హైకోర్ట్ లో జగన్ సంచలన పిటిషన్ | YS Jagan Files Petition in AP High Court | YSRCP | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • హైకోర్ట్ లో జగన్ సంచలన పిటిషన్..YS Jagan Mohan Reddy filed the petition, arguing that the status should be granted to him based on the numerical strength of the opposition party in the assembly.
    #ysjagan #ayyannapatrudu #aphighcourt #ysrcp #apnews #andhrapradesh #aplatestnews #latestnews #telugunews #marokonamkishorejuly2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 1.1K

  • @mominriyaz2728
    @mominriyaz2728 2 หลายเดือนก่อน +16

    అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత లేకుంటే నష్ట పోయేది రాష్ట్ర ప్రజలే అన్న విషయం మరిచిపోయారు.

    • @srisri11982
      @srisri11982 2 หลายเดือนก่อน

      నీకు తెలిసినంత రాజకీయం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన ఎవరికి లేదు మి కామెంట్ వేతకారమా నిజంగా నష్టపోతుందా నాకు కామెంట్ రూపంలో పెట్టు

  • @kutumbaraoyedla4548
    @kutumbaraoyedla4548 2 หลายเดือนก่อน +15

    ప్రతిపక్ష నేతగా ఇచ్చి తీరాలి

  • @gudlurumalyadri4993
    @gudlurumalyadri4993 2 หลายเดือนก่อน +9

    ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఎందుకంటే అధికార పక్షం చేస్తున్నా వాటిని ప్రశ్నించకపోతే అధికార పక్షం చేసే ప్రతి పని వాళ్లకు చాలా బాగుంటుంది కానీ దానివల్ల అధికారపక్షానికి దాని వాపు దానికి బలుపు గా ఉంటది 🌹🎊

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 2 หลายเดือนก่อน +5

    ప్రతిపక్షం లేకుంటే పాలకులు వాళ్ళ ఇష్టం రాజ్యంగా పరిపాలిస్తారు ప్రతిపక్షం ఉంటేనే ప్రశ్నించడానికి బాగుంటుంది ప్రజల తరుపున మాట్లాడటానికి బాగుంటుంది

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 2 หลายเดือนก่อน +13

    అసెంబ్లీ లో జరిగే అన్నీ హక్కులు స్పీకర్ అనుమతి కావాలి. 18 మంది M. L. A. లు ఉంటేనే ప్రతి పక్ష హోదా వస్తున్న ది ఆంధ్రప్రదేశ్ లో.

  • @surendrababurachapalli912
    @surendrababurachapalli912 2 หลายเดือนก่อน

    YOUR EXPLAINED SUPER SIR.

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 2 หลายเดือนก่อน +14

    ప్రతి విషయం కోర్టు తో మొట్టికాయలు వేయించుకోవడం ,జగన్ నైజం .
    కొన్నాళ్లు political live కోసం మాత్రమే .

  • @vamsimohanchaturvedula5734
    @vamsimohanchaturvedula5734 2 หลายเดือนก่อน +1

    Beautiful analysis, Rajesh garu!

  • @damodarsai8797
    @damodarsai8797 2 หลายเดือนก่อน +3

    Why opposition leader
    Why not CM

  • @radhayerramaneni2316
    @radhayerramaneni2316 2 หลายเดือนก่อน +2

    Excellent Analysis . Perfect journalism 👏

  • @balasubramani2560
    @balasubramani2560 2 หลายเดือนก่อน +5

    420

  • @jesuslovetemple383
    @jesuslovetemple383 หลายเดือนก่อน +2

    ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి గారికి కంపల్సరిగా ఇవ్వాల్సిందే

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 หลายเดือนก่อน +19

    చట్టసభలా వ్యవరాల్లో కోర్ట్ జోక్యం చేసుకోదు

  • @suribabugantlana8557
    @suribabugantlana8557 2 หลายเดือนก่อน

    Chala Baga chepparu sir👍

  • @KsnRaju-i1l
    @KsnRaju-i1l 2 หลายเดือนก่อน +30

    మనకి ఒక రాజ్యాంగం వుంది ఆ రాజ్యాంగం ప్రకారం ఇవ్వక్కర్లేదు

  • @KMLK786
    @KMLK786 2 หลายเดือนก่อน +1

    ప్రతిపక్ష నేతగా జగ్లక్ అనర్హుడు 💯💯👍👍👍👍

  • @nikstudio5011
    @nikstudio5011 2 หลายเดือนก่อน +24

    ఎటు హైకోర్టు కలుగచేసుకోదు, ఇది కూడా బాబు గారు వ్యవస్థలని control చేస్తున్నాడు అని బాబు గారి మీద తోసేస్తారు

  • @srinivaspalivela2938
    @srinivaspalivela2938 2 หลายเดือนก่อน +1

    ప్రతిపక్షహోదా ఆడుక్కుంటున్నాడంటే పదవీ కాంక్ష ఎంతవుందో

  • @Prabhakaryp
    @Prabhakaryp 2 หลายเดือนก่อน +4

    Diversion politics. There is no way at all.

  • @gudlurumalyadri4993
    @gudlurumalyadri4993 2 หลายเดือนก่อน +1

    ప్రత్యేక హోదా సాధించాలి

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 2 หลายเดือนก่อน +5

    Babugari laga Staylu Techhukoaleadhu

  • @ygkmurthygopal8709
    @ygkmurthygopal8709 2 หลายเดือนก่อน

    కోరుటు కేసులు నుండి తప్పిచుకొవాలని

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 2 หลายเดือนก่อน +17

    అంతర్జాతీయ కోర్ట్ కు వెళ్లే ఛాన్స్ ఉంటే baguntundi

  • @mohannaaidu4749
    @mohannaaidu4749 2 หลายเดือนก่อน

    హూదాలేదు బొక్కలేదు..
    మీ.విశ్లేషణబాగుంది..

  • @jvsrao8899
    @jvsrao8899 2 หลายเดือนก่อน +2

    High court should make JAGAN AS P.M ,because these judges are appointed by JAGAN

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 หลายเดือนก่อน +1

    డేరింగ్ స్టెప్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మగాడు .
    నారా బాబు జగన్ మోహన్ రెడ్డి గారి వెంట్రుక తో సమానం

  • @mjaganmohanrao4280
    @mjaganmohanrao4280 2 หลายเดือนก่อน +6

    లేదు

  • @LagmeNaro
    @LagmeNaro 2 หลายเดือนก่อน

    టిడిపి ప్రభుత్వం పేదవారికి పథకాలు ఇస్తున్నారు లేదా అది గుర్తించండి మీలాంటి 😔😔😭😭

  • @raomn9766
    @raomn9766 2 หลายเดือนก่อน +3

    He doesn’t no Legislator rules n courts can’t interfere in It

  • @ChakrikavyaPusa
    @ChakrikavyaPusa 2 หลายเดือนก่อน +7

    ఇది వరకు మాజీ cm ఏమన్నాడు cbn గారిని ఉద్దేశించి నేను తల్చుకుంటే నాకు నచ్చిన వ్యక్తిని రాజ్యసభ కు పంపగలను నీకు ఏముంది ఆలా చేయటానికి అని ఎగతాళిగా అన్నాడు ఈ రోజు ప్రతి పక్ష హోదా కోసం ఆడుకున్నట్టు ఉంది ఇది దేవుడి స్క్రిప్ట్ ఏమో

  • @SanthiSagar
    @SanthiSagar 2 หลายเดือนก่อน

    Good evening🙏 Kishore Sir🙏🙏🙏

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 2 หลายเดือนก่อน +3

    His single point agenda is to destroy brand AP, Amaravati and ensure that nobody comes to AP with investment

  • @comicalfly3926
    @comicalfly3926 2 หลายเดือนก่อน +6

    ఆమెరికా కి అధ్యక్షుడు కావాలి వెంటనే జగన్కు ఆ అవకాశం ఇవ్వండి హైకోర్టు వెళ్ళకండి అంతర్జాతీయ కోర్టు అనుమతి కోరండి

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 2 หลายเดือนก่อน

      ఎందుకు మాష్టారు లేని ఐడియాలు ఇస్తారు😂😂😂

  • @karimullashaik877
    @karimullashaik877 2 หลายเดือนก่อน

    Super

  • @madasiyellappa9798
    @madasiyellappa9798 2 หลายเดือนก่อน +13

    జగన్మోహన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా అవసరం లేదు

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 2 หลายเดือนก่อน

    గొప్పగా chepparu

  • @npdinfo452
    @npdinfo452 2 หลายเดือนก่อน +7

    దీన్నే తుగ్లక్ పాలన. వైయస్సార్సీపి నేతకు తుగ్లక్ కని పెట్టినారు

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 2 หลายเดือนก่อน +1

    High court petition reject chestey......🙏🏻

  • @ChRamachari
    @ChRamachari 2 หลายเดือนก่อน +73

    ఇటువంటి మహా నటుడు ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదు అనేదే నాభావన ప్రజలు గమనించగలరు ధన్యవాదములు

    • @kundanatiprasadam3251
      @kundanatiprasadam3251 2 หลายเดือนก่อน

      We never saw this type of Idiot

    • @VlogsGSS
      @VlogsGSS 2 หลายเดือนก่อน +3

      వారానికి 2 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేలా చర్యలు కూటమి పార్టీ 😂🎉

    • @chollaraju7123
      @chollaraju7123 2 หลายเดือนก่อน +1

      Mare evaru kaavaale ...selav evaagalaru

    • @AnjanaSatish
      @AnjanaSatish 2 หลายเดือนก่อน

      Prabutwa vidi vidhanlu prajala taripuna evaro okaru adagali kadandi ala vaddu anukunte diguvu saba kuda anavasarame kada prajalu adagaleru directga praja pratinidule kada adagali prabutvam kante opossitaion mede pedda bhadyata untundi
      10:31 11:20

    • @menduchandram3479
      @menduchandram3479 2 หลายเดือนก่อน

      Ii in​@@AnjanaSatish

  • @venkataraonandamuri5300
    @venkataraonandamuri5300 2 หลายเดือนก่อน

    Super Visleshana Chesavu Thanks.

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG 2 หลายเดือนก่อน +18

    ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు. రూల్స్ ఎవ్వరు అతిక్రమించ కూడదు. PRAJALU Ichina thirpu అందరు హైకోర్టుతో సహా గౌరవిస్తారు. అడుక్కోవడం ఏమిటీ? ప్రజల తిర్పు కూడా లెక్క చేయదా

    • @srivani1606
      @srivani1606 2 หลายเดือนก่อน +1

      ప్రజల తీర్పు కాదు evm తీర్పు అని అందరికి తెలుసులే 🤣🤣

    • @KanteMahalaxmi
      @KanteMahalaxmi 2 หลายเดือนก่อน +1

      Jai jagan 🎉🎉🎉

  • @subbukannali4240
    @subbukannali4240 2 หลายเดือนก่อน +51

    Hicourt ఎందుకు ఇస్తుంది... ఇది ప్రజల తీర్పు... ప్రజలు ఇవ్వనపుడు సిగ్గులేదు అడగటానికి....ఇకనైనా మంచి ప్రజానాయకుడు గా ఉండమంది... రాష్ట్రాన్ని నాశనం చేసినోడికి ఆ అర్హత లేదు

    • @satyanarayanamma7868
      @satyanarayanamma7868 2 หลายเดือนก่อน +2

      Prajalu jagan garini odincha ladhu mundhu adhi telusukondi

    • @mravishankarreddy702
      @mravishankarreddy702 2 หลายเดือนก่อน

      ఈవీఎంల తోటి వచ్చినప్పుడు సిగ్గు లేనప్పుడు అడగడానికి సిగ్గెందుకు దొంగ ఈవీఎంల తోటి వచ్చినప్పుడు హైకోర్టులో అడిగితే తప్ప

    • @KommeraSruShanthi
      @KommeraSruShanthi 2 หลายเดือนก่อน +2

      ​@@satyanarayanamma7868 adhi ee sannasulaku telisthe kootamiki enduku support chestharu anna 😂😂😂😂

  • @venkateswarlu2003
    @venkateswarlu2003 2 หลายเดือนก่อน +1

    అసెంబ్లీ వస్తే సమాధానం చెప్పాలి కదా

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 หลายเดือนก่อน +72

    మినిమం ఎటెన్డెన్స్ పెట్టాలి. సరిపడ ఎటెన్డెన్స్ లేకపోతే వచ్చే ఎన్నికల్లో పాల్గొననివ్వ కూడదు. ఇలా లెజిస్లేషన్ చెయ్యాలి

    • @vemularamamurthy5554
      @vemularamamurthy5554 หลายเดือนก่อน

      కరక్టుగచెప్పారు

  • @mvnagaraj2344
    @mvnagaraj2344 2 หลายเดือนก่อน +1

    No need. Meaning less issue.

  • @RajRajampeta
    @RajRajampeta 2 หลายเดือนก่อน +1

    ఫెయిల్ అయినవిద్యార్థికి, పాస్ అయినట్టు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు,, ఛీ,,,,,,

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 2 หลายเดือนก่อน +32

    కోర్ట్ ల టైమ్ వృదా చేయటం కొత్త యేమీ కాదు

  • @mallikarjunanampalli8648
    @mallikarjunanampalli8648 2 หลายเดือนก่อน

    అబ్బా భలే న్యాయంగా చెప్పరు సార్ కానీ సూపర్ 6 ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పైనా కూడా న్యాయం చెప్పండి...

  • @mvenkateswararao2591
    @mvenkateswararao2591 2 หลายเดือนก่อน +36

    ఇది స్పీకర్ పరిధి లో అంశం. మాకు సంబంధం లేదు అని Court judgement ఇస్తుంది . జగన్ కి కావల్సింది అదే. ఆ వంకతో అసెంబ్లీకి వెళ్ళడం ఎగ్గొట్టొచ్చు.

  • @vajjaugandhar8665
    @vajjaugandhar8665 2 หลายเดือนก่อน +2

    ఎలా ఇస్తారు..... 😅... ఇంకా ఏమైనా...... అడగవలసింది.... సరే నేను రేపు హైకోర్టు లో పిటిషన్ వేస్తాను నాకు గ్రాప్ 2 ప్రిలిమ్స్ అయింది మెయిన్స్ రాయను జాబ్ ఇచ్చేయండి అంట.... ఇచ్చేయండి మరి😂

    • @Avinash-st2rm
      @Avinash-st2rm 2 หลายเดือนก่อน

      Raasina raadhu lera neeku group 2 job...

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 2 หลายเดือนก่อน +13

    మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి,ప్రతిపక్ష నాయకుడి హోదకి పనికి రాడనే 11 సీట్లు ఇచ్చాము.ఒక MLA గా అసెంబ్లీ కి వెళ్లి CBN పరిపాలన నిష్టగా గమనించు అప్పుడు 2029 లో ప్రతిపక్ష హోదకి సరిపడ MLA లను ఇస్తాము.అప్పటివరకు మూసుకొని కూటమి పాలన చూడు.

  • @NaiduKomari-vw1bd
    @NaiduKomari-vw1bd 2 หลายเดือนก่อน

    Nuvvu super bro

  • @TandiSubrahmanyam
    @TandiSubrahmanyam 2 หลายเดือนก่อน +7

    Super భయ్యా నిజము చెప్పావు జగన్ ఎవరో చెప్పంది చేస్తారు తప్ప జగన్ సొంతగా ఏది చెయ్యాడు. అసలు రాజకీయం గురుంచి అసలు తెలియదు. అందుకే ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడుతున్నాడు. ఇది నిజము

  • @chillababaiahreddy2854
    @chillababaiahreddy2854 2 หลายเดือนก่อน +1

    సార్ మ్యూజియంలో కాదు, హైదరాబాద్ మూసినదిలో నిమజ్జనం చేయాలి సార్ బ్రెయిన్.

  • @sribalabharathibajanamanda8248
    @sribalabharathibajanamanda8248 2 หลายเดือนก่อน +20

    ఇవ్వనవసరం లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు

    • @susiglory6329
      @susiglory6329 2 หลายเดือนก่อน

      😊 11:26 😊

  • @krishnamurthypallapothula3744
    @krishnamurthypallapothula3744 2 หลายเดือนก่อน +1

    ఇంతకు ముందే సుప్రీం కోర్టు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ నిర్ణయం పై ఆధారపడి ఉంది కాబట్టి కోర్టులు శాసన సభ వ్యవహారాల లో జోక్యం చేసుకోము అని చెప్పారు ఒకసారి రూలింగ్ ఇచ్చిన విషయంలో హై కోర్టు తిరస్కరించడం ఖాయం

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 2 หลายเดือนก่อน +39

    ప్రజాసేవ చేయడానికి ప్రతిపక్షహోదా అవసరంలేదు.ప్రతిపక్ష హోదా వచ్చేలాగ కనీసం పరిపాలించలేదు.

  • @sarojinidevi2752
    @sarojinidevi2752 2 หลายเดือนก่อน +2

    మీ విశ్లేషణ అద్భుతంగా వుంది. అంతా కరెక్ట్ గా చెప్పేరు.

  • @gowrisankaraobudisetty323
    @gowrisankaraobudisetty323 2 หลายเดือนก่อน +4

    ఇవ్వ వలసిన అవసరం లేదు. ప్రజలు తిరస్కసారించిన తరువాత అతనికి ప్రతిపక్షం హోదా ఎందుకు ఇవ్వాలి.

  • @SatheeshnayuduChitti
    @SatheeshnayuduChitti 2 หลายเดือนก่อน

    నాకు 40 శాతం ఓట్లు వచ్చాయి కనుక నాకు 02 ఏళ్లు అధికారం ఇవ్వాల్లి అని కూడా రేపు కోర్టు కు వెళతాడు

  • @KrishnaraoThati-r7j
    @KrishnaraoThati-r7j 2 หลายเดือนก่อน +8

    ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ప్రతిపక్ష హోదా ఇస్తే జనం తరఫున మాట్లాడొచ్చు

  • @chokkasudhakar7087
    @chokkasudhakar7087 2 หลายเดือนก่อน

    సూపర్ సిక్స్ కాలయాపన గూర్చి చెప్పండి

  • @rufuspnelson
    @rufuspnelson 2 หลายเดือนก่อน +10

    కోర్టుల్ని తప్పు పట్టే హక్కు భారతీయ పౌరుడికి లేదు అవసరము కూడ లేదు ఎందుకంటే మన మేర భారత్ న్యాయ వ్యవస్థ ఆర్ధిక నేరస్థులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని కోర్టులు తమ చర్యల ద్వారా నిరూపించేసుకొన్నాయి. అందుకే ఒక నేరస్థుడు గత 12 సం. ల నుండి తప్పించుకొని తిరుగుతున్నా మన న్యాయ వ్యవస్థ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకు పోయింది. నాట్ బిఫోర్ మి, జడ్జిమెంటు రిసర్వ్డ్ అనే సాంకేతిక పదాలను న్యాయాన్ని అందుబాటులో లేకుండా కాపాయపనకు పెద్దపీఠము వేసేశాయి. Because Justice delayed is justice denied is USP of our Judiciary.but now and then people at the helm will pronounce a statements saying that such cases should be closed with in a years but after a lapse of 12 years period is less than one year, but one fine day the person issued statement would retire and would relinquished from his hanourable uttarances. justice is tailor made based on status of person involved. So,వాడు అలాగే కోర్టుల్ని తప్పుదారి పట్టించి తప్పించుకొని తిరుగ గల ఏకైక ధీరుడు మన జగ్గడు.No body can beat him. ఇది మన అత్యున్నత రాజ్యాంగము ప్రజాస్వామ్యం ముసుగులో ఒక నేరస్తునికి ప్రసందించిన వరము. అంతిమముగా మేర భారత్ మహాన్ అని ఒప్పుకోక తప్పదు.

    • @MakineediThrimurthulu
      @MakineediThrimurthulu 2 หลายเดือนก่อน

      Ala suste 1nerastu 32 stelu prajalani mosam sesi gathamlo ntr padavini partinee lakkunna echina Ameelu eggotti Eppudu kanti hapareshan vankatho RjyJailki vella kunda kortumu mosamsesi +(Supar6) Aniseppineggi prajalni 2014 lo dokra runamapi Rayithula Runalu teerchaledhu 5years cm padavi Anuba vinchadu Eppudu Ala pniAvvadhu😂😂😂😂 prajala usuru thagulu thundhi😢😢😢😢 Naki pothadu

    • @SrinivasaraoJetti-bl1ce
      @SrinivasaraoJetti-bl1ce 2 หลายเดือนก่อน

      Prthipkshahoda,,y,s,rc,p,ki,evvaddu,asthai,vallaku,ledu

  • @satyanarayanareddymadhira3231
    @satyanarayanareddymadhira3231 2 หลายเดือนก่อน

    A real hero never ask anything from anybody my resl hero jagan Mohan Reddy

  • @g.saisrinivas2346
    @g.saisrinivas2346 2 หลายเดือนก่อน +1

    MLA గా అటెండ్ అవ్వొచ్చు..
    కానీ వాడికి ప్రతి పక్ష నాయకుడి కి వుండే ప్రోటోకాల్/ బెనిఫిట్స్ కావాలి...
    అందుకే ఈ వేషాలు

  • @laxmanamurthyboddeti3048
    @laxmanamurthyboddeti3048 2 หลายเดือนก่อน +15

    అయ్యా high court ee విషయంలో interfear అవదు. వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వనసరం లేదు inline with the rules

  • @venkateshwarraokoneru8353
    @venkateshwarraokoneru8353 2 หลายเดือนก่อน +1

    Direct C M post ask to hounerble High Court

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 2 หลายเดือนก่อน +10

    పదకొండు సీట్లు సంపాదించిన జగన్ మోహనరెడ్డి గారికి ప్రతి పక్షహోదా ఇవ్వాలంటే మన రాజ్యాంగం తిరిగిరాయాలి లేదా కొత్త రాజ్యాంగం వ్రాయాలి 🤓 అది అతనికి బాగా తెలుసు కానీ ఇప్పుడు అతనికి కావలసింది ప్రతిపక్ష హోదాలో కలిపించ్చే సెక్యూరిటీ అది లేకుంటే దిన దిన గండమే అని ఆయనికి బాగా తులుసుకాబట్టే ఇలా ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు 🤓🤓🤓😭😭😭

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 2 หลายเดือนก่อน

      @@padmanabhanrariyankandath3164 50%సెక్యూరిటీ కోసమే ,రాష్ట్రం మొత్తం వాడెమ్మ మొగుడిదన్నట్లు అడుగుతున్నాడు .

  • @dnrraos5797
    @dnrraos5797 2 หลายเดือนก่อน +1

    piriki lakshanam AP lo

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 2 หลายเดือนก่อน +10

    ఒక వేళ high court ఆర్డర్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పక్ష హోదా ఇవ్వకూడదు. Because He is managing all courts.

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 2 หลายเดือนก่อน

      May be he may ask for opposition leader status from assembly stating that the matter is in court. Till then he will enjoy😂😂😂

  • @keerthigraphics4425
    @keerthigraphics4425 2 หลายเดือนก่อน +1

    పీఎం పోస్టు కావాలి అని సుప్రీం కోర్టు కు వెళ్తాడు ఏమో.. ఎలాగో ఢిల్లీ కి పోతున్నాడు కదా.. అన్న పీఎం పోస్టు తో ap లో అడుగుపెడతాడు 😂😂😂

  • @ChandravatiRaju-en7rl
    @ChandravatiRaju-en7rl 2 หลายเดือนก่อน +1

    Jail ki eppudu

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 หลายเดือนก่อน +76

    ఉన్న ఆ 10 మంది ఎప్పుడు పారిపోతోరో వాడికే తెలియదు. ఇంకా ఎందుకు తపన. తన కేసులు త్వరగా తేల్చమని సుప్రీం కోర్టులో కేసు వేస్తే బాగుండేది.

    • @rasoolkhanpathan9245
      @rasoolkhanpathan9245 2 หลายเดือนก่อน +2

      Ina jagan eekalemaina voodataya?

    • @jyothsnak6438
      @jyothsnak6438 2 หลายเดือนก่อน

      😂😂😂 సిగ్గుపడాలి

    • @nandisarala9131
      @nandisarala9131 2 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @Hindhu193
      @Hindhu193 2 หลายเดือนก่อน

      ​@@rasoolkhanpathan9245veedu naa bochu evaru peekaleru annadu AP prajalu gundu gorigesaaru. Ippudu meeru eekalu antunnnaru Mari ee saari emi peekuthaaro 🤔🤔

    • @RachelPrakashThota
      @RachelPrakashThota 2 หลายเดือนก่อน

      దుర్మార్గులకు మంచి వాళ్ళను ద్వీషించడమే పని

  • @Burugukrupanandam
    @Burugukrupanandam 2 หลายเดือนก่อน

    ఈవీఎం cm cbn

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 2 หลายเดือนก่อน +13

    ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది హైకోర్టు కాదు, ప్రజలు. వాళ్లు నువ్వు అర్హుడివికాదని స్పష్టంగా తీర్పు ఇచ్చారు

  • @mvrr2270
    @mvrr2270 2 หลายเดือนก่อน +7

    అంతేగా మరి ❤❤
    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @raochattu1601
    @raochattu1601 2 หลายเดือนก่อน +1

    కోర్టు పిటిషన్ డిస్మిస్ చేస్తే ఏం చేస్తారు.

  • @yesurathnamkathi4387
    @yesurathnamkathi4387 2 หลายเดือนก่อน +3

    100% ప్రతి పక్షహోదా ఇవ్వాలి

  • @sureshbabu-wn1ob
    @sureshbabu-wn1ob 2 หลายเดือนก่อน

    Well explained 👏

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 2 หลายเดือนก่อน +12

    దరిద్రుడికి నానా చింత, తాను చెడ్డ కోతి వనమ౦తా చెరిచి౦ది యున్నట్టు, మిగతా య౦ యల్ ఏ లను భ్రష్టు పట్టిస్తున్నాడు.

  • @MohanaPakalapati
    @MohanaPakalapati 2 หลายเดือนก่อน +1

    No sir Evvakudadhu

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 2 หลายเดือนก่อน +13

    వాడి కోరిక 12 సం ll attend కాడు కాబట్టి ప్రతి వాయిదాలకి రమ్మనాలి, వాయిదాలు వెయ్యాలి 12 years. వాణ్ణి అక్కడే court చెట్టు కింద ఏడిపించండి విధవ చతుష్పాదుడుని.

    • @MakineediThrimurthulu
      @MakineediThrimurthulu 2 หลายเดือนก่อน +1

      32000 vela ammayilu ekkadani chettuki katti kodithe Anni mosalu bayata pedathadu pk buppati cm

  • @satyanarayananakka3915
    @satyanarayananakka3915 2 หลายเดือนก่อน +1

    Ilanti yedavaliki jaile correct

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 2 หลายเดือนก่อน +11

    Schooll ఎగ్గొట్టటానికి పిల్లలు వేసే వేషాలు లాగా వున్నాయి.

  • @jcgpmindia7082
    @jcgpmindia7082 2 หลายเดือนก่อน +1

    ఇ వ్వా లి

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 2 หลายเดือนก่อน +4

    Pragipaksham untea Cyco Navuulu Kudharavu Vaallaloavallu Navvikuntunnaru 5yearsHaniemoon

  • @satyanarayanareddymadhira3231
    @satyanarayanareddymadhira3231 2 หลายเดือนก่อน

    He is not only my teal hero he is real hero of every Andhra person also he is role model of India

  • @venkateswarlu2003
    @venkateswarlu2003 2 หลายเดือนก่อน +16

    హోదా కల్పించాలని రచ్చ చేస్తున్నాడు
    ప్రజలకి మంచి చేయాలని కానీ
    రాష్ట్రం ముందుకు వెళ్లాలని కానీ దిగులు లేదు
    ఎలాంటి వాళ్ళకా ముందు ఓట్లేసింది

  • @Ambedkar9876
    @Ambedkar9876 2 หลายเดือนก่อน

    HE IS PRESIDENT OF INDIAN PSYCHO''S ASSOCIATION

  • @narasimhamjosyula9465
    @narasimhamjosyula9465 2 หลายเดือนก่อน

    YES

  • @mnagabhushan9248
    @mnagabhushan9248 2 หลายเดือนก่อน

    కోర్టు సమయం వృథా చేయడం శిక్షా ర్హం

  • @MrVijaysonti
    @MrVijaysonti 2 หลายเดือนก่อน +11

    ఎన్నికలు మళ్ళీ పెట్టమని పిటిషన్ వేస్తె బాగుండు ఓడి చచ్చి ఊరుకుంటాడు

    • @kkmulties6622
      @kkmulties6622 2 หลายเดือนก่อน

      Meeku dammunte re-election petti chudandi ra

  • @balasubbaiah7378
    @balasubbaiah7378 2 หลายเดือนก่อน

    Sir.thankyousir.bhalechepparu.meeru.

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 2 หลายเดือนก่อน +18

    అయ్యో మా బెయిలు జగ్గిరెడ్డి కీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్లీజ్.
    సిగ్గులేని సన్యాసి అడుక్కునే పరిస్థితి.

    • @Avinash-st2rm
      @Avinash-st2rm 2 หลายเดือนก่อน

      Pora

    • @jyothsnak6438
      @jyothsnak6438 2 หลายเดือนก่อน +1

      సిగ్గుపడే విషయం 😂. అదీ తెలీదు

    • @smuni721
      @smuni721 2 หลายเดือนก่อน

      Pora very pukka fake cm gadi Sanka naku

  • @rao8714
    @rao8714 2 หลายเดือนก่อน +1

    మామూలుగా చెబితే అర్ధం కాదు. పాపం పసివాడు అనిపించుకోవాలని తపన!

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 2 หลายเดือนก่อน +16

    నవ్వడం కాదు సార్ఛీ కొట్టినరాష్ట్రం మొత్తంఅతని పిచ్చి చేష్టలకునవ్వినఅతనికి జ్ఞానోదయం కలగదు

  • @suryaraomamidi3061
    @suryaraomamidi3061 2 หลายเดือนก่อน

    Should not be given post of opposition leader post to Jagan in AP Assembly.

  • @madhavilatha5349
    @madhavilatha5349 2 หลายเดือนก่อน +2

    Adhecourt imidiate ga jagan criminal cases niimidiate gajudgement ichhi theehar jailku pampisthe chala baguntundhi

  • @sonovisionpjm
    @sonovisionpjm 2 หลายเดือนก่อน +1

    ఎలాగూ కోర్టుకెళ్లావుగా... ముఖ్యమంత్రి ఇప్పించమని అడగొచ్చుగా

  • @damodaraprasanthkumar7734
    @damodaraprasanthkumar7734 2 หลายเดือนก่อน +2

    Endhuku ivvali prathipaksha hodha emi velagapettadu 5yrs,ivvodhu.