సొంత బస్ టెర్మినల్ లేని ట్రావెల్స్ వారు గవర్నమెంట్ బస్ స్టాండ్ ల దగ్గరే ఎందుకు ఆపి మరీ తిరుగుతూ వుంటారు...వారికి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇస్తారు... అయినా ప్రతి ఊరి బస్ స్టాండ్ దగ్గరికి తెచ్చి ప్రయాణికుల ను దింపిస్తారు...ఆ మాత్రం దానికి " ట్రావెల్స్ " అని పేర్లు ఎందుకో...ట్రాన్స్పోర్ట్ అని పెట్టుకుంటే ఎవరు అడ్డు చెప్తారు... ప్రైవేట్ ట్రవెల్స్ వాళ్ళకి స్టేజ్ క్యారేర్ గా మాత్రమే తీప్పే అనుమతి వున్నప్పుడు ప్రతి చోటా ఎక్కించుకొని దింపేసే సౌకర్యం యే రవాణా శాఖ అనుమతి ఇస్తోంది ?
BSR travels bus super brother
Yes next time bsr Bus Vlog chesthanu confirm ga sis
Brother solligi travels try cheyyandi baguntundhi😊 super untundhi
Sure bro
❤🙌
Private bus lo dynamic system vundadu bro ,nuvu dupati adigithe eestru bro
Dynamic fare lekunda private travels undavu bro
Okasari tickets check chesko bro telusthundi
చెత్త సర్వీస్ bro
Yes bro
Nice sir... Chala fire ayyaru..
Worst travels bro
Asalu expect cheyaledu antha chandalanga untundi ani
సొంత బస్ టెర్మినల్ లేని ట్రావెల్స్ వారు గవర్నమెంట్ బస్ స్టాండ్ ల దగ్గరే ఎందుకు ఆపి మరీ తిరుగుతూ వుంటారు...వారికి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇస్తారు...
అయినా ప్రతి ఊరి బస్ స్టాండ్ దగ్గరికి తెచ్చి ప్రయాణికుల ను దింపిస్తారు...ఆ మాత్రం దానికి " ట్రావెల్స్ " అని పేర్లు ఎందుకో...ట్రాన్స్పోర్ట్ అని పెట్టుకుంటే ఎవరు అడ్డు చెప్తారు...
ప్రైవేట్ ట్రవెల్స్ వాళ్ళకి స్టేజ్ క్యారేర్ గా మాత్రమే తీప్పే అనుమతి వున్నప్పుడు ప్రతి చోటా ఎక్కించుకొని దింపేసే సౌకర్యం యే రవాణా శాఖ అనుమతి ఇస్తోంది ?
hyd lo traffic gurinchi telusukooo....evaduu kuda kavalani late cheyyadau...nuvvu journey chesinapudu..ala ayyindi...adi nee bad luck...