Jasmine Plant Growing Tips | మీ తోటలో మల్లె పూవులు ఎక్కువగా పూయాలంటే ఈ టిప్స్ పాటించండి!
ฝัง
- เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
- Jasmine is a summer-flowering plant that is widely used by women especially in South India. Jasmine is known for its pure white color and a fragrant that no other flower can match. Do you know that you can easily grow jasmine plants in your terrace garden or even on your balcony? This video gives you some useful tips in growing the jasmine plant so that abundant flowers this summer. Please subscribe to our channel if you like this video.
మల్లె పువ్వులు అంటే ఆడవారికి ప్రత్యేక అభిమానం. అందులో మన తెలుగు వారైతే మరీనూ. వీలుపడితే మల్లె మొక్కనే మన తోటలో వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తాం. అలంటి మల్లె మొక్కను మీరు మీ తోటలో వేసుకున్నారా? మరి మల్లె పువ్వులు ఆశించినంతగా పూయట్లేదా? అయితే ఈ వీడియోలో మీ తోటలోని మల్లె మొక్కకి ఎక్కువ పూలు ఎలా పూయించాలో వివరించాను. చూసెయ్యండి.
చాలా బాగా వివరించారు.
చాలా వివరంగా చెప్పారు.
Hi sister chala chala baga chepparu
Thank you Usha Rani garu 🙏
Good information.
Chala baga cheputhanar Raja gopala Rao
Nice information thank y
😊
Hai grand child wish you happy wonderful day,today (21/04/023) just now saw your programme it was su useful keep it up god bless you &/your family
Akka Sana hajji mokkani yella natalli anaddi video chestara plss akka
Eeguru kadhu
Eeguru aantay curry
Chiguru aanali
Kommalu pedi they vasthaya
జాజి లో విరజాజి బుష్ గా వస్తాయంది
Puvulu unna mokka chupiste bagundedi chinna mokka chupiste em telstadi
Cheppinade cheppitunnaru bour kodutundi
మా ఇంట్లో నాలుగు ఉన్నాయి మలె మొక్కలు మొగలు వేయడం లేదు రెండు సంవత్సరాలుగా
ఇది ప్రయత్నం చేస్తాము