What's The Trap That is Being Laid For PM Modi? | Right Angle | India | Canada | Tamil Nadu | N Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 314

  • @NationalistHub
    @NationalistHub  6 วันที่ผ่านมา +24

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @viewsofganga6752
      @viewsofganga6752 6 วันที่ผ่านมา +3

      Jai Sriram jai Hindu 🚩🙏

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 6 วันที่ผ่านมา +129

    హిందూస్ ఓటు బ్యాంకు గా మారాలి ✊👊 ఐక్యత అవ్వాలి మోడీ గారికి సపోర్ట్ ఓటు రూపం లో అందించాలి ✊👊✍️✍️

    • @Satya-bc2vr
      @Satya-bc2vr 6 วันที่ผ่านมา

      Yes, i am supporting and will try to educate other Hindus too!

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 6 วันที่ผ่านมา +49

    హిందుత్వం బల పడుతున్న సందర్భం లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి.

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 6 วันที่ผ่านมา +114

    ముళ్లకిరీటం మీద పెట్టుకొని ఉన్న బీజేపీ మోడీ గారు కి ఒక భారతీయ హిందువు గా నా సపోర్ట్ ✊👊 మోడీ అమితాషా yogi🙏🙏🙏🙏

    • @ask4453
      @ask4453 3 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 6 วันที่ผ่านมา +86

    మోడీ గారి ఈసారైనా ఈ సమ్మెల పైన విజయం సాధించాలని కోరుకుంటున్నా

    • @Prasanthipatasala
      @Prasanthipatasala 6 วันที่ผ่านมา

      @@kanchivenkateswarlu7328 ✊👊✍️తధాస్తు మొత్తం దుష్ట కాంగ్రెస్ ని భూత్సపీఠం చెయ్యాలి

    • @syedsamdani6129
      @syedsamdani6129 5 วันที่ผ่านมา

      He is only enjoying power.

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 6 วันที่ผ่านมา +25

    మీరు చెప్పిన ఆయా ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చెయ్యాలి. జై భారత్

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 6 วันที่ผ่านมา +28

    ఇది రైతు ఉద్యమం కాదు. రైతు ఉద్యమం ముసుగులో నడుస్తున్న బాబ్రీ ఉద్యమం.

  • @bnraju2456
    @bnraju2456 6 วันที่ผ่านมา +50

    ఆధునిక అభిమన్యుడు మన మోదీ అన్ని చేదిస్తాడు ✊

  • @ugeshkumar2637
    @ugeshkumar2637 6 วันที่ผ่านมา +17

    చాలా రోజుల తరువాత మీ వాయిస్ వింటున్నందుకు సంతోషంగా ఉంది అన్నయ్య.. 💯💯💯❤️❤️

  • @uraju-bharath
    @uraju-bharath 6 วันที่ผ่านมา +27

    ప్రపంచంలో అత్యధిక దేశ ద్రోహులు ఉన్న ప్రాంతం భారత్...
    ఇండి కూటమి=PFI......

  • @పోస్టర్
    @పోస్టర్ 6 วันที่ผ่านมา +30

    దేశ దోపిడీ పార్టీల + దేశ భక్తులపార్టీల యుద్ధం జరుగుతోంది. మనం.. దేశ భక్తుల పార్టీ వైపు వుండాలి ❤❤❤❤

    • @syedsamdani6129
      @syedsamdani6129 5 วันที่ผ่านมา

      The party built india in last 65 years is deshdrohi party. The party sold india is deshbhakt party.

  • @ramug2518
    @ramug2518 6 วันที่ผ่านมา +36

    దేశ ద్రోహులపై ఉక్కు పాదం తో అణిచి వేయాలీ

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 6 วันที่ผ่านมา +10

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్

  • @ramprakashaitha
    @ramprakashaitha 6 วันที่ผ่านมา +13

    మన దేశం లో దేశ భక్తుల కంటే దేశ ద్రోహులు ఎక్కువ అయిపోయారు ఈ విషయం లో ప్రతీ పౌరుడు బాధ్యతయుతంగా ఉండాలి లేదంటే చాలా కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థిస్తుల్లో

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 6 วันที่ผ่านมา +33

    తన దేశం కోసం జింగ్ పింగ్ చేస్తున్న దాన్ని ఈ ప్రపంచం అడ్డుకొంటున్నదా..?
    అలాగే పుతిన్ చేస్తున్న దాన్ని ఈ ప్రపంచం నిలువరిస్తున్నదా??
    మనం మాత్రం ఈ దిక్కుమాలిన ప్రపంచానికి ఎందుకు భయపడాలి..??
    మన విధానాలు మార్చుకోవాలి..
    ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి కట్టబెట్టాలి అనుకొంటున్నారు..?

    • @AneshBommakanti
      @AneshBommakanti 4 วันที่ผ่านมา

      Mana p m prapanchni ki vokkadu mahniyudu jeibarath

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 6 วันที่ผ่านมา +35

    మోడీ గారు దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని కోరుకుంటున్నా 💪💪💪 జై బిజెపి

  • @Sunny121-k1u
    @Sunny121-k1u 6 วันที่ผ่านมา +15

    ఇ ఆందోళనలకు ముఖ్య కారణం వక్ఫ్ బోర్డు మరియు కాంగ్రెస్ పార్టీలే అన్న ఏం జరిగినా ఎన్నీ అదంకులు వచ్చిన వక్ఫ్ మాత్రం రద్దు చేయాల్సిందే అన్న

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss 6 วันที่ผ่านมา +11

    Foreign funding ఉద్యమాలని యావద్భారతావని కి తెలిసిపోయింది ఢిల్లీలో కూడా బిజెపి విజయం తథ్యం ఒకసారి ప్రజలను మోసం చేయొచ్చు అన్ని సార్లు కాదు కదా ఇంత మంచి analysis ఇచ్చిన సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు

  • @ChandramouliT-bp3wv
    @ChandramouliT-bp3wv 6 วันที่ผ่านมา +18

    All hindus vote for bjp

  • @domakondaajay5443
    @domakondaajay5443 6 วันที่ผ่านมา +10

    ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయకుండా ఉండదు ఏదో ఒకటి కచ్చితంగా చేస్తుంది చేసి తీరాలి కూడా ఎందుకంటే అది భారత ప్రభుత్వానికే చాలా చెడ్డ పేరు తెస్తుంది ప్రతిపక్షాలు ఎప్పుడు అవకాశం దొరుకుతాయో అని చూస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి భారత ప్రభుత్వం

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 6 วันที่ผ่านมา +7

    జై భారత్ జై శ్రీ రామ్

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 6 วันที่ผ่านมา +10

    జై శ్రీ రామ్

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 6 วันที่ผ่านมา +10

    ప్రతి భారతీయుడు ఆలోచించండి పక్క దేశాల్లో మనకు పరిస్థితి చూసి వీళ్ళు ఏ కుట్రలు చేస్తున్నారు అవి అడ్డుకోకుండా ఆలోచించండి భారత్ మాతాకీ జై

  • @bellamkondasrinivasarao4159
    @bellamkondasrinivasarao4159 6 วันที่ผ่านมา +14

    Jai Bharat Jai bjp jai Modi jai hind

  • @kotakadivenkataiah41736
    @kotakadivenkataiah41736 6 วันที่ผ่านมา +3

    Proactively given very good information. Hats off to you. Jai Bharat. Jai hind.

  • @ramarao6779
    @ramarao6779 6 วันที่ผ่านมา +14

    దేశాన్ని నాశనం చేయడం మంచిది కాదు. మోడీ గారు మంచి ఆలోచనలు ముందుకూ సాగుతున్నారు.
    జై భారత్,జై జవాన్ జై కిసాన్
    భారత మాతకు జై 🎉🎉🎉

  • @krish5172
    @krish5172 6 วันที่ผ่านมา +18

    Deep state + Khangress + China ( compunists) la kutralu. Vote only BJP save Bharath.

  • @purushothamreddyk4276
    @purushothamreddyk4276 6 วันที่ผ่านมา +7

    దేశ విద్రోహ శక్తులను దేశభక్తులు అయిన యువకులే అంతం చేయాలి మోడీ గారు మన కుటుంబ సభ్యుడిగా ప్రకటించుకున్నాడు కాబట్టి ఆయనను మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం శాయశక్తుల కృషి చేయాలి జై భారత్ మాతాకీ జై జైశ్రీరామ్

  • @veerufanvenky5918
    @veerufanvenky5918 6 วันที่ผ่านมา +20

    Jai BJP Jai Modi Ji

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 6 วันที่ผ่านมา +8

    చొరబాటు దారులను నిర్భంధించుడేంది. ఈ దేశంల చేరి అస్థిరత పరచే వాడిని కాల్చిపారెయ్యాల్సిందే. ఇగ కిరాయి నాయకులని, పేటియం రాతగాళ్ళని, కూతగాళ్ళని కూడా వాళ్ల తో కలిపి కాల్చిపారెయ్యాలి . ఎవరికీ భయపడే పనిలేదు.

  • @సురేశ్భార్గవజింకా
    @సురేశ్భార్గవజింకా 6 วันที่ผ่านมา +6

    ఆధునిక అభిమన్యుడు మన ప్రియతమ నేత మోదీ గారు ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramprakashaitha
    @ramprakashaitha 6 วันที่ผ่านมา +8

    ఈ సారి ఢిల్లీ లో బీజేపీ అత్యధిక మెజారిటీ తో గెలవాలి హిందువులు అనే కాకుండా మిగతా వాళ్ళు కూడా కొంచం ఆలోచిస్తే బాగుంటుంది 🙏జై శ్రీరామ్ 🙏

  • @umanagendrakumarbejavada2724
    @umanagendrakumarbejavada2724 6 วันที่ผ่านมา +9

    దేశ ద్రోహం ఈ శిఖయత్ టూ డేంజర్ vedini అరెస్ట్ చేయండి పీఎం మోదీ సార్

  • @Invincible.915
    @Invincible.915 6 วันที่ผ่านมา +8

    భారతీయులారా ఇప్పటికైనా తెలుసుకోండి ఒక్కసారి మోడీ ఓడిపోయాడా మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మన ఊహకు కూడా అందదు కాబట్టి మళ్ళీ మనం మోడీ నే గెలిపించి మన ధర్మంని మనం నిర్వర్తించుచూదాం.

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 6 วันที่ผ่านมา +26

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩మన పుణ్యభూమి భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి యిటువంటి దరిద్రులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వీటిని ఎదుర్కోవడానికి ఆ దేవదేవుడు మరియు సకల దేవతలు మన మోడీ గారికి ఏదో ఒక మార్గం చూపుతారు,దేశం కోసం ధర్మం కోసం పరితపించే మన నరేంద్రుడికి ఓటమి ఉండదు,రాదు.జై భారత్ జై జై భారత్ ,జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 6 วันที่ผ่านมา +1

      Well said..... We public should be united to face anti national forces. When we follow dharma, the Supreme god paramatma will solve the issue. For that public should follow dharma and elect leaders like Modiji, Yogiji.... Dharmo rakshati rakshitaha...
      Jai SriRam
      Jai Bharat mata ki jai

  • @prabhakarananthula8493
    @prabhakarananthula8493 6 วันที่ผ่านมา +1

    Bharathmathaki Jai,,,, Jai SriRam,,, Jai Hind,,, Jai Bharat

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 6 วันที่ผ่านมา +4

    హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @hemarao4366
    @hemarao4366 6 วันที่ผ่านมา +8

    In addition
    We Need truthful law and order implementation to save our Bharath like yogi Adityanath

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 6 วันที่ผ่านมา +5

    We support & selute to Bjp, Modi. ma Modi ki all the best 🎉

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 6 วันที่ผ่านมา +7

    తిండి దొరకని పరిస్థితి చేయాలి జై శ్రీరామ్

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 6 วันที่ผ่านมา +1

      God is there... He knows when to shower blessings on innocent and when to punish evil. Matter of time. Let's follow dharma and support leaders/ elect right leaders, who are desh bhakts

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 6 วันที่ผ่านมา +4

    Every Indian should support PM Modiji.

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 6 วันที่ผ่านมา +6

    ALL BHARATH PEOPLE SUPPORT AND VOTE FOR BJP AND MODIJI ONLY DEVELOPMENT OF BHARATH JAI SRI RAM

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 6 วันที่ผ่านมา +2

    2:44 ధర్మో ధర్మ రక్షితః

  • @Narsing-j3l
    @Narsing-j3l 6 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪💪👍🙏🙏🙏🙏🙏

  • @chandragh1342
    @chandragh1342 6 วันที่ผ่านมา +6

    Salute sir mody ji

  • @nharikrishna2990
    @nharikrishna2990 6 วันที่ผ่านมา +5

    ఎందుకు భారత దేశం మీద ఈ కుట్రలు కుతంత్రాలు. ఈహిండు దేశాన్ని పాడు చేయాలి అని చాలామంది ఉన్నారు భవంతుడు మనకు ఏదో ఒక విధంగా మనకు సహకరిస్తాడు. ఓమ్ నమో వెంకటేశాయ

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 6 วันที่ผ่านมา +4

    MODIJI AND AMITSHAH JI TEAM GIVE SERIOUS WARNING TO CONGRESS FIRST AND BANGLADESH AND DELHI AND WB

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 6 วันที่ผ่านมา +2

    మంచి విషయం తెలియజేసారు

  • @anandmattela7641
    @anandmattela7641 6 วันที่ผ่านมา +6

    Jai modiji

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 6 วันที่ผ่านมา +6

    సార్ కెనడా ఒక పాకిస్తాన్ కంటే ప్రమాదకర తీవ్రవాద దేశం.

  • @kr-ft6qo
    @kr-ft6qo 6 วันที่ผ่านมา +1

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩

  • @NagamalleswararaoPatimal-nl8ot
    @NagamalleswararaoPatimal-nl8ot 6 วันที่ผ่านมา +4

    Jai shree Ram Jai bharat Jai BJP Jai modi ji 🌹🙏🚩🚩🚩

  • @prakashkarthik3348
    @prakashkarthik3348 6 วันที่ผ่านมา +5

    Jai bjp

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 6 วันที่ผ่านมา +4

    It's true sir

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 6 วันที่ผ่านมา +3

    Nationalists must be work for To be Consolidated Hindus .

  • @gopik3735
    @gopik3735 6 วันที่ผ่านมา +1

    Jai Bharat Jai B J P Jai Modiji🎉

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 6 วันที่ผ่านมา +2

    Modi anni chedistaru Jai shree ram jai hanuman gurudevobhava jai hanuman gurudevobhava 🙏👍😊

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 6 วันที่ผ่านมา +3

    JAI SREE RAM JAI MODI JI JAI YOGI JI JAI PAWAN KALYAN JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU,🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍💯

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 6 วันที่ผ่านมา +1

    👌

  • @haribabu4700
    @haribabu4700 6 วันที่ผ่านมา +4

    Modi Success Garenty

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 6 วันที่ผ่านมา +2

    Good explanation

  • @rajaraokomara491
    @rajaraokomara491 6 วันที่ผ่านมา +1

    Jai Shreeram

  • @bharathyadav605
    @bharathyadav605 6 วันที่ผ่านมา +5

    No scamgress No black day..scamgress hatao desh bachao

  • @LatharaviLatharavi-dr4yj
    @LatharaviLatharavi-dr4yj 6 วันที่ผ่านมา +3

    Hara Hara mahadeva

  • @kathrajirajkumar709
    @kathrajirajkumar709 5 วันที่ผ่านมา +1

    వేర్పాటు అన్న ఊహ లో ఉన్నవాళ్ళందరిని భూమి పై నుండి వేరుచేయండి.
    ప్రాపర్టీ జప్తు చేయాలి.

  • @avinash247
    @avinash247 6 วันที่ผ่านมา +1

    Jai Shree Ram

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 6 วันที่ผ่านมา +3

    ఈ రైతు ఉద్యమాలను నిజమైన రైతులు అడ్డుకోవాలి

  • @RTV9TELUGUNEWS
    @RTV9TELUGUNEWS 5 วันที่ผ่านมา +1

    Modi is great Leader 👍

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 6 วันที่ผ่านมา +3

    జైబీజేపీ ✊👊🙏🙏

  • @marakanirajashkar4116
    @marakanirajashkar4116 6 วันที่ผ่านมา +2

    Modj garu is there no problem

  • @shivashankerk3962
    @shivashankerk3962 6 วันที่ผ่านมา +1

    Jai Sriram

  • @bharathyadav605
    @bharathyadav605 6 วันที่ผ่านมา +3

    పేరు లోనే ఉంది స్కామ్

  • @vidyasingh9334
    @vidyasingh9334 6 วันที่ผ่านมา +3

    Even in ap new faces we can see.... Doubt ga undi anna kothaga temples daggara muslim ladies flowers ammuthunaru

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma 6 วันที่ผ่านมา +2

    Namaste Anna

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 6 วันที่ผ่านมา +3

    Government must be taken stern action against these fake farmers and seize their illegal funds and completely block those money flowing routes.

  • @janardhanarao1054
    @janardhanarao1054 6 วันที่ผ่านมา +1

    Jay Sai Garu Jay Hindu Jay Bharat Jay

  • @sathyavatipanchangam5179
    @sathyavatipanchangam5179 6 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @anilkumaryadavbaikani4981
    @anilkumaryadavbaikani4981 6 วันที่ผ่านมา +1

    Encounter chayali..... Jai bharat. ❤

  • @singothammunagala8509
    @singothammunagala8509 6 วันที่ผ่านมา +1

    Elections వస్థే రైతులకి problems గుర్తు వస్థాయ.... 😂😂😂😂

  • @Pradeepbommena
    @Pradeepbommena 6 วันที่ผ่านมา

    Thanks jai sri ram

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 6 วันที่ผ่านมา

    Correct sir meru chepthundi thanks 👍

  • @kr-ft6qo
    @kr-ft6qo 6 วันที่ผ่านมา

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 6 วันที่ผ่านมา +3

    Waqf board nu ban cheyyali
    516213 lo ekkuva land occupied in Andhra Pradesh.

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 6 วันที่ผ่านมา +2

    DON'T WORRY MODIJI AND AMITSHAH JI AND BHARATH JBOND AJITDOVEL GIVE SERIOUS WARNING TO TIKAYAT ABD AND TOO WASTE OF CONGRESS IMMEDIATELY

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 4 วันที่ผ่านมา

    జైశ్రీరామ్... హనుమాన్ స్వరూపం మోడీ జీ

  • @VISHNUVARDHAN-tl6yj
    @VISHNUVARDHAN-tl6yj 6 วันที่ผ่านมา +1

    👌🙏

  • @muralikrishna5550
    @muralikrishna5550 6 วันที่ผ่านมา +2

    కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తేనే ఈ సమస్య కు పరిష్కారము

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 6 วันที่ผ่านมา +1

      Right... Innocent public in Karnataka, telagana are still voting for them. I am desperately looking for a day when Telangana people come out of illusion that Congress/ BRS gave them state.

  • @gc1263
    @gc1263 6 วันที่ผ่านมา +3

    Q1. 200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు?
    Ans: బహుశా 10 వేల మందో.. లక్ష మందో..
    Q2. మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?
    Ans: భారతీయులే
    Q3. జలియన్ వాలా బాగ్ లో 1300 మందిని కాల్చిపారేయమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు?
    Ans: జనరల్ డయ్యర్
    Q4. కాల్పులు జరిపింది ఎవరు?
    Ans: కాల్పులు జరిపిన సిపాయిలంతా భారతీయులే.
    Q5. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?
    Ans: ???????????
    Q6. ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు?
    Ans: మహా అంటే 30,000 మంది
    Q7. 800 సంవత్సరాల పాటు మరి వారి రాజ్యం సాగిందంటే వాళ్లకు అంత సైన్యం ఎక్కడిది?
    Ans: మనలోనే మతం మారి కొందరు.. మారకుండా కొందరు.
    ఈ దేశం మళ్లీ మళ్లీ పరాయి పాలకుల చేతికి వెళ్తోందంటే అర్థం బయటి వాడు బలవంతుడు అని కాదు.
    మనాళ్లే డబ్బు కోసం, హోదా కోసం, సుఖం కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. శతాబ్దాల పాటు మన ప్రజల్నే చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు/హోదా/సుఖం కోసం.
    స్వార్ధపరులు., మోసగాళ్ళు., విద్రోహులు., అల్ప బుద్ధులు., శత్రువులతో స్నేహం చేసి మన వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారు., మన వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం ఉన్న వారు.,
    కపట మనస్తత్వం కలిగిన వారు., డబ్బులకు అమ్ముడు పోయే వారు మన మధ్యనే కోకొల్లలు.
    అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం కొన్ని పక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఊతమిచ్చేందుకు వెనుకాడడం లేదు.
    👉భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లకు వీరూ, వీరి కుటుంబమే ప్రధానం.
    సమాజం, దేశం ఏమైపోయినా సరే వీరికి బాధనిపించదు.
    ఇది మనకెవరికీ మింగుడు పడక పోయినా చేదు నిజం.
    ఓటుకు నోటు వేసే వాళ్ళం అంతకంటే నీచులం విదేశీల కంటే మనమే పెద్ద దేశద్రోహులం
    కులానికి ఉచిత పతాకాలు ముందర మోకరిల్లి దేశానికి ప్రమాదంగా మారుతావున్నాము

  • @kr-ft6qo
    @kr-ft6qo 6 วันที่ผ่านมา

    Jai Hindh 🚩🚩🚩🚩🚩🚩

  • @Crazy.sripad
    @Crazy.sripad 6 วันที่ผ่านมา +3

    Encounter tikayat

  • @ashokrajujeedikanti1194
    @ashokrajujeedikanti1194 6 วันที่ผ่านมา

    Yes sir your current...

  • @mahichandra2872
    @mahichandra2872 6 วันที่ผ่านมา

    Thank you

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 6 วันที่ผ่านมา +2

    వాళ్ళు దేశాన్ని డెవలప్ కానివ్వరు.

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 6 วันที่ผ่านมา

    .jai sriram...
    Bharath maatha ki jai 🎉🎉🎉....
    Sai anna ❤❤🎉🎉....

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 6 วันที่ผ่านมา +1

    Yes All these things are with the virtue of Regional Parties Governments all citizens of The Nation should please watch This video must great attention With Warm Regards AASHOKKUMAR

  • @malleshamkonda167
    @malleshamkonda167 6 วันที่ผ่านมา

    VV.GOOD.VIDIYO.JAI.SRI.RAM

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 5 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి........

  • @srinivasananthula3463
    @srinivasananthula3463 6 วันที่ผ่านมา +2

    Tikayat nu kalchi veyali

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 5 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్

  • @vayalapalliramarao5453
    @vayalapalliramarao5453 6 วันที่ผ่านมา +3

    వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన టికెట్ ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అర్థం కావట్లేదు ముందు వేసేస్తే ఈ ఉద్యమాలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి అండి

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 6 วันที่ผ่านมา +3

      It's not easy bzc back of this type of culprits congress agent's, anti. Modiji agent's, deep states funding are there and people's in hindus who want money,fame etc are there