TV9తో ఫుర్ఖాన్ అహ్మద్, హోంమంత్రి మనవడు | Home Minister’s grandson reaction on Rape Allegations - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #JubileeHillsAmnesiaPub #Hyderabad #FurqanAhmed

ความคิดเห็น • 919

  • @narsimha9
    @narsimha9 2 ปีที่แล้ว +162

    వెంటనే ఎన్కౌంటర్ చేసి, పేదలను మాత్రమే కాదు బడాబాబుల పిల్లలను కూడా ఎన్కౌంటర్ చేసి సమన్యాయం చేస్తామని చూపించాలి, చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చూపించాలి.

  • @ganeshpunati3439
    @ganeshpunati3439 2 ปีที่แล้ว +228

    హోం మినిస్టర్ మనవడి మీద ఇప్పటి వరకు చాలా కేసులు వచ్చాయి, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు.

    • @radhavallabha195
      @radhavallabha195 2 ปีที่แล้ว +1

      Yes

    • @srinivas6094
      @srinivas6094 2 ปีที่แล้ว +2

      మీద టోపీ క్రింద లుంగీ ఉంటే చాలు రా బాబు... అన్నీ పెద్ద సారు చూసుకుంటాడు😂

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 2 ปีที่แล้ว +235

    నవ్వుతూ సమాధానం చెప్పటం ఒక్క రాజకీయ ఫ్యామిలీ వాళ్లకు తెలుసు
    మీరు ఎంత క్రాస్ చేసిన దొరకరు
    సామాన్యుడికి థర్డ్ డిగ్రీ చేసి చెప్పిస్తారు
    అంతా రాజకీయ ప్రపంచం ఎది నిజమో గోవింద 🙏

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +218

    ఇదెకడి న్యాయం సార్ గరీబ్ పేదల ను ఎన్కౌంటర్ చేసి చంపుతారు
    మరి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పిల్లలు ను నువ్వు చేశావా లేదా అని
    ఇంట్లో కూర్చుండ బెట్టి అడుగు తార.
    ఎట్లా సార్ సాధారణ ప్రజలకు మీ
    పోలీసులు,న్యాయస్థానం ల మీద
    ఎట్లా నమ్మకం కుదురు తుంది సార్
    si లు, sp లు, ci లు,కమిషనర్ లు
    dgpలు,dspలు,కోర్టులు జడ్జ్ లు
    లాయర్లు అందరూ ఆలోచించాలి
    ఎందుకు అంటే ఈ కేస్ మొత్తం
    మీ మీద ఆధారపడి ఉంటుంది
    దొంగలో దొరలో మీరే నిరూపణం
    చేసు కోవాలి ప్రజల మన్ననలు పొందాలి .పోలీస్ స్టేషన్ ల మీద
    న్యాయ వ్యవస్థ మీద ప్రజల కు
    నమ్మకం కుదర్చలి.

    • @omom7834
      @omom7834 2 ปีที่แล้ว +2

      @@sulaimanmohammed2488 Didi Shukriya

    • @SaiKrishna-om6rp
      @SaiKrishna-om6rp 2 ปีที่แล้ว +1

      Okapudu undeydhi gouravam eppudu elanti vishayala valla ahh gouravam poyindi India lo unna athi neechati neechamaina system adhaina undi antey adhi edhey poor people mistake chesthey champutaru politicians or vip and vvips mistakes chesthey support chestaru andukey India lo enni case lu jarugutunayi compare to other countries

    • @korramahenderofficial9653
      @korramahenderofficial9653 2 ปีที่แล้ว +2

      right 👍

    • @NAreshNAresh-ue5qb
      @NAreshNAresh-ue5qb 2 ปีที่แล้ว +1

      Super anna👍

    • @maheshkatari2296
      @maheshkatari2296 2 ปีที่แล้ว +1

      ఎమ్మెల్యే కొడుకు ఓ మంత్రి మనవడైన తప్పు చేసినవాడికి శిక్ష పడాలి

  • @kumars3377
    @kumars3377 2 ปีที่แล้ว +112

    వీడు చెప్పేది కాదు, ముందు ఆ అమ్మాయిని అడగండి నిజ నిజాలేంటో. రేపు చేసినవాడు నేను రేపు చేశాను అనీ చెప్తాడా, ఇదో కథలు అల్లుతున్నాడు వీడు.

  • @sharfaddinmohd4812
    @sharfaddinmohd4812 2 ปีที่แล้ว +145

    డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు

    • @SaiKrishna-om6rp
      @SaiKrishna-om6rp 2 ปีที่แล้ว +2

      Correct bro andhukey India entha dharunamga tayarayindi tayaru chesaru

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 ปีที่แล้ว +1

      మరీ జడ్జీలు నీతులు మాట్లాడతారు కదా బ్రో బయట ప్రోగ్రామ్స్ లో

    • @abhisarika190
      @abhisarika190 2 ปีที่แล้ว

      Correct 💯

    • @sonkamblesaayilu6164
      @sonkamblesaayilu6164 2 ปีที่แล้ว

      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      Laws for the rich
      Do not work
      :

    • @guravareddy4532
      @guravareddy4532 2 ปีที่แล้ว

      Our grate country

  • @vinay4326
    @vinay4326 2 ปีที่แล้ว +142

    200 పర్సెంట్ ఈ case నుండి వాళ్ళను తప్పిస్తరు పోలీసులు

  • @simhagoud50
    @simhagoud50 2 ปีที่แล้ว +86

    డబ్బు,Power ఉన్నవాడు ఏమి చేసినా correct,, ,,,,,అదే డబ్బు లేని వాడు చేసి ఉంటే,,,,,ఇప్పటికీ jail లో ఉండే వాడు........

  • @rottalazar7570
    @rottalazar7570 2 ปีที่แล้ว +68

    నేరారోపణలో వున్న వ్యక్టిని ఇప్పటి వరకు పోలిష్ వారు విచారించలేదంటే బాగానే మేనేజ్ చేసింటారు

  • @santhoshreddy3277
    @santhoshreddy3277 2 ปีที่แล้ว +44

    వాడు పత్తిత్తు అని వాని మాటలు వినిపిస్తున్నారా 🤦🏻‍♂️

  • @saireddy2476
    @saireddy2476 2 ปีที่แล้ว +67

    తప్పు చేసినా వారిని పక్కకు తప్పిస్తరు ఈ సమాజంలో జరిగే రిపొట్ కానీ
    వచ్చే ఎన్నికల్లో trs పార్టీని బొంద పెడతాము

  • @nagulmeerashaik3970
    @nagulmeerashaik3970 2 ปีที่แล้ว +53

    లేపాయండి జఫ్ఫా బ్యాచ్ ను

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 ปีที่แล้ว +68

    ఈ పోలీస్ వ్యవస్థ దిశా కేసులో పేదవారిని ఎమ్మటే ఎన్ కౌంటర్ చేశారు కదా మరి మీ హోమ్ మినిస్టర్ మనవడు అతని రాజకీయ ఎంఐఎం ఫ్రెండ్స్ ని కూడా అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @r.vignavyshnavireddyrollno6535
    @r.vignavyshnavireddyrollno6535 2 ปีที่แล้ว +58

    డబ్బున్న వాళ్ళకు చట్టాలు పనిచేయవు

  • @Vijju_Goud
    @Vijju_Goud 2 ปีที่แล้ว +129

    జై బీజేపీ ❤️
    జై రఘునందన్ రావు 🔥❤️

    • @jyothijyoth
      @jyothijyoth 2 ปีที่แล้ว +5

      Jai BJP
      Jai Raghunandan Rao Garu

    • @Sai_2346
      @Sai_2346 2 ปีที่แล้ว

      cabinet motham digina municipality election kuda nega leka poindi... south lo bjp matha virus nahi chalega bhai... ikada religion kana ekuva caste peru meda kotuku chastaru XDXD

  • @sweethot3032
    @sweethot3032 2 ปีที่แล้ว +15

    ఇంగ్లీషులో..మాట్లాడిన మాత్రాన ...తప్పు చెయ్యనట్టు కాదు ..🙄

  • @nareshajmera2933
    @nareshajmera2933 2 ปีที่แล้ว +47

    అరే డ్రామా రావు రకుల్ రావు విను వాడి మాటలు ఈ ఆరు నెలలు ఎంజాయ్ చేసుకోండి

    • @_RajuRathod
      @_RajuRathod 2 ปีที่แล้ว

      అమ్మాయి తప్పు లేదని అనుకుంటున్నవా...... పేరెంట్స్ తప్పు లేదని అనుకుంటున్నారా

  • @manafamily786
    @manafamily786 2 ปีที่แล้ว +42

    Rajaini we think you are saving him perfectly..God is there..

    • @rakeshp8834
      @rakeshp8834 2 ปีที่แล้ว +4

      Yes bro God is their ......anni rojulu vallavii kavvu

    • @SathishKumar-fn4ie
      @SathishKumar-fn4ie 2 ปีที่แล้ว

      Rajini lives moneyjini

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 2 ปีที่แล้ว +24

    పోలీసులకు ప్రొమోషన్స్, కోరినచోటికి ట్రాన్స్ఫర్స్ ఎలా వస్తాయి? అర్ధం చేసుకోండి!

  • @shaiktaquiulla958
    @shaiktaquiulla958 2 ปีที่แล้ว +36

    You can check his mobile network location in that time.

    • @sivanagendramdupati4122
      @sivanagendramdupati4122 2 ปีที่แล้ว +1

      Bro he is rich, political power, how can u expect such kind of things

    • @nehagaming1620
      @nehagaming1620 2 ปีที่แล้ว +2

      But.... law n punishment.... is only for poor n middle class. No point to chk Mobil ph or vedio clips. Money will bring him out with clean chit.

  • @DESHU.BHASKAR.
    @DESHU.BHASKAR. 2 ปีที่แล้ว +34

    S రఘునందన్ రావు గారు చెప్పింది🙏 ముమ్మాటికీ నిజం పూకాన్ అంటున్నాడు నాకు చిన్న పిల్లలతో పరిచయాలు లేవు అంట్టున్నదు అంటే కచ్చితంగా వుంది కేసును వదల వొద్దు

  • @Anonymous-y5i
    @Anonymous-y5i 2 ปีที่แล้ว +12

    Co-operate చేయమని వీని అడుకోవల??? ఇడ్చుకొని పోయి 3rd డిగ్రీ ఇస్తే సస్తాడు బిడ్డ

  • @crazyrobert2472
    @crazyrobert2472 2 ปีที่แล้ว +12

    Raghunandan Rao is 100 percent correct

  • @pradeep7611
    @pradeep7611 2 ปีที่แล้ว +37

    తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను శిక్షించాలి....

  • @deeplam4877
    @deeplam4877 2 ปีที่แล้ว +47

    జై బి. జే పి
    జై రగునందన్రావు గారికి ధన౮వాదదములు

    • @adabalayesuratnam3059
      @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +1

      జై bjp
      జై జై bjp 🛕🛕🛕🇮🇳🇮🇳🇮🇳

  • @jagadeeshwarreddy8431
    @jagadeeshwarreddy8431 2 ปีที่แล้ว +6

    Rajani: I ask some questions and I will send you answers too in pdf, prepare it well.
    Hm g**s*n: ok, send it fast I will prepare.
    🤣🤣🤣🤣🤣

  • @ernestobudokan1426
    @ernestobudokan1426 2 ปีที่แล้ว +73

    The way he is saying opposing BJP and saying KTR and KCR in every line itself says he is bluffing

    • @srividyakandula7835
      @srividyakandula7835 2 ปีที่แล้ว +12

      yes absolutely correct...if he is innocent...he would have said...i am innocent...i am not there...but he is not saying that

    • @bullseye9723
      @bullseye9723 2 ปีที่แล้ว +3

      r u guys deaf or what?? he clearly said he didnt go to club!!

    • @ernestobudokan1426
      @ernestobudokan1426 2 ปีที่แล้ว +3

      @@bullseye9723 he even said that he is no where there.....check the news ....some times as a public we should not be too blind for our leaders......that may bite us one day

    • @harishreddy4415
      @harishreddy4415 2 ปีที่แล้ว

      As per the conversation he's 100% innocent and mla also didn't show any proof against him mla is saying its just an allegation remaining everyone is involved in this

    • @amenpasha5534
      @amenpasha5534 2 ปีที่แล้ว

      @All Rounder Diwalari
      But bjp mla has released raw footage with proofs

  • @yellajustin
    @yellajustin 2 ปีที่แล้ว +16

    అరేయ్ మేరే ఏమన్నా invistigation ఆఫీసర్ లా, ప్రతి ఒక్కరూ జడ్జ్ చేస్తారు

  • @Aravind_Tech_Vlogs
    @Aravind_Tech_Vlogs 2 ปีที่แล้ว +21

    It's a digital world let's trace his Gmail account & Google maps

  • @dattuchimanwar100
    @dattuchimanwar100 2 ปีที่แล้ว +6

    అందుకే మనకు యోగీ లాంటి సీఎం కావలి

  • @manafamily786
    @manafamily786 2 ปีที่แล้ว +45

    raghu anna is speaking genuine words

  • @zzzaaalll
    @zzzaaalll 2 ปีที่แล้ว +10

    Video vachaka kuda ee discussion ento 😳 if he is at home , he can put the cctv footage in his social media right 😳😳

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 2 ปีที่แล้ว +59

    సింపుల్...
    దిశ కేసులో చేసినట్లే వేరేవరినో (డబ్బులిచ్చి) పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసేసి వీళ్లను రక్షించేస్తారు...
    అవసరమైతే మళ్లీ fake ఎన్కౌంటర్ స్పెషలిస్టులను రంగంలోకి దింపుతారు...
    అయినా మన బంగారం మంచిదైతే కంసాలి దొంగ అనాల్సిన అవసరమే ఉండదు కదా...
    మైనర్ కూతుర్లను పబ్లకి పంపే మనోళ్ళు, వాళ్లు ఎవరితో ఏమి చేస్తున్నారో తెలుసుకోలేని మనోళ్ళు, ఎవరో రాజకీయ నాయకులు, ఎవరో రాజకీయ నాయకులను, వాళ్ల పిల్లలను target చేసి, అందులో మన పిల్లలున్నారని, వాళ్లను బలి ఇస్తున్నామని చెబితేకాని తెలుసులేని మనోళ్లు...
    పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం అని సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం ఇదేనేమో...

    • @schwangaukonstanz8898
      @schwangaukonstanz8898 2 ปีที่แล้ว

      Avunu brother ee fake policelu ni pogidae gorala manda mana janam

    • @johnkolakaluri7586
      @johnkolakaluri7586 2 ปีที่แล้ว

      @@schwangaukonstanz8898 కరెక్ట్ గా చెప్పారు..
      దిశ ఎన్కౌంటర్ బూటకం అని తెలిసి కూడ, పోలీసులపైన పూలు చల్లే గొఱ్రెల మంద మనం...
      ఒక డాక్టర్ దిశ... రాత్రి పూట స్కుటర్ పాడైతే తండ్రికి ఎందుకు కాల్ చెయ్యలేదు, క్యాబ్ లో ఇంటికి ఎందుకు రాలేదు, 200 మీటర్ల దూరంలో ఉన్న టోల్ బూతు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, కనీసం అమ్మకు ఎందుకు కాల్ చెయ్యలేదు, చెల్లికి ఎందుకు కాల్ చేసింది...
      ఇలాంటివి, ఇంకో 20 ప్రశ్నలు ఉన్నా, పోలీసులపైన పూలు చల్లే మంద మనది...
      ఒక్కరికి దిశ చట్టం క్రింద శిక్ష పడకపోయినా, అలాంటి లేని తుతూ చట్టాన్ని ఉన్నది అనే వాళ్లని ఎన్నుకునే మంద మనది...

  • @srinivas6094
    @srinivas6094 2 ปีที่แล้ว +16

    This is the power chair and money...kudos Telangana 😂

  • @sreekariramanjaneyulu7711
    @sreekariramanjaneyulu7711 2 ปีที่แล้ว +6

    తెలంగాణ cm. ఇతర రాజకీయ నాయకులు సిగ్గు పడాల్సిన విషయం దిశ ఎంకౌంటర్ లో రచ్చ చేసిన సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల సంఘం వారు,వీడియోలతో మాట్లాడుతున్న మహా నాయకులు ఈ విషయంలో ఎవరి సంకలు నాకుతున్నారు కళ్ళల్లో చెవుల్లో ఏం పెట్టుకున్నారు రండి ధయిర్యం ఉంటే వచ్చి న్యాయంగా మాట్లాడండి

  • @hariseshubabu6509
    @hariseshubabu6509 2 ปีที่แล้ว +25

    Total government, media, police trying very hard to save one person. 😂

  • @comfortsvb
    @comfortsvb 2 ปีที่แล้ว +4

    First immediately take action against The college Principal who gives permission to Pubs including minors ..Take custody for judicial enquiry..

  • @anderam1216
    @anderam1216 2 ปีที่แล้ว +2

    లారీ డ్రైవర్ కు ఎలాంటి గతి పట్టింది వీడికి అదే చెయ్యాలి తెలంగాణ ప్రభుత్వం కు దమ్ము ఉంటే

  • @shivapetloju8541
    @shivapetloju8541 2 ปีที่แล้ว +3

    తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాలి 👈

  • @rajeshbabu715
    @rajeshbabu715 2 ปีที่แล้ว +1

    ఎన్కౌంటర్ లాంటివి పేదోళ్ళ కే పెద్దోళ్ల లకు కాదు

  • @chiragjain8382
    @chiragjain8382 2 ปีที่แล้ว +31

    Waste party TRS

  • @Movieclip898
    @Movieclip898 2 ปีที่แล้ว +1

    ఎంత గట్టిగా మాట్లాడిన రావాల్సిన టైం లో అదే వస్తది బయటికి అప్పుడు ఇదే ఆడియో వేస్తారు మళ్ళీ దానికోసం waiting

  • @AnilKumar-pb4kl
    @AnilKumar-pb4kl 2 ปีที่แล้ว +17

    ఒక్కోసారి రజిని గారు మంచిగా అనిపిస్తారు.

    • @ICGforEver
      @ICGforEver 2 ปีที่แล้ว +2

      😀yes yes

  • @vasalamarrysriramulu5684
    @vasalamarrysriramulu5684 2 ปีที่แล้ว +1

    వాళ్లు బలిసిన వాళ్ళు అని ఫోన్లో మాట్లాడతారు అదే బక్కోడ అయితే సంకెళ్లు వేసి పెట్టి మాట్లాడేవారు

  • @sree159753
    @sree159753 2 ปีที่แล้ว +19

    He is not telling with 100 percentage conviction....that iam not there at pub.....he just saying police will look into it.....he is not challenging that iam not there at pub....

    • @testchannel5676
      @testchannel5676 2 ปีที่แล้ว

      Do you have brain at all?. Do you know English 1st?. U stupid dumb

  • @shankareslavath3816
    @shankareslavath3816 2 ปีที่แล้ว +2

    అస్సలు సీఎం ,కేటీఆర్,హరీష్ ,కవితక్క వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వీళ్లకు ఈ రాష్ట్రానికి సంబంధం ఉందా లేదా

    • @adabalayesuratnam3059
      @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +1

      ఈ కేస్ లో ఉన్న వారు అందరూ
      వాళ్ళ పార్టీ వాళ్లే.
      మనమే ఎర్ర పువ్వు లం

  • @alamadrirambabu2220
    @alamadrirambabu2220 2 ปีที่แล้ว +12

    Are Rajinikanth vadini tappinchadaniku chustunnavara...

  • @p.venkatesh1018
    @p.venkatesh1018 2 ปีที่แล้ว +5

    హలో సారు బుర్ఖా నమ్మదు మంచిగా అడిగితే వాళ్ళు చెప్పే రకమా మొదలే ముస్లింలు వాళ్ల పవరేంటో వాళ్ళు చూపిస్తారు పోలీసులే వాళ్ళని నాలుగైదు రోజుల వరకూ ఏం చేయలేరు మీరు వీడియో లో వాళ్ళని బుర్కా అమ్మ వద్దు నువ్వు చేసినవా ఇంకొకరి చేసుకుంటా ఇంకొకరు చేసిండ్రా అంటే తోడు అని చెప్పేది పబ్లిక్ ని చూస్తే చేయడానికి మీరు

  • @prasadpolamuri4992
    @prasadpolamuri4992 2 ปีที่แล้ว +5

    బీజేపీ ని గెలిపించండి plz తెలంగాణ
    న్యాయం నిలవాలి న్యాయం గెలవాలి 🙏🙏🙏

  • @giffyyyyy2223
    @giffyyyyy2223 2 ปีที่แล้ว +14

    Damn Yes cctv and all stuff should be put to public..so that let people too decide what it is...

  • @wanderwithvamsi
    @wanderwithvamsi 2 ปีที่แล้ว +12

    This person is bringing politics in rape case and covering his involvement with laughing.....

  • @nareshbhai2753
    @nareshbhai2753 2 ปีที่แล้ว +10

    We want justice

  • @sun-pk8kf
    @sun-pk8kf 2 ปีที่แล้ว +10

    Mr. Ahmed don’t bluff , Telangana people are not blind … just show the evidence to police that ur at home … topic is over …

    • @truthhurts9036
      @truthhurts9036 2 ปีที่แล้ว

      He already did that is why he is not arrested. I don’t get why people are so dumb

  • @kucharlapatilakshmi1382
    @kucharlapatilakshmi1382 2 ปีที่แล้ว +12

    జై బీజేపీ బీజేపీ బీజేపీ బీజేపీ 🚩💐🙏

  • @naveenreddy1010
    @naveenreddy1010 2 ปีที่แล้ว +13

    Great respect to telugu .

  • @sayazbasha8952
    @sayazbasha8952 2 ปีที่แล้ว +2

    నిజాలు బయట రావాలి. వకవేళ వాళ్ళు తప్పు చేసుఉంటే ఎంకౌంటర్ చేయాలి కచ్చితంగా. కానీ వకవేళ బీజేపీ వాళ్ళు ఇలాంటి వాటిని బ్లైం చేసి మతకుల భావనతో ఇలాంటి ప్రచారాలు చేసిఉంట్టే చెప్పు తీసుకొని ఆ నాయకులను కొట్టాలి. అప్పుడు బడితురాలకు న్యాయం లేదా ఆరోపులకు తగిన శాస్త్రి ఏదోవకటి జరుగుతుంది

  • @ramskg761
    @ramskg761 2 ปีที่แล้ว +3

    అధికారం వాళ్ళని కాపాడుతుంది అని వాళ్ళ ధీమా కేసు సీబీఐ కీ అప్పగించాలి

  • @vsbrandcreations8019
    @vsbrandcreations8019 2 ปีที่แล้ว +1

    ఆ బ్రేకింగ్ న్యూస్ ని ఒకసారి చూడండి.వాడిని కాపాడటానికి టీవీ9 ఎంత ప్రయత్నిస్తుందో

  • @rottalazar7570
    @rottalazar7570 2 ปีที่แล้ว +9

    దొంగలు ఎలా తప్పించుకోవాలి ఛానల్ నుండి బాగా ఆలోచన ఇస్తున్నారు.

  • @indianajones65
    @indianajones65 2 ปีที่แล้ว +14

    Pls punish the culprits.

  • @KMS-mv2in
    @KMS-mv2in 2 ปีที่แล้ว +4

    lorry క్లీనర్ లు itey encounter జరుగుతుంది. వాళ్లు మనం yennukunna ప్రజా ప్రతినిధులు కదా.

  • @gajendhragajendhra665
    @gajendhragajendhra665 2 ปีที่แล้ว

    ఇదే ఒక ముస్లిం అమ్మాయి కి మేము రేప్ చేస్తే వీళ్ళు హైదరాబాద్ ku అగ్గి పెట్టేవాళ్ళు ఎన్కౌంటర్ చేయండి వీళ్ళని

  • @bskm5322
    @bskm5322 2 ปีที่แล้ว +20

    Plz justice for victims

  • @jeevankumar63
    @jeevankumar63 2 ปีที่แล้ว +7

    He his bluffing. He got training in replying.

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 2 ปีที่แล้ว +9

    Ori rajani... Ila tayyaraventi?
    Police inka cheppali ga?

  • @anilbunnyanilbunny3202
    @anilbunnyanilbunny3202 2 ปีที่แล้ว +1

    గ్రేట్ ఛానల్ వానికి cl చేసి మాట్లాడుతున్నారు but కానీ వాన్ని పట్టుకొని జైల్లో పెట్టడం లేదు రఘునందన్ రావు గారు మీరు ఈ ఛానెల్ కి వెళ్లి మీ విలువ పోగొట్టుకున్నారు sir

  • @TechTutorialz99
    @TechTutorialz99 2 ปีที่แล้ว +9

    good story :)

    • @nehagaming1620
      @nehagaming1620 2 ปีที่แล้ว +1

      Scripted .... by his team of lawyers. Thats why .. he for got telugu.... the script is in eng.

  • @prasadsuravarapu4643
    @prasadsuravarapu4643 2 ปีที่แล้ว

    టీవీ9 న్యూస్ కి నా నమస్కారాలు సార్ న్యూస్ లో న్యూస్ లో ఎవరు మాట్లాడినా తెలుగులో మాట్లాడమని చెప్పండి సార్ అందరికీ అర్థమవుతుంది

  • @ramanam6992
    @ramanam6992 2 ปีที่แล้ว +10

    Don't. Play. Drama. T. S. T. V. 9. And. T. R. S Please. K. T. R. Sir. Do. Something. Amma. Kavita. Do. Some. Thing

    • @direshsharma9101
      @direshsharma9101 2 ปีที่แล้ว

      Aama Kavitha, u would have requested Dora KTR.

  • @yamunabushiraju1234
    @yamunabushiraju1234 2 ปีที่แล้ว

    Wow ఎంత దైర్యంగ అబద్దం చెప్తున్నాడు ఫోన్లో సీసీ టీవీ లో కనిపించినా కూడా ఇలా vip ల పిల్లల్ని వదిలేస్తే మన ఇండియా ఎప్పటికీ ఎడగదు వడలకండి తప్పుచేసిన వాళని

  • @shyamvlog4126
    @shyamvlog4126 2 ปีที่แล้ว +10

    ఎన్కౌంటర్ చెయ్యాలి వాళ్ళని పార్టీ ఇవ్వకుండా కారు ఎందుకు పోయింది...
    వాడు పెద్ద జాదుగాడు ఆ రేప్ చెసిన విధానం ఆ ప్లానింగ్ చూసై అర్థం కావడం లేదా...
    ఈ లాంటి వారిని వదిలేసై చాలా ప్రమాదం..
    అవును తెలంగాణ పోలీసులు చెతకాని వారే లేకపోతే రోడ్డు మీదా బండిలో ఎలా చెస్తారు ఇలా... పెట్రోలింగ్ పోలీసులు ఎం చేస్తున్నారు...
    వాడు చెప్పింది అంతా అబద్దం...
    సిసి టీవి పొటేజ్ ఎటుపోయింది...
    మరి 150 మందికి అర్డర్ ఇచ్చి బుక్ చేసారు కాని 180 మంది వచ్చారు అని చెప్పిన ఆ పబ్ స్టాప్ మాట అబద్దం అంటారా...
    వాడు చెప్పిన మాట అబద్దం...

  • @laddunooribikshapathi4294
    @laddunooribikshapathi4294 2 ปีที่แล้ว

    ఎన్కౌంటర్ చేయండి వాడు తప్పించుకోవడానికి ఎన్నో మాట్లాడతాడు

  • @harrisjraj6773
    @harrisjraj6773 2 ปีที่แล้ว +5

    This guy can narrate a kgf 3 so easily 😂😂.. I guess n even smiling this is first thing that he did a crime n hiding

  • @maheshreddy9926
    @maheshreddy9926 2 ปีที่แล้ว +11

    Media chepadi false NV chepadi right ah ra, falthu bekar ga encounter Cheyal ra

  • @korisapatisravanti2050
    @korisapatisravanti2050 2 ปีที่แล้ว +5

    If the same thing has happened with some other community the buses would hav been blazed or govt property would hav been destroyed or damaged

  • @koushikreddy9693
    @koushikreddy9693 2 ปีที่แล้ว

    తప్పు చేసిన వాళ్ళని అడిగితే తప్పు చేయలేదనే చెప్తారు. ఆ బాధితురాలిని అడగండి.

  • @nehagaming1620
    @nehagaming1620 2 ปีที่แล้ว +6

    If you soooo true... why don't you go n file Defamation Case on police n Media??? Why...

  • @kanakarameshchatrathi2328
    @kanakarameshchatrathi2328 2 ปีที่แล้ว +1

    కెసిఆర్ అసమర్ధడు ఎందుకు అంటే హోమ్ మినిస్టర్ లేకపోతె కెసిఆర్ పదవి పోతాది అందుకే కేసు ఇంత లేటు చేస్తున్నారు

  • @telugutrader3280
    @telugutrader3280 2 ปีที่แล้ว +7

    Rajnikanth garu, surprisingly you don't have any questions and you didn't get any correct answers from him.... He is next MLA by seeing his words 😩😩😩😩

  • @jyothieskuri6428
    @jyothieskuri6428 2 ปีที่แล้ว

    హోం మంత్రి మనవడిని కాపాడుతున్న ప్రభుత్వం... ఎందుకు కాపాడుతున్నదంటే పార్టీ ప్రతిష్ఠ కాపాడుకోవడానకి... పలానా హోం మినిష్టర్ మనవడు ఇలా చేసాడని తెలిస్తే ఏమవుతుందో వారికి తెలుసు.. ఈ విషయం లో కేసిఆర్ అండ్ హోం మినిష్టర్ మౌనం కూడా అందుకే

  • @SamratAJ
    @SamratAJ 2 ปีที่แล้ว +5

    TRS should be Loyal to the people, Loyalty should not just be within a group.

  • @Raniashok4783
    @Raniashok4783 2 ปีที่แล้ว +2

    అమ్మాయి ని adagandi.,..appudu vaani encountor cheyandi

  • @sandeepsabban5887
    @sandeepsabban5887 2 ปีที่แล้ว +11

    World no 1 Waste CM in Telangana CM kcr and TRS party

  • @nareshraparthi9590
    @nareshraparthi9590 2 ปีที่แล้ว +3

    చట్టం కొందరు రాజకీయ నాయకుల చూట్టం

  • @vamshikrishna8138
    @vamshikrishna8138 2 ปีที่แล้ว +7

    Sajjanar garu ilanti vallanu encounter cheyyaru.

    • @indianajones65
      @indianajones65 2 ปีที่แล้ว

      Sajjanar garu ippudu police dept lo leru.

  • @funbiscuits9505
    @funbiscuits9505 2 ปีที่แล้ว +9

    Arey telugu adugutunaduga Telugu lo anwer chapu ra

  • @ajaybatchu9482
    @ajaybatchu9482 2 ปีที่แล้ว +39

    To be frank, Mahmood Ali doesn't have any respect in his own Malakpet area. Malakpet MLA Balala bet the Mehmood Ali own son in his house. That's the respect have Ali has.

  • @vasalamarrysriramulu5684
    @vasalamarrysriramulu5684 2 ปีที่แล้ว

    వాడు మాట్లాడే మాటలు పెద్ద పత్తిత్తు అని ప్రజలందరికీ వినిపిస్తున్నారు అదే వాడు పలుకుబడి లేకపోతే వాణి ఏం చేసేవారు

  • @meenaeliyas8228
    @meenaeliyas8228 2 ปีที่แล้ว +5

    I remember in deesha's case very irresponsible statements has delivered by mehmood Ali,now it's universe turn to rtn karma,nee manavadu nd group encountered....

  • @rbrao2625
    @rbrao2625 2 ปีที่แล้ว

    నీ తాతా మినిస్టర్ కదా నీ కెందుకు అప్రోచ్ అవుతురు నువ్వు సత్యపూసవు కదా! సిగ్గు లేకపోయే చెప్పడానికి....

  • @balamoinderreddy7973
    @balamoinderreddy7973 2 ปีที่แล้ว +4

    Police Vallu ippudu Encounter Cheyandi

  • @sailutebbu6659
    @sailutebbu6659 2 ปีที่แล้ว

    ఎన్ని సినిమాలు చుస్తలెమ్ అన్న

  • @rambabud6103
    @rambabud6103 2 ปีที่แล้ว +3

    Rip 😭😭😭

  • @eswarrao5394
    @eswarrao5394 2 ปีที่แล้ว +2

    He is the culprit, need to take immediate action this fellow

  • @srikanthutl5920
    @srikanthutl5920 2 ปีที่แล้ว +9

    Ne English..mottam bayatapaduthade tammudu....

  • @rohitjha11
    @rohitjha11 2 ปีที่แล้ว +7

    Police should arrest Burkhan Ahmed based on the proofs.

  • @srividyakandula7835
    @srividyakandula7835 2 ปีที่แล้ว +22

    this guy is directly politics ni thesthannadu antey...thelivini vaaduthunnadu....

    • @sasanka7474
      @sasanka7474 2 ปีที่แล้ว

      Adey kada bacha gadu

  • @harishpavan995
    @harishpavan995 2 ปีที่แล้ว +2

    He is from powerful family,so nothing happens for him 😭

  • @soonersooner7590
    @soonersooner7590 2 ปีที่แล้ว +16

    Waste government

  • @Prasadsvlogs1
    @Prasadsvlogs1 2 ปีที่แล้ว +1

    చేసిన వెధవ పనుల గురించి చెప్పకుండా.. వీడేదో పికేటోడిలా రాజకీయం నీతులు చెప్తున్నాడు