CAA- NPR - NRC - CAB | అసలైన ప్రశ్న - సిసలైన జవాబు | Rakshana Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 735

  • @sunnyrahul6020
    @sunnyrahul6020 3 ปีที่แล้ว +30

    మేడం గారు నేను ఏ పార్టీ కి సంబంధించిన దానిని కాదు అని అంటూనే చాలా చక్కగా ఒక పార్టీ కి, ఒక వర్గానికి సపోర్ట్ చేశారు..

  • @bhoomigaridhamodar9049
    @bhoomigaridhamodar9049 4 ปีที่แล้ว +12

    జిలుకర శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు.

  • @sekharrathode5156
    @sekharrathode5156 2 ปีที่แล้ว +16

    హిందు అనేవాడు వాడి స్వంత మతం వాడినే సమానంగా చూడలేడు కావున హిందు మతం వీలైనంత తొందరగా నశించాలి అని కోరుకుందాం.. ✊✊
    జై భీమ్ ✊✊

  • @rajurapaka9011
    @rajurapaka9011 4 ปีที่แล้ว +8

    డిబేట్ లో కూర్చున్న ఆడదే అంతా అబద్ధం అని చెబుతోంది కానీ నిజం దాగదు కదా నిజం ఈ మూడు పక్కల ఉన్న వాళ్ల దగ్గర కనబడుతుంది వీరు ముగ్గురు చెబుతున్నది అంతా నిజం👍👍

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 4 ปีที่แล้ว +7

    Jilakarra srinivas lanti nayakulu kavali really great

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 4 ปีที่แล้ว +8

    Blue short chala baga matladutunnaru nejayathiga unnadu pedala kosam matladutunnadu great parson sir

  • @sekharrathode5156
    @sekharrathode5156 2 ปีที่แล้ว +5

    రక్షణ టీవీ వారికి కృతజ్ఞతలు 🙏🙏

  • @jaibheemarmyjaibharat1882
    @jaibheemarmyjaibharat1882 4 ปีที่แล้ว +3

    మేడమ్ మీరు చెప్పే ఈ ఒక్క మాట ప్రతి ఒక్క రెడ్డి సోదరునికి వినపడని కోరుకుంటున్నాను నేను కూడా షూదునే అని ఒప్పుకున్నందుకు థాంక్స్

  • @jabivullakhan1351
    @jabivullakhan1351 4 ปีที่แล้ว +15

    Great speach by srinivas garu

  • @paulbandari7695
    @paulbandari7695 4 ปีที่แล้ว +32

    Jilakara srinivas garu superb ga matladaaru...

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว +1

      పిచ్చి కుక్క ల మోరిగితే 👌 అనాల్సిందే

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 4 ปีที่แล้ว +2

      @@blackandwhite2585 babies lanjakodaka

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว

      @@kirandoppalapudi3089 ni amma mari sister ade Pani chesthara ayithe ok niku ala bad word use cheyadaniki rights undi
      Mari ledu na amma pathivratha ..... Ankonte enkokara ammani alage chudu .....

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว

      @@kirandoppalapudi3089 nenu na comment ki ans evagalanu niku thitadamu kallu muskoni vari matalanu follow awadam Ella bad nadachukovadm matram vachu

    • @devarapallijoseph9570
      @devarapallijoseph9570 3 ปีที่แล้ว

      @@kirandoppalapudi3089 0
      5

  • @janahithamiamthefighter9825
    @janahithamiamthefighter9825 4 ปีที่แล้ว +14

    ఈ దేశం నుండి ఫస్ట్ వెళ్లాల్సిందే ఆర్యులు

    • @mahireddy9890
      @mahireddy9890 4 ปีที่แล้ว +1

      Nrc ఒక వేళ వస్తే నాకు కూడా applicable... నేను రెడీగా ఉన్న ఏ document కైనా సరే...ఉల్లిపాయలు కోసం క్యూలో నిలబడతాము.. దేశం కోసం నిలబడలేమా

    • @mahireddy9890
      @mahireddy9890 4 ปีที่แล้ว

      CAA belongs to particular weaker section who ran away before 31-12-2014 from that countries. In that almost 80%dalits only who taken away in 1949 from Punjab, Rajasthan for cleaning ,దొడ్లు కడగడానికి In Lahore and Karachi with the assurance of Mr..జోగేంద్ర నాథ్ మండల First Law and Labour minister of Pakisthan..Soon after settled in Kolkata with intolerance of Pak people

  • @johngodson8508
    @johngodson8508 4 ปีที่แล้ว +10

    Srinivas garu Right talk

  • @bujjimanager
    @bujjimanager 4 ปีที่แล้ว +19

    మన దేశంలో ఎవరు ఉండాలో నిర్ణయాధికారం భారత ప్రభుత్వానిదే.

    • @Knowyourelectronix
      @Knowyourelectronix ปีที่แล้ว

      Prabhuthvam eroju untadhi repu maarochu.....supreme court amodhinchali dheniki ayina

  • @p_youthcreations1834
    @p_youthcreations1834 4 ปีที่แล้ว +31

    ప్రవీణ్ అన్న, నవీన్ అన్న ఉంటే బాగుండేది

  • @afraemuravi5933
    @afraemuravi5933 4 ปีที่แล้ว +5

    ఒకప్పుడు భారత దేశం అంటే మతం మాట లేని దేశం
    ఇప్పుడు మతం అనే మాట లేకుండా ఉండట్లేదు గత పదేళ్లుగా

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 4 ปีที่แล้ว +12

    చూడు నీహారిక రెడ్డి,నువ్వు బాగా చదువుకున్నా వ్.అంటే జ్ఞానం ఉండి ఉండాలి!! భారత దేశం సెక్యులర్ దేశం కాదు,ఇక్కడ హిందువులు మాత్రమే ఉంటారు.మిగిలిన మతాలు వారు అభద్రత లో ఉండాలి.మేము(బీజేపీ)ఎలా చెప్తే అలా ఉండాలి అని చెప్పడలిచావా???మరి అలాంటపుడు ఇంత వ్యవస్థ ఎందుకు,రెండు ప్రభుత్వాలు ఎందుకు,సుప్రీం కోర్టు ఎందుకు???ఒక్కసారి స్త్రైట్ గా చట్టం చేసి భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి.ఇంకా వేరే మతాలు ఉంటే ఉండండి,పోతే విదేశాలకు పోవాలి అని చెప్పేస్తే సరిపోతుంది కదా!!! ఈ డొంక తిరుగుడు చర్చలు,మాటలు ఎందుకు రెడ్డి మేడం???పేరులో రెడ్డి అని కులం పేరు పెట్టుకొని,హిందుత్వాన్ని విశ్వసిస్తూ,నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నావ్!!నీకు వాళ్ళు కాదు నేను కరెక్ట్.నేను ఇండియన్ పొలిటికల్ లో PG చేశాను.భారత రాజ్యాంగం గురించి చదువుకున్నాను.నీకు ఏ ప్రశ్నకు కావాలన్న నేను సమాధానం చెప్తాను.మహిళ కదా,కొంచం చదువుకున్నాను,ఏమైనా మాట్లాడతాను అంటే కుదరదు.భారత దేశంలో అందరూ సమానమే,చట్టం అందరికీ సమానమే.బీజేపీ కి,హిందువులకి చట్టం చుట్టమా?? మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పళ్లు రాలుతాయి జాగ్రత్త రెడ్డి!!!!

  • @gantelaramesh3297
    @gantelaramesh3297 ปีที่แล้ว +1

    బిత్తరిముంద పేదల కష్టాలు...దానికి తెల్వదు ముందు దీనికి మనువాద శిక్షలు ఆడవారికి అప్పట్లో వేసిన శిక్షలు వేస్తె మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలుస్తుంది

  • @siddarthrohit3722
    @siddarthrohit3722 4 ปีที่แล้ว +4

    మేడం గారు మాట్లాడినంతసేపు ఎవరూ మాట్లాడలేదు. మిగిలిన వారిని మాట్లాడనీయడం లేదు .మేడం సార్ మేడం అంతే

  • @rameshgundlapally9848
    @rameshgundlapally9848 4 ปีที่แล้ว +8

    Niharika madam meeru chala super ga chepparu..... I am always following you madam...

  • @enoshpaulus775
    @enoshpaulus775 4 ปีที่แล้ว +14

    Thank you for uploading sir....

  • @subbaraomeesala5246
    @subbaraomeesala5246 4 ปีที่แล้ว +6

    కూలము పరిపాలిస్తుంది. బ్రహ్మణ
    అందరూ సమనం కాదు ( బ్రహ్మణుల వాదం)

  • @madhuansm
    @madhuansm 4 ปีที่แล้ว +10

    I heartfully appreciate brother benhur..... God bless you

  • @rufus6711
    @rufus6711 4 ปีที่แล้ว +13

    బర్రె వెంకీ..
    గుడ్ డిబేట్.. rss vhp misleading..
    Jilakara garu, rakesh garu superb.
    Jilakara gari మాటలకి నిహారిక రెడీ కి బర్రె కి అదిరింది.

    • @nageswararaoa3196
      @nageswararaoa3196 4 ปีที่แล้ว +1

      Gorrevikada alage nee alochana untadhi

    • @rufus6711
      @rufus6711 4 ปีที่แล้ว

      @@nageswararaoa3196 I'm not గొర్రె so what u r

    • @subrahmanyamkadali1477
      @subrahmanyamkadali1477 4 ปีที่แล้ว

      Nv nijanga gorrey vey

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว

      @@rufus6711 దొల తీరింది ఆ నాలుగు గొర్రెలు కు
      Stil ఆ gorrelu tarapuna matladthunavu ante nuwu gorreve .....🐏

    • @rufus6711
      @rufus6711 4 ปีที่แล้ว +1

      @@blackandwhite2585 aithe debate మొత్తం చూడలేదు నువ్వు.
      NRC CAB points emi లోతుగా అధ్యయనం చేయలేదు నువ్వు. Intension ento నీకేం అర్థం కాలేదు

  • @BVM002
    @BVM002 4 ปีที่แล้ว +4

    Srinivas super speech

  • @srigiridonepudi2321
    @srigiridonepudi2321 4 ปีที่แล้ว +48

    ధేశభక్తి అంటే కొండలు నదులు, పర్వతాలు మాత్రం కాదు, దేశమంటే ప్రజలు.

    • @chikkalasamuel3347
      @chikkalasamuel3347 4 ปีที่แล้ว +1

      Super

    • @manojkorlam
      @manojkorlam 4 ปีที่แล้ว

      Ante meru neeru gali nippu lekunda bratike goppa videshi valla

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 4 ปีที่แล้ว

      @@manojkorlam maare nippu loo kalipoo

    • @manojkorlam
      @manojkorlam 4 ปีที่แล้ว

      @@riyazuddinmohammed7295 asalu matlade arhata Leni oka సమూహం.......

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 4 ปีที่แล้ว

      @@manojkorlam oray kukka meeru raa samuham gumpu luchha naaku matladey arhataa naaku rajangaam echhindi raa kukka jai hind

  • @gonesudhakar929
    @gonesudhakar929 3 ปีที่แล้ว +4

    Srinu anna miru super

  • @wilsonbabu2536
    @wilsonbabu2536 4 ปีที่แล้ว +3

    Very useful debate,
    1:15:38

  • @LivingChristianMinistries
    @LivingChristianMinistries 4 ปีที่แล้ว +7

    రాజ్యాంగ శీర్షిక
    " భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
    సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని;
    ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం మరియు ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
    అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి; మరియు వారందరిలో
    వ్యక్తిత్వ గౌరవాన్ని మరియు జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్నిపెంపొందించడానికి;
    మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము".
    రాజ్యాంగ శీర్షిక పీఠిక లో ప్రారంభంలోనే
    Secularism అనగా లౌకికం అనే పదం వుంది.
    కానీ లౌకిక రాజ్యం అని వుంది.
    అయ్యో ఎంత వక్రీకరణ

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว +1

      it's indhira Gandhi inserted secular during emergency. We don't want to be secular

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว

      I am sc candidate not oc

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว +1

      Arya dravida theory is a fake

    • @iamindian7259
      @iamindian7259 4 ปีที่แล้ว

      @@venkataramana-gf6xy yes but so called hindus never allowed dravidians into their temples.so dravidians do not know what is hinduism.we are not hindus

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว

      @@iamindian7259
      I am a social teacher. Aryan dravida theory is totally wrong.

  • @p.satyamsatya5858
    @p.satyamsatya5858 ปีที่แล้ว +1

    God babile sir 🙏🙏🙏🙏👏👏👏👏💪💪💪💪💪💪👍

  • @fzyuvasai5027
    @fzyuvasai5027 4 ปีที่แล้ว +12

    జిలకర గారూ ధన్యవాదాలు

    • @keesarimanohari8552
      @keesarimanohari8552 4 ปีที่แล้ว

      Super Srinivas garu

    • @nakkaashok8031
      @nakkaashok8031 4 ปีที่แล้ว

      Sar srinivas garu rathodnayak garu ధన్యవాదాలు jai bem jai jai bem

  • @MrPotharaju
    @MrPotharaju 4 ปีที่แล้ว +6

    రాజ్యాంగం మెజారిటీ ప్రజల మనోభావాలను అనుసరించి వుండాలి. సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఏ చర్యకైనా అవసరమైన మార్పులు చేయవలసిందే.

    • @swathirathode3789
      @swathirathode3789 4 ปีที่แล้ว

      Rajyangam majority prajalanu anusarinchi undabatte.. srilanka lo ltte udyayam putti lakshala mandhi pranalanu poinayi.. prajaswamyam ante majority mathrame kadhu minority prajala manobavalanu gurthinchadam kuda

  • @Raj-xj2hf
    @Raj-xj2hf 4 ปีที่แล้ว

    Thank you rakshana, after a gap, asalaina prasana prog is coming

  • @kishorepatimalla8924
    @kishorepatimalla8924 4 ปีที่แล้ว +11

    ఆధార్ కార్డు ప్రామాణికం కాదు అని సుప్రీంకోర్టు చెప్పిందిగా.

  • @NaveenKumar-fp8oi
    @NaveenKumar-fp8oi 4 ปีที่แล้ว +1

    Madam matram correct ga explain chestundi

  • @sahadevmadichetty5164
    @sahadevmadichetty5164 4 ปีที่แล้ว +5

    Akka you said every word correct.

  • @prabakarjhon613
    @prabakarjhon613 4 ปีที่แล้ว +5

    దయచేసి ద్రోహణరాజు గారిని డిబేట్ కు పిలవకండి ఆయన దగ్గర విషయం లేదు.

  • @ravikanth41
    @ravikanth41 4 ปีที่แล้ว +3

    JB sir,please see that every participant is given his own time, see that nobody trespasses others allotted time,thank you sir.

  • @dr.kdileepkumar7292
    @dr.kdileepkumar7292 2 ปีที่แล้ว +2

    We All Not Hidhus But We are All INDIANS

  • @prasadop2229
    @prasadop2229 4 ปีที่แล้ว +3

    రక్షణ టీవీ కి చాలా థాంక్స్ అండి. మేడం ను చర్చలకు పిలిచి గొర్రెల అందరికీ CAA పై మంచి అవగాహనతో జ్ఞానోదయం చేయించినందుకు.

    • @RK-dj4xb
      @RK-dj4xb 4 ปีที่แล้ว +1

      PRASAD OP - th-cam.com/video/I0FgOyNkRrI/w-d-xo.html

    • @venkatgundla2627
      @venkatgundla2627 4 ปีที่แล้ว +1

      Medam explanation.. super.

    • @shyamnagapuri9812
      @shyamnagapuri9812 4 ปีที่แล้ว

      గొర్రెల నుండి మేకలను వేరుపర్చినపుడు తెలుస్తుంది

  • @hanemanm4042
    @hanemanm4042 3 ปีที่แล้ว

    మొహంమీద పెద్దపెద్ద బొట్లు పెట్టుకుని వచ్చినవాళ్ళు ఎదుటివారిని ఎంతమాత్రం మాట్లాడనివ్వరు.పెద్దలూ తస్మాత్ జాగ్రత్త.

  • @johnkishangaddala1163
    @johnkishangaddala1163 4 ปีที่แล้ว +11

    Yes cast base mida country nadustundi

  • @vijji123kumar9
    @vijji123kumar9 4 ปีที่แล้ว

    Niharika garu konni samayalalo meeru pettina bunga moothi is awesome... I just love it with all the due respect

  • @Peneshprajapati
    @Peneshprajapati 4 ปีที่แล้ว +18

    సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను కూర్చోపెట్టండి బాబు...రాజ్యాంగాం అంటే ఎంటో తెలియని వాళ్ళని ...తు మీ బతుకులు చెడా....

  • @praveenviplavreddy
    @praveenviplavreddy 4 ปีที่แล้ว +6

    I love that lady lawyer . She looking like a fire brand.

  • @boombhaskar6482
    @boombhaskar6482 4 ปีที่แล้ว +1

    ఎప్పటినుండైనా ఏదైనా చర్చ జరిగితే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు జోక్యం చేసుకోకండి అది నేను వినేటప్పుడు చాలా విసుగు, disturb అనిపించింది. కొన్నిసార్లు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది నాకు అర్థం కాలేదు. So please give a chance fully when whose turn will came don't interfere..
    So please Concentrate on the topic because we are here seeing this video more time with much patience, we don't want waste our time with struggle(crown voice) please mind it.

  • @rameshk8089
    @rameshk8089 4 ปีที่แล้ว +7

    Gorrelu ku thoduga Barrelu kooda vasthunnai eppudu.
    Wakeup Hindus pls support CAA, NRC & UCC.
    Jai Sriram...Jai Hind

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +2

    Jilakara srinivas garu thanking you sir

  • @yohanvelijala
    @yohanvelijala 3 ปีที่แล้ว +1

    డిబేట్ బాగుంది

  • @BsPrAveeNkUmarIND
    @BsPrAveeNkUmarIND ปีที่แล้ว

    Very nice discussion

  • @bjohn8008
    @bjohn8008 4 ปีที่แล้ว +7

    ప్రభుత్వం ఇచ్చిన ఓటర్ కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, రేషన్ కార్డ్, అన్నీ ఉన్నా ఈ కదా మళ్లీ ఎందుకు, ప్రజల ను ఇబ్బంది పెట్టడానికి, లేదా ఇవన్నీ తీసేయండి

    • @user-jgw8ixp5mzq
      @user-jgw8ixp5mzq 4 ปีที่แล้ว

      ఎన్నిఉన్న హిందువు కాకపొతే అన్ని సున్నా అన్నది ఛాయవాల మోడిగాడి మతలబు

  • @bhupathikrishnamohan7546
    @bhupathikrishnamohan7546 4 ปีที่แล้ว +2

    Neeraha Reddy Garu chala Baga Cheptunnaru 👌👍

  • @కాంధీశీక
    @కాంధీశీక 3 ปีที่แล้ว +1

    ఈమె అడ్వకేట్...?, మన సైనికులు ఎంత మంది చనిపోయారో తెలియదా...?

  • @jamesch6099
    @jamesch6099 4 ปีที่แล้ว +5

    God bless you Bro

  • @rameshnani5716
    @rameshnani5716 4 ปีที่แล้ว +9

    Manchi topic 🕇

  • @BujjiBabuYendluri1995
    @BujjiBabuYendluri1995 4 ปีที่แล้ว +6

    జిలకర శ్రీనివాస్ గారు 👌👌👌👌

  • @kallaganesh4580
    @kallaganesh4580 4 ปีที่แล้ว +3

    Niharika medam garu excellent

  • @vijji123kumar9
    @vijji123kumar9 4 ปีที่แล้ว +2

    Once again I love Niharika... i love the way u explain things... becoming ur fan unknowingly

  • @moulashaik3014
    @moulashaik3014 3 ปีที่แล้ว

    Yah rakshana TV world best Gallan

  • @p_youthcreations1834
    @p_youthcreations1834 4 ปีที่แล้ว +3

    Praise the lord.. Benhar Anna

  • @nanisuresh9504
    @nanisuresh9504 4 ปีที่แล้ว +4

    Thank u so much for wonderful debate, benehar garu and rakshana tv, thank you sir

  • @siddarthrohit3722
    @siddarthrohit3722 4 ปีที่แล้ว +1

    చరిత్ర మూలాల్లోకి వెళ్ళండి ఈ దేశం ఎవరి సొత్తో తెలుస్తుంది.కొసరోళ్ళు వచ్చి అసలోళ్ళం అంటున్నారు ఏం ఖర్మరా ఇది

  • @కాంధీశీక
    @కాంధీశీక 3 ปีที่แล้ว +2

    ఆమె ఆర్ఎస్ఎస్ కార్యకర్త నో డౌట్ 😄😄😄

  • @babu162
    @babu162 4 ปีที่แล้ว +1

    The lady advocate has complete understanding in the topic and subject . If someone comes to debates , the preparation should be like this. She is really explaining very well. Few folks are just jumping with half knowledge .

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries2203 4 ปีที่แล้ว

    NRC is a good thing as long as it is done sincerely to eliminate the illigal infiltration.
    We must have an act which will punish the authority who wrongly gives or denies a person his citizenship.
    Every official who is authorised to confirm the citizenship must be under tremendous pressure to deliver the truth. In case he fails to do his job sincerely, he and his family must be condemned as a desa dhrohi.
    In this was the official will not be able to condemn the truth.

  • @కాంధీశీక
    @కాంధీశీక 3 ปีที่แล้ว +2

    దాన్ని ఊహ అనరు మేడం ఒక చట్టం చేసే ముందు భవిష్యత్ గురించి అనేక ప్రశ్నలకీ సమాధానం చెప్పాలి 😡

  • @Manuel_thoughts
    @Manuel_thoughts 4 ปีที่แล้ว +1

    ఊహలకు, సమాధానం చెప్పాను అంటున్నరేమిటీ..? అలాంటప్పుడు డిబేట్ కి ఎందుకు వచ్చినట్లు..? మీరు ఆ బిల్లు కు మద్దతు ఇచ్చినప్పుడు అనుమానం ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి..! లేక పోతే అలాంటప్పుడు అసలు మద్దతు ఇవ్వకూడదు.. ఎలా లాయర్ అయ్యవమ్మా

  • @abrahamlincoln8248
    @abrahamlincoln8248 3 ปีที่แล้ว +2

    Who is an untouchable in India and hindu religion?

  • @dayakarrao2206
    @dayakarrao2206 4 ปีที่แล้ว +20

    నిరుద్యోగ విద్యా ఆరోగ్య తదితర సమస్యలు పోగొట్టుటకే ప్రభుత్వం ఎన్నుకొనబడింది కాని ఈ విషయములను గూర్చి మనుషులు మాట్లాడ చేయుటకు కాదు.

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว +2

      Nuwu vote vesava modi ki vesunte matrama adagu
      Vote vesina maku telusu enduku vesamu ani
      Home department tana pani tanu chesthundi finance tana pani chesthu undi
      Niku matham pichi undi kabati adokate kanapistundi

    • @dayakarrao2206
      @dayakarrao2206 4 ปีที่แล้ว

      @@blackandwhite2585 మతంతో నేను రాలేదు, నీవు రాలేదు, లోకంలో ఎవరు మతంతో రాలేదు. అందరు లోకానికి బిడ్డలుగా వచ్చాము, బిడ్డలుగా పోవాలి. చాలమంది డివోటీస్ గా పోయారు మరి చాలమంది డివోటీస్ గా పోవుటకు రడిగా ఉన్నారు.
      బిడ్డలకొరకై మరెంతో మంది పంపబడుతూనే ఉన్నారు. నీ చోటికి ఏ వందమందో పంపబడవచ్చు.
      నీవీ రోజు బివయ్యావంటే నీ స్థానంలో రాబోయే వందమంది నిలపబడతారు. భూమిమీద జనాభా తగ్గుతుంది.

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว +1

      @@dayakarrao2206 ok ala ayithe Christianity yanduku follow aythawu manishiga puti e mathamu follow cheykunda nalugariki manchi chesi powali gani matham venuka padaka enkokariki boda cheyaku

    • @dayakarrao2206
      @dayakarrao2206 4 ปีที่แล้ว

      @@blackandwhite2585 ఇంకొకరికి కాదు మనిద్దరికే నీవునేను బిడ్డ గా పోవాలి. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరంకదా. గర్బము నుండి బిడ్డగా రాకపోతే, వచ్చేది పిండమే. పిండాలింట్లో ఉండవు కదా, స్మశానానికే కదా.

    • @blackandwhite2585
      @blackandwhite2585 4 ปีที่แล้ว

      @@dayakarrao2206 inferiority complex lo life end cheskone Christ followers vachi
      Free ga baduki kawalsindi choose cheskoni baduke rights unde naku vedantam chepaku
      Nuwu chepe e sodi Bible lo ledu

  • @nenuindian3228
    @nenuindian3228 4 ปีที่แล้ว +20

    కేంద్రంలో ఒక హిట్లర్ పార్టీగా భావించవచ్చు బిజెపి పార్టీ వచ్చినాకనేదేశంలో మత ఛాందసవాదం వుట్టుకుతోంది ఒకరిపట్ల ఒకరు ప్రేమ తత్వం కోల్పోయారు మతం పేరిట కొట్టి చంపిన కూడా అది వాళ్ళకి తప్పుగా అనిపించట్లేదు దేశభక్తి గా భావిస్తున్నారు

  • @sarahman4935
    @sarahman4935 4 ปีที่แล้ว +1

    In SR Bommaih case Apex court (1966) clearl held that India is secular country.

  • @jvandan
    @jvandan 4 ปีที่แล้ว +6

    Srinivas sir is super❤️.benhur sir management is super❤️.

  • @MrPotharaju
    @MrPotharaju 4 ปีที่แล้ว +15

    యూరోపియన్ దేశాలలో నల్లజాతీయుల దుర్భర బతుకుల ముందు మన జీవితాలు మెరుగైనవి ప్రాణానికి ప్రమాదంలేదు. మన హిందువులు చాలా గొప్పవారు. వారిని రెచ్చగొట్టద్దు.

  • @saradhivisalakshi6885
    @saradhivisalakshi6885 4 ปีที่แล้ว +5

    మేడం గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఈ దేశానికి NRC అవసరమే,

  • @thefirststep8302
    @thefirststep8302 4 ปีที่แล้ว +6

    Srinivas has more knowledge of practical and theory
    but he has given little time
    Give other chance and more time to srinivas garu

  • @devaxtream
    @devaxtream 4 ปีที่แล้ว +8

    praveen pagadala undi unte bagundi ee debate lo amma gariki raju gariki saraina javabuku echevaaru

  • @srinivasa790
    @srinivasa790 4 ปีที่แล้ว +2

    Madam Meeru great very well explained the actual rules of NRC and CAB we need people like you to clear the confuesd and ignorant people who doesn't even understand what is the law and guess work or fear mongering.

  • @nenuindian3228
    @nenuindian3228 4 ปีที่แล้ว +14

    ఇంకోసారి అమ్మగారిని తీసుకురాకండి ఎందుకంటే ఎంతో తెలిసినట్టు బిళ్ళpuలుస్తుంది

    • @nageswararaoa3196
      @nageswararaoa3196 4 ปีที่แล้ว +2

      Neeku Burra ledu ani gorrevi ani ardham ainadhi

    • @hitachikobelco3230
      @hitachikobelco3230 4 ปีที่แล้ว

      దానికి రూల్స్ తెలియదు.ఊరికే వగుతుంది ప్రేక్షకులకు డిబేట్ అర్తం కాకుండా ఉండటానికి

    • @phanirajsrinivasch8108
      @phanirajsrinivasch8108 4 ปีที่แล้ว +1

      @@hitachikobelco3230 Nijam ga nijayathi ga cheppu brother, aa lady matladindi authentic ga unda leka vere vallu matladindi unda?

    • @Ksree583
      @Ksree583 4 ปีที่แล้ว

      Ee gorrelaku Ela cheppina ardham kadu nijanni angeekarinchani veellu em cheppina vinaru....so called secularists

  • @barcravikumar1924
    @barcravikumar1924 4 ปีที่แล้ว +3

    Excellent topic 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @davidbrainardandugula6319
    @davidbrainardandugula6319 4 ปีที่แล้ว +1

    Deeninibatti Twaralo Chalaa Goramaina paristhithi rabothundhi ani baga thelusthundhi

  • @naresh9080
    @naresh9080 4 ปีที่แล้ว +22

    రాజేష్ naik అలాగే బహుజన లీడర్ వాళ్ళు మంచి విషయాలు చెప్పారు...
    కానీ వేరే ఇద్దరు మాత్ర మత చధాంచం తో మాట్లాడుతున్నారు అన్ని విషయం వల్ల మాటలలో తెలుస్తుంది....

    • @bhupathikrishnamohan7546
      @bhupathikrishnamohan7546 4 ปีที่แล้ว

      Meeku ala ardamyinada Naresh Garu...

    • @csgoud9310
      @csgoud9310 4 ปีที่แล้ว +1

      Asalu subject ekkadiko poyindi... Rajesh naik garu provoke chesi thana party ni highlight chesaru...

  • @kprao5192
    @kprao5192 4 ปีที่แล้ว +3

    Billy pass avvadam anedhi mejarity meedha aadhaarapadi vuntundhi kaani mp LA abhiprayamu prajaladhari abhiprayamu kaadhu prajalante anni kulaala vaaru vunnaaru

  • @nenuindian3228
    @nenuindian3228 4 ปีที่แล้ว +9

    భారతదేశం ఉగ్రవాద సంస్థలు ఆర్ఎస్ఎస్ శివశక్తి బజరంగ్ దళ్ ఒక ముస్లిమ్స్ వాడు మతం పేరిట ఇతరులుని చంపితే వాడిని ఉగ్రవాదిగా చిత్రీకరించారు కదా అయితే ఆర్ ఎస్ ఎస్ బజరంగ్ దళ్ శివశక్తి మరి చేస్తున్నదేమిటి ఇతరుల మత స్వేచ్ఛను వాళ్ళని కొట్టి చంపుతుంటే వాళ్ల గ్రంధాలని chiప్పి కాల్ చేస్తుంటే ఇది వాళ్ళకి తప్పు కాదు వాళ్లకి దేశభక్తి గా అనిపిస్తుంది

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว +3

      Who told RSS is a terrorist

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว +1

      2004 bomb blast in trains hyd Gokul chat,2008 Mumbai attacks 2013 dilsukhnagar bomb blast.

    • @giripai4303
      @giripai4303 4 ปีที่แล้ว +1

      Untouchable kirasthani mental lanjodka

  • @madhavkarthikeya6253
    @madhavkarthikeya6253 4 ปีที่แล้ว

    Venkateswarlu and Niharika Mam you are Awesome 👏. What you said is 100% right.

  • @prajithkpprajithkp6294
    @prajithkpprajithkp6294 4 ปีที่แล้ว +8

    I support niharika reddy garu...good job mam....

    • @raghubabu3060
      @raghubabu3060 4 ปีที่แล้ว +1

      😀😀😁😁

    • @kirankumar7036
      @kirankumar7036 4 ปีที่แล้ว

      Enduku Sunni lekunda kurchunandukaaaa...

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 4 ปีที่แล้ว

    The citizenship should be given to the persons who are honest, hardworking, following equality, but not based on caste,religion, God,rituals etc. The persons who are harming , earning , suppressing, insulting, humiliating , others in the name of caste,religion ,God, rituals, are not entitled for citizenship, these people, should be sent out from India, we want honest india. .jai every second honest, jai every second hardwork, jai every second following equality.

  • @MrTellagandhi
    @MrTellagandhi 4 ปีที่แล้ว +8

    Ee niharika garu supreme Court ichhina ayodya verdict super annaru...and sabarimala
    Verdict wrong annaru...akkadey telsutundi...eemey pedda rss candidate ani

  • @srinustephen4879
    @srinustephen4879 3 ปีที่แล้ว

    Good msg brother

  • @johnkishangaddala1163
    @johnkishangaddala1163 4 ปีที่แล้ว +4

    Srinivas gaaru is right

  • @BDSN81
    @BDSN81 4 ปีที่แล้ว

    India must need very strong CAA act, NRC, Anti-convertion bill and Common civil Code. Then take back POK from Pakistan.

    • @rsrinuibbs
      @rsrinuibbs 2 ปีที่แล้ว

      Not possible

  • @tej3996
    @tej3996 4 ปีที่แล้ว +2

    విషయం లేని వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఇలానే ఉంటుంది.. డిబేట్ పూర్తిగా చూస్తే వాళ్ళకే అర్ధమవుతుంది..

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 ปีที่แล้ว

    I support CAA, NRC N NPR....JAI BJP JAI MODI 🇮🇳🚩

  • @amurthy762
    @amurthy762 4 ปีที่แล้ว

    Nicely explained madam,
    It should implement without disturbing the people,
    None of the Indian should not suffer.. Irrespective of religion,cast and creed.
    If it really effect the people then govt should think about it.
    Whether it should implement or not.

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 4 ปีที่แล้ว +8

    Akkada unna vallalloo, they lady is making and talking some sense.. After that Jilakara Srinivas is taking some valid points.. All others don't have basic knowledge.. Ee debate chuste na knowledge perugutundi anukunna.. Adi tappu ani artham ayindi..

  • @davidbunga6879
    @davidbunga6879 4 ปีที่แล้ว +2

    I think you never heard of Wt Raja sing told in they want to change construction, and said that but it takes time to make as ram tantamount.

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 4 หลายเดือนก่อน

    సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై

  • @srinivasganjam2832
    @srinivasganjam2832 4 ปีที่แล้ว +5

    నిహారిక గారు ఖచ్చితంగా లా ప్రకారం మాట్లాడారు. వాటిని వక్తల లో ఎవ్వరు ఖండించ లేక పొయ్యారు. ఊరికే అరవటం వల్ల లా మారదు. నిహారిక గారి కి అభినందనలు.

  • @p_youthcreations1834
    @p_youthcreations1834 4 ปีที่แล้ว +10

    ముస్లిం సోదరుడు బాగా చెప్పారు

  • @rajannasingam1278
    @rajannasingam1278 4 ปีที่แล้ว +4

    మేడమ్ బ్రహ్మణులు అంటారు
    జ్ఞానం కలిగిన ప్రతి వారు బ్రహ్మణులు అని అంటారు
    మేడమ్ మీరు లాయర్ చదవరు
    చరిత్ర తేలుసు అంటున్నారు
    మీరు శుద్రురలను అంటున్నారు
    ( కానీ బ్రహ్మణురలనూ అనలేదు )???
    మీ స్థానం బ్రహ్మణుల దర్శంలో
    ఏంటో మీరే చెప్పుతుంటే
    ఇత్తకన్న దర్బగ్యం వుంటుందా
    మీకు మి దర్శం సమానత్వం ఇవ్వలేదు
    అతి శుద్రుల సంగతి ఎంటీ మేడమ్

  • @syamjyothi7412
    @syamjyothi7412 4 ปีที่แล้ว +1

    Thank you so much for the good debate sir. Make in India antaru em make chestharu ante elaantivi make chesi sava godatharu

  • @pardhasaradhibommagani1456
    @pardhasaradhibommagani1456 4 ปีที่แล้ว

    Kind request to the Raju garu and Niharika garu - Please do debut with the person's who had subject on the content.