ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
పల్లవి: యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికిమహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింపచేసెనుగా ఘన కార్యములు వారి మార్గములోత్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపెఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసెదేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనేసుందరముగ నొక మేఘము గుడారమును కమ్మెమందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్4. నావన్నియును నీవెగదా అమరుడవగు దేవానీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టిమహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు5. పరిశుద్ధ జనమా క్రీస్తు ప్రభుని బట్టిపరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలోనిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు
Praise the lord brothers ❤❤❤❤❤
Thanks my lord for giving me what I asked u in the prayer and for everything I have
Praise the lord and thank you my lord for your eternal love on me and grace to JESUS
Glory to God
Praise the Lord 🙏
Chinapupdu Hebron Premanadam Ankul Mohanrao Ankul Emaniyelu Ante Love❤❤❤
పల్లవి: యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి
మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు
1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప
చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో
త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ
2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె
ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె
దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె
3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే
సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె
మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్
4. నావన్నియును నీవెగదా అమరుడవగు దేవా
నీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టి
మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు
5. పరిశుద్ధ జనమా క్రీస్తు ప్రభుని బట్టి
పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో
నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు
Praise the lord brothers ❤❤❤❤❤
Thanks my lord for giving me what I asked u in the prayer and for everything I have
Praise the lord and thank you my lord for your eternal love on me and grace to JESUS
Glory to God
Praise the Lord 🙏
Chinapupdu Hebron Premanadam Ankul Mohanrao Ankul Emaniyelu Ante Love❤❤❤