Chittu Chittula Bomma Song | Bathukamma Songs | 2020 Bathukamma Special Song | Telugu Varthalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 37

  • @rameshmaa7535
    @rameshmaa7535 ปีที่แล้ว +20

    అద్భుత మైన పాట.రాసినవారికిశతకోటివందనాలు

  • @baluroyal780
    @baluroyal780 10 หลายเดือนก่อน +2

    Beautiful song

  • @manoharyadhav8094
    @manoharyadhav8094 ปีที่แล้ว +5

    Blue and gold colour dress girl is more spl to this song. Expresence 👌

  • @ravigoud6775
    @ravigoud6775 10 หลายเดือนก่อน +2

    beautyfull song beautyfull danse

  • @AkhilAjayachandran
    @AkhilAjayachandran 9 หลายเดือนก่อน +4

    1.31 to 1.33 right side girl... I watch the video again and again just to see her.. Love from Kerala🥰❤️

  • @32.kalalravindergoud58
    @32.kalalravindergoud58 ปีที่แล้ว +3

    Spl in voice superb

  • @aanil32374
    @aanil32374 ปีที่แล้ว +3

    Super song anna

  • @tattadurgaprasad8104
    @tattadurgaprasad8104 ปีที่แล้ว +4

    Voice 👌

  • @KondaiahAnnam
    @KondaiahAnnam หลายเดือนก่อน

    తెలంగాణ.ఆడపిల్లలని. తెలంగాణ. పండగ. సంబరాలు. వెండితెర.మీద.కు. తెచ్చే.అలోచన. వచ్చిన.కవితక్క.కు.k.c.r. సార్.కు.జయ్.

  • @werewolf-666
    @werewolf-666 ปีที่แล้ว +2

    Blue & gold color dress girl and her smile 😍 gives more beauty to song♥️

  • @banothkalyan5745
    @banothkalyan5745 ปีที่แล้ว +11

    Dasara movie lo ee song vinnanu good song

  • @shankargopal9865
    @shankargopal9865 2 ปีที่แล้ว +2

    God is their inthis song

  • @kdr8200
    @kdr8200 ปีที่แล้ว +1

    Super song bro ❤❤❤❤

  • @joreegalabikshapathi9737
    @joreegalabikshapathi9737 2 หลายเดือนก่อน

    Jai Telangana

  • @gopalbandi5638
    @gopalbandi5638 ปีที่แล้ว +2

    Superb voice & dance

  • @kanchanashriram8536
    @kanchanashriram8536 หลายเดือนก่อน

    ❤❤❤

  • @KondaiahAnnam
    @KondaiahAnnam 2 หลายเดือนก่อน

    తెలంగాణ.ఆడపిల్లలు.సంతోషం.వాళ్ళను.వాళ్ళు. తెర.మీద.చూసిన.కవితక్కకు.జయ్.

  • @danielwilfreddevadasi3226
    @danielwilfreddevadasi3226 2 ปีที่แล้ว +3

    Good dancers,nice song

  • @maheshwariv6827
    @maheshwariv6827 2 ปีที่แล้ว +20

    చిత్తూ చిత్తుల బొమ్మ
    శివుడీ ముద్దుల గుమ్మ
    చిత్తూ చిత్తుల బొమ్మ
    శివుడీ ముద్దుల గుమ్మ
    బంగారు బొమ్మదొరికెనమ్మో ఈవాడలోన
    బంగారు బొమ్మదొరికెనమ్మో ఈవాడలోన
    చిత్తూ చిత్తుల బొమ్మ
    శివుడీ ముద్దుల గుమ్మ
    చిత్తూ చిత్తుల బొమ్మ
    శివుడీ ముద్దుల గుమ్మ
    బంగారు బొమ్మదొరికెనమ్మో ఈవాడలోన
    బంగారు బొమ్మదొరికెనమ్మో ఈవాడలోన
    ...............
    రాగీ బిందె దీస్క రమణీ నీల్లాకు బోతె
    రాగీ బిందె దీస్క రమణీ నీల్లాకు బోతె
    రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
    రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
    ముత్యాల బిందెదీస్క ముదితా నీల్లాకుబోతె
    ముత్యాల బిందెదీస్క ముదితా నీల్లాకుబోతె
    ముద్దు కృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన
    ముద్దు కృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన
    ....
    వెండి బిందె దీస్క వెలదీనీల్లాకు బోతె
    వెండి బిందె దీస్క వెలదీనీల్లాకు బోతె
    వేంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన
    వేంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన
    పగిడీ బిందె దీస్క పడతీ నీల్లాకుబోతె
    పగిడీ బిందె దీస్క పడతీ నీల్లాకుబోతె
    పరమేశుడెదురాయెనమ్మో ఈవాడలోన
    పరమేశుడెదురాయెనమ్మో ఈవాడలోన
    .......
    బంగారు బిందె దీస్క భామా నీల్లాకుబోతె
    బంగారు బిందె దీస్క భామా నీల్లాకుబోతె
    భగవంతుడెదురాయె నమ్మో ఈవాడలోన
    భగవంతుడెదురాయెనమ్మో ఈవాడలోన
    భగవంతుడెదురాయె నమ్మో ఈవాడలోన
    భగవంతుడెదురాయెనమ్మో ఈవాడలోన
    చిత్తూ చిత్తుల బొమ్మ
    శివుడీ ముద్దుల గుమ్మ
    చిత్తూ చిత్తుల బొమ్మ
    శివుడీ ముద్దుల గుమ్మ
    బంగారు బొమ్మదొరికెనమ్మో ఈవాడలోన
    బంగారు బొమ్మదొరికెనమ్మో ఈవాడలోన

  • @ramakotaiahkandala1499
    @ramakotaiahkandala1499 หลายเดือนก่อน

    ❤🎉

  • @shaikthasleena4611
    @shaikthasleena4611 2 ปีที่แล้ว

    Nice

  • @mamathabanda6341
    @mamathabanda6341 3 ปีที่แล้ว +2

    Memu kuda ravocha dance ki e video shoot ma village lo ne

  • @LochanaFoods
    @LochanaFoods 6 หลายเดือนก่อน

    😊😅❤

  • @shivaprakashreddy
    @shivaprakashreddy หลายเดือนก่อน

    Ee paata meaning enti asal? “Shivuni muddula gumma”?

  • @vickyvenky330
    @vickyvenky330 4 ปีที่แล้ว +10

    E song already undhi kada copy andhuku chestunnaru

  • @PadmaReddy-hj7xf
    @PadmaReddy-hj7xf ปีที่แล้ว +1

    Sravya

  • @sumannandimalla7464
    @sumannandimalla7464 หลายเดือนก่อน

    Liquir ranini enduku avasarama

  • @PadmaReddy-hj7xf
    @PadmaReddy-hj7xf ปีที่แล้ว

    P AUN SIR

  • @achyuthagriculture
    @achyuthagriculture 3 ปีที่แล้ว

    Hi padmavathi akka

  • @manemmasiddapuram9362
    @manemmasiddapuram9362 ปีที่แล้ว

    5 🎉q

  • @kunchapuramu865
    @kunchapuramu865 11 หลายเดือนก่อน

    Nice