New Liquor Policy In AP Next Month | మందు బాబులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో ఏపీలో కొత్త మద్యం పాలసీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • New Liquor Policy In AP Next Month | మందు బాబులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో ఏపీలో కొత్త మద్యం పాలసీ | 10TV News
    #newliquorpolicy #apnews #cmchandrababu #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 50

  • @PallePeddaThirupalReddy
    @PallePeddaThirupalReddy 9 ชั่วโมงที่ผ่านมา +10

    సంపద సృష్టిస్తున్నాడు తర్వాత సూపర్ సిక్సపథకాలు అమలు

    • @venkatmarre1017
      @venkatmarre1017 5 ชั่วโมงที่ผ่านมา

      Reddy vi kadha inka meeku podha ra Kula gajji donga vedavallara

  • @SuryaPrakash-n7g
    @SuryaPrakash-n7g 12 ชั่วโมงที่ผ่านมา +32

    నూటికి 90% అందరూ తాగే వాళ్లే ఉన్నారు పైకి మాత్రం 🤣సత్యహరిచంద్ర మాటలు చెప్తారు 😂కొంతమంది 🤣😂🤣🧔🍺🍾🍾🍺😎🙄🙄🎻🎇🙏🧔

  • @rajeshmedara2296
    @rajeshmedara2296 13 ชั่วโมงที่ผ่านมา +13

    ధనలక్ష్మి😀

  • @nedamanurunedamanuru2395
    @nedamanurunedamanuru2395 11 ชั่วโมงที่ผ่านมา +7

    MRP రేట్లు అమలుపరచండి...

  • @ramvenkat-px4gf
    @ramvenkat-px4gf 13 ชั่วโมงที่ผ่านมา +16

    Nice 👍 అలాగే ప్రైవేట్ షాప్ వాళ్ళు మద్యాన్ని కల్తీ చేయకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి..
    1. ప్రతి షాప్ దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ నెంబర్స్ డిస్ప్లే చేయాలి
    2. ఏదైనా మద్యం కల్తీ చేస్తూ లేదా కల్తీ మద్యం షాప్ లో ఆధారాలతో సహా దొరికితే వెంటనే ఆ షాప్ లైసెన్స్ ఆరు నెలల పాటు రద్దు చేయాలి
    3. బెల్ట్ షాపులు పైన కఠిన చర్యలు తీసుకోవాలి
    4. ప్రతి షాపులను సీసీ కెమెరాలు అమర్చాలి

    • @user-wk1zx3fb8q
      @user-wk1zx3fb8q 8 ชั่วโมงที่ผ่านมา

      అంటే ప్రభుత్వ షాపు లో కల్తీ జరిగిందా 😮

    • @ramvenkat-px4gf
      @ramvenkat-px4gf 7 ชั่วโมงที่ผ่านมา

      @@user-wk1zx3fb8q ప్రభుత్వ షాపులో సేల్ చేసేది చీప్ లిక్కర్ మళ్లీ అందులో కల్తీ ఏంది బ్రో ? ఒక్కసారి small example. మ్యాన్షన్ హౌస్ brand తెలంగాణలో మరియు కర్ణాటకలో దొరికే లేబుల్ మీద ఏముందో మన ఆంధ్రాలో లేబుల్ మీద ఏముందో చెక్ చేసి కామెంట్ పెట్టండి...

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 10 ชั่วโมงที่ผ่านมา +5

    J బ్రాండ్ కల్తీ లిక్కర్ బ్యాన్ చెయ్యాలి

  • @karrinagababu2399
    @karrinagababu2399 9 ชั่วโมงที่ผ่านมา +8

    ప్రతి వీధిలో ప్రతి గ్రామ గ్రామాల్లో 24 గంటల్లో బెల్ట్ షాపుల ద్వారా, మధ్యం అనుకోవచ్చు

  • @pullalakshminarayanareddy4688
    @pullalakshminarayanareddy4688 12 ชั่วโมงที่ผ่านมา +3

    ఇదేదో గొప్ప ప్రభుత్వసంక్షేమ కార్యక్రమం మాదిరి ప్రచారం చేస్తున్నారు కదరా స్వామి

  • @karrinagababu2399
    @karrinagababu2399 9 ชั่วโมงที่ผ่านมา +5

    తల్లికి వందనం లేదు నాన్నకి ఇందనం వచ్చింది

  • @KrishnaYadav-xw3ft
    @KrishnaYadav-xw3ft 9 ชั่วโมงที่ผ่านมา +3

    ఫస్ట్ కోటర్80 రూపాయలు అని చెప్పారు మళ్లీ ఇప్పుడు నూరు రూపాయలు అంటున్నారు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 12 ชั่วโมงที่ผ่านมา +6

    పేకాట క్లబ్బులు కూడా తెరవండి, ఆదాయం వస్తుంది.

  • @bhaskararao5191
    @bhaskararao5191 12 ชั่วโมงที่ผ่านมา +4

    100Rs మందు 200Rs ఆయిల్ Rs 200 పప్పులు అన్నిరకాల kg 200
    మందు చౌక రోగాలు ఉచితం

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 6 ชั่วโมงที่ผ่านมา +1

    హమ్మయ్య బతికించారు

  • @jyothirajujyothiraju3444
    @jyothirajujyothiraju3444 8 ชั่วโมงที่ผ่านมา +1

    కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటె ఈ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టటం చేతకాదు ఆకాశన్ని అంటుతున్న కూరగాయల ధరలు అదుపులో పెట్టలేరు కానీ కుటుంబాలను నాశనం చేసే మధ్యం ధరలు మాత్రం తగ్గిస్తారు ఎందుకంటె మధ్యం ఈ ప్రభుత్వానికి ప్రధాన ఆర్ధిక ఒనరు కాబట్టి
    రాష్ట్ర ప్రజలు బాగా తాగాలి కుటుంబాలు చిద్రం కావాలి , నేరాల సంఖ్య పెరగాలి ఇది మన కూటమి ప్రభుత్వం దురాలోచన .

  • @peddiraju6755
    @peddiraju6755 5 ชั่วโมงที่ผ่านมา

    ఇనిర్ణ్ణయం మంచిది పేదవారు చాలా మంది బాధ పడ్డారు 70రూపాయలు అని ఇప్పుడు 100 అంట్టారు 70కి చిప్ లిక్కర్ ఇవ్వాలి

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 12 ชั่วโมงที่ผ่านมา +1

    Liquor rates decreased, edible oils rates increased hugely..... Real visionary policies.

    • @SanjeevrajuKoppati
      @SanjeevrajuKoppati 6 ชั่วโมงที่ผ่านมา

      Liquor ratlu kooda penchala😂

  • @SivaSankar-vm5iz
    @SivaSankar-vm5iz 2 ชั่วโมงที่ผ่านมา

    నిత్యావసర ధరలు తగ్గించండి

  • @RamVara-b1g
    @RamVara-b1g 4 ชั่วโมงที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ లో కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి ముందు వాటిమీద కొంచెం శ్రద్ద పెట్టండిరా బాబు. మీకు దండం పెడతాం.

  • @RamVara-b1g
    @RamVara-b1g 4 ชั่วโมงที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ లో అందరు తాగుబోతులే వున్నారు ఇక రాత్రి పగలు తాగుడే తాగుడు. గ్యాంగ్ రేప్ లు.

  • @user-gb8ld1xy5s
    @user-gb8ld1xy5s 7 ชั่วโมงที่ผ่านมา

    Government shop lo work చేస్తున్న మా పరిస్థితి ఒక్కరూ కూడా అడగడం లేదు

  • @Shreyas-Gopal
    @Shreyas-Gopal 12 ชั่วโมงที่ผ่านมา +1

    Beer price entha untadhi

  • @1crorefactsteluguadda330
    @1crorefactsteluguadda330 13 ชั่วโมงที่ผ่านมา +3

    మధ్యాంధ్ర ప్రదేశ్ 🍻

  • @JagadeeshBammidi-y5o
    @JagadeeshBammidi-y5o 7 ชั่วโมงที่ผ่านมา

    SIR CBN Garu Depart Ment Stores Lo kuda pettandi sir Baguntindi

  • @HR_TV9
    @HR_TV9 13 ชั่วโมงที่ผ่านมา +1

    ఇదేమి తాగింప్పుడు రా బాబు.... మానభంగాలు జరగకుండా చూడండి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇది ఏమి బాధ రా బాబు ఆంధ్రాలో.... మహిళలు జర జాగ్రత్త

  • @NandaKumar-h7f
    @NandaKumar-h7f 12 ชั่วโมงที่ผ่านมา

    99 రూపాయలు అంటున్నారు ఒక్క రూపాయి ఎవరు ఈరో రిటర్న్ ఒకటి హండ్రెడ్ గా పెట్టండి లేకపోత

  • @shaikshafi3080
    @shaikshafi3080 2 ชั่วโมงที่ผ่านมา

    Kuroonl lo ఇసుక 7000 tractor no development

  • @Kingmaker78910
    @Kingmaker78910 12 ชั่วโมงที่ผ่านมา +3

    Sitting untada?

    • @sagarsaidu
      @sagarsaidu 11 ชั่วโมงที่ผ่านมา +1

      Yes undi

  • @tv7bharath46
    @tv7bharath46 3 ชั่วโมงที่ผ่านมา

    స్కూల్ పిల్లలకు అమ్మ వడి డబ్బులు ఇవ్వలేదు దాన్ని చెప్పండి మేడం

  • @JayarajuPinnapuralla
    @JayarajuPinnapuralla 8 ชั่วโมงที่ผ่านมา

    నిజామా మేడం

  • @gavtammgavtamm9708
    @gavtammgavtamm9708 10 ชั่วโมงที่ผ่านมา

    Make Andhra Pradesh as s tourism hubb

  • @charankarthik3291
    @charankarthik3291 4 ชั่วโมงที่ผ่านมา

    kalthi mandhu thagina quality mandhu thagina iddaru sastharu kakapothe vadu koncham late ga sasthadu

  • @SanjeevrajuKoppati
    @SanjeevrajuKoppati 6 ชั่วโมงที่ผ่านมา

    Already jagan anna kalthee madyam thaagi ollantha gulla.ika no madyam

  • @anandreddy3152
    @anandreddy3152 11 ชั่วโมงที่ผ่านมา

    100 kakapothe 23 ki ammu

  • @SrinivasaraoKotha-rk5ii
    @SrinivasaraoKotha-rk5ii 9 ชั่วโมงที่ผ่านมา

    Widu edi tappa emi chestadu😂😂😂😂😂😂

  • @prathapparimi3374
    @prathapparimi3374 7 ชั่วโมงที่ผ่านมา

    Tdp party adhikaram lountea business cheya learu antha loss

  • @chinnaraosingarapu2951
    @chinnaraosingarapu2951 11 ชั่วโมงที่ผ่านมา

    Ap andaru tagi chavamani estunnaru andukante money gov.t vastundi kabatti mari prajalu paristi anti babu garu

    • @NaniNalla-c2w
      @NaniNalla-c2w 9 ชั่วโมงที่ผ่านมา

      Pedavadu 600 salary ki 250 ayedi ippudu130 avthundhi raaa pukwaaa

  • @SrinuThota-xe1lv
    @SrinuThota-xe1lv 3 ชั่วโมงที่ผ่านมา

    Why 100. 1 bottle 80 rupees only.😡😡😡😡😡

  • @RamuReddy-h6n
    @RamuReddy-h6n 12 ชั่วโมงที่ผ่านมา

    Ye the anderini chachipomanu

    • @GBK120
      @GBK120 12 ชั่วโมงที่ผ่านมา

      J brands😅😅

    • @thippalurinarayanareddy4678
      @thippalurinarayanareddy4678 ชั่วโมงที่ผ่านมา

      Ippudu c brands vastayi