హిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • హిమాచల్ ప్రదేశ్ లో సాగు చేస్తున్న కివీ పండ్ల పంట సాగు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. చంబా జిల్లాలోని చువాడీ గ్రామంతో పాటు సమీప గ్రామాల్లో ఈ పంట విరివిగా పండిస్తున్నారు. ఈ వీడియోలో రైతుతోపాటు ఉపాధ్యాయుడు కూడా అయిన కరణ్ సింగ్ గారు పంట సాగు సమాచారం వివరించారు. పూర్తి వీడియో చూస్తే సాగు గురించి ప్రాథమిక అవగాహన వస్తుంది.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubad...
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture TH-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : హిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivation
    #RythuBadi #రైతుబడి #KiwiFarming

ความคิดเห็น • 42

  • @Dinakardemolitionwork
    @Dinakardemolitionwork 2 วันที่ผ่านมา +5

    హిమాచల్ వెళ్లి రైతుల కోసం వీడియో చేసావు సూపర్ అన్న🤔🤔 👌👌👌👌

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 3 วันที่ผ่านมา +9

    Congretchulation Reddy Garu Himachal Pradesh Valley

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 วันที่ผ่านมา +2

    హాయి అన్న,,,రైతులు మందులు స్ప్రే చేసేటప్పుడు అవి కళ్ళలో,,మొహం మీద పడకుండా మంచి మాస్క్ గురించి ఒక వీడియో చెయ్యండి అన్న....!!!!!!

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 3 วันที่ผ่านมา +3

    Good Evening Rajender Reddy garu to you,and to Karan Singh of Chamba district, Himachal Pradesh!🌟💫👌👍

  • @satishkumarvarma8979
    @satishkumarvarma8979 2 วันที่ผ่านมา

    Good all crops video s my favourite your video s 💯👏

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 3 วันที่ผ่านมา +1

    ధన్యవాదాలు అన్నా బాగుంది

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 2 วันที่ผ่านมา +2

    Super brother,Cala,duramvellav

  • @srisrikanthduggi9014
    @srisrikanthduggi9014 3 วันที่ผ่านมา +4

    రాజేందర్ నమస్తే

  • @hanumanmeena7286
    @hanumanmeena7286 3 วันที่ผ่านมา +2

    Thank you sir ji hindi me video ke liye 🎉🎉

  • @97044
    @97044 9 ชั่วโมงที่ผ่านมา

    సూపర్

  • @anilkalla3130
    @anilkalla3130 14 ชั่วโมงที่ผ่านมา

    Great job anna

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 3 วันที่ผ่านมา +2

    Rajinder Reddy 😊 Great interview 🎉 keep going 👍

  • @ThriveniBoya-f2m
    @ThriveniBoya-f2m 3 วันที่ผ่านมา +2

    Super anna

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 วันที่ผ่านมา

    Very good farmer and information sir 👍

  • @ChSrinuvasu-q6s
    @ChSrinuvasu-q6s 3 ชั่วโมงที่ผ่านมา

    Superanna

  • @arunacr8175
    @arunacr8175 3 ชั่วโมงที่ผ่านมา

    Anna super

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 9 ชั่วโมงที่ผ่านมา

    Gud afternoon brother..

  • @UshaRani-gn8ck
    @UshaRani-gn8ck 2 วันที่ผ่านมา

    Best information

  • @p.v.v.sekharreddy6154
    @p.v.v.sekharreddy6154 2 วันที่ผ่านมา

    Good

  • @Pavan.broker
    @Pavan.broker วันที่ผ่านมา

    Anna T (Q) mobile water motar starter gurechi full video chayyu anna

  • @kocherlasrinivasarao3051
    @kocherlasrinivasarao3051 2 วันที่ผ่านมา

    Mee kushi raythulaku chala hupayogapaduthuindi

  • @kapparao5080
    @kapparao5080 2 วันที่ผ่านมา

    👌👌👌👌👌

  • @shivasolarfencing
    @shivasolarfencing 3 วันที่ผ่านมา +2

    Microspinkler karchu entha avuthundi anna epudu

  • @rajasekharreddy8570
    @rajasekharreddy8570 3 วันที่ผ่านมา +2

    Anna namaste sample mokkalu supply cheyochuga we will pay

  • @sriramshyam1377
    @sriramshyam1377 2 วันที่ผ่านมา

    సోదర రాజేంద్ర
    మాలాంటి రైతులకు ఉపయోగపడే ఉచిత వ్యవసాయ విద్య నీ కొత్త కొత్త పంటలతో నేర్పిస్తున్నారు....
    ఇట్లు
    నీ అభిమాని

  • @kanakarajuraju5533
    @kanakarajuraju5533 2 วันที่ผ่านมา

    Hianna

  • @togariramakanth6895
    @togariramakanth6895 3 วันที่ผ่านมา +11

    Kivi fruits telagana lo pandaya

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 2 วันที่ผ่านมา

    Himachal kuda poyava broo

  • @surya6913
    @surya6913 2 วันที่ผ่านมา

    There are male and female plants in Kivi, planting alone one plant will not give flowers. For every 10 female plant, 01 male plant required

  • @bunny18774
    @bunny18774 16 ชั่วโมงที่ผ่านมา

    andhulo male & female plant gurinchi chepalee 🙄

  • @Indianagreeculture
    @Indianagreeculture 3 วันที่ผ่านมา

    నా టార్గెట్ న దైవం మీరే రాజేందర్ రెడ్డి ఆన్న

  • @nageshreddy6110
    @nageshreddy6110 3 วันที่ผ่านมา +1

    Bro nv Hindi channel kuda pettandi

  • @JennyCh-zc2cv
    @JennyCh-zc2cv 3 วันที่ผ่านมา

    Manadaggar only 1 peace Rs 50-60.Raithu ni Dalarulu Dochukuntunaru

  • @ameertalent298
    @ameertalent298 2 วันที่ผ่านมา

    🥝🙏🏻🙏🏻🍓🍎🍒🍅🌍🌾🙏🏻🙏🏻🙏🏻

  • @boyavishnu9060
    @boyavishnu9060 3 วันที่ผ่านมา +2

    మంచీగావుంటాయి మివిడియోలు

  • @yadagirireddyreddy7013
    @yadagirireddyreddy7013 2 วันที่ผ่านมา

    Super Anna

  • @narayanachowdarynamburi9282
    @narayanachowdarynamburi9282 2 วันที่ผ่านมา

    Superanna

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 2 วันที่ผ่านมา

    Super anna