ఎంత మంచి కథలు ఎంచుకుంటున్నారమ్మా.. లల్లాదేవి గారి రచన ల్లో చక్కటి కథ కథనం ఉంటాయి.మీ స్వర మాధుర్యం కూడా దానికి మరింత వన్నె తెస్తోంది..ధన్యవాదాలు .ఇప్పుడు మీరు చదువుతున్న నవలలన్నీ బావున్నాయి.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ నాకెందుకో కథ చాలా రొటీన్ గా, చాలా చాలా చెత్తగా ఉంది. ఆవిడ కథ వ్రాసిన తీరుకు, నీ కంఠస్వర లాలిత్యానికి, నేను నా మానసిక క్షోభనంతా భరించాల్సి వచ్చింది. సడేలే నా గోడు నీకు పట్టదు గానీ, శు భ మ ధ్యా హ్నం నే స్తం.
ఎంత మంచి కథలు ఎంచుకుంటున్నారమ్మా..
లల్లాదేవి గారి రచన ల్లో చక్కటి కథ కథనం ఉంటాయి.మీ స్వర మాధుర్యం కూడా దానికి మరింత వన్నె తెస్తోంది..ధన్యవాదాలు .ఇప్పుడు మీరు చదువుతున్న నవలలన్నీ బావున్నాయి.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నాకెందుకో కథ చాలా రొటీన్ గా, చాలా చాలా చెత్తగా ఉంది.
ఆవిడ కథ వ్రాసిన తీరుకు, నీ కంఠస్వర లాలిత్యానికి, నేను నా మానసిక క్షోభనంతా భరించాల్సి వచ్చింది.
సడేలే
నా గోడు నీకు పట్టదు గానీ,
శు భ మ ధ్యా హ్నం నే స్తం.