Maa into simha dhwaram Ku 5.adugula dhuram lo letreen & bathroom guntha vundhi dhwaram Ku edhuruga bayataku paipu gunda bayataku velthundhi ala vundakudadhani andharu Enni rakaaluga chepparu. Meeru ila chepthunte maaku Chala happy ga vundhi Guruji. Meeku Dhnyavaadhamulu..
చాల మంది సిద్దాంతులు - పరిశోధన చేయ కుండ టండ రాదు అనుచున్నారు. ' కాబట్టి అవకాశం ఉంటే మార్చ వచ్చు. కాని ఆవకాశం లేని చోట సింహద్వారం ఎదురుగా బోరు పడ చున్నది. నాటి సంపు పిల్లర్ పడిన _సెప్టిక్ పడిన కూడ ఏలాంటి ఆ నా ర్ధములు జరిగినట్లు కనపడ లేదు. వేరే లోపము వలన జరిగిన చో ముందు కనపడ న వి ఇవి కాబట్టి వాస్తు సిద్ధాంతి కి ఆర్ధం కాక ఇది చెప్పుచున్నారు. మా ఇంటి లో సెప్టిక్ ట్యాంకు బోరు ద్వార మునకు ఎదురుగా 30 సంబ క్రితము సవరణ చేసి తిరుపతి రెడ్డిగారి సిద్దాం తము ద్వార నేను సవరణ చేశాను. 'బాగానే ఉన్నను తిరుపతి రెడ్డి గారు ఒక పరిశోధకుడు - ఆయన వాస్తును మనము కాదన లే ము . కాక పో తే 100 శా తం గ్యారెంటి అనుట కరక్టు కాదు. చాలా వరకు ప్రకాశ్ గారి వాస్తు బాగానే ఉంది. కాలానుగుణముగా తిరుపతి రెడ్డి గారి వికూడ మెట్ల క్రింద బాత్ రూమ్ తప్పు అన్నారు. అది ఆయన పొరపాటు అని నా అభిప్రాయం. నా నమస్కారములు - నా సెల్ నెం 9963016909
సార్ మా ఇంటికి వరలు సెప్టిక్ టాంక్ కట్టాము ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి కలపాలి అనుకుంటున్నాము భూమిలో వరలు అలా వదిలి మట్టి తో పూడ్చేయ వచ్చసార్ గారండి వరలు తీయకపోతే ఏమైనా దోషమా కొంచెం చెప్పండి సార్ గారు
ఇంకా పది సంవత్సరములు అయిన కూడ ఎవరి ని అన్న అడిగిన , గుంట తలుపునందు పడినది. సంపు గొడలో పడినది. _ చిన్న జర్వం తగిలిన వాస్తు ఓ సవాలు తెలియని వారు తెలుసు అన్నట్లు గా చే పుతారు. _ దాంతో ఉప్పలమ్మ - ఈశాన్య ము సంపు తీసి వేయుట జరుగు చన్నుది. ఇంతే వారు మారరు.
రాడ కృష్ణ రెడ్డి గారు నమస్కారములు తిరుపతి రెడ్డి గారి వాస్తు 40 శా తం వరకు అనుకూలముగా నే ఉంది అని సా అభిప్రాయం. ఇంటి వాస్తు - పరిసరాల వాస్తు బాగా ఉండాలి. మనకు ప కృతి సహా కారము - దైవ అనుగ్రహము _ ఉంటే యోగిస్తాయి. తిరు పతిరెడ్డి గారి వాస్తు కొంత వరకు ఉపయోగపడుతుంది.
@@venkatakrishna7695 అక్షర సత్యం - మీరు అన్న మాట . నిజం - నేను కొన్ని చోట్ల చూశాను నైరుతి నడకలు - కాశి స్థలం నైరుతి పరిగిడిం డటము - వాళ్ళు బాగానే ఉన్న కుటుంబాలను గత్యం చాను అలాంటి సమస్య మరులలో వీస్తు లే దేమో అనిపిస్తున్నది. ' ( 100% అనే మాట చాలా తప్పు కొంత వరకు ప్రధామిక అంశాలు మాత్రమే. పాటించాలి
ప్రకాష్ గారు నమస్తే మా ఇంటి యందు గౌరు తిరుపతి రెడ్డి గారు 2007 సంవత్సరంలో ఇంటి వాకిలి ముందు సంపు ఉంటే ఇబ్బంది లేదు అని చెప్పినారు ఆ మాటకు గాను నేను గౌరు తిరుపతి రెడ్డి గారిని దేవుడుగా భావించి నేను వాకిలి ద్వారం ముందు సంపు పెట్టేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అగచాట్లు పడ్డానో నాకే ఎరుక నేను ఇప్పుడు అప్పుల్లో బాగా కూరుకపోయ్యాను మీరు ఎవరికీ ద్వారం ఎదురుగా సంపు పెట్టమని చెప్పవద్దు ఇది నా విన్నపము
రామకృష్ణ రెడ్డిగారు నమస్కారములు - మీరు అనిన మాట యదార్ధ ము ఉండ వచ్చు. _ కాని మ్మంట నందు ఇతరత్రా లోపాలు ఉండి ఉంటాయి. ఒకసారి పరిశీలన చేసి చూసుకొనిండి అని నా అభిప్రాయం - నేను కొన్ని చోట్ల వాస్త గా ఉన్న కూడ సామాన్య మైన పలితముల - వ్యతిరేకముగా ఉన్న కూడ మంచి పరితములు కనపడినవి. ఇలి చాలా అరుదుగా కకుడు చుంటాయి. ఇవి చూచిన సమయములో వాస్తు లె దేమో అని అనిపిస్తిన్నది. చాలా వరకు వాస్తు గల గృహము లే అభివృద్ధి పదములో కనుపడు చున్నాయి. '
గేట్ కు ఎదురుగా ద్వారానికి ఎదురుగా గుంతల గురించి చాలా క్లుప్తంగా వివరించారు ధన్యవాదములు సర్
గుంటల విషయము నిజిం -అందరు చాలా పాటిస్తున్నారు. మీరు అన్న మాట అక్షర సత్యం - చాలా వరకు
చాలా సంతోషముగా ఉండి వచ్చు. మా ఇంటి వద్ద కూడా గలవు.
Maa into simha dhwaram Ku 5.adugula dhuram lo
letreen & bathroom guntha vundhi dhwaram Ku edhuruga bayataku paipu gunda bayataku velthundhi ala vundakudadhani andharu Enni rakaaluga chepparu.
Meeru ila chepthunte maaku Chala happy ga vundhi Guruji.
Meeku Dhnyavaadhamulu..
You are telling vastu in realistic way
my doubts cleared.thank you sir. what you said is inevitable. we cant avoid.
Meru correct ga chepparandi thank you
సూపర్ గా చెప్పారు సార్
సూపర్ సార్ 🙏🙏
Correct sir, excelent
Good information sir
Sir namaste
Ma house east pacing east road unnadi road hight house kanna 3 feets hight unnadi pariskaram cheppandi sit
North West lo water sump undocha , please cheppandi
చాల మంది సిద్దాంతులు - పరిశోధన చేయ కుండ టండ రాదు అనుచున్నారు. ' కాబట్టి అవకాశం ఉంటే మార్చ వచ్చు. కాని ఆవకాశం లేని చోట సింహద్వారం ఎదురుగా బోరు పడ చున్నది. నాటి సంపు పిల్లర్ పడిన _సెప్టిక్ పడిన కూడ ఏలాంటి ఆ నా ర్ధములు జరిగినట్లు కనపడ లేదు. వేరే లోపము వలన జరిగిన చో ముందు కనపడ న వి ఇవి కాబట్టి వాస్తు సిద్ధాంతి కి ఆర్ధం కాక ఇది చెప్పుచున్నారు. మా ఇంటి లో సెప్టిక్ ట్యాంకు బోరు ద్వార మునకు ఎదురుగా 30 సంబ క్రితము సవరణ చేసి తిరుపతి రెడ్డిగారి సిద్దాం తము ద్వార నేను సవరణ చేశాను. 'బాగానే ఉన్నను తిరుపతి రెడ్డి గారు ఒక పరిశోధకుడు - ఆయన వాస్తును మనము కాదన లే ము . కాక పో తే 100 శా తం గ్యారెంటి అనుట కరక్టు కాదు. చాలా వరకు ప్రకాశ్ గారి వాస్తు బాగానే ఉంది. కాలానుగుణముగా తిరుపతి రెడ్డి గారి వికూడ మెట్ల క్రింద బాత్ రూమ్ తప్పు అన్నారు. అది ఆయన పొరపాటు అని నా అభిప్రాయం. నా నమస్కారములు - నా సెల్ నెం 9963016909
Nijam
Nice sir
Tnks sir.. clala Baga chrpparu reason to
Good evening sir..plot down full gunthalu will be. Then we can buy that plot sir.
Please message me sir.thankq sir
Nice 👍 andi, Toilets gurinchi cheppandi.
ప్రకాష్ గారికి నమస్తే. పడమర ద్వారం ఇంటికి కార్ పార్కింగ్, సెప్టిక్ ట్యాంక్ ఉత్తర వాయువ్యంలో నిర్మించవచ్చా. దయచేసి తెలుపగలు.
West gate adhuraga sump,bore ravcga sir Adina vasthu problem untundha
Steps ki adhrgu bore sump septic tank ravacha sir Adina vasthu problem untundha.
Prakash haruki namaste nairuthi lo bedroom chinna ga undavachas please cheppagalaru.
ఇంటి మూలలో డ్రైనేజీ పిట్స్ రావచ్చా
Baga cheparu
Agneyam getu bayata septic tank vundavacha dakhsinam face
West. Road compound wall bayata septic tank vayavya placelo west vundavacha
Dvoram mundu bore
Sanpu rendu vundayi
Nice thanks sir
Namasthe Sir.
Maa dowt clear Sir.
Vargu prakaram facing Undala please clarify Sir
Corect sir thank you
Tq so much sir iam verry happy
Dear sir, stairs mundu sump ravachha
Compound bayata sump vundacha
Steps kinda septic tank undavacha sir
సార్ మా ఇంటికి వరలు సెప్టిక్ టాంక్ కట్టాము ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి కలపాలి అనుకుంటున్నాము భూమిలో వరలు అలా వదిలి మట్టి తో పూడ్చేయ వచ్చసార్ గారండి వరలు తీయకపోతే ఏమైనా దోషమా కొంచెం చెప్పండి సార్ గారు
ఇంకా పది సంవత్సరములు అయిన కూడ ఎవరి ని అన్న అడిగిన , గుంట తలుపునందు పడినది. సంపు గొడలో పడినది. _ చిన్న జర్వం తగిలిన వాస్తు ఓ సవాలు తెలియని వారు తెలుసు అన్నట్లు గా చే పుతారు. _ దాంతో ఉప్పలమ్మ - ఈశాన్య ము సంపు తీసి వేయుట జరుగు చన్నుది. ఇంతే వారు మారరు.
Need appointment Sir site visit in Hyderabad
Ok
Gate mundu gutha gani sampu gani evaru pettaru edi kuda vasthu ani cheputhunaru edi vasthu theliyani varu kuda cheputharu.
వాకిలి కి ఎదురుగా సంపు ఉండటం పెద్ద దోషం
మాఇంటి నందు సంపు వాకిలి ఏదురు గా ఉంది. ఈశాన్యం వైపు . ఏలాంటి దోషం కాదు అని నాఆలోచన. 35 సం నుండి బాగానే ఉన్నాము. ఇది ఒక ఆపోహ - దయిచేసి నిజం గ్రహించండి
@@mogaparthikoteswararao3160sir memu house kattinchukuntunnam ma sampu car parking gate ki adhuruga undhi andharu sampu theeseveyamantunnaru
Ciear
గౌరు తిరుపతి రెడ్డి గారి వాస్తు కరెక్ట్ కాదు
రాడ కృష్ణ రెడ్డి గారు నమస్కారములు తిరుపతి రెడ్డి గారి వాస్తు 40 శా తం వరకు అనుకూలముగా నే ఉంది అని సా అభిప్రాయం. ఇంటి వాస్తు - పరిసరాల వాస్తు బాగా ఉండాలి. మనకు ప కృతి సహా కారము - దైవ అనుగ్రహము _ ఉంటే యోగిస్తాయి. తిరు పతిరెడ్డి గారి వాస్తు కొంత వరకు ఉపయోగపడుతుంది.
@@mogaparthikoteswararao3160 correct andi kontha ok but not full
@@venkatakrishna7695 అక్షర సత్యం - మీరు అన్న మాట . నిజం - నేను కొన్ని చోట్ల చూశాను నైరుతి నడకలు - కాశి స్థలం నైరుతి పరిగిడిం డటము - వాళ్ళు బాగానే ఉన్న కుటుంబాలను గత్యం చాను అలాంటి సమస్య మరులలో వీస్తు లే దేమో అనిపిస్తున్నది. ' ( 100% అనే మాట చాలా తప్పు కొంత వరకు ప్రధామిక అంశాలు మాత్రమే. పాటించాలి
ప్రకాష్ గారు నమస్తే మా ఇంటి యందు గౌరు తిరుపతి రెడ్డి గారు 2007 సంవత్సరంలో ఇంటి వాకిలి ముందు సంపు ఉంటే ఇబ్బంది లేదు అని చెప్పినారు ఆ మాటకు గాను నేను గౌరు తిరుపతి రెడ్డి గారిని దేవుడుగా భావించి నేను వాకిలి ద్వారం ముందు సంపు పెట్టేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అగచాట్లు పడ్డానో నాకే ఎరుక నేను ఇప్పుడు అప్పుల్లో బాగా కూరుకపోయ్యాను మీరు ఎవరికీ ద్వారం ఎదురుగా సంపు పెట్టమని చెప్పవద్దు ఇది నా విన్నపము
Appu kavadaniki sumpku sambandam vundadu
@@sathishejjigirisathishejji9215 . వాయువ్యము నందు సంప ఉంటే అపవాదులు తప్పవు
రామకృష్ణ రెడ్డిగారు నమస్కారములు - మీరు అనిన మాట యదార్ధ ము ఉండ వచ్చు. _ కాని మ్మంట నందు ఇతరత్రా లోపాలు ఉండి ఉంటాయి. ఒకసారి పరిశీలన చేసి చూసుకొనిండి అని నా అభిప్రాయం - నేను కొన్ని చోట్ల వాస్త గా ఉన్న కూడ సామాన్య మైన పలితముల - వ్యతిరేకముగా ఉన్న కూడ మంచి పరితములు కనపడినవి. ఇలి చాలా అరుదుగా కకుడు చుంటాయి. ఇవి చూచిన సమయములో వాస్తు లె దేమో అని అనిపిస్తిన్నది. చాలా వరకు వాస్తు గల గృహము లే అభివృద్ధి పదములో కనుపడు చున్నాయి. '
P