కడప నగరంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • కడప జిల్లా...
    కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు...
    కడప నగరంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు...
    పాల్గొన్న డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు...
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น • 2