నేను మీ వీడియోస్ ఫాలో అవుతా sister మీరు చేసిన అల్లం పచ్చడి వీడియో చూసి నేను ట్రై చేశా.అల్లం పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది మా పిల్లల కు బాగా నచ్చింది thankyou 🌹
Your way of telling the recipe itself is mouthwatering 🤤🤤 may i know location of ur hotel, really want to try your food , thanks for sharing valuable recipes!!
అక్కా నేను కొత్తగా హోటల్ ప్రారంభిస్తున్నాను నేను తెచ్చిన పెనం మీ హోటల్ లో పెనం లానే వుంటుంది కొంచెం దాని పైన ఎలా ప్రయత్నం చేసిన కూడా దోశ సరిగ్గా రావడం లేదు దయచేసి కొత్తగా తీసుకొన్న పెనం ఎలా రెడీ చేసుకోవాలో చెప్పండి ( seasoning process) దోశ అస్సలు రావడం లేదు
Sir chesaru ante...taste definitely baundi thiralisindhe...chala try chesthunna mi cooking Currys..personal gaa Naku baagaa nachaayi🎉🎉🎉
Chala chala bagundhi amma ❤❤❤
Super Akka and Bava baga chepparu.nanu chesanu
Thankyou for the valuable information which is you guys are providing us❤
సొరకాయ పులుసు,, నా childhood gurtochindi.. నాయనమ్మ చేసేది.
నేను మీ వీడియోస్ ఫాలో అవుతా sister మీరు చేసిన అల్లం పచ్చడి వీడియో చూసి నేను ట్రై చేశా.అల్లం పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది మా పిల్లల కు బాగా నచ్చింది
thankyou 🌹
" ఎవరికి తలవంచకు, ఎవర్ని ఆశించకు, గుండె బలమే నీ ఆయుధం ❤
ఇవాళ నేను పస్టు like kottanu video 23 sekanu lopu like kottanu nine first chusanu
TQ Andi
My favourite lemon rice CHAYANDI AKKA
Super chestunnaru aunty uncle
Hotel style uncle keka abba
Wow yammi recipe, stay connected Amnaya❤😊
Superb 👌
Hii andi cooking recepies is very excellent . Your telling every type of hotel recepies openly. I like your opennes nice to meet you
Me hotel style sambar recipe video shoot nice video
Super anna
Nice annayya
Super
Thanks for the recipe I always prepared Sorakaya sambar, it's boring sometimes
Palli powder kuda vestaru kads chikkaga ravadaniki
Please send me the easy 8 types of veg sambars for hotel
Your way of telling the recipe itself is mouthwatering 🤤🤤 may i know location of ur hotel, really want to try your food , thanks for sharing valuable recipes!!
Thank you so much 😀
పులుసుకూరలో చింతపండు పులుసు అవసరం లేదా, కసూరిమేతి వెయ్యాలా, ఏమిటో?
అక్కయ్య 💐💐💐🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ next వీడియో.. నేనే...1st..like... కొట్టాలి.... అనుకున్నాను,.... దేవుడు కూడా... కరుణించాడు... నాకే,... అవకాశము వచ్చింది,👌👍💐💐🙏🙏 మా సారు... చూపించే.. వoటకాలన్ని,.. మేమూ.. చేసి .👌👍. రుచి చూశాం అమోఘం 👌👍💐💐🙏🙏🙏 ధన్య వాదములు
Avuna.. TQ so much thammudu
😋👌👌👌❤
Hai bro iam in vijayawada bro supper chesyru kani chitapandu pulusu akkaraleda
Avasaram ledhamdi tomato puree vesamu kadhamdi.. milk vesina curry lo chinthapandu veyakudadhu
ఇప్పుడే ..తిమ్మము, ఇప్పుడే...
❤
హాయ్ అక్కా నేను మీ వీడియోస్ ని ఫాలో చేస్తున్నాను నాకు మసాలా వంకాయ, బజ్జి పూర్ణం వంకాయ చేసి చూపించండి. 🙋♀️రాయలసీమ అనంతపురం.
Hai akka
హాయ్ అక్క.బగునావ అక్క
Tri chastam andi
Hi sir recently we started a hotel in Bangalore. Dosa penam ni clean chese paraka etla chesukovali. Please give the details. Thank you sir.
Hai bro and sister
అన్న పులుసు కూరలో పాలు పోస్తారా అన్న
Pesaratuukoora chupinchamma madhavi. Adena nee Peru talli
Deenilo chinthapandu veyyaraa andi
పాలు పోస్తే చింతపండు వేయకూడదు
చింతపండు వెయ్యలేదు ఏమిటి బ్రో... నేను చుడటం మిస్ ఐయ్యన అని, రెండవసారి చూసా... చింతపండు లేకుండా పులుసా 😮😮
Milk vesina pulusu lo chinthapandu veyakudadhu
👌🫠💐🌹
మధ్యలో పాలు వేస్తే విరిగిపోవా, కూర దింపేముందు వేస్తే విరగవు కదా
అక్కా నేను కొత్తగా హోటల్ ప్రారంభిస్తున్నాను నేను తెచ్చిన పెనం మీ హోటల్ లో పెనం లానే వుంటుంది కొంచెం దాని పైన ఎలా ప్రయత్నం చేసిన కూడా దోశ సరిగ్గా రావడం లేదు దయచేసి కొత్తగా తీసుకొన్న పెనం ఎలా రెడీ చేసుకోవాలో చెప్పండి ( seasoning process) దోశ అస్సలు రావడం లేదు
Okay thammudu maximum repu vedio chestanu short or long yedhokati meeku ardham ayyela benglor numchi kudaa same meekane coment chesaru
@@katasaniMadhavi thanks for the valuable response akka
@@zelanYT vedio upload chesanu chudamdi
Tri chastam andi
మతి పోయింది పులుసు లేకుండా కూర ఏంటో సొరకాయ పులుసు అంట పులుసు లేదు పులుసులో పాలు ఏంటో మతి పోయిందండి భలే వండారు అండి అసలు అలాగా ఏంటో నాకేం అర్థం కాలేదు పులుసు పిచ్చెక్కించింది
Telugu titles enduku?ayana vesevi kanipinchali kada...
Adhi manam pettaledhamdi.... TH-cam lo atomatuga వస్తున్నాయి...మీరు వీడియో చూసేటప్పుడు CC Ani untumdi dhani medha click cheyandi పోతాయి