మేడం మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. మీరు ఎంచుకునే ప్రతి అంశం ఎంతో విలువైనది. మీరు మాట్లాడాలి, ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలి. మీవంటి వారు మా ఆత్మ ఘోష ను ఇలా చెప్తుంటే మనసు తడిసి పోతోంది. మావలే ఇంట్లో ఉండే ఆడవారు ఎందరో గట్టిగా అరిచి చెప్పాలని అనుకునే విషయాలు మీ ద్వారా వింటుంటే ఎంతో ఆనందం గా ఉంది. చెప్పండి అమ్మా ఇంకా గట్టిగా, వాళ్ళ చెవులు పగిలేలా, వాళ్ళ బుర్రల్లో ఉన్న చెత్త పోయేలా, మనం మారాలి అని వాళ్లు అనుకుని మారే వరకూ చెప్పండి తల్లీ. మీరు ఆపద్దు, ఆగద్దు.
నమస్కారం మేడం హరి ఓం చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడం మీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి సమాజం చాలా హీనాతి హీనమైన స్థితిలో కి వెళ్తుంది నేను రోజు బస్సులో వెళుతున్న చూస్తుంటే బాధ వేస్తుంది మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు చెప్పాలని ఉంది మేడం సమాజానికి ఉపయోగపడే మాటలు మేడం❤🎉
Baga chepparu madam we definitely support you, madam kolkatta case kuda memu day one nundi follow ayyamu aa case lo kolkatta CM involvement inka RG KAR principal hands 100% unnayi. Aa college students chala rojulu fight cheyadam chusaamu. Kaani last ki aa ammai ki vala parents goram jarigindhi. Memu chief justice DY Chandrachud nundi rightful justice expect chesaamu kaani appudu time ala pass chesaaru ayana retire ayyaru appude artham ayindhi inka Abhaya ki nyayam jaragadhani. Mana deshamlo nyayam jaragali ante adhi okari vala aye pani kaadhu madam motham system marali. Meeru cheppandi indhulo memu leka malaanti vaalu meetho yela sahakarinchali ilaanti ammayilani ledha mana system change cheyadaniki emi cheyali. We are 100% with you. Meeru okaokari thol theyandi memu meetho unnamu🙏🏽
ప్రియా చౌదరి గారికి నమస్కారం నేను ఒక 30 సంవత్సరాల నుండి చూస్తున్నాను ఆడవాళ్ళ ప్రవర్తన ఆడవాళ్ళ చదువు పేరుతో తల్లిదండ్రులు బయటకు పంపిస్తే వాళ్లు చేసే నిర్వాకం అంతా అంతా కాదు వాళ్లకు సపోర్ట్ చేసే చిల్లర మహిళ మణులకు బుద్ధి మంచిగా చెప్పినారు అసలు కాలేశ్వరం టెంపుల్ లో ఆ చిల్లర అది మధుప్రియ చేసిన పనికి మంచిగా మాట్లాడినారు ప్రియునికి కూల్ డ్రింక్స్ లో విషమిచ్చి చంపిన విషయమిచ్చి చంపిన కేసు చాలా చక్కగా వివరించినారు ఇంకా ఇంకా మీరు ఇలాంటి వీడియోలు తీసి సమాచారం యొక్క మూసుకుపోయిన కళ్ళను తెరిపించగలరు తెరిపించగలరు
ప్రియా చౌదరి మేడంగారు ఆడవాళ్లకు కట్టుబొట్టు మీద ఫోకస్ చేయండి దృష్టి పెట్టండి వాళ్ళ వికృతి చేష్టలు వాళ్ళ డ్రెస్సులను చూస్తే అసహ్యం వేస్తున్నది బజార్లో వెళుతూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆకర్షించుకుంటూ వెళ్ళుచున్నారు ఒక వీడియో తీయండి
ప్రియా చౌదరి గారు మీరు ఇచ్చే ప్రతి మెసేజ్ ఎక్కడ ఎప్పుడు ఎనీ టైం ప్రతి మెసేజ్ చాలా విలువైంది దుర్మార్గులు దరిద్రులు ఏదో అంటున్నారని మీరు ఫీల్ అవ్వకండి అమ్మ మీ వృత్తి మీరు చేయండి అమ్మ వినేవాళ్ళు వింటారు పోయేవాడు పోతారు మీరు ఏమి మార్చలేవు అమ్మ బుద్ధిహీనులు ఏదో ఊగుతూ ఉంటారు ఈ సమాజం కోసం మీరు ఎంతో ఎంతో ఆవేదనతో జరుగుతున్న మెసేజ్లు ఇస్తున్నారు మీరు అది అర్థం కావట్లేదు ఎవరికీ😢
ఇంట్లో ఎవరికైనా గాని ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని భయము భక్తి ఫస్ట్ నేర్పాలి క్రమశిక్షణ నేర్పాలి సమాజం గురించి సనాతన ధర్మం గురించి రామాయణం గురించి భారతం గురించి తప్పకుండా నేర్పించాలని వీడియోల ద్వారా అవేర్నెస్ తీసుకు రాగలరు
తప్పు పిల్లలది కాదు ముందు పేరెంట్స్ ది నాకు కొడుకు కూతురు ఉన్నారు ఎంబీఏ బీటెక్ ఇద్దరు కూడా ఈరోజు నా భార్య నా అడుగుజాడల్లో ఉంటున్నారు వాళ్ల చదువు వాడి విధానం నా పిల్లలు గాడ్ గిఫ్ట్ అందరి పిల్లలు అలాగే ఉండాలని కోరుకుంటాను ప్రియా చౌదరి గారు నా కూతురికి అయితే మీ మెసేజ్ ప్రతిదీ చూపిస్తాను నా భార్యకి కూడా😢
నమస్కారం అమ్మ మీరు చాలా బాగా మాట్లాడుతారు. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోలేని యువతకు మీలాంటి వారి సందేశం ఒక దారి చూపుతుంది.
అమ్మా!ప్రియాచౌదరీ గారు మీరు చేస్తున్న సమాజ సేవకు శతకోటి కృతజ్ఞతలు తల్లీ
మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం అండి 🎉😊
మేడమ్ గారు మీలాంటి ఈ లోకానికి కావాలి 🙏🙏
చెలభగా చెప్పారు మేడమ్ థాంక్స్
Great message 👍
మేడం మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. మీరు ఎంచుకునే ప్రతి అంశం ఎంతో విలువైనది. మీరు మాట్లాడాలి, ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలి. మీవంటి వారు మా ఆత్మ ఘోష ను ఇలా చెప్తుంటే మనసు తడిసి పోతోంది. మావలే ఇంట్లో ఉండే ఆడవారు ఎందరో గట్టిగా అరిచి చెప్పాలని అనుకునే విషయాలు మీ ద్వారా వింటుంటే ఎంతో ఆనందం గా ఉంది. చెప్పండి అమ్మా ఇంకా గట్టిగా, వాళ్ళ చెవులు పగిలేలా, వాళ్ళ బుర్రల్లో ఉన్న చెత్త పోయేలా, మనం మారాలి అని వాళ్లు అనుకుని మారే వరకూ చెప్పండి తల్లీ. మీరు ఆపద్దు, ఆగద్దు.
దరిద్రపు పెంపకం, దరిద్రపు పెంపకం, దరిద్రపు పెంపకం, ఆడైనా మగవాడైనా, వాళ్ల వాళ్ల బాధ్యతలు తెలుసుకొని సంసారం చేయాలండి
అమ్మ మన సమాజం కోసం చాలా కష్టపడుతున్నారు 🙏🙏🙏
సూపర్ అక్క చాలా సక్కగా చెప్పారు ఒక ఆడదాని వల్ల నా జీవితం కూడా సర్వనాశనం అయిపోయింది అక్క చెప్పుకోలేని బాధ కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను అక్క
MADAM GARU YOU ARE DOING GREAT WORK FOR OUR DECIPLINE SOCIETY, KEEP IT UP ALWAYS 🙏
మా గిరీష్ భాయ్ కి ప్రత్యేక నమస్కారాలతోటి జైశ్రీరామ్
jai sree ram ❤️🌹🙏
it's very good and useful to entire society..
t q mam🌹❤️🙏
నమస్కారం మేడం హరి ఓం చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడం మీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి సమాజం చాలా హీనాతి హీనమైన స్థితిలో కి వెళ్తుంది నేను రోజు బస్సులో వెళుతున్న చూస్తుంటే బాధ వేస్తుంది మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు చెప్పాలని ఉంది మేడం సమాజానికి ఉపయోగపడే మాటలు మేడం❤🎉
అవును అమ్మ ఆడపిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తంచి ఆరోగ్యం కూడా పాడుచేసుకుంటున్నారు 🙏
U r great andi.eppati samajaniki mee lantivaallu kavali.
ನಿಮ್ಮ ಮಾತುಗಳು ಈ ಕಾಲಕ್ಕೆ ಸೂಕ್ತವಾಹಿದೆ. ಹೆಂನುಮಕ್ಕಳ ತಂದೆ ತಾಯಿಯರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಉಪದೇಶ ನೀಡಿದ್ದೀರಿ. ಧನ್ಯವಾದಗಳು
I am glad your videos about our culture, samjam values parents response bilities
ప్రతి తల్లిదండ్రులు చూడవలసిన విషయం.
Super ga chepparu madam
ఆంగ్లమాధ్యమంలో చదువుల ప్రభావం, విదేశీ వికృతాల గుడ్డి అనుకరణ.
Super
We support you madam 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻
సిస్టర్ 👏👏
Amma super 🙏🙏🙏🙏🙏🙏
Meeru cheppe prathi content ippati samajaniki chala chala avasaram madam. Elanti videos inka inka cheyyalani korukuntunnanu madam.
Good message Amma
Really girls are not responsible n changing the society in wrong direction pl your councelling is very important n I like it tq chitragupta
Chala bagaa chaparuu madam👏👏
Baga chepparu madam we definitely support you, madam kolkatta case kuda memu day one nundi follow ayyamu aa case lo kolkatta CM involvement inka RG KAR principal hands 100% unnayi. Aa college students chala rojulu fight cheyadam chusaamu. Kaani last ki aa ammai ki vala parents goram jarigindhi. Memu chief justice DY Chandrachud nundi rightful justice expect chesaamu kaani appudu time ala pass chesaaru ayana retire ayyaru appude artham ayindhi inka Abhaya ki nyayam jaragadhani. Mana deshamlo nyayam jaragali ante adhi okari vala aye pani kaadhu madam motham system marali. Meeru cheppandi indhulo memu leka malaanti vaalu meetho yela sahakarinchali ilaanti ammayilani ledha mana system change cheyadaniki emi cheyali. We are 100% with you. Meeru okaokari thol theyandi memu meetho unnamu🙏🏽
Amma thank you 🙏
Mam exalent ga cheppiru 100% correct
👏👏👏👏👏
Exactly 💯 correct priyachowdary madem garu me lanti vallu e samajaniki chala avasaram mam
Yes you are 💯 right
ప్రియా చౌదరి గారికి నమస్కారం నేను ఒక 30 సంవత్సరాల నుండి చూస్తున్నాను ఆడవాళ్ళ ప్రవర్తన ఆడవాళ్ళ చదువు పేరుతో తల్లిదండ్రులు బయటకు పంపిస్తే వాళ్లు చేసే నిర్వాకం అంతా అంతా కాదు వాళ్లకు సపోర్ట్ చేసే చిల్లర మహిళ మణులకు బుద్ధి మంచిగా చెప్పినారు అసలు కాలేశ్వరం టెంపుల్ లో ఆ చిల్లర అది మధుప్రియ చేసిన పనికి మంచిగా మాట్లాడినారు ప్రియునికి కూల్ డ్రింక్స్ లో విషమిచ్చి చంపిన విషయమిచ్చి చంపిన కేసు చాలా చక్కగా వివరించినారు ఇంకా ఇంకా మీరు ఇలాంటి వీడియోలు తీసి సమాచారం యొక్క మూసుకుపోయిన కళ్ళను తెరిపించగలరు తెరిపించగలరు
super jajment
Super madam
Correct... Nature never excuses anyone 's mistake 🙏🏻🙏🏻🙏🏻
Spr..👍. Mogudunna inkokari mogulla venta paduthunnaru... Pathipulu... Miru ilane yeki pareyandi.. 🙏🙏🙏
ప్రియా చౌదరి మేడంగారు ఆడవాళ్లకు కట్టుబొట్టు మీద ఫోకస్ చేయండి దృష్టి పెట్టండి వాళ్ళ వికృతి చేష్టలు వాళ్ళ డ్రెస్సులను చూస్తే అసహ్యం వేస్తున్నది బజార్లో వెళుతూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆకర్షించుకుంటూ వెళ్ళుచున్నారు ఒక వీడియో తీయండి
Super sister's
We love you madam❤
సాగినంత వరకు సాగుతాది మేడం. ఆ తర్వాత కోర్టు దగ్గరకు వచ్చి న్యాయం కావాలని కోరుతారు
Madam
👍🙏🙏🙏👏👏
Meru chala manchiga matladutaru mam
Medam u r correct madam
Meeru cheppe prathi maata correct 💯 medam
తల్లిదండ్రులకు ఉండాలి బుద్ధిజ్ఞానం.. ఇలాంటి ఆడపిల్లను పెంచే ఫ్యాక్టరీలు వాళ్ళు.
మీకు మేం సపోర్ట్ ఉంటాం
Super అక్క
Priya madamji❤🎉🎉
Amma 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ప్రియా చౌదరి గారు మీరు ఇచ్చే ప్రతి మెసేజ్ ఎక్కడ ఎప్పుడు ఎనీ టైం ప్రతి మెసేజ్ చాలా విలువైంది దుర్మార్గులు దరిద్రులు ఏదో అంటున్నారని మీరు ఫీల్ అవ్వకండి అమ్మ మీ వృత్తి మీరు చేయండి అమ్మ వినేవాళ్ళు వింటారు పోయేవాడు పోతారు మీరు ఏమి మార్చలేవు అమ్మ బుద్ధిహీనులు ఏదో ఊగుతూ ఉంటారు ఈ సమాజం కోసం మీరు ఎంతో ఎంతో ఆవేదనతో జరుగుతున్న మెసేజ్లు ఇస్తున్నారు మీరు అది అర్థం కావట్లేదు ఎవరికీ😢
Jai Sri Ram🙏🙏
అక్కడి పూజారులు అధికారులు ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి గర్భగుడిలోకి వెళ్తుంటే...
🙏🙏👌👌
Madam jaathakaalu gurinchi kooda oka video cheyyandi
Jaisriram
అమ్మా ఎంత మంచిగాచెబుతున్నావమ్మా నీలాంటి వాళ్ళకి నిండునూరేళ్ళు ఆరోగ్యం ఇవ్వాలమ్మా కోరుకుంటున్నానమ్మా ఆ అమ్మవారిని.బంగారుతల్లివమ్మా ఆదిపరాశక్తివమ్మా నీకెంతోపుణ్యమమ్మా కొందరయినా మీవీడియోలు చూసయినా మారతారు ఊరికొక ప్రియాచౌదరి కావాలమ్మా తయారుచెయ్యమ్మా👏జైశ్రీరామ👏
🙏🙏🙏👍👌
కొందరు ఆడవాళ్లు మన హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని పనిగట్టుకొని సర్వనాశనం చేస్తున్నారు గమనించగలరు వాళ్లకు తగిన బుద్ధి మీరే చెప్పాలి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
True madam
Correct ga chepparu mam chesedhi antha chesi sorry ani cheptharu
2010 nunchi start ayyindhi medam vinasananiki daari aadapillalu maarali medam
Mam muru chala bagamatladaru nijamga meru correct 💯 ga matladaru maa👍
S medam
Priya mam 🙏🙏
సరిగ్గా ఆలోచిస్తే, అందరూ అందరినీ వాడుతున్నారు. ఎలా వాడాలన్న విషయంలో ఈ కాలం మనుషులు ఆరితేరిపోయారంతే. ఆడా మగా తేడా లేదు.
Chala baga chepparu justice andhi yevarikina okela undali tappu yevaru chesina thappu ne
Jai shree Ram 🚩🙏
💯
ఇంట్లో ఎవరికైనా గాని ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని భయము భక్తి ఫస్ట్ నేర్పాలి క్రమశిక్షణ నేర్పాలి సమాజం గురించి సనాతన ధర్మం గురించి రామాయణం గురించి భారతం గురించి తప్పకుండా నేర్పించాలని వీడియోల ద్వారా అవేర్నెస్ తీసుకు రాగలరు
❤🎉
Jai Shree Ram
Jai shree Ram 🙏
Priya garu. meeru entha cheppina evvaru vinadam ledu andi. meru cheppindi 100 nijam.
Pillalani ela dandichalo ani kutumba sabyulaki teliyani samayamlo meeru manchi udhesyani anusaristhunnaru🙏🏿teliyashesthunnaru. Gowravisthunnamu🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
సామాన్య భక్తులంటే చులకన..సెలబ్రిటీ లంటే ఎందుకో అంత మోజు...
Jai sriram
Vadevadu 😂😂😂 gay ram
@@jo4387Ramudu dharmam ki kattubadi enno kashtalu padadu..manushulu ela bathakalo nirupinchadu. nee devudu Ela putaado choosko ra gorre asalu
@@jo4387gay nuvve😅😅😅😅😅😅😅😅😅😅😁😁👌👌
@@jo4387paguluddi ra niku... Noru gudda bokka kooda... Jagarthaga undu.... Shit tine matalu matladaku
@@jo4387సంకర జాతి కుక్క... బ్రిటీష్ వాడి మడ్డ గుడిసి బ్రతికే ఎదవ
🤝
❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🥰
Meru correct ga chopthunaru madham
🙏🙏🙏🙏🙏🙏🙏
Madam meeru hundred percent correct. Small doubt aalaya sibbi yenduku objection pettaledi mana darshananiki velthe yenno patly padali okka kshamana kadu punishment theevramuga vundali. Lovers ni ammayilu t shirts lage marchesthunnaru abbayilu kooda kondaruru alage vunnaru manchi brathuku brathudamani yevaroo anukovam leduala anukunte veellakivunna thelivithetalaki baga de develop avutharu
ఎందుకంటే ఇలాంటి ఛానల్ గురించి నేను 40 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను
🙏🏾🙏🏾🙏🏾
❤❤🎉🎉🎉😊😊
Na🙏🙏🙏🙏🙏👍
Kharma😢😢
తప్పు పిల్లలది కాదు ముందు పేరెంట్స్ ది నాకు కొడుకు కూతురు ఉన్నారు ఎంబీఏ బీటెక్ ఇద్దరు కూడా ఈరోజు నా భార్య నా అడుగుజాడల్లో ఉంటున్నారు వాళ్ల చదువు వాడి విధానం నా పిల్లలు గాడ్ గిఫ్ట్ అందరి పిల్లలు అలాగే ఉండాలని కోరుకుంటాను ప్రియా చౌదరి గారు నా కూతురికి అయితే మీ మెసేజ్ ప్రతిదీ చూపిస్తాను నా భార్యకి కూడా😢
గుడిలోకి పంపించిన వాళ్లకు బుద్ధి లేదు మేడం ముందు మీ ప్రతి మెసేజ్ నాకు బూతు బాన్స్ వస్తున్నాయి ఆనందంతో
మీరు ఎంత చెప్పినా వాల్ చేయాల్సింది చేస్తానే ఉంటారు మేడం / వాళ్ళ పెంపకం అలా ఉంటది మన ఇంట్లో
జై శ్రీ రామ్
Madam meekulaga nenu enno vadhinchanu..na family lo no patchyathapam.na dabbu ni thini ippudu food sukham aarogyam udyogam lekunda vintari ayyanu.prdt oorpiri vokkate undi.devudu tvaraga karunistadu Ani eduruchustunnanu...😢😢
Jai Bharat Jai modi
కుటుంబంలో ఆడది మగవాడు సరి సంబంధాలు లేవండి