#మౌనభాషణం262

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ค. 2024
  • #MOUNABHASHANAM 262
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam
    #అహం బ్రహ్మాస్మి అంటే
    1- నేను
    2- బ్రహ్మము
    3- ఉన్నాను
    మూడు పదాలు అవి
    #నేనుకు అర్థం ఏదో
    బ్రాహ్మమునకు అదే అర్థం.
    ఉన్నాను అనే దానికి కూడా అదే అర్థం.

ความคิดเห็น • 7

  • @revathiraoganti189
    @revathiraoganti189 2 หลายเดือนก่อน +1

    మా బంగారు తండ్రి..సద్గురు పాదపద్మాలకు కోటి కోటి ప్రణామములు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️😊

  • @sri_nivas
    @sri_nivas 2 หลายเดือนก่อน +1

    🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 2 หลายเดือนก่อน

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 2 หลายเดือนก่อน

    🙏పదాలు ఎన్నైనా ఉండొచ్చు సంబంధం మాత్రం ఒక్కరిదే🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 หลายเดือนก่อน

    🐢🙏🎈

  • @shanmukhaprem2618
    @shanmukhaprem2618 2 หลายเดือนก่อน

    గురువు గారు చెప్పేది అర్ధం కావాలంటే " Inception " మూవీ చూడండి...100% క్లారిటీ వస్తుంది

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 2 หลายเดือนก่อน +2

    ఏకకాలంలో ఏకాన్ని,అనేకాన్ని
    ఏది-ఎవరు చేస్తున్నాడో వాడు-అది అందరిలో ఉన్న సత్యమే కాబట్టి అందరూ నేను-నేనూ అంటున్నారు.
    మీరు బొమ్మ వైపు చూస్తుంటే, అదే బొమ్మకు కారణం అయిన అచ్ఛు వైపు నేను చూస్తున్నాను. మీకు నా చూపు ఉల్టా గా, నాకు మీ చూపు ఉల్టా గా అనిపిస్తున్నప్పటికి నీలో-నాలో చూచేవాడు ఒక్కడే. అదే "నేను" సత్యము. ఇదే అహం బ్రహ్మాస్మి లో మూడు గా నేను-బ్రహ్మము-అయి ఉన్నాను.ఈ మూడింటి అర్థము"నేను". తీయదనమైనా-చల్లదనమైనా అయిన అది నీలోనిదే.అంతా వెలుపల లేని లోపలిదే.