హాయ్ బ్రదర్ ✋️ నేను కొత్త గా ఈ ఎలక్ట్రీషిన్ వర్క్ అలాగే ప్లబింగ్ వర్క్ నేర్చుకుంటున్న మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి 👍 మీ వీడియోస్ చాలా బాగున్నాయి బాగా అర్ధం అయ్యేలా చెబుతున్నారు 👍 ఇంట్రెస్ట్ గా వుంటున్నాయి 👍👍
మీరు వీడియో చేసేటప్పుడు ఛార్జింగ్ ఫుల్ ఉండేలా చూస్కోండి లేకపోతే మీ దగ్గర వచ్చే లౌ బాటరీ సౌండ్ కి మా మొబైల్ లో వచ్చిందేమో అని బయమేసింది రెండు మూడు సార్లు. అన్న సూపర్ anna
మీరు చేస్తున్న విడియోలు వివరణాత్మకంగా వుంటున్నాయి. ఇందుకు మీ ఓపిక మెచ్చదగినది. నేను స్వయంగా చిన్న చిన్న పనులుచేయడానికి నాకున్న ఒక చిన్న సందేహము...పనిలో ముఖ్యముగా అవసరమైన వ్రెంచిల సైజులు తెలుపగలరు.
మాది ప్రకాశం (d, t) బ్రదర్ నా పేరు అనీల్ మీది ఏవూరు బ్రదర్ మీరు ఒకవేళ నాకు దగ్గర లో ఉంటే నేను మీ దగ్గర కీ వచ్చి నేర్చుకుంటాను తప్పుగా అనుకోకు 🙏 ఈ వర్క్ అంటే నాకు ఇంట్రెస్ట్ కానీ నేర్పే వాళ్ళు లేరు దయచేసి వర్క్ నేర్పండి 🙏🙏🙏
హాయ్ బ్రదర్ ✋️ నేను కొత్త గా ఈ ఎలక్ట్రీషిన్ వర్క్ అలాగే ప్లబింగ్ వర్క్ నేర్చుకుంటున్న మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి 👍 మీ వీడియోస్ చాలా బాగున్నాయి బాగా అర్ధం అయ్యేలా చెబుతున్నారు 👍 ఇంట్రెస్ట్ గా వుంటున్నాయి 👍👍
మీరు work మీద చాలా interest గా చేస్తున్నారు, అందుకే improvements కూడా చేస్తున్నారు work కి work కి.
Super meeru chese video oka pedavadu Pani nerchukuntadu verry good GMR gaaru thanks
మీ అభిమానానికి ధన్యవాదములు
Your electronic and plumbing couching class is super sir...I have everyday watching by your TH-cam channel...sir tq ....and blessings me
మీకు ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏
సూపర్ almichar లేకుండా బాగుంది 👌👌
Thanks anna ఈ vedeo వల్ల నేను కొన్ని వీస్యలు నేర్చుకోన్నను
మీరు వీడియో చేసేటప్పుడు ఛార్జింగ్ ఫుల్ ఉండేలా చూస్కోండి లేకపోతే
మీ దగ్గర వచ్చే లౌ బాటరీ సౌండ్ కి మా మొబైల్ లో వచ్చిందేమో అని బయమేసింది రెండు మూడు సార్లు.
అన్న సూపర్ anna
Super Anna inthamandhi work channels meeru cheppinantha clearga evvaru cheppatledhu
థాంక్యూ సార్ అర్థమైంది
ఈ వీడియో లో చాలా విషయాలు చెప్పారు అన్న ధన్యవాదములు. అలానే మిక్సర్ సెట్ కొలతలు కూడా ఒక వీడియో చెయ్యండి అన్న.
మీరు చేస్తున్న విడియోలు వివరణాత్మకంగా వుంటున్నాయి. ఇందుకు మీ ఓపిక మెచ్చదగినది. నేను స్వయంగా చిన్న చిన్న పనులుచేయడానికి నాకున్న ఒక చిన్న సందేహము...పనిలో ముఖ్యముగా అవసరమైన వ్రెంచిల సైజులు తెలుపగలరు.
Video is fine, good explanation,
టాప్స్ వాల్వ్ లు కలిపి నాలుగు పాయింట్స్ కనపడతాయి కదా దాని బదులుగా వాల్ మిక్స్రర్ బాగుంటుంది గదా
Kani Konchem expensive.... valves aythe konchem cheap
మీ పని బాగావుంది Anna👌
u have given a lot of information for plumbing. Thanks a lot.
0lp
Very very good job Guru
Anna garu grezar point shawar point Kante takkuva hight vunte water shawar ku vellataya
Velltayi
Very Good explain
Pvc Shower vole banam gurthu kindhaku unte emaina avuthundha brother
Anna,,, diverter,, best aaa edhi☝ best aa..
Anna tank nunchi bathroom varaku 3/4 water pipe vadavacha
అన్న క్రింద tap kuda t joint వేసి ఒకటే tap వేసుకోవచ్చు గా
అంటే 3 shaver value s 1tap
ఒకసారి try చేయండి
wow super idea bro...
Sir me work ok kani chinna dout hot water glaser point hight thakkuvalo pettaru showerloki hot water vastundha
Bro mixer set lo hot water denilo vastayi... right or left
Annayya me voice base super 👌😎
Flush tank lekunda direct ga push button model ki connect elaa evvali
Plz comment
Thank you anna.👌👌👌👌👌👍👍👍👍
Anna bathroom lo hot water line ki cpvc..Cool water ki upvc vadocha...
Anna banam gurthu paiki petali ani chepinav kani company vaalu emo kindha ki petinaru. mari nvu chepinatu veste m problem kaadha reply ivandi anna
Guruvu garu etuvandi vedio sanitation vedio kuda cheyyandi guruvu pedha vedio
Good information 👍👍 nice 👌
Kothaga nearchuntunnanu bayya bathroom ki Anni pipes orbendhlu cheppandhi Anna 👍
Hello sir giger height thakkuva unnadi GA mari shower heght ekkuva undi showerlo fresher vastada chepandi sir
Anna hot water ki class 1 pipes conform. Ga use cheyyala haa
సార్ నమస్తే సార్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మాకు బాగా హెల్ప్ పోతున్న సర్ మాకు ఓ డౌట్ బాత్రూం గ్రౌండ్లో పైపులు వేయొచ్చా వెయ్యకూడదా
Shaver ke greaser. connection esti danger kada Anna
Anna ni video chusi nenu 2homes chesina bat koncham dout heart watar fiting lo
Geezar ki hot water pipe line and cool water pipe line atu side undali anna??
lift side
Anna cool water right said undalamna
Anna Head shower to Hand shower ki T Bend tho Collection ivvocha(Hot&Cool water vachelaga ivvocha???
Super work annayya
Wall mixer tap or diverter yenduku use cheyaru
Bro savar hight lo pettav hard whater baga kindha pettav savaloki prajar velthundha
SIR .SHOWER HIGHT LO PETTARU .GREJAR DOWN LO PETTARU KANI SHOWERLOKI PRESER VASTUNDHA. SIR PLEASE TELL ME .9441714767
Hot water tap ki cool water tap ki madhyalo antha distance pettali
Super anna god bless you
Thank you bro 👍👍
Adegest చేసేప్పుడు Oka vela hot water shaver wall frst on chyste. Manisi pina పడతాయి ఎమో.
hai.g.m.r.garu.bath room lo nundi weast water povadaniki yentha m.m. p.v.c. pipe vadali.and. besin ku yentha m.m vadali.
75 mm,110 mm
Hot water return avutundhi kada anna cool water mix avatanski
Anna 3/4pipeki tap pettukovacha
Reply please anna
Anna geyser down slab kindha pettala ledha down slab pettala anna
E video lo bathroom work complete ante tiles vesina Tharvatha taps fit chesina tharvatha video pettandi please
మీరు అభిమానించే వీడియోలు తప్పక అందిస్తాను ధన్యవాదాలు
అన్న గారు గ్రిసార్ పాయింట్ కంటే షవర్ హైట్ ఉంది వాటర్ వస్తాయా....షవర్లో...
Hi bro shower valve name and t name anti chepu bro
Hi sir water line video pettaru thanx mari alage drainage pipe video kuda pettandi plz
Avunu pettandi
బాగుంది సార్
బ్రదర్ నాకు డౌటు ఇప్పుడు మీరు చెప్పింది బాగుంటుందా లేదంటే త్రీ ఇన్ వన్ ఉంటది కదా అది బాగుంటది ప్లీజ్ బ్రదర్ చెప్పండి
brother tank nundi vache pipe entha hight lo undali bathroom lo
Sar super mi fan nenu
Motor pressure మీద ఒక వీడియో చేయండి పంపులు బ్లాక్ అవినప్పుడు
Tank vadda nundi 3/4th pipes vesukunte emaina problems untaya anna?
3/4 పైపు వాడవచ్చా
1 flore ki e padhathi vadocha
Water pipe line flowring peattavachha bro
Water pressure ku dust pokapothe veremargam cheppandi sir
Shower walls ashriwad lo short body walls untai undava.
How many tpyes of mschine were used
Solar point work cheyandi sir
Anna water tank total fitting video clarity ga pettandi plz
హాయ్ బ్రదర్ పిపిఆర్ మరియు పివిసి కి డిఫెరెన్స్ ఎంటో చెప్పగలారా పిపిఆర్ ఎక్కాడ వడలో చెప్పగలారా
Useful information 💐👍
Sir, pina unna bathroom mundi krindi bath room loki water leak avuthundi aemecheyali
Reply anna
Anna miru gadilu ala kodatharu
Shower kakunda hot water ki tap pettaledu kada sir
Two tredding 't' unnaiga
Anna angulam antey enni inch lu
Angulam ante 1 inch Telugu Lo angulam English lo inch
Anna Nev akkada untavu nitho work cheyali ani unadha
అన్న షవర్ వచ్చినప్పుడు బుల్బ్ పాయింట్ ఎక్కడ పెట్టటాలి
Shawar valve hot and cold two same have or difference pls
Hot water ki class 2 pipes vadochaa
Plastik table Petamu speshar ravadamledu sir
Plastic table pettamu speshar ravadamledu sir
అన్నా వాటర్ పూరిపైర్ కనేక్షన్ కి టేంక్ వాటర్ వాడాల? కూల్వాటర్ వాడాలా?
Sir నేను అరకు నుండి గ్లిజహర్ నుండి వచ్చే వాటర్ ఫోర్స్ సవర్ లొకి వస్తోందా రద హైట్ సరిపోతుందా లేదా
మీరు వాడే పైపు కట్టర్ కంపెనీ చెప్పండి
మేము వాడే పైపు కట్టర్ జాన్ బండారి కంపెనీ
మాది ప్రకాశం (d, t) బ్రదర్ నా పేరు అనీల్ మీది ఏవూరు బ్రదర్ మీరు ఒకవేళ నాకు దగ్గర లో ఉంటే నేను మీ దగ్గర కీ వచ్చి నేర్చుకుంటాను తప్పుగా అనుకోకు 🙏 ఈ వర్క్ అంటే నాకు ఇంట్రెస్ట్ కానీ నేర్పే వాళ్ళు లేరు దయచేసి వర్క్ నేర్పండి 🙏🙏🙏
Ekkada shower ki wall veyyaledhu.. shower on and off ki wall avvasaramledha
Diverterki baduluga 2 shower valves vesaru
Her paipu Hekadha petavalenu sir
Sir taps biginchina tarvatha kuda video cheyandi sir
మన ఛానల్ లో ఆల్రడీ వీడియో లు వున్నాయి గమనించగలరు
Super🤝
super andi
సూపర్ అన్న
Grijar hight savar hight oke hight lo unnavi savarlo hot watar full ga vastunda
Annayya gate dimmela lights wiring ela cheyali
Allcpvc pipe sizes చెప్పలేదు బ్రో
Pipe grunchi chapali anndy
Solar water heater connection ela cheyali chepandi
Gadulu entha lona ki koyalee
Wall plasting ayinatharuvatha gadeelu kottala
Thank you sir🌹🌹🙏
Bathroom water pipe Size 3/4 vadala 1/2 vadala sir
bhath room sanitejar work papu anna pleage
Nice vedio