Thanku madam new year god gift meeru channel start cheytam maakosam bhagawantudu mee jantani humanity ki varam ga icharu 🙏🙏🙏🙏🙌🙌love u madam 💖vijayavada lo brundavancolony lo maa pakkana house lo mantena garu food start chesaru meeru treatment cheste mee daggara maa paapa ki tretment teesukunedanni appatnunchi mee vidhanam naaku chala istam 🤝🤝🤝🤝🤝💐💐💐💐💐
నేను ఈ రోజు నుంచి మీరు చెప్పిన మంచి మాటలు ఆచరించాలను కుంటున్నాను ఆమ్మ మళ్లీ ఇదే రోజు 2023 న నా అనుభవాన్ని తెలియ చేస్తాను మీ మంచి మాటలు అందరికీ శుభం చేకూర్చాలని కొరుకుంటున్నాను ఆమ్మ .. ప్రేమతో అమ్మ మీకు అలాగే ఇది చదివే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సర్వం తెలిసిన వారు మీరుకూడా ఎంటమ్మ మనకు కోత్త సంవత్సరం ఆంటే ఉగాది కాద మరి ఎంటమ్మ మి లాంటి పెద్ద వాళ్లు కూడా వాస్తవాలు చెప్పకుండా ఉంటె ఏలా ఎమైన తప్పగా మట్లాడుంతంటె క్షేమించండి అమ్మ💐💐
మనకు ఇష్టమైనా లేకున్నా ప్రపంచమంతా జనవరి ఒకటవ తేదీని నూతన సంవత్సరారంభంగా పాటిస్తున్నారు. సోదరి విశాలక్కగారు ఉగాది నాడు కూడా మంచిమాట వీడియో మనకోసం చేశారు. దయచేసి చూడగలరు.ఓం శాంతి.
అమ్మలాంటి విశాలక్కగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎంతో విలువైన మాటలతో చేసిన వీడియో మన యువతరానికి ఉపయోగకరం గా ఉన్నందుకు మీకు మావృద్ధతరం తరపున ధన్యవాదాలు. ప్రణామాలు.
Yevarini scscold cheyakudadu anukunna no use thittanu 3yrs nudi elage avuuthondi amma expired last year march 13th father brain stroke tho expire ayyaru 2017 lo single ga life leading health problems total body lo migraine headache,irritabil bowel syndrome acidity skin allergy nidra ledu tabs vesukoni padukuntanu stress tho last yr worest ga ayyindi health. Mudras accupressure chesina no use yoga breathing walking chesthanu 3ki wake up dly pooja japam parayanam temple visit chesthanu
సత్యాయుగంలో మనం అందరం ఆ శివ పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉంటామనే నమ్మకం నాకు వుంది అమ్మ,మీరు ఒక దేవతా మూర్తి ,శివ బాబా తండ్రీ ఎలా చెబితే అలా మనం ఉంటే మనం బాగుపడతాయి.
"క్రొత్త సంవత్సరం మన జీవితాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనేది, మనం తీసుకునే క్రొత్త నిర్ణయాలు మరియు ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది" Nice mam, Thank you very much👌 Happy new year to you & all Parivar💐
ఓం శాంతి మన తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సరము మరి మన పిల్లలకు ఆంగ్లంలో చదువును ఇష్టపడతాము కాని ప్రపంచం లో సింపుల్ లాంగ్వేజ్ ఆంగ్లము నే ఎందుకు ఇష్టపడుతున్నారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు నలుగురి తో నారాయణ కులంతో గోవింద అందరితో కలుపుగోరు తనం తో "మంచి మాట" కార్యక్రమంలో స్వధర్మాన్ని కాపాడుకునే విధంగా మలచుకోవడం లో ఆ ఆనందమే వేరేగా ఉంటుంది ఏదైన మన ఆలోచన సరళీ మంచి వైపుకు మరళిస్తే ఆ సంతోషం ప్రత్యేకంగా ఉంటుంది తేనెటీగ పువ్వుల్లో ఉండే మకరందాన్ని తీసుకొని ఆరోగ్యకరమైన అమృతాన్నిస్తుందో అదే విదంగా మనం మంచి మాట కార్యక్రమాన్ని స్వాగతించడం అంటే మనల్ని మనం ఉన్నతమైన స్థాయిలో వెళుతున్నామని గ్రహించాలి. ఓం శాంతి
Thanks Amma
ధన్యోస్ని.. జీ
అమ్మ మీ మంచి మాట వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
Om Santhi💐
👏👏👏
Om shanthi akkaya🙏🙏..
Chala chala Manchi matalu chepparu madam garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Good decision madam garu. Thanq.
Thanku madam new year god gift meeru channel start cheytam maakosam bhagawantudu mee jantani humanity ki varam ga icharu 🙏🙏🙏🙏🙌🙌love u madam 💖vijayavada lo brundavancolony lo maa pakkana house lo mantena garu food start chesaru meeru treatment cheste mee daggara maa paapa ki tretment teesukunedanni appatnunchi mee vidhanam naaku chala istam 🤝🤝🤝🤝🤝💐💐💐💐💐
చాలా బాగా చేప్పారు అమ్మ 🙏
Tq mam
Thanks mam 🙏🙏
Tnq soo much Amma for valuable thought....
Chlaa baga cheparu mam👏🙏
Happy sankranti sister🙏
Very nice and good👍 I will try to follow sister. 🙏🏻
Happy new year Madam tq very much Madam
Thank you andi Viswa santhi ki baga use ful massage mam
Miru sitha ramulu e kaliyuganiki mimmalni thaluchukunna ventane moksham 100% labistundi naku eppudu melukva vaste meke namskaram chestanu, me asweeradalatho nenu ellappudu anandanga untunnanu thanq so much prathyaksya divaniki
మీ భావవ్యక్తీకరణకు కృతజ్ఞతలు.
దన్యవాదములు.
అభినందనలు.
నూతన సంవత్సరం శుభాకాంక్షలు అమ్మ మేము చాల ఎదురు చూసుతూన్నాము. మీ మంచి మాటకోసం
Excellent speech madam..ivi follow ayithe illantha positive atmosphere vuntundhi..
Tq sister. OM santhi
Chala baga chepparu visala madem
Thank u akka
omshanthi meku world lo andariki nuthana svasthara subhakankshalu....varsha
నేను ఈ రోజు నుంచి మీరు చెప్పిన మంచి మాటలు ఆచరించాలను కుంటున్నాను ఆమ్మ మళ్లీ ఇదే రోజు
2023 న నా అనుభవాన్ని తెలియ చేస్తాను మీ మంచి మాటలు అందరికీ శుభం చేకూర్చాలని కొరుకుంటున్నాను ఆమ్మ ..
ప్రేమతో అమ్మ మీకు అలాగే
ఇది చదివే అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Same 2u Annayya
@@m.ganeshnaik4219 మంచి నిర్ణయం 🙏
You're video good compliment mam
Super ammagaru
Amma detail
Chepperu.thank you mam
గుడ్ ఇన్ఫర్మేషన్ అమ్మ ఈ సమాజంలో ఉన్న మంచి చెడు గురించి బాగా వివరించారు ధన్యవాదాలు అమ్మ రేణుక లక్ష్మయ్య సూర్యాపేట
నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ 🙏
ఓం శాంతి అక్కయ్య
Om shanti//ఓం శాంతి
Dhanyavadalu mam
VERY GOOD AND USEFUL VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND SUGGESTIONS. SHUBHAM
Same to you god bless you you are my god parents physically and mentally
🙏నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ 🙏
Bhaarya bharthala madhya maata pattimpulu, vimukhatha, annyontatha lopam, avi sari diddukine vishayam pai charchincha galaru. Thirigi prematho melagalante, okarinokaru, artham chesukoni premaga meligetlu. Newly wedded kaadu, old couple..38 yrs married life...okari gurinchi ..please please
నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం
Happy'New year Amma
🙏🙏🙏🙏🙏ఓం శాంతి అక్కయ్య
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
సర్వం తెలిసిన వారు మీరుకూడా ఎంటమ్మ మనకు కోత్త సంవత్సరం ఆంటే ఉగాది కాద మరి ఎంటమ్మ మి లాంటి పెద్ద వాళ్లు కూడా వాస్తవాలు చెప్పకుండా ఉంటె ఏలా ఎమైన తప్పగా మట్లాడుంతంటె క్షేమించండి అమ్మ💐💐
మనకు ఇష్టమైనా లేకున్నా ప్రపంచమంతా జనవరి ఒకటవ తేదీని నూతన సంవత్సరారంభంగా పాటిస్తున్నారు. సోదరి విశాలక్కగారు ఉగాది నాడు కూడా మంచిమాట వీడియో మనకోసం చేశారు. దయచేసి చూడగలరు.ఓం శాంతి.
@@dadigangadhararao4406 అయ్య నన్ను క్షమించండి👍
అమ్మలాంటి విశాలక్కగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎంతో విలువైన మాటలతో చేసిన వీడియో మన యువతరానికి ఉపయోగకరం గా ఉన్నందుకు మీకు మావృద్ధతరం తరపున ధన్యవాదాలు. ప్రణామాలు.
Amma meeku nootana savastara subhakanshalu,ma maku elanti speach roju kavali ma
Very very excelent
ధన్యవాదాలు అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
అమ్మ ఆల్వేస్ బీ హ్యాపీ.
Chala chala thanks Amma 🙏 happy new year mam 🙏
Yevarini scscold cheyakudadu anukunna no use thittanu 3yrs nudi elage avuuthondi amma expired last year march 13th father brain stroke tho expire ayyaru 2017 lo single ga life leading health problems total body lo migraine headache,irritabil bowel syndrome acidity skin allergy nidra ledu tabs vesukoni padukuntanu stress tho last yr worest ga ayyindi health. Mudras accupressure chesina no use yoga breathing walking chesthanu 3ki wake up dly pooja japam parayanam temple visit chesthanu
సత్యాయుగంలో మనం అందరం ఆ శివ పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉంటామనే నమ్మకం నాకు వుంది అమ్మ,మీరు ఒక దేవతా మూర్తి ,శివ బాబా తండ్రీ ఎలా చెబితే అలా మనం ఉంటే మనం బాగుపడతాయి.
🙏🙏🙏💐💐😊😊😊
అమ్మా 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🙏
🙏🙏🙏
Thanks madam, happy new year to vishala madam and Manthena satyanarayana Garu.
"క్రొత్త సంవత్సరం మన జీవితాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనేది, మనం తీసుకునే క్రొత్త నిర్ణయాలు మరియు ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది"
Nice mam, Thank you very much👌
Happy new year to you & all Parivar💐
అమ్మ బాగున్నారా,హప్పైనీఎర్
అమ్మ ఎలా ఉన్నారు,బాగున్నారా.
Happy new year mam🙏🙏🙏
Happy New Year 🎉🎂💕
🙏👍💗
Happy new year 😍
Memu kuda aa batalo nadavataniki prathnistamu
మీకు 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
🥀🌷🌺🌸🏵️💐🌼🌹🌻💮
Happy new year medamo
ఓం శాంతి
మన తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సరము
మరి మన పిల్లలకు ఆంగ్లంలో చదువును ఇష్టపడతాము
కాని ప్రపంచం లో సింపుల్ లాంగ్వేజ్ ఆంగ్లము నే ఎందుకు ఇష్టపడుతున్నారు
ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు
నలుగురి తో నారాయణ కులంతో గోవింద
అందరితో కలుపుగోరు తనం తో "మంచి మాట" కార్యక్రమంలో స్వధర్మాన్ని కాపాడుకునే విధంగా మలచుకోవడం లో ఆ ఆనందమే వేరేగా ఉంటుంది
ఏదైన మన ఆలోచన సరళీ మంచి వైపుకు మరళిస్తే ఆ సంతోషం ప్రత్యేకంగా ఉంటుంది
తేనెటీగ పువ్వుల్లో ఉండే మకరందాన్ని తీసుకొని ఆరోగ్యకరమైన అమృతాన్నిస్తుందో
అదే విదంగా మనం మంచి మాట కార్యక్రమాన్ని స్వాగతించడం అంటే మనల్ని మనం ఉన్నతమైన స్థాయిలో వెళుతున్నామని గ్రహించాలి.
ఓం శాంతి
🙏🙏🙏
Happy New year madam
🙏🙏