డాడీ అఘోరీ గూర్చి చెప్పవా? కొడుక్కు బైరి నరేష్ వివరణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 215

  • @MankindOfficial-i2r
    @MankindOfficial-i2r 8 วันที่ผ่านมา +120

    ఇది కదా సమాజానికి కావాల్సింది. అద్భుత వివరణ అన్న గారు

    • @Zirithoughts
      @Zirithoughts 7 วันที่ผ่านมา +2

      ఎలాన్ మాస్క్.. శాస్త్రీయ సాంకేతిక ను వాడుకుని ఒక పశువుల ప్రవర్తించే వ్యక్తీ కదా?
      చదువు, సాంకేతిక ఉన్న వాడు బెటర్ నా?? చదువూ లేని వాడు బెటర్ నా??
      చదువు, సాంకేతిక ఉండి విలువలు లెకుండా పశువులా జీవించే వాడు బెటర్ నా?? చదువూ లేకున్న విలువలు కలిగి వాడు బెటర్ నా??
      ఎవడూ దగ్గర మనం నేర్చుకోవాలి? సోదరా??
      వీరిలో ఏది కావాలో మన సమాజానికి, మన పిల్లలకు??

    • @venkatesskvr738
      @venkatesskvr738 7 วันที่ผ่านมา

      టెక్నాలజీ ఎంత పెరిగితే అంత మానవ జీవితం టెక్నాలజీ పేరుతోటి బాంబులు కనిపెట్టడం అను బాంబులు కనిపెట్టాడు గన్స్ కని పెట్టుడు సెల్ ఫోన్ ద్వారా ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు టెన్షన్లు ఫోన్లో చూడడం వల్ల కనులు మసకబారడం టెక్నాలజీ ద్వారా ఎక్కువ వచ్చే డేట్ జరుగుతుంది మంచి కంటే మనుషులు రోబోట్ లాగా తయారవుతున్నారు ఒక మరో మనుషుల్లాగా తయారవుతున్నారు​@@Zirithoughts

  • @kattapraveen6081
    @kattapraveen6081 7 วันที่ผ่านมา +26

    ఇప్పుడన్నా జనరేషన్ లో ప్రతి పేరెంట్స్ మిలగా పిల్లలకి ఇలా తయారు చేస్తే మన దేశంలో చాలా పెద్ద మార్పు వస్తుంది 👌👏

  • @machaj2092
    @machaj2092 7 วันที่ผ่านมา +37

    సమాజానికి ఇదే అవసరం అన్న మీ వివరణ బాగుంటుంది

  • @satyamide
    @satyamide 5 วันที่ผ่านมา +10

    చాలా మంచి విషయాలు తెలియజేశారు నరేష్ గారు 😀

  • @jawaharv692
    @jawaharv692 5 วันที่ผ่านมา +1

    Good explanation

  • @ramanarao1636
    @ramanarao1636 7 วันที่ผ่านมา +10

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది. జ్ఞానం వర్ధిల్లాలి.జై భీమ్ జై ఇన్సాన్ ❤

  • @devadaskummari4596
    @devadaskummari4596 8 วันที่ผ่านมา +41

    నేటి సమాజానికి మీలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది నరేష్ అన్నగారు ఈ మూర్ఖత్తపు సమాజం ఆచార వ్యవహారాలతో ఇంకా వెనక్కి వెళ్తుంది వీటితో ఎలాంటి ఉపయోగం లేదు అని నా అభిప్రాయం
    దయచేసి మీరు ఎప్పుడు సమాజ జ్ఞానోదయం వైపు నడిపించే దాంట్లో ముందు ఉండాలని నా కోరిక

  • @vishnukvishnuk5615
    @vishnukvishnuk5615 8 วันที่ผ่านมา +54

    చాలా బాగా వివరించారు

  • @danigarivenkatesh735
    @danigarivenkatesh735 8 วันที่ผ่านมา +27

    జై భీమ్ జై ఇన్సన్ అన్న
    మంచి విశ్లేషణ అన్నగారు ఇది కధ సమాజాన్ని మార్చే మాటలు సూపర్ అన్న

  • @premamaravarapu9357
    @premamaravarapu9357 6 วันที่ผ่านมา +9

    మంచి ప్రశ్న
    మంచి సమాధానం
    స్పష్టత గల వివరణ

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 7 วันที่ผ่านมา +8

    చాలా బాగా వివరణ ఇచ్చారు అన్న👍👍👍

  • @svdigitals8604
    @svdigitals8604 6 วันที่ผ่านมา +7

    Ur explanation సూపర్ బ్రదర్

  • @sreenudasari4074
    @sreenudasari4074 5 วันที่ผ่านมา +3

    Good clarity....👌🏻👌🏻👌🏻
    Jai Bheem..✊🏻✊🏻✊🏻

  • @reddappachadum3851
    @reddappachadum3851 7 วันที่ผ่านมา +11

    అన్నా మంచిగా చెప్పారు
    చాలా రోజుల నుండి ఈ విషయం గురించి
    ఒక్కే లొల్లి 100% మంచిగా తీయజేశారు
    గుడ్ మేసేజ్ అన్నా గారు
    జై భీమ్ జై ఇన్స్థాన్

  • @kattaraju7888
    @kattaraju7888 8 วันที่ผ่านมา +20

    Super explaination for children.. 🎉🎉

  • @paramesh4you
    @paramesh4you 6 วันที่ผ่านมา +15

    మంచి ఇన్ఫర్మేషన్.. టైం దేనికి కేటాయించాలి అనే దానిపై వివరించిన డా. బైరి నరేష్ అన్న గారికి సెల్యూట్ 🙏👌🤝

  • @sathilee4130
    @sathilee4130 6 วันที่ผ่านมา +6

    Super anna India అందుకనే వెనక బడుతుంది డౌలప్మెంట్ లో

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 8 วันที่ผ่านมา +27

    Super ga cheparu anna

  • @kommusaidulu3249
    @kommusaidulu3249 8 วันที่ผ่านมา +47

    జై భీమ్ అన్న అగోరిని నీవు ఇంటార్వి చేస్తే దెబ్బకు తల తిరుగు అన్న ఆమెకు

    • @mbrtelugu7156
      @mbrtelugu7156 8 วันที่ผ่านมา

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @boxersai505
      @boxersai505 7 วันที่ผ่านมา +1

      వట్టకాయలు ఏమి కాదు

    • @TRUEMEDIA-x7u
      @TRUEMEDIA-x7u 7 วันที่ผ่านมา +2

      ​@@boxersai505haa ade vatta kaya chupisthundi.. శ్రీనివాస్ me agori 😂😂😂

    • @manavishnuvlogs411
      @manavishnuvlogs411 6 วันที่ผ่านมา

      జై భీమ్
      ఆ పదములో vundhi బీముడు

  • @AbhiNulu
    @AbhiNulu 8 วันที่ผ่านมา +13

    వివరణ చాలా బాగుంది సర్ 🙏📚🖊️🌹 జై ఇన్స్ న్

  • @mdzakeer3003
    @mdzakeer3003 22 ชั่วโมงที่ผ่านมา

    Anna miru chala gupaga vivarincharu mi n ma pillaki manchi message icharu 🎉🎉🎉😊😊😊😊

  • @THINKER770
    @THINKER770 7 วันที่ผ่านมา +6

    నరేష్ గారూ...మీ పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తుంది

  • @saidulunakirikanti1051
    @saidulunakirikanti1051 8 วันที่ผ่านมา +15

    Very very good మెసేజ్ బ్రదర్ 💐💐💐👍

  • @RamuluKanagolla
    @RamuluKanagolla 8 วันที่ผ่านมา +9

    Super explanation Dr bairi naresh garu

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn 8 วันที่ผ่านมา +13

    Super super question thammudu. 🎆🎆🎆👌

  • @gorremutchu7927
    @gorremutchu7927 4 วันที่ผ่านมา +4

    అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు ప్రపంచం వెళ్ళుతుంటే,మనం మాత్రం విజ్ఞానం నుండి అజ్ఞానం వైపు వెళ్తుతున్నాం.

  • @ramumalla1309
    @ramumalla1309 8 วันที่ผ่านมา +22

    జ్ఞానోదయ్, ప్రశ్నోదయ్

  • @someshmadapala6805
    @someshmadapala6805 8 วันที่ผ่านมา +8

    జై భీమ్... జై ఇన్సాన్ అన్నగారు...
    చాలా బాగా వివరించారు....

    • @someshmadapala6805
      @someshmadapala6805 8 วันที่ผ่านมา

      సమాజానికి ఎంతో మేలు అయిన సందేశం ఇచ్చారు... మరెన్నో ఇలాంటి వీడియోస్ చేసి పోస్టు చేయాలనీ అన్నగారు.....

  • @AGanesh6441
    @AGanesh6441 8 วันที่ผ่านมา +10

    Good explanation sir 🙏🙏🙏

  • @indrakantiramesh8705
    @indrakantiramesh8705 8 วันที่ผ่านมา +10

    Super explanation bro 👍

  • @mothesujatha1897
    @mothesujatha1897 8 วันที่ผ่านมา +16

    Nice message sir

  • @dastds
    @dastds 6 วันที่ผ่านมา +1

    What an excellent explanation anna ,ilanti manchi sandesham prajalandarki ichinananduku

  • @RajendraPrasadKurelli
    @RajendraPrasadKurelli 5 วันที่ผ่านมา +1

    Nice explanation anna gaaru👌

  • @vishnukvishnuk5615
    @vishnukvishnuk5615 8 วันที่ผ่านมา +13

    జై భీమ్ అన్నగారు

  • @friends.2024
    @friends.2024 6 วันที่ผ่านมา +2

    Good explanation. Good message.

  • @krishnaharsha6366
    @krishnaharsha6366 6 วันที่ผ่านมา +1

    Good JOB.... BE BRAVE..... BRAVE CHILDREN..

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 8 วันที่ผ่านมา +12

    Congratulations Anna garu

  • @sunithabalengula
    @sunithabalengula 6 วันที่ผ่านมา +1

    Nice message andi

  • @Indian45567
    @Indian45567 7 วันที่ผ่านมา +13

    మీ మాటలు సూపర్ ఉంటాయి.
    లాజిక్ గా ఉంటాయి.
    Ur గ్రేట్ sir

  • @korrathrinadh-xu2dy
    @korrathrinadh-xu2dy 6 วันที่ผ่านมา +2

    Excelent sir

  • @MokanpallychandrashekarMaharaj
    @MokanpallychandrashekarMaharaj 8 วันที่ผ่านมา +9

    Super hero

  • @KsnaidubowrothuKumar
    @KsnaidubowrothuKumar 7 วันที่ผ่านมา +3

    అన్న బైరి నరేష్ అన్న ఫర్ ఎల్.ఎల్.బి స్టూడెంట్స్ కి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ ఇవ్వగలరు అన్న కెన్ యు హెల్ప్ మీ ఐ యాం పార్వతీపురం మన్యం డిస్టిక్ ఫ్రమ్ ఏపీ

    • @ashokKumar-p2s8l
      @ashokKumar-p2s8l 7 วันที่ผ่านมา

      I am MNS parvathipuram. Meeru meeku ye vidhamaina help kavali

    • @KsnaidubowrothuKumar
      @KsnaidubowrothuKumar 7 วันที่ผ่านมา

      @@ashokKumar-p2s8l sir I want need a for my studies financial support

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 8 วันที่ผ่านมา +13

    Yes anna

  • @shashiprashanth3981
    @shashiprashanth3981 3 วันที่ผ่านมา

    Your childrens are very lucky to have you Bro

  • @yadagiriramagalla9166
    @yadagiriramagalla9166 6 วันที่ผ่านมา

    super message

  • @quetcat4840
    @quetcat4840 8 วันที่ผ่านมา +13

    చాలా మంచి వివరణ, పిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చారన్న 🙏

  • @gopinathnath9289
    @gopinathnath9289 7 วันที่ผ่านมา

    U r a great teacher and at tha same time great fathar also. Watching small society

  • @Odd342
    @Odd342 7 วันที่ผ่านมา +1

    Rightly naresh brother 👍

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 7 วันที่ผ่านมา +4

    Me videos Anni okkati kuda miss avvakunda chusthanu.anni samajaniki upayogapadeve sir!

  • @rajapallipati66
    @rajapallipati66 8 วันที่ผ่านมา +4

    గుడ్ explain అన్న

  • @YellaiahKadari-ib8yk
    @YellaiahKadari-ib8yk 8 วันที่ผ่านมา +9

    Jai beem sir

  • @maharani274
    @maharani274 6 วันที่ผ่านมา +2

    గుడ్ జాబ్ 👌👌👌👌🔥

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 8 วันที่ผ่านมา +8

    👌👌

  • @malleshmudhiraj7750
    @malleshmudhiraj7750 4 วันที่ผ่านมา

    నరేష్ గారు బాగా చెప్పారు కదా ఫ్రెండ్స్ ✨
    నేను కింద కామెంట్స్ పెట్టిన వారికోసం అంటున్న
    కాలం మారింది కాలంతో పాటు మనం మారాలి, మన ఆలోచన మారాలి అనుకున్నప్పుడు జై ఎలాన్ మాస్క్ అనుండి,మరి జై భీమ్ ఎందుకు.. కాలం మారింది కదా..!

  • @sathisuryanarayanareddy8647
    @sathisuryanarayanareddy8647 8 วันที่ผ่านมา +4

    Super explain

  • @chandrashekark9708
    @chandrashekark9708 8 วันที่ผ่านมา +8

    Super explanation 👏👏👏👏💙✊

  • @kishorekumar-30
    @kishorekumar-30 6 วันที่ผ่านมา

    👏👏super explained sir🙏🙏

  • @anjidevi1027
    @anjidevi1027 วันที่ผ่านมา

    Super Naresh bhai

  • @teamcoralreef3750
    @teamcoralreef3750 8 วันที่ผ่านมา +6

    Good Anna

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 7 วันที่ผ่านมา +1

    మంచి విశ్లేషణ అన్న 👏

  • @baspallymallaiah8890
    @baspallymallaiah8890 6 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @SatishRamishetti
    @SatishRamishetti วันที่ผ่านมา +1

    నువ్వు మళ్లీ జనాలు కొడుతారా అనా భయం 😊

  • @JaipalThoughts-rh2jb
    @JaipalThoughts-rh2jb 7 วันที่ผ่านมา +1

    Jai Bheem Anna ❤ Super

  • @arigelaveerarjunarao4192
    @arigelaveerarjunarao4192 7 วันที่ผ่านมา

    What a tremendous class byri sir?

  • @Ramking7262
    @Ramking7262 8 วันที่ผ่านมา +7

    👍

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 6 วันที่ผ่านมา

    Super nareshgaru chala 14:34 chakkaga Samajaniki.manch sandesam echaru. i

  • @asheshadri2844
    @asheshadri2844 7 วันที่ผ่านมา

    🎉 good explaining 🎉 brother

  • @pillaravi3651
    @pillaravi3651 7 วันที่ผ่านมา +1

    మంచిగా చెప్పారు అన్నా 👍

  • @GhousiyaShaik-x9m
    @GhousiyaShaik-x9m 7 วันที่ผ่านมา +4

    Super sir

  • @bobbilisrinu1648
    @bobbilisrinu1648 6 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పావు అన్న 👌

  • @raghuarsham3778
    @raghuarsham3778 8 วันที่ผ่านมา +2

    Jai bheem superb analysis

  • @Santhoshv93
    @Santhoshv93 8 วันที่ผ่านมา +3

    Very good

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 7 วันที่ผ่านมา +2

    SUPER ANNA JAI BHEEM JAI INSAAN

  • @boddupenchalanarayana7018
    @boddupenchalanarayana7018 8 วันที่ผ่านมา +4

    Super

  • @blaxmipadma3756
    @blaxmipadma3756 8 วันที่ผ่านมา +2

    జై భీమ్ అన్నయ్య జై ఇన్సాన్

  • @MahenderA-y8z
    @MahenderA-y8z 7 วันที่ผ่านมา

    Mee pillalu adrustavantulu Anna Mee lanti Thandri & guruvu undadam

  • @donsuri7913
    @donsuri7913 7 วันที่ผ่านมา +2

    ✊Jai Bheem 🖊️🇮🇳📖

  • @kantharao304
    @kantharao304 7 วันที่ผ่านมา +1

    Excellent Excellent Analysis

  • @SatishKumar-jc4ko
    @SatishKumar-jc4ko 6 วันที่ผ่านมา

    Super message Anna

  • @ramkannada7129
    @ramkannada7129 3 วันที่ผ่านมา

    Super bro 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @mohammadabdulrasheed7953
    @mohammadabdulrasheed7953 6 วันที่ผ่านมา

    Baga vivarincharu tammudu ❤

  • @vikranthb6682
    @vikranthb6682 6 วันที่ผ่านมา

    ఏ సోషల్ మీడియా లో వచ్చే వార్తలు నిజం కాదంటూనే, అదే సోషల్ మీడియాలో నుండి వెతికి మరీ ద్వేషం మాత్రమే పిల్లల మెదడులోకి కరెక్ట్ గా ఎక్కించొచ్చు అనడానికి నీవే ఉదాహరణ అన్నా!

  • @rajeshar2897
    @rajeshar2897 6 วันที่ผ่านมา

    Good information

  • @balrajvuppala7529
    @balrajvuppala7529 23 ชั่วโมงที่ผ่านมา

    Good Naresh good

  • @PolepallyPolepallylingaswamy
    @PolepallyPolepallylingaswamy 5 วันที่ผ่านมา

    Super.seph😊😊😊😊😊

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 7 วันที่ผ่านมา

    Baga chepparu sir👌

  • @forexguru1
    @forexguru1 7 วันที่ผ่านมา

    Super. Hats off sir

  • @gangaraju9367
    @gangaraju9367 7 วันที่ผ่านมา +1

    గుడ్ మేసేజ్ అన్న

  • @bodupallyvenkatesh4348
    @bodupallyvenkatesh4348 7 วันที่ผ่านมา

    Good messege naresh gaaru

  • @srinivasgadipe5129
    @srinivasgadipe5129 4 วันที่ผ่านมา

    సూపర్

  • @mallamariswami2738
    @mallamariswami2738 7 วันที่ผ่านมา +1

    Yes annagaru 100%

  • @maheshav3562
    @maheshav3562 6 วันที่ผ่านมา

    పిల్లలకు ఏమి చెప్పాలో అదే బాగా చెప్పారు....🎉

  • @venkateshvenamalla2643
    @venkateshvenamalla2643 7 วันที่ผ่านมา +1

    ప్రతి తల్లి తండ్రి పిల్లలకి ఇలాంటి విషయాలు ఎక్సప్లేన్ చేయడం వాళ్ళ సమాజాని ఎంతగానో మేలు చేసినవాళ్లు అవుతారూ

  • @Scientificknowledge26
    @Scientificknowledge26 8 วันที่ผ่านมา +6

    Jai insan❤❤

  • @ahmedmohd9716
    @ahmedmohd9716 8 วันที่ผ่านมา +2

    anna u r great

  • @TRUEMEDIA-x7u
    @TRUEMEDIA-x7u 7 วันที่ผ่านมา

    చక్కని విశ్లేషణ

  • @jayapalntr2201
    @jayapalntr2201 5 วันที่ผ่านมา

    Hi annaya god bless u

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 7 วันที่ผ่านมา

    Super Anya

  • @madhukarguntuku1615
    @madhukarguntuku1615 7 วันที่ผ่านมา +1

    Brother,
    this is important
    Massage..
    For
    ???
    public .

  • @balrajbalraj8591
    @balrajbalraj8591 วันที่ผ่านมา

    👌