gb6ko9s 3 หลายเดือนก่อน +1

      RESPECT GA MATLADATAM NERCHUKONDI FIRST,GADU GEDU ANODDU

  • @ravibabubommaraju5905
    @ravibabubommaraju5905 3 หลายเดือนก่อน +89

    ఆవేశం లో మనసు లో మాట బైట పడింది..సంతాపం ప్రకటించాలని బాగా ఉన్నట్టుంది.. దుర్మార్గపు మనస్తత్వం కదూ...

    • @annapurnach2289
      @annapurnach2289 3 หลายเดือนก่อน +3

      Avunandi chala దుర్మార్గుడు.

    • @user-pf1uy1ub6x
      @user-pf1uy1ub6x 3 หลายเดือนก่อน +1

      Syco Sadijam pakage pavalaganidhi thaginadu Kanukha manasulovisayal kakhuthunadu pakege star

    • @Godavariooramass
      @Godavariooramass 3 หลายเดือนก่อน

      Papikondalo boat mungindhi spot 100 dead jagan a picdara ycp blue bech

    • @Godavariooramass
      @Godavariooramass 3 หลายเดือนก่อน

      Gulka rayyakadha ra ayana emaina pitta pavrama povada ki neve chope kadhara kuka

  • @ACT131Gknd
    @ACT131Gknd 3 หลายเดือนก่อน +1

    ఈ pk గారికి ఒక్కసారైనా mla అవ్వాలని కోరికతో ,ఈసారి ఓడిపోతే మొహం చూపించలేడని తెలిసి ఎన్ని అబద్దలో.ఈ ఎలక్షన్ తరువాత జీవితములో AP లో కనపడడు.

  • @KrishnamurthyM-qo8ki
    @KrishnamurthyM-qo8ki 3 หลายเดือนก่อน +1

    పే టీమ్ బ్యాచ్ మొదలు అ ఇంద మొరగడం మీరు ఎంత మైండ్ గేమ్స్ ఆడిన మేఅన్న జైలక్

  • @krishnavarada1420
    @krishnavarada1420 3 หลายเดือนก่อน +34

    అదే రాయి నీకు తగిలితే బండ రాయా ఎదుటివాడికి గులక ఆయన రాష్ట్రానికి సీఎం సార్ సామాన్యులకు మాట్లాడుతున్నావ్ ఎంత హీనంగా మాట్లాడు రాజకీయ ఎక్కడ కరెక్ట్ కాదు అయినా నిన్నే పని ఉందిలే

  • @nagegowdunagegowdu3582
    @nagegowdunagegowdu3582 3 หลายเดือนก่อน +64

    Jai jagan anna❤❤❤❤❤

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f 3 หลายเดือนก่อน +1

    Jai Jagan Reddy strong 💪 man... TDP JANSENA BJP Cong flop... Pawan suitable in movies only he is not a politician n can't be this is 100%sure

  • @anamareddyvilasitha260
    @anamareddyvilasitha260 3 หลายเดือนก่อน +1

    He will never change

  • @user-jx6os8zu1c
    @user-jx6os8zu1c 3 หลายเดือนก่อน +32

    ఒక రాజకీయ నాయకునికి ఉండవలసిన లక్షణాలు మీరు చెప్పగలరా

    • @geranatha4400
      @geranatha4400 3 หลายเดือนก่อน

      3 Pelli llu, inko Pelli ki ready,
      Mamatha ki Maddathu.
      BSP Maayavathi ki Paadabhi vandanaalu,
      Soniya Desiki Netha,
      BJP Paachi poyina Laddu, Desanni munchesthaaru.
      TDP Vaallu Naa Thallini, Pilla Lani thittaaru, Veerini thokkesthanu
      Ippudu Modiji Goppa Netha,
      Chandra nna Maa DEVUDU .ilaa Vundaali. Naayakudante.

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 3 หลายเดือนก่อน +70

    నీ పెళ్ళాలు వెళ్లి పోయారు కదా , నీకు బాధ ఉందా !?

    • @guntururaju2005
      @guntururaju2005 3 หลายเดือนก่อน

      కొంపదీసి నీ పెళ్ళాన్ని ఇస్తావా ఏంటి జగన్ పవన్ రాజకీయ విమర్శలు చేస్తుంటారు పర్సనల్ విషయాలు నీకెందుకురా నీకు నచ్చినోడికి ఓటేసి కూర్చో

  • @budupuyadhavarao1022
    @budupuyadhavarao1022 3 หลายเดือนก่อน +1

    Sir super ✊✊✌️✌️

  • @cpreddy5397
    @cpreddy5397 3 หลายเดือนก่อน

    Jai Jai Jai Jai Jai Jagan CM Sir.All the Best to You and Team members Sir 🙏🙏🙏🙏🙏

  • @Im4Jagan-user-nn1be4wr6p
    @Im4Jagan-user-nn1be4wr6p 3 หลายเดือนก่อน +86

    PRP మీటింగ్ లో కూడా పావలా రాళ్లతో కొట్టుఁకున్నాడెమో, మొన్న బ్లేడ్ లతో ఆయనే కొసేసూకున్నారెమో. పావలా మాటలు బట్టి మాకు అదే అనుమానం గా ఉన్నదీ.
    29 మంది పుష్కరాల సమయం లో చనిపోయింది కూడా ఆ ప్రబుత్వం వారూ చంపి యుంటారెమో.
    బాబాయ్ మర్డర్ కూడా టీడీపీ హయం లొనే జరిగింది కదా సిబిఐ, SBI, ED విచారణకు ఎందుకు ఆఁధేషింఛ లేదు అంటే పావలా చెప్పినట్టు వల్లే చేసి విచారణకు ఆఁధేషింఛ లేదు కాబోలు.

    • @rajsheakermatm4418
      @rajsheakermatm4418 3 หลายเดือนก่อน +2

      Puskaralu ki cbn link anto loffer lk lara 😊

    • @rajsheakermatm4418
      @rajsheakermatm4418 3 หลายเดือนก่อน

      TDP hayam garigite ave am de apudu la k meda Tanta abbadalu prachram chiste BATA CHUPPU TO KODTHA BOKU LK 😊

    • @Shaikabdulla-us5nw
      @Shaikabdulla-us5nw 3 หลายเดือนก่อน

      Lajik ke kada

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 3 หลายเดือนก่อน +71

    ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా గెలవలేవు అరేయ్ నువ్వు ఓడిపోతున్న తమ్ముడు కొంచెం తగ్గించుకో రా ఈ నెల రోజుల అన్న కనీసం ప్రజలను మంచిగా ఉండాలి 18 16 సీట్లు అన్నది నీలాంటి ఎదవ మా క్యాస్ట్ లో పుట్టినందుకు మాకు చెప్తే మేము కొట్టుకుంటున్న కొంతమంది ఉన్నారు నీ వెనకాల తిరుగుతున్నారు నీ వెనకాల తిరిగి వాళ్లంతా పాపం వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో తెలుసా లోపల లోపల పైకి చెప్పలేదు

    • @annapurnach2289
      @annapurnach2289 3 หลายเดือนก่อน

      Mental mental, mental, mental,. Mental, mental, mental vedhava pawan kalyan.

    • @dorababuparvathi5143
      @dorababuparvathi5143 3 หลายเดือนก่อน

      Just wait ok

    • @dorababuparvathi5143
      @dorababuparvathi5143 3 หลายเดือนก่อน

      నిజమైన కాపు ఇలా మాట్లాడాడు

    • @anjiprasad2929
      @anjiprasad2929 3 หลายเดือนก่อน

      Rey pspk odi poyena entikea vealthadu jail ki podura kani me jail reddy odi pothea jail ki povdam kayam 😂😂😂

    • @saleemsayed757
      @saleemsayed757 3 หลายเดือนก่อน

      ​@@dorababuparvathi5143ante mee kaapulu ila maatlaadtharaa?

  • @pallapu1benjman652
    @pallapu1benjman652 3 หลายเดือนก่อน +1

    ఈసారి నీవు ట్రై చేయ్ pk bro కోడి కత్తి తో లేదా ఒక బడ్డ రాయ్ తో కొట్టించుకో తప్ప కుండా గెలుస్తావ్

    • @omsign-vj9rx
      @omsign-vj9rx 3 หลายเดือนก่อน

      Oh. ante okadu chesadu kabatte pk won avthadu antunnav ga bro. sarle meeru dinner chesara

  • @Kanakalapriyanka819
    @Kanakalapriyanka819 2 หลายเดือนก่อน

    నేను మీకు పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ సర్ ఎలాంటి ఫ్యాన్ అంతే die heart fan nenu Mee సినిమాలు ఏవీ మిస్ అయ్యింది లేదు అన్నీ చూసాను బాలు సినిమా నుంచి ఇప్పుడు సినిమాలు వరకు అన్ని చూస్తాను ఆ తరువాత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు దానికి చాలా ఎంకరేజ్ చేశారు బట్ గెలవలేనందుకు బాధపడము మీరు టీడీపీని స్కాల్డ్ చేశారు మరి ఏ వ్యక్తిని scold చేశారో మళ్ళీ ఆ పార్టీ లో ఎలా చేరారు సర్ మీరు సరే చేరారు మీకు ప్యాకేజి వచ్చిందో లేదా మీ పార్టీ బలహీనత వల్ల వాల దగ్గరకు వెలరో అది దేవుడికే తెలియాలి మరి జగన్ సర్ గురించి మీకు ఏమి తెలుసు అని నోటీ కొచ్చింది వాగుతారు అప్పుడు లోకేష్ గారు గురించి వాగరు మళ్ళీ అయ్యన పార్టీ లో చేరారు ఇప్పుడు జగన్ గారు గురించి వ్వగుతున్నారు ఒక వేళ జగన్ సర్ మళ్ళీ సిఎం మీ పార్టీ ఏమి అవుతాయి అన్నది ఆలోచించారా మీరు పోనీ టీడీపీ గెలిచింది అనుకోండి మరి మీ పరిస్థితి ఏమిటి మీలాంటి మాట నిలకడ లేని మనుష్యులను use and throw ga చూస్తారు గానీ ఒక రాజకి నాయకుడుగా చూడరు ఏంటి రాయి తగిలిందా లేదా తగిలించుకున్నారా ఏమైనా సంబంధం ఉందా సర్ మీ మాటలో ఎవరైనా కావాలని నేను ఆ స్పాట్ కి వస్తాను నను కరెక్ట్ గా గురిచూసి కన్ను పైన కొట్టనంది అనిపోని అతనే ఇదే అంత చేశారు అనుకుందాం ఒక వేళ గురి తగిలితే రాయి ప్లేస్ లో పిస్టల్ వ్వున్తే ఒక సారి ఆ విషన్ ఊహించుకుంటే బయం వేస్తుంది పోనీ జగన్ సర్ నీ పక్కన పెడదాం అదే మీటింగ్ లో మీరు వుంటే జగన్ సర్ కి బదులు మీకు తగులుతే అప్పుడు మీ గురించి ఇలాగే అనుకుంటారు ఒక రాయి మన మేధ వేస్త పది రాయలు మన ఇంటి మీద వేస్తారు అనే సామెత మీరు వినే వుంటారు సానుభూతి చూపించకు పోయినా పర్వాలేదు మన మనుషులు కథ పక్క వలను విమర్శించకూడదు పౌర్సం లేదా అది ఎవరికి మీక లేదా జగన్ సర్ క మీ పార్టీ నీ ఎలా గెలిపించలో తెలియక మొన్నటి దాకా తీటిన మళ్ళీ ఆ పార్టీ లో కి చేరిన మీకు పౌర్శం లేదా లేఖ ఢిల్లీ సైతం వానికించి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఒంటరిగా పోరాడి అతనుకు ఏ సపోర్ట్ లేక పోయినా ప్రజల నమకం తో సోనియా గాంధీ సైతం గడగడ లడించి సోనియా గాంధీ జగన్ సర్ నీ పార్టీ నుంచి తొలగించిన ఏమి ఇబ్బందులు పెట్టిన వాటి ననిటిని ఎదురుకొని మళ్ళీ ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టీ 151ఓట్లు తో గెలిచిన ఒకే ఒక సిఎం మన జగన్ మోహన్ రెడ్డి సర్ ఇప్పుడు ఒంటరి గా పోరాడి గెలిచి సిఎం అయ్యిన జగన్ సర్ కి పౌర్సం లేదా లేఖ మీకు రెండు పార్టీలు సపోర్ట్ చేసిన ఇప్పటి దాకా అసెంబ్లీ కి లికి వెలన్ని మీక ఏదైనా మాట్లాడాలి అంటే వలగురించి తెలుసుకొని వల్ల చేస్తుంది మంచ చెడ అని గుర్తించి మరి మాట్లాడాలి ఎందుకు అంటే ఎప్పుడు ఎవరికి ఏమి అవసరం వస్తాడో తెలియదు for example Mera vvunaru మొనాటి దాకా లోకేష్ నీ తీటారు ఇప్పుడు ఆయన దగ్గర చేరారు మరి దేనని ఏమి అంటారు పౌర్శం వునట లేనట ఇప్పుడు మీ పరిస్థితే మోడీజీ ప్రభుత్వం కూడా అలాగే తయారయింది జగన్ సర్ నీ విమర్శించడం కాదు మీ గురించి మీరు తెలుసు కొండి ఆ తరువాత పక్క వ్వలకు చెప్పండి he is one and only the roar of the lion cm jagan mohan reddy sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl 3 หลายเดือนก่อน +59

    కొడాలినాని గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.....

  • @hemakumarreddy5415
    @hemakumarreddy5415 3 หลายเดือนก่อน +239

    పౌడర్ బ్రాండ్ మారిందనుకుంటా

    • @ramamohanreddysamala9418
      @ramamohanreddysamala9418 3 หลายเดือนก่อน +6

      పురు ఆంటీ వాళ్ళ పౌడర్ వాడితే మేలు ..

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 3 หลายเดือนก่อน +6

      ​@@ramamohanreddysamala9418అదే వాడింది కానీ కొంచెం ఎక్కువైంది

    • @Shaikabdulla-us5nw
      @Shaikabdulla-us5nw 3 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @shaikgouse6632
      @shaikgouse6632 3 หลายเดือนก่อน

      Vedu vedhawa matalu pitchodu vadi nuchi emi asichlem

    • @rajuramya2046
      @rajuramya2046 3 หลายเดือนก่อน

      Jail poye pandi జంగాయి akkav iydi ga

  • @prabakarm9094
    @prabakarm9094 3 หลายเดือนก่อน

    నాన్న సినిమాలు కాదు ఇంకా నువ్వు మరునాయన నువ్వు నీ యవ్వారం జై జగన్ సార్ జై ysr

  • @abdulsk-yt1lr
    @abdulsk-yt1lr 3 หลายเดือนก่อน

    Excellent speech pawan garu.

  • @mnageswaraonageswarao9842
    @mnageswaraonageswarao9842 3 หลายเดือนก่อน +50

    మిస్టర్ పవన్ కళ్యాణ్ నీకు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడతావ్ నీ దగ్గర డబ్బు ఉందని అహంకారంతో మాట్లాడుతావ్ సినిమాలో నటించడం వేరు రాజకీయాల్లో నటించడం వేరు నీకు అసలు ఏది చేతకాదు దయచేసి మీ అన్న మాట విని సైలెంట్ గా ఉండు నీ కంటే పెద్దవాడు చిరంజీవి గారు ఉన్నారు కదా

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 3 หลายเดือนก่อน +42

    ఏంటి పీకే డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనుకుంటాను. ఊగి పోతున్నాడు. పక్కన పోటీ చేస్తున్న అభ్యర్థులు నవ్వుకుంటున్నారు. అసలు లీడర్ కి రెస్పెక్ట్ ఇస్తారా

  • @user-ks2bc8fz7n
    @user-ks2bc8fz7n 3 หลายเดือนก่อน +1

    Jagan Anna chesina manchi panulu andharu mechukuntunte sahinchalekapoyi arusthu matladuthunaru Jai Jagan Anna

  • @ravins7484
    @ravins7484 3 หลายเดือนก่อน +1

    Baga act chwstunavu PK..u. R losing in pita puram 100%

  • @MAHESHMAHESH-jy6cv
    @MAHESHMAHESH-jy6cv 3 หลายเดือนก่อน +29

    పవన్ కళ్యాణ్ బద్రి ఖుషి గుడుంబా శంకర్ ఆ సినిమాలకు పెద్ద బ్యానర్లు వేసి పాలాభిషేకం చేసి థియేటర్లో. నీ ఫస్ట్ షో చూడాలని షర్ట్స్ చింపేసుకున్న మీకు పెద్ద ఫ్యాన్ కానీ ఇప్పుడు నీ ఫ్యాను చెప్పుకోవడానికి సిగ్గు కలుగుతుంది సినిమా వేరు రాజకీయం వేరు నువ్వు రాజకీయానికి పనికిరావు నీ మాటలు పనికిరావు నువ్వు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసి ఉంటే ఇప్పుడు కాకపోయినా వచ్చే కాలంలోనైనా సీఎం అయ్యే వాడివి సిగ్గులేదు అప్పుడు చంద్రబాబు నాయుడుని అంతలా తిట్టి మరి ఆయన కాళ్ల దగ్గరికి

  • @bethapudidwivedi5301
    @bethapudidwivedi5301 3 หลายเดือนก่อน +29

    పేరుకి పెద్ద స్టార్ హీరో, ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల odipoyana గొప్ప నాయకుడు, ఇంకా ఇలాంటి subject లేని పిచ్చి ప్రసంగాన్ని విన్న ప్రజలు పిఠాపురం లో కూడా పెద్ద ఓటమి చూడటం గ్యారంటీ, అసలు నీ problem ఏమండీ నాయనా పది యేళ్ళు గా నీ Subject లేని BP ప్రసంగాలు విని జనాలు విసికి వేసారి పోయారు నాయనా

  • @bhaskarm5814
    @bhaskarm5814 3 หลายเดือนก่อน +2

    Super

  • @thatisetivenkataramana6829
    @thatisetivenkataramana6829 3 หลายเดือนก่อน +1

    Jai power star❤❤❤❤

  • @injamuriEmmaniyelu
    @injamuriEmmaniyelu 3 หลายเดือนก่อน +58

    చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ పతనం మొదలయ్యింది అందుకనే ఇవ్వాలి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు

  • @Telugusamskruthi375
    @Telugusamskruthi375 3 หลายเดือนก่อน +42

    మరీ ఇంత పగ ఏంటి పవన్ నీకు, వామ్మో విషం కక్కుతున్నావు

  • @satyaphotography4706
    @satyaphotography4706 3 หลายเดือนก่อน

    పవణ్ కళ్యాణ్ గారు మీరేం చదువు కున్నారో తెలీదు కానీ... చదువుకొన్న వారి లెక్క వేరు మీరు ఆవేశ పడినా అంతా మాత్రాన వొరిగేది ఏంలేదు చక్కగా ఆలోచించి దృష్టి పెట్టే మాట్లాడు ఎందుకు బ్రో

  • @user-bt8uz1pw6t
    @user-bt8uz1pw6t 3 หลายเดือนก่อน

    జై టిడిపి జై జనసేన జై రాయలసీమ,, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తుందో బిజెపి అక్కడ మాత్రం వైసిపి గెలుచుకుంటారు,, వైసిపి గతి అంతే

  • @Ramaiah..
    @Ramaiah.. 3 หลายเดือนก่อน +82

    😂😂😂😂 దాస్యం చేసే కంటే చచ్చిపోవడం మేలు అంటున్నారు .... PK.... ఉర్ఫ్ CBN దాసుడు.....😂😂😂😂