Chandrababu Trend Changed: బాబుకి గుడ్ న్యూస్! ఆ సెంటిమెంట్ మారింది.. | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #rainfallinAP #aprains #chandrbabunaidu #tdp #apreservoir
    Chandrababu Trend Changed: బాబుకి గుడ్ న్యూస్! ఆ సెంటిమెంట్ మారింది.. | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 289

  • @adithyabl2010
    @adithyabl2010 หลายเดือนก่อน +161

    రాజకీయంగా చంద్రబాబు ని ఎదుర్కోలేని వెధవలు ఇటువంటి ప్రకృతి సంబంధమైన విషయాలను చెడుగా చంద్రబాబు మీద పడిఏడవడం పరిపాటే ఇటువంటి విషయాలు ప్రజలు పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ ని అధికారం లో అధిక యంపీలు యంయల్ఏ లిచ్చి కూర్చోబెట్టారు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు విచక్షణ విజ్ఞానం

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh หลายเดือนก่อน +4

      🙏☺️👏

    • @immannivenkatasatyam1237
      @immannivenkatasatyam1237 หลายเดือนก่อน

      🙏

    • @ramakrishnab3362
      @ramakrishnab3362 หลายเดือนก่อน +1

      మీరు చెప్పేది నిజమే ఈ స్సంవచర్మ్ రాయల సీమలో పోలింగు రోజునుంచి బాబు ప్రమాణం చేసేవరకు మంచి వర్షాలు పడ్డాయి ఆతరు వాత వర్స్ ము తక్కువగా పడ్డది

    • @dhanekulakrishnakumari5732
      @dhanekulakrishnakumari5732 หลายเดือนก่อน

      Buradha challatam

  • @masinenijagapathibabu6192
    @masinenijagapathibabu6192 หลายเดือนก่อน +161

    మా ఇంట్లో కూడా అంతే మా అమ్మ నాన్న కూడా అంతే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు అని అన్నారు కానీ చంద్రబాబుకే ఓటు వేశారు 😂😂😂

  • @sureshnaidugunde3302
    @sureshnaidugunde3302 หลายเดือนก่อน +97

    నిజంగా ఈ ప్రచారం వైసిపి ఆధ్వర్యంలో చేస్తున్నారు కొంత మంది ప్రజలు నముతునారు అదే మన దరిద్రం జై సిబిన్ ❤❤❤❤❤❤❤

    • @letstalk1744
      @letstalk1744 หลายเดือนก่อน

      Ycp not started ,,,ys rajasekar reddy started ....rosaiah inka baga chesadu

    • @letstalk1744
      @letstalk1744 หลายเดือนก่อน

      Ycp not started ,,,ys rajasekar reddy started ....rosaiah inka baga chesadu

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 หลายเดือนก่อน +70

    ఆ అపవాదు ప్రజలలో నాటినది
    పూజ్య మహా మేత వైఎస్ఆర్
    వ్యవసాయం ఎందుకు దండగ అని
    నెగిటివ్ టాక్ ప్రచారం చేసినది కూడా
    మహామేత ఒక పథకం ప్రకారం ఆరోజు
    ప్రజలలో నమ్మకం గా ప్రచారం చేసారు

    • @Malyadriyenumula
      @Malyadriyenumula หลายเดือนก่อน +15

      అందుకే పోయాడు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh หลายเดือนก่อน

      వాడు కూడా ఫేక్ గాడే నా 😂

    • @interstellar2583
      @interstellar2583 หลายเดือนก่อน +2

      ​@@MalyadriyenumulaYes

    • @kalyansomeswarakumar5346
      @kalyansomeswarakumar5346 หลายเดือนก่อน +5

      అందుకే దిక్కులేని చావు చచ్చాడు దరిద్రుడు.

  • @jangaprasad5461
    @jangaprasad5461 หลายเดือนก่อน +25

    ఈ ప్రచారం రాజశేఖరరెడ్డి మహిమ, ఇటువంటి ప్రచారం లో సిద్దహాస్తుడు. ఇప్పుడు అబ్బాదాలు చెప్పటం లో జగన్ తండ్రి ని తనయుడు.

  • @user-zp4sl4ue5m
    @user-zp4sl4ue5m หลายเดือนก่อน +31

    గత 2 ఇయర్స్ జగన్ గారి పాలనలో , శ్రీశైలం , నాగార్జున సాగర్ నిల్ . ఇప్పుడు ఆల్రెడీ జులై లోనే శ్రీశైలం నిండి డాం గేట్స్ ఎత్తారు .

    • @vanimarlapati9746
      @vanimarlapati9746 หลายเดือนก่อน

      సాగర్ కి, శ్రీశైలం కు నీళ్లు వస్తాయి, వర్షాలు పడకపోయినా, పంటలు పండుతాయి.🥰అన్నయ్య ఉన్నప్పుడు పండిన పంటలు తుడిచి పెట్టుకుపోయినాయి, అతివృష్టి వల్ల.

  • @shankarsiva9800
    @shankarsiva9800 หลายเดือนก่อน +52

    వర్షాలు ఎల్నినో లేనినో ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj หลายเดือนก่อน +1

      ADHI.NEEKU.NAAKU.SINTIST.LAKU.THELUSU...MOORKHAPU.NAAKODUKULAKU.YEMITHELUSU.....

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 หลายเดือนก่อน +13

    2019 లో దరిద్రుడు దుష్ట పాదం మోపిన తర్వాత కరువుతో పాటు 2020 లో కోవిడ్ కూడా వచ్చింది.

  • @Malyadriyenumula
    @Malyadriyenumula หลายเดือนก่อน +30

    మరి ముఖ్యంగా మా కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ఏరియాలో కొంతమంది పనిగాపెట్టుకుని ప్రచారం చేస్తారు. తెలివితక్కువ నాయాళ్ళు

  • @mellempudimalli4625
    @mellempudimalli4625 หลายเดือนก่อน +28

    కాలం ఎప్పుడు ఒకేల ఉండదు.

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa หลายเดือนก่อน +80

    ఆ దరిద్ర దేవత ఇప్పుడు జగన్ నీ పెట్టుకుందేమో😂😂😂

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw หลายเดือนก่อน +102

    అది సెంటిమెంట్ కాదు ఒక వర్గం క్రియేట్ చేసిన ఫేక్ ప్రచారం

    • @interstellar2583
      @interstellar2583 หลายเดือนก่อน

      Yes appati congress ippati ycheap party fake prachaaram

    • @chaluvadisai813
      @chaluvadisai813 หลายเดือนก่อน

      Nuvu oka fake gadu laga vunnavu

  • @Loading....173
    @Loading....173 หลายเดือนก่อน +44

    వైసిపి బ్యాచ్ వచ్చి మళ్ళీ అంగడి పెడతారు
    Kia company ni ysr 2004 lo అడిగి ఏపి కి 2017 లో రమ్మన్నారు అని అంటారు Paytm batch
    మీరు చెప్పే విషయం తెలిస్తే వైఎస్ఆర్ వల్లే vanalu పడుతున్నాయి,వైఎస్ఆర్ 2004 లో వర్షం తో అగ్రిమెంట్ చేశాడు అంటారు ఏమో 😂😂😂😂

  • @jayaraman8161
    @jayaraman8161 หลายเดือนก่อน +36

    CBN 👍

  • @srikanthreddynaredla7007
    @srikanthreddynaredla7007 หลายเดือนก่อน +12

    కరోనా వల్ల పరిశ్రమలు క్లోజ్ అవ్వడం కాలుష్యం పూర్తిగా తగ్గడం వల్ల రెండు మూడు సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వర్షాలు పడ్డాయి.కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి తమ వల్లే వర్షాలు పడ్డాయి అని ప్రచారం చేసుకున్నారు.అందుకే ప్రకృతి ఇద్దరిని ఎన్నికల్లో ఓడించింది.

  • @Rammohanreddy9309
    @Rammohanreddy9309 หลายเดือนก่อน +10

    ప్రకృతిలో జరిగే ప్రక్రియకి వ్యక్తికి అన్వయించటం తప్పు, వర్షానికి వ్యక్తులకు ఎం సంబంధం అది తప్పుడు ప్రచారం

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s หลายเดือนก่อน +14

    Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉

  • @kuppasrinivas5460
    @kuppasrinivas5460 หลายเดือนก่อน +19

    ఈ విషయాన్ని టీడీపీ వారు canvass చేసుకోవాలి

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Enduku prajale chesthunaru ga varshalu padatam next 4yrs kuda elage padthe TDP ki adhe happy

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 หลายเดือนก่อน +8

    అవును శ్రీనివాస్ గారు, నేను వైఎస్సార్ పార్టీ కార్యకర్తల ఫేస్ బుక్ లో పెట్టాను, వారందరి నోరులు మూతపడి, తిరిగి కామెంట్ పెట్టలేదు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +9

    రాయలసీమ, పల్నాడు లో వర్షపాతం తక్కువగానే వుంది. కానీ శ్రీశైలం, సాగర్, పులిచింతల నిండి పోతున్నాయి కాబట్టి పంటలకు ఇబ్బంది వుండదు. అప్పుడే హంద్రీనీవా, గాలేరు Kc కెనాల్ కీ నీళ్ళు వదిలేశారు.

  • @Sridevi-hi3dn
    @Sridevi-hi3dn หลายเดือนก่อน +12

    అసలైన దరిద్ర పాదం జగన్ దే రెండేళ్లు కరోనా ఆఖరి సంవత్సరం కరువు

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj หลายเดือนก่อน +8

    Congratulatons Babu

  • @KC-007
    @KC-007 หลายเดือนก่อน +15

    CBN told people in 95 itself to plant a lot of trees which helps nature to give it back. How many people did that ?

    • @RameshB.17
      @RameshB.17 หลายเดือนก่อน +4

      Last 5 years andhuka Trees cut chesaru...

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar2009 หลายเดือนก่อน +10

    వర్షాలు పడటం అనేది తెలుగు లో 60 సంవత్సరాలు పేర్లు యొక్క విధి రాతను బట్టి ఉంటుంది.

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 หลายเดือนก่อน +25

    Jagan last year వర్షాలు లేవు ఆ దరిద్రం ఇంకా వుంది అందుకే వానలు పడలేదు

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 หลายเดือนก่อน +5

    Babu గారు ది గోల్డెన్ లెగ్ అందుకే రైన్స్.paduchunnyi స్టేట్ బాగుంటది

  • @MuraliNalamati
    @MuraliNalamati หลายเดือนก่อน +5

    Babu gariki Anni manchi sakunale e sari.. full positive ga start ayyendi 2024.. 2014 lo full negative to start chesaru.. all side enemies including weather, TS govt, Central govt, Strong opposition kani eppudu Anni positive ga unna TS lo CBN gari person CM, Full Majority govt, Central full support

  • @RameshB.17
    @RameshB.17 หลายเดือนก่อน +5

    Nature ni avaru control cheyalaru.... 2014 to 2019 varshalu padayi.

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 หลายเดือนก่อน +22

    Carona రాకుంటే చాలు.

    • @bhuvana12316
      @bhuvana12316 หลายเดือนก่อน

      Jaggu gadu ochinapudu seni laga ochindi corona cbn apudu rad le

  • @Rocky1999-Pdp
    @Rocky1999-Pdp หลายเดือนก่อน +9

    Ila varshalu gurinchi matladindhi YSR andhuke ayane mukklu ayyadu..

    • @madhu554
      @madhu554 หลายเดือนก่อน +2

      Adhi kuda varsham paduthunnappudu

  • @sureshmikkelineni3369
    @sureshmikkelineni3369 หลายเดือนก่อน +5

    Jai CBN

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +8

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii หลายเดือนก่อน +16

    నువ్వు చెప్పింది నిజమే శ్రీనివాస్ 2014 నుండి 2019 వరకు పరువు ఉండడం నిజమే వర్షాలు లేకపోవడం కూడా నిజమే కానీ 2019 నుండి జగన్ రెడ్డి పాములకు వచ్చిన తర్వాత ఏకంగా వైరస్ ఏ సోకింది ఎన్నో ప్రాణాలు కోల్పోయారు ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ కళ్యాణ్ లాంటి వారు మంచి మానవత్వం ఉన్న నాయకుడు కూటమిలో ఉన్నాడు అది గ్రహించాలి పకృతి కూడా కూ😢ట మిప్రభుత్వంనికి సహకరిస్తుంది

  • @PublicPoint9
    @PublicPoint9 หลายเดือนก่อน +4

    వెనకాల వాటర్ బాటిల్ స్థానంలో ఏదైనా మొక్క పెట్టండి శ్రీనివాస్ గారు

  • @babunbk7051
    @babunbk7051 หลายเดือนก่อน +4

    Jai CBN Sir

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 หลายเดือนก่อน +5

    చంద్రబాబు కి గుడ్ న్యూస్ అంటున్నావ్ బ్రో నివ్వు
    నీకు నీళ్లు అవసరం లేదా బ్రదర్
    రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి బ్రదర్..

  • @khadarhussain1434
    @khadarhussain1434 หลายเดือนก่อน +3

    Srinu Garu, CBN is God of Andhra Pradesh. No doubt at AP people s.

  • @narendrababu6487
    @narendrababu6487 หลายเดือนก่อน +5

    Jai janasena jai TDP jai pawar stor jai 🙏

  • @anemganapathi9331
    @anemganapathi9331 หลายเดือนก่อน +1

    Jai TDP Jai cbn

  • @sankarchakali4926
    @sankarchakali4926 หลายเดือนก่อน

    Yes

  • @jaladisrinivasarao8070
    @jaladisrinivasarao8070 หลายเดือนก่อน +3

    Corona వలన lack down పెట్టుట వలన pollution taggi ఆ year బాగ rains ఉన్నాయి so కనుక ప్రతి year 15 రోజులు lack down విధించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసు కోవాలని మనవి

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Enconomy sangathi enti appudu

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Just tress kastha ekkuva natithe manchide help avthundi entho kontha for rains

  • @rajurajan
    @rajurajan หลายเดือนก่อน

    So useful topics you are focusing dear Srinivas, keep it up

  • @Vijvali
    @Vijvali หลายเดือนก่อน +2

    Things are going in his favor this term. Prakruthi kuda sahakaristundi.

  • @hitektecchanel3385
    @hitektecchanel3385 หลายเดือนก่อน

    మా అనంతపురం జిల్లాలో ఎప్పుడూ నెల కిందట వచ్చిన వర్షానికి పంట వేసాము ఇప్పటివరకు వర్షం పడలేదు ఇదే సెంటిమెంట్ రిపీట్ కాకూడదని రైతుగా కోరుకుంటున్నా

  • @gkotesh4699
    @gkotesh4699 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +1

    మనసు లో దురాఅభిమానాన్ని ఏదోవిధంగా బయటపెట్టుకోవటంగా చూడాలి.

  • @cinefan3422
    @cinefan3422 หลายเดือนก่อน +3

    Evaru yenni cheppina CBN garu 4th time CM, just negative pracharam kosam ala vaadukunnaru opposition parties

  • @khadarhussain1434
    @khadarhussain1434 หลายเดือนก่อน

    Yes, you are correct news analysis special y RAYALSEEMA area.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 หลายเดือนก่อน

    మొదటి సంవత్సరం బాగానే వుంటుంటూ లాస్ట్ మూడు సంవత్సారాలు వర్షాలు పడవు, ఇంతకుముందు కూడా అంతే, సెంటిమెంట్ అదే మారదు, తొందరపడి ముందే కూయకు .

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 หลายเดือนก่อน +3

    VYkuntapuram barrage across Krishna river should be constructed.

  • @MuraliNalamati
    @MuraliNalamati หลายเดือนก่อน +2

    E sari Nagarjuna Sagar nidite AP lo 50 percent water problem solve avvutundi

  • @user-hm8kq3ip6y
    @user-hm8kq3ip6y หลายเดือนก่อน

    ❤❤❤

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 หลายเดือนก่อน

    Wow

  • @interstellar2583
    @interstellar2583 หลายเดือนก่อน +3

    God is with CBN sir

  • @RamanaNelappu
    @RamanaNelappu หลายเดือนก่อน +1

    Hi

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 หลายเดือนก่อน +2

    Global వార్మింగ్,, పర్యావరణ వవిధ్వంసం వలన ఇలా జరుగుతుంది,, ఉంటే అధిక వర్షాలు ఉంటాయి, లేకుంటే కరువు ఉంటుంది.

  • @narehkumar4714
    @narehkumar4714 หลายเดือนก่อน

    మా రాయల సీమ అనంతపూర్ జిల్లాకి సరిగా వర్షం పడలేదు అది చంద్ర బాబు మహిమ అని కొందరు అంటుండగా వినాను బ్రదర్

    • @dvskr1
      @dvskr1 หลายเดือนก่อน

      Last year goramaina karuvu...2019 lo goramaina karuvu

  • @dnagoor9399
    @dnagoor9399 หลายเดือนก่อน

    శుభరాత్రిశ్రీనుగారు❤

  • @bhavani3517
    @bhavani3517 หลายเดือนก่อน +1

    I like cbn

  • @srinivasbheri7144
    @srinivasbheri7144 หลายเดือนก่อน +1

    2014 - 19 మధ్య వర్షాలు తక్కువన్న మాట నిజమే.. మరి వర్షాలు కురిపించే శక్తి ఉన్న జగనన్న ఏమి చేస్తున్నట్టు? వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించాలి కదా.. టీడీపీ ఉన్నంత కాలం కరువు ఉండాలని కోరుకున్నాడా?

  • @sivareddyk5197
    @sivareddyk5197 หลายเดือนก่อน

    పేక్ ప్రచారం చేయడం శవరాజకీయాలు చేయాలి అంటే వైస్సార్సీపీ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx หลายเดือนก่อน

    Correct sir 😂😂😂😂

  • @madhavausurupati6096
    @madhavausurupati6096 หลายเดือนก่อน

    నెల రోజులు అవుతుంది కర్నూలు జిల్లాలో ఎక్కడ వర్షాలు పడటం లేదు. మీరు అన్నట్టు మొదట్లో బాగానే పడ్డాయి ఆ వర్షాలు తప్ప ఇప్పటివరకు పెద్ద వర్షం పడలేదు.

  • @voiceofap
    @voiceofap หลายเดือนก่อน

    2021 lo మేము పులివెందుల ల లోనే 1100 అడుగులు వేశం అన్న

  • @kgovindarao507
    @kgovindarao507 หลายเดือนก่อน +1

    CBN గారు అమేయేనా గాడ్ హా రెయిన్ లు స్టం చియాదాని కి

  • @balachennaiah4880
    @balachennaiah4880 หลายเดือนก่อน

    There is no sentiment srinivas gaaru

  • @KC-007
    @KC-007 หลายเดือนก่อน +1

    How much greenery maintained in India? You should maintain forests and don’t cut the trees.

  • @l12124
    @l12124 หลายเดือนก่อน

    This was proved in 2014 only. Not now

  • @jammojukrishnakrishna6239
    @jammojukrishnakrishna6239 หลายเดือนก่อน +1

    Teliyani thanamu ma yerragondapalem mari darunam

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 หลายเดือนก่อน

    Ok

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g หลายเดือนก่อน

    👌

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA หลายเดือนก่อน

    Ma oori lo vallu kooda antuntaaru... 😅😅😅

  • @asap19980
    @asap19980 หลายเดือนก่อน

    Leadership got nothing to do with seasonal rains, irrespective of any leadership, it depends on Pollution of the surrounding areas and surrounding countries.

  • @sureshthatipi82
    @sureshthatipi82 หลายเดือนก่อน

    మా జిల్లా లో లేదు సత్య సాయి జిల్లా లో లేదు బ్రదర్

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 หลายเดือนก่อน

    Good night Srinu bro tadipatri nundi.

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx หลายเดือนก่อน

    Ma urlo padaledu bro 😂😂😂😂

  • @BotlaSuresh-kd1ow
    @BotlaSuresh-kd1ow หลายเดือนก่อน

    Ippudupadindhaa,prakaasamlo

  • @velpulavenkataramana521
    @velpulavenkataramana521 หลายเดือนก่อน

    2014 నుంచి 2017 వరకు వర్షపాతం తక్కువున్నా కూరగాయలు కేజీ 40 మించి ధర లేదు ఇప్పుడు వర్షం పడినా కూరగాయలు ధరలు ఏవి తీసుకున్న వంద రూపాయలు తక్కువ లేవు

  • @bhaskar6268
    @bhaskar6268 หลายเดือนก่อน

    No rain in Chittor district and tirupati district unexpectedly today we received heavy rain after 35 days

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      But here in Krishna dist babu garu premanansevikaram chasina eppatiki 30 sarlu kursindhi varsham

  • @MalliKarjuna-mi7cu
    @MalliKarjuna-mi7cu หลายเดือนก่อน +2

    Prakrutiki cbngaru vethirekama.
    Prathidaniki.rajakiyame.chie...

  • @kpitchaiah2875
    @kpitchaiah2875 หลายเดือนก่อน

    మా బాపట్ల జిల్లాలో వర్షాలు లేవు

  • @venkataramana8838
    @venkataramana8838 หลายเดือนก่อน

    TDP Karyakarthalu emanukontunnaro ade chepthav nuvvu 👌👏

  • @user-zb2db9xh7v
    @user-zb2db9xh7v หลายเดือนก่อน

    Those who comment cbn garu regarding lack of rains due to El NINO effect are really left thumb impression candidates.

  • @vangipurapusrinivas8031
    @vangipurapusrinivas8031 หลายเดือนก่อน

    Brother mee videos instant reaction and views baaga vastunnay nenu asalu expect cheyala
    Naa request okate be strong and be careful should be genuine ❤❤❤

  • @laxminarayana47773
    @laxminarayana47773 หลายเดือนก่อน

    Ledu sar ma rayalasema gorilue namaru

  • @user-wj8fr7ie4i
    @user-wj8fr7ie4i หลายเดือนก่อน

    Sir ee vedavalani vadeliyandi

  • @dharmarao6066
    @dharmarao6066 หลายเดือนก่อน

    ఇప్పుడు కూటమి లో ఉన్నారు తను మంచి వాళ్ళతో ఉన్నారు మనం మంచివాళ్ళతో ఉంటే మనకి మనకి మంచి చెడ్డ వాళ్ళతో ఉంటే ఎంత మంచి వాళ్ళకైన చేదే జరుగుతుంది కర్ణుడిలగా

  • @SatyanarayanaGanipisetti-tl3gl
    @SatyanarayanaGanipisetti-tl3gl หลายเดือนก่อน

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు

  • @srinuvasureddy3827
    @srinuvasureddy3827 หลายเดือนก่อน

    Meeru chependhe rang sir, sagar water 2014 to 2019 varaku kaluvalake water vachendhe

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi หลายเดือนก่อน

    It should be continued till end of crop season, unwanted rains should not be there. Then only farmer g e t benefit

  • @maheshpeddykudi5009
    @maheshpeddykudi5009 หลายเดือนก่อน

    Pavanudu pakkanunteee Anni maarataiii broooo

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri หลายเดือนก่อน

    Valla, Brahma

  • @MR_official_boy_Boravancha
    @MR_official_boy_Boravancha หลายเดือนก่อน

    ఓరి బాబోయ్ రెండు నెలల మిగతా రోజులు పడొద్దు

  • @vangipurapusrinivas8031
    @vangipurapusrinivas8031 หลายเดือนก่อน +1

    Carona ane mata అంతకు ముందు వినల కనల పెళ్లి అయిన వాళ్ళకి తెలిసి ఉంటది మొగుడు పెళ్ళాం సంసారం చేసుకొనే అవకాశం లేని దరిద్రమైన రోగం మావయ్య లెగ్ తో ఎంటర్ అయింది
    అప్పుడు govt okkate జనాల్ని అధుకొలేదు కడుపుకు అన్నం తినే ప్రతి వాళ్ళకి telisuntadi పార్టీ లకి అతీతంగా only మానవత్వంతో ట్రస్ట్ లు అండ్ అన్ని పార్టీ ల వారు యువజన సంఘాలు అన్ని కలిసి carona ni దాటాం
    Yevadaiana only jagan valla carona నుంచి బయట పడ్డాం అనుకుంటే అమాయకత్వం
    వాళ్ళ నాన్న పెట్టిన ఆరోగ్యశ్రీ కూడా varthinchala ఆ టైం లో

    • @ayyappamaturi3783
      @ayyappamaturi3783 หลายเดือนก่อน

      నిజమే బ్రో నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించాను

  • @srinunaik7139
    @srinunaik7139 หลายเดือนก่อน +1

    It is not correct

  • @venkatanagireddy-j9k
    @venkatanagireddy-j9k หลายเดือนก่อน +1

    Maa rayalaseemalo nelarojununchi varshalu padaledu saami

  • @user-rp8uz1qo5g
    @user-rp8uz1qo5g หลายเดือนก่อน

    Somsila guranchi chapalayduu

  • @baburao4332
    @baburao4332 หลายเดือนก่อน

    Bro 14-19---metata states gurendhi guda rain cheppande

  • @madhavachintham8665
    @madhavachintham8665 หลายเดือนก่อน

    సోమశిల ప్రాజెక్టు లో లేదు
    శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయ్

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 หลายเดือนก่อน

    0:
    No rains in rayalaseema