KTR Fires On Teenmar Mallanna | KCR | CM Revanth Reddy | BRS | Congress | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2024
  • KTR Fires On Teenmar Mallanna | KCR | CM Revanth Reddy | BRS | Congress
    #ktr #teenmarmallanna #kcr #cmrevanthreddy #brs #congress
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @anumulaashwinkumar6260
    @anumulaashwinkumar6260 หลายเดือนก่อน +551

    ఇంకా తగ్గలే ... మిమ్మల్ని ఎవడు కాపాడ లేరుర ఇక ...

    • @user-nm7ly9ey1d
      @user-nm7ly9ey1d หลายเดือนก่อน +7

      Enduku tagalira bochuga

    • @user-mm8wf3ue5g
      @user-mm8wf3ue5g หลายเดือนก่อน

      ​@@user-nm7ly9ey1dokasari comments chusukora lucha pellala phone lu tap chesaytodu CM avvalara vadu vadi mokam

    • @user-nz5pf2jx9h
      @user-nz5pf2jx9h หลายเดือนก่อน

      @@user-nm7ly9ey1d vadiki elagu bocchu ledhu. Neekanna undhira. Lafut ga

    • @sasankc2939
      @sasankc2939 หลายเดือนก่อน

      ​@@user-nm7ly9ey1d vellama community looted Telangana.trs family members only got benifits

    • @vinaykmr118
      @vinaykmr118 หลายเดือนก่อน +18

      ​@@user-nm7ly9ey1dtaaggali be .... lekpothe bhustapitham chestaam BRS ni

  • @cmsrinivasreddy7285
    @cmsrinivasreddy7285 หลายเดือนก่อน +385

    మళ్ళీ mp ఎలక్షన్స్ లో కూడా తంతారు పబ్లిక్

    • @venkugoud678
      @venkugoud678 หลายเดือนก่อน +4

      Reddy Congress ni thellarlu mingutharu wait & see

    • @vasu3032
      @vasu3032 หลายเดือนก่อน +5

      Kachara family aaraachakaalu public ki telisipoyaayi.. party close cheyadame next😀

    • @R_Umesh_Chandra
      @R_Umesh_Chandra หลายเดือนก่อน

      ​@@venkugoud678
      Rey kallu ga KaChaRa ganiki daggarundi kallu posinava raa

    • @luckygoud349
      @luckygoud349 หลายเดือนก่อน +3

      Enni chusthu...TRS ni Ela support chestharu bro

    • @chilli_spici2286
      @chilli_spici2286 29 วันที่ผ่านมา +1

      Inni scamgress chese panulu chuste TRS ke support cheyabuddi avtundi

  • @tej9763
    @tej9763 หลายเดือนก่อน +277

    మీకెందుకు ఓటుయ్యాలిరా హవులే మీరు చేసిన అరాచకాలు చాలు రా నాయనా

  • @satyanarayanareddyannadi5825
    @satyanarayanareddyannadi5825 หลายเดือนก่อน +181

    మరి ఫోన్ టాపింగ్ అంతా ఉత్తదే నా ఇది ఒక్కటి క్లారిటీగా చెప్పు కేటీఆర్

  • @siddhaiahs7091
    @siddhaiahs7091 หลายเดือนก่อน +223

    మీ పని ఐపోయింది...రకుల్ రావు

    • @user-gc9yg1zn1c
      @user-gc9yg1zn1c หลายเดือนก่อน +1

      Lanka vindhyanagar ke Mata mere doston per Ravan ke Diya KTR KTR KTR Lanka Bindiya Kosam KTR🎉❤❤

    • @MahipalreddySurakanti
      @MahipalreddySurakanti 29 วันที่ผ่านมา

      😂😂😂

    • @gopal7243
      @gopal7243 28 วันที่ผ่านมา

      😅😅😅 Rakul rao

    • @suryaelectricals263
      @suryaelectricals263 28 วันที่ผ่านมา

      name super

    • @myownwaypath
      @myownwaypath 21 วันที่ผ่านมา

      Pora puka

  • @mallelaramesh2705
    @mallelaramesh2705 หลายเดือนก่อน +226

    జాడించి తన్నారు వెళ్లి తీహార్ జైల్లా పడ్డారు. లెక్క సరిపోయింది

  • @masteemajaa2799
    @masteemajaa2799 หลายเดือนก่อน +81

    నీకు బలుపు తగ్గలే తమ్మి......10సంవత్సరాలు తిన్నది అరిగే దాకా మాట్లాడు.. కేటీర్

  • @sathishgundagalla4815
    @sathishgundagalla4815 หลายเดือนก่อน +162

    ఇంక నయ్యం భూమిని ఆకాశాన్ని పుట్టిచ్చింది కెసిఆర్ అంట్టట్టున్నవ్

  • @janimd4046
    @janimd4046 หลายเดือนก่อน +263

    నువ్వు నీ ఏషాలు నీ అయ్య అంతకు మించిన మాటలు అనేది కేటీఆర్ నీకు అహం తగ్గలేదు ఇంకా

    • @rval2304
      @rval2304 หลายเดือนก่อน

      Arey jaffaaa, inthakante ahamkaramgaa, retentha gadu vaaguthadu gadaraa

  • @gnaneshwarvavilala243
    @gnaneshwarvavilala243 หลายเดือนก่อน +283

    నీ అహంకారం నీకు ఓటమి ఇస్తుంది

  • @mallareddy2536
    @mallareddy2536 หลายเดือนก่อน +119

    అహంకారం తగ్గలేదు మేకపోతు గంబీర్యం

  • @globalgoals5445
    @globalgoals5445 หลายเดือนก่อน +61

    ఈ టిల్లు గానికీ ఇంకా తగ్గలేదు....

    • @buchibabu9548
      @buchibabu9548 29 วันที่ผ่านมา

      Nee pellam dagariki tiskapo tagutademo

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 หลายเดือนก่อน +322

    శూన్యం లో సునామీ వాహ్ ఏం ప్రాసరా టిల్లుగా

    • @ravi-jn1rn
      @ravi-jn1rn หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @bknaresh1106
      @bknaresh1106 หลายเดือนก่อน +1

      😂😂😂😂❤

    • @suhmah7817
      @suhmah7817 หลายเดือนก่อน +5

      Inka nayam Mysore nunchi Pak pattukocchina kcr analedhu

  • @astroidyt
    @astroidyt หลายเดือนก่อน +168

    ఈ ఎలక్షన్స్ ఐపోయినంక నువ్వు ఇండియా లో ఉంటవా...? డ్రామారావు 😅😅😅😅

  • @duthasaikumar8417
    @duthasaikumar8417 หลายเดือนก่อน +22

    సునామీ పుట్టించారు కాని భూమి మాయం చేసినారు బాయి

  • @Roadkings22
    @Roadkings22 หลายเดือนก่อน +51

    నువ్వు ఎలక్షన్స్ అయిపోనాక నువ్వు నీ ఫ్యామిలీ తిహార్ జైల్లో ఉండటం కాయం

  • @ramesht4571
    @ramesht4571 หลายเดือนก่อน +202

    Mee అయ్య అంత కంటె ఎక్కువ మాట్లాడు

  • @nagenderm2260
    @nagenderm2260 หลายเดือนก่อน +104

    ఇప్పుడైనా కొంచెం మీ భాష మార్చుకుంటే బావుంటధి అన్న..మి frustation clear గా కనిపిస్తుంది మీ మాటల్లో..

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 หลายเดือนก่อน +24

    ఓటు గట్టిగ గుద్దితే EVM విరుగుద్దిరా గూట్లే

  • @ssg3695
    @ssg3695 29 วันที่ผ่านมา +3

    ఇదే ఒక్కడే పుట్టించాడు తెలంగాణ అని చెప్పడం ఇప్పుడు మీ ఈ పరిస్థితికి కారణం

  • @teekay25
    @teekay25 หลายเดือนก่อน +95

    మిమ్మల్ని ఎవరు నాశనం చేయక్కర లేదు. మీకు మీరే నాశనం చేసుకుంటారు. భస్మాసురులు.

  • @thirumalch7068
    @thirumalch7068 หลายเดือนก่อน +106

    మంది కొంపలు ముంచే పనిలో దిట్ట... లిక్కర్ "బలుపమ్మ":ఏదో సాధించిన అన్నట్టు జైల్ కి పోతూనే జై తెలంగాణ నినాదాలు👿
    ఇక మంది పెళ్ళాల మాటలు దొంగ సటుగా వినే నీచమైన బుద్దిగల గోప్ప విలువ కలిగిన నాయకుడు మా అన్న 🤗
    ఇక కొత్త ఇండ్లు కట్టిత్త అని దగ్గరుండి ఉన్న కొంపలు కూల్చినొడు ఉన్నది పొట్ట పిడికడే అయినా వాగులు వంకలు చెరువులు పేదల భూములు వదలని "బకాసురుడు" మా పెద్దాయన .. 🤗ఒక అయ్యా 🤗ఒకకొడుకు ..🤗ఒక బిడ్డా 👌👌👏 ఫ్యామిలీ కదా

  • @satyanarayanareddyannadi5825
    @satyanarayanareddyannadi5825 หลายเดือนก่อน +26

    నువ్వేం తక్కువ మాట్లాడినవా కేటీఆర్ గారు మోడీని మోడీ అన్నావ్ నువ్వు కూడా ఏం తక్కువ అనలేదు కదా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మీరందరూ కూడా ఘోరాతి ఘోరంగా రేవంత్ రెడ్డి గారిని తిట్ట లేదా మరి అప్పుడు ఎటు పోయింది మీ ఆలోచన విధానం మీరు ఇప్పుడు ప్రజలను ఎంత రెచ్చ రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళు రెచ్చిపో మీ విధివిధానాలు మీ యొక్క ఆలోచన విధానం మీయొక్క అహంకార ధోరణి అందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రేమతో మంచితనంతో ప్రజలతో మాట్లాడే విధానం నేర్చుకోండి. జైహింద్ జై భారత్ జై శ్రీరామ్

    • @jaysriramajaisrikrishna7361
      @jaysriramajaisrikrishna7361 หลายเดือนก่อน

      Likar rani, tillu taper, dakan

    • @buchibabu9548
      @buchibabu9548 29 วันที่ผ่านมา

      Mari a lucha gadu Gujarat ku tappa Telangana pikkindi EMI ledu

  • @somanatharaju6099
    @somanatharaju6099 หลายเดือนก่อน +7

    Soory to say... even uneducated people of any category.. Or daily labour also never cast vote to BRS...😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @roshandairy
    @roshandairy หลายเดือนก่อน +58

    Stand up comedian ktr

  • @chokkalayesurathnam7772
    @chokkalayesurathnam7772 หลายเดือนก่อน +41

    1 సీటు కూడా డౌటే

  • @balumarkanti173
    @balumarkanti173 หลายเดือนก่อน +40

    తెలంగాణ నీ puttinchara మిరు సోయి ఉన్న మాటలేనా భాష గురించి చెప్తూ మీరేమి భాష మాట్లాడుతున్నారు ఇంకా మీ అహంకారం పొగరు తగ్గలేదు

    • @mohanreddy432
      @mohanreddy432 29 วันที่ผ่านมา

      Vene jaeluku pampande

  • @pvkumar83
    @pvkumar83 หลายเดือนก่อน +3

    మీ నాయన నేర్పిన భాషే ఇప్పుడు ఇతర నాయకులు మాట్లాడుతున్నారు...ఇందులో కొత్తేముంది....బాధ పడేదేముంది

  • @alluprashanth
    @alluprashanth หลายเดือนก่อน +63

    Maku badhaga ledu ra ktr 🤣

  • @naveenk7481
    @naveenk7481 หลายเดือนก่อน +19

    KCR sir taught this kind of language …

  • @vikramviki6958
    @vikramviki6958 หลายเดือนก่อน +14

    నీ కథ ముగిసింది రామా

  • @user-fj8lk3hz9v
    @user-fj8lk3hz9v 29 วันที่ผ่านมา +3

    గత 10 years లో ముఖ్మంత్రి ని చుస్తే మాకూడ సిగ్గు గానే వుంది.

  • @jagadishnarla5443
    @jagadishnarla5443 หลายเดือนก่อน +46

    మీరు ప్రజలను మోసం చేసారు. అందుకే ఓడిపోయా. ఉ.

  • @abhilashreddy5612
    @abhilashreddy5612 หลายเดือนก่อน +17

    Antha ledu sir😂

  • @laxmanvodnala7306
    @laxmanvodnala7306 หลายเดือนก่อน +6

    మాకు ఏమి బాధ లేదు కొచెం ఓపిక పట్టు నీ బాగోతం బయటపడింది నీకు కూడా శ్రీ కృష్ణ జన్మస్థానం కి పోతావ్ మీరు మాట్లాడవచ్చు కానీ
    ఎదుటి వాళ్ళు మాట్లాడితే తప్పు
    మీరు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా

  • @ravimothe3985
    @ravimothe3985 หลายเดือนก่อน +3

    కేటీఆర్ మీకు మీ కుటుంబం కు పతనం మొదలు అయింది, BRS party ఇoకో one years లో ఒక్క కార్య కర్త ఉండడు

  • @nandumuche4202
    @nandumuche4202 หลายเดือนก่อน +16

    Enko 4 rojulu ithe mimmalni janalu kodutharu 😅😅😅😅😅😅

  • @ThirupathiChindam
    @ThirupathiChindam หลายเดือนก่อน +21

    Nuvvu enni chesina entha reccha kottina nee Mata evaru vinaru

  • @odnamravikumar4900
    @odnamravikumar4900 หลายเดือนก่อน +4

    ఆలోచించేది ఎం లేదు మిమ్మల్ని బొంద పెట్టడమే

  • @saidulumanda3437
    @saidulumanda3437 29 วันที่ผ่านมา +3

    మీ ఫ్యామిలీ పని మీ రావుస్ పని అయిపోయింది ED నుంచి CBI నుంచి తప్పించుకోలేరు బయట దేశాలకు వెళ్ళండి అయినా తప్పించుకోలేరు

  • @uraju7877
    @uraju7877 หลายเดือนก่อน +22

    Balupu matram thagaledu

  • @jalaind-vy3mt
    @jalaind-vy3mt หลายเดือนก่อน +30

    😂😂😂sory. Neku. Votu vayyanu💯👈

    • @thirumalch7068
      @thirumalch7068 หลายเดือนก่อน +7

      సూటిగా సుత్తిలేకుండా👌

    • @jalaind-vy3mt
      @jalaind-vy3mt หลายเดือนก่อน +1

      @@thirumalch7068 anthega anthega malla.

  • @kjreddy6177
    @kjreddy6177 หลายเดือนก่อน +19

    కారు వురుకుడు కాదు MP ఎన్నికల తర్వాత కారు పాత సామానుల షెడ్డులొకె.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 หลายเดือนก่อน +9

    ప్రజలారా నాశనం చేయాలని కోరుకుంటూ మీ ఇష్టం మనమేం చేయలేం 30 సంవత్సరాలు వెనక పోయింది మన కన్నుల్లో మనమే పొడుచుకుంటున్న తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది అప్పులు కూడా పుట్టాయి అయితే ఈ స్కీములు తీసుకుంటారో వాళ్లే భరించాలి కట్టాలి ఖజానాకు చిన్న నోడు ఎందుకు కడతాడు వాడు అవసరం ఉంటే కోర్టు పోతాడు మనకు కావలసింది విద్య వైద్య డ్యాములు కావాలి కీలు పుకార్ స్కీములు వద్దు

  • @mangarapuravinder4232
    @mangarapuravinder4232 หลายเดือนก่อน +19

    నీ అహంకారం తగ్గలేదు రా

  • @bharath4657
    @bharath4657 หลายเดือนก่อน +8

    KTR నీవు police protection పెట్టుకొని పవర్ లో ఉండి ఈ మల్లన్న ది ఏమి పీక లేదు ఇపుడు నీవెంది పీకే ది

  • @userYPG1213
    @userYPG1213 หลายเดือนก่อน +3

    ఆ బాషా మీ అయ్యా నేర్పిన బాషా రా కేటీర్ 😂.
    మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ పార్టీ లో మిగిలేది నువ్వు నీ అయ్యా తప్ప ఎవ్వడు ఉండడు. 👍

  • @sheshumesram3484
    @sheshumesram3484 หลายเดือนก่อน +6

    నిన్ను తన్నే రోజులు వస్తాయ్....

  • @jjhjh5840
    @jjhjh5840 หลายเดือนก่อน +11

    Power has intoxicated TRS so far , and now crying like a fox

  • @angothujaganangothu2616
    @angothujaganangothu2616 หลายเดือนก่อน +11

    Niku ఒక setu కూడా రాదు drama రావు
    నీ గురించి అన్ని తెలుసు drama రావు

  • @venkannagaddapati9224
    @venkannagaddapati9224 หลายเดือนก่อน +5

    రేయ్ కేటీఆర్ నీ దుకాణం బంద్ అయింది మూసుకొని కూర్చో నీ మాటలు వల్లే ఇయాల కెసిఆర్ గానీ పతనం స్టార్ట్ అయింది

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 หลายเดือนก่อน +18

    నువ్వు రుబాబు మాటలు తగ్గించుకో ఇప్పటికైనా, లేదంటే పార్లమెంట్ కాదు, పంచాయితీ ఎన్నికల్లో కూడా నువ్వు ఉండవ్

  • @rameshpujari392
    @rameshpujari392 หลายเดือนก่อน +13

    Telangana ni ayya jaagiru ankunnadu

  • @kushalavareddy4481
    @kushalavareddy4481 หลายเดือนก่อน +36

    Mee అయ్య అరు ముక్కలు chesta annappudu eda పండినవు

  • @ashokashok8749
    @ashokashok8749 หลายเดือนก่อน +2

    తెలంగాణ కోసం కోట్లాడింది...తెచ్చింది నిరుద్యోగులు,ఉద్యోగులు ...ఇది తెలుసుకోవాలి మీరు...దీని మరిచారు అధికారం పోయింది

  • @vadlamohan
    @vadlamohan หลายเดือนก่อน +3

    గట్టిగా గుద్దుతారూ... మళ్ళీ లేవకుండా

  • @manikrishna919
    @manikrishna919 หลายเดือนก่อน +23

    Mi nanna inka chala baga matladevadu kada😂

  • @naveengoudpala6915
    @naveengoudpala6915 หลายเดือนก่อน +3

    మూతి మీద మీసం ఉన్నోడు మాట్లాడితే ఓ లెక్కా

  • @nepalreddy9494
    @nepalreddy9494 หลายเดือนก่อน +2

    తెలంగాణ మీరు పుట్టించు రా తెలంగాణ చరిత్ర చాలా గొప్పది బాబు నైజాము నీ తన్ని తరిమిన గడ్డ మీరు ఎంత

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 29 วันที่ผ่านมา +2

    మీ కుటుంబం ఈ తెలంగాణ బాషని పూర్తిగా బ్రష్టు పట్టించారు

  • @kbrguru3360
    @kbrguru3360 หลายเดือนก่อน +5

    You are saying that CM Revanth Reddy is Boti gadu Dhonga is this not abusing a sitting Chief Minister. What a shameless politician.

  • @gopimukesh7848
    @gopimukesh7848 หลายเดือนก่อน +5

    మీరు నిజమైన కార్యకర్తలను నమ్మండి సార్ .

  • @ravindracharyulu8538
    @ravindracharyulu8538 หลายเดือนก่อน +3

    నీవు కూడా ఎలక్షన్ కు ముందు ములుగు లో ఏమని మాట్లాడాలి గుర్తుందా కేటీఆర్ ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నావా

  • @basavachary8068
    @basavachary8068 29 วันที่ผ่านมา +2

    మీబాషే,కద,కొత్తగాఏముంది ఎన్ని కేసులు పెట్టించారు రేవంత్ రెడ్డి మీద మల్లన్న మీద,ప్రస్నిస్తేకేసులు,

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 หลายเดือนก่อน +3

    మీకు ఓటు వేసేది ఎవరు రా అయ్యా.... మీ పని అయిపొయింది... లిక్కర్ స్కామ్... పేపర్ లీక్... కాళేశ్వరం... ఫోన్ ట్యాపింగ్.. మిషన్ భగీరథ... ఈ కుంబకోనాలో.. మీ ఫ్యామిలీ మొత్తం... జైల్ కి వెళ్లడం కన్ఫర్మ్...

  • @laxmiprasad8496
    @laxmiprasad8496 หลายเดือนก่อน +3

    ఏ తప్పు చేసినా కొద్దిగే అంటావు బాగా తప్పులు చేసినోడికి మిగతావన్నీ చిన్నగనే కనిపిస్తయి

  • @mohanreddygone8118
    @mohanreddygone8118 หลายเดือนก่อน +2

    అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినారు తప్ప కార్యకర్తలను పట్టించుకోలే , అదే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు

  • @thummapudisuman3212
    @thummapudisuman3212 หลายเดือนก่อน +5

    ముందు మీరు మంచిగా మాట్లాడాలి ప్రజలకు మీరుయేమి చేస్తరో అది చెప్పండి

  • @rameshpujari392
    @rameshpujari392 หลายเดือนก่อน +10

    Veellani janalanu ika nammaru

  • @PJ-lm5yb
    @PJ-lm5yb หลายเดือนก่อน +19

    అరేయ్ నీకు ఉన్నంత నోటి దూల ఈ భూంమీద ఎవ్వడికి ఉండదురా డ్రామా రావు

  • @rktvteluguchannel2338
    @rktvteluguchannel2338 หลายเดือนก่อน +4

    అరేయ్ ట్విట్టర్ టిల్లు గా నికోటి అర్ధం అవుతాలేదు.ఆల్రెడీ నీకు మీ పార్టీ కి ఓటు తోని వాత పెట్టింది తెలువలేద ఇంకా కల కంటానవ.మీకు ఆల్రెడీ మూతి మీద తంతనే కదరా బాబు ఇంటికి వెళ్ళింది .మీరు మీ పార్టీ కాళీ అవుతుంది ఇంకా అర్ధం అవుతాలేద .

  • @ravularajeshwarreddy4649
    @ravularajeshwarreddy4649 หลายเดือนก่อน +20

    కేటీఆర్ ఇంకా బ్రమ లో ఉన్నాడు

  • @rameshpujari392
    @rameshpujari392 หลายเดือนก่อน +12

    Evvadiko badha ledu ra dramarao

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 หลายเดือนก่อน +4

    ఓవర్ యాక్షన్ తగించుకుంటీ మంచిది రామారావు

  • @malothmangilal8520
    @malothmangilal8520 หลายเดือนก่อน +4

    రాష్ట్రాన్ని దోచుకో తిన్నప్పుడు అలాంటి మాటలే వస్తాయి మరి అది బుద్ధి తెచ్చుకో ముందు

  • @venkatramulu7320
    @venkatramulu7320 หลายเดือนก่อน +3

    మీ అయ్యా ఎలా మాట్లాడిండో వీడియో లు చూడు సన్యాసి రావ్

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n หลายเดือนก่อน +36

    😂😂😂 1 seat kuda raadu

    • @user-bt7qm1eo1b
      @user-bt7qm1eo1b หลายเดือนก่อน

      లంజకొడకల్లారా స్కాంగ్రెస్ కొడుకుల్లారా 🤣

  • @gudemanjaneyulu
    @gudemanjaneyulu หลายเดือนก่อน +15

    మీ మాటలు నమ్మే అమాయకులు కాదు ప్రజలు

  • @rktvteluguchannel2338
    @rktvteluguchannel2338 หลายเดือนก่อน +11

    నువ్వు కూడా పోతావ్ తీహార్ జైలు. కొంచెం టైం పడుతాధి అప్పటిదాకా ఆగలేవ

  • @alugolamurali3043
    @alugolamurali3043 หลายเดือนก่อน +2

    ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు,

  • @user-mm8wf3ue5g
    @user-mm8wf3ue5g หลายเดือนก่อน +5

    Correct cheppav vote thoney thannaru mimmalni

  • @waterexpert4141
    @waterexpert4141 หลายเดือนก่อน +13

    తెలంగాణ ను నీ అయ్య పుట్టించినాడా??

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 หลายเดือนก่อน +2

    ఈ చలన రాజేందర్ గారి బహిష్కరించిన టిఆర్ఎస్ కు ఈ పాపం తగిలింది

  • @praveenvenga6734
    @praveenvenga6734 หลายเดือนก่อน +2

    ఆడపిల్లల ఫోడ్లను ట్రాప్ చేసేటప్పుడుసిగ్గు శరంలేదురా, మదిఅంటే సులకనభావన,,మీఅక్క చెల్లెండ్ర ఫోను ట్రాఫ్ చేస్తే,మీకు ఎంత బాధ ఉంటుంది,ఈడు జాడిచ్చి తంతడంటా,జైల్లోనా

  • @rameshmahankali5144
    @rameshmahankali5144 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏Meeru geluvaru, Telangana nu appullo munchinru, government employees, MLA lu politicians jeetalu addagolu penchinru, Job leni cooli pani chese government job leni garibollu adukku tintunru

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 หลายเดือนก่อน +5

    Car sed ku poendi ra Bhai repair kadu gujriki ambari

  • @siddukusumuru8202
    @siddukusumuru8202 หลายเดือนก่อน +1

    లేదు అన్న ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు వినీహోగించుకోలేదు

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 หลายเดือนก่อน +1

    😂కెటిఆర్ పది సంవత్సరాల ఎం పీకినవు లక్షల కోట్లు దొచుకున్నది సరిపొలేదా దోచుకున్నది దాచుకొవడానికి మీకు పదవులు కావాలి ఎంతో మంది అమాయకపు ప్రజల జీవితాలను నాశనం చేసేరు

  • @Padigenarsimlu123
    @Padigenarsimlu123 หลายเดือนก่อน +5

    Bayata Thiraganiki Siggu Anipisthaledaa...

  • @ravikumar-jc8oe
    @ravikumar-jc8oe หลายเดือนก่อน +5

    😂😂😂 కామిడి బాగుంది

  • @shekargandla6091
    @shekargandla6091 29 วันที่ผ่านมา

    TG ki sunami eppudu vachindhi sir.nenu chudale video unte pettandi

  • @santunukala4034
    @santunukala4034 29 วันที่ผ่านมา +1

    10 సంవత్సరాల దొరల దౌర్జన్య పాలనా మర్చిపోయా వ చిన్న దొర... నేరెళ్ళా ఘటనలో దళితులను కుక్కల్లా కాంటే గోరంగా కొట్టించి వాళ్ళ బతుకులను నాశనము చేసారు అధికార మదం తో మర్చిపోయావా చిన్న దొర వాళ్లలో కొందరికి ఇప్పటికి కూడా ఆరోగ్యాలు కుదుటపడలేక పోయారు వాళ్ళను కొట్టిన వాళ్లాను కొట్టమని చెప్పిన వాళ్ళను ఏమి చేయూలి చిన్న పింకీ గారు

  • @rajajithu3608
    @rajajithu3608 หลายเดือนก่อน +12

    Pativratha payasam vandite tellarrlu 😂😂😂

  • @mallelaramesh2705
    @mallelaramesh2705 หลายเดือนก่อน +3

    Mee problems cases nundi thappinchukodaniki memendhuku ootu veyyali bro. First mee cases nundi clear avvandi. Em thappinchukuntaru bro mee labdi kosam prajalani vaadukodam. Prajalu gorrelu kaaru bro

  • @sathishmore5583
    @sathishmore5583 29 วันที่ผ่านมา +1

    Malla vachedi TRS ne.
    Only one time to shock to KCR. Otherwise we love KCR as a strong leader for Telangana.

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 หลายเดือนก่อน +12

    నీ సోళ్లు కబుర్లు biscuit కబుర్లు జనాలకు వినడానికి అంత ఓపిక లేదు

  • @vinatitvwebsite9516
    @vinatitvwebsite9516 หลายเดือนก่อน +3

    సాంప్రదాయ ని సుద్దపూస అని

  • @bhanuvijayarao5814
    @bhanuvijayarao5814 29 วันที่ผ่านมา +1

    తెలంగాణా ముసుగు లో ఎన్ని వేషలురా టిల్లు గా

  • @smithbongu
    @smithbongu 28 วันที่ผ่านมา

    Anna asambli election lo raledane meeku samadanam enka Parliament election lo kuda kavalna samadanam

  • @jalaind-vy3mt
    @jalaind-vy3mt หลายเดือนก่อน +4

    Nu. Ma. Samantha. Chaithanya ni. Vedadhisinav. Phon trapinglo. Enka nu ne ayya. Ma thalanganaku paniki raaru