రాపిడో బుకింగ్ వస్తే తీసుకొని వెళ్తే పర్వాలేదు బుకింగ్ రాకపోయినా డైరెక్టర్గా మాట్లాడుకుని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అప్పుడు మా పొట్ట కొట్టినట్టే కదా మేము లక్షలు లక్షలు పెట్టి ఆటోలు ఫైనాన్స్ మీద తీసుకొని మేము దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము కానీ రాపిడో బైక్స్ తోలేవాళ్లు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రాపిడ్ బైక్ నడిపిస్తున్నారు మేము గవర్నమెంట్ కి టాక్స్ కడుతున్నాము ఎల్లో ప్లేట్ చేపించుకొని బైక్ వాళ్ళు అలా చేస్తున్నారా చేయట్లేదు కదా దానికి ఏ సమాధానం చెప్తారు మీరు కొంతమంది అయితే ఇద్దరు కస్టమర్లు ఉన్న బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు ఎక్స్ట్రా అమౌంట్ అడిగి. అది మరి రాంగ్ కదా ఇద్దరు ఉంటే ఆటో బుక్ చేసుకుని చెప్పాలి కదా అలా చెప్పడం లేదు వాళ్లే త్రిబుల్ డ్రైవింగ్ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు బస్టాండు రైల్వే స్టేషన్ బెంజ్ సర్కిల్ దగ్గర నైట్ 10 దాటిన తర్వాత ఒకసారి మీరు గమనించు వచ్చి రోడ్డు మీదకు వచ్చి చూడు రాపిడో బైకులు వాళ్ళు బుకింగ్ రాకపోయినా ఎలా ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు నార్మల్గా మాట్లాడేసుకుని వెళ్ళిపోతున్నారు అలా చేయడం వల్ల మాకు కిరాయిలు ఏమీ ఉండదు బాగా దెబ్బ కొడుతుంది అర్థం చేసుకోండి ప్లీజ్. 🙏
@ konthamandhi unnarani andharu ala untars brother aa mata ki osthe maku ride osthe pickup ki kooda parcel office side ranivaru kondharu auto vallu nen face chesaa OTP kottukoni ride tiskelthuna ochi mari phone check chestaru
Hianna 🎉happyJourney🎉
Anna oppikaga undandi rides vastai
Cab business kuda chei bro
Auto valla rapido kana akuva aduguthunaru
Bro. Ola , uber nd rapido office la location unte cheppandi andharam kalisi velli office medha attack chesesdham. Evaru vachi emchestharo chudham
Ok bro 👍
Try both normal bookings and parcels. Maybe it will work out
Hianna
Hi brother
Bro nekhu own house undhi aa
సొంత ఇల్లే కానీ నెలకు 11000 EMI కట్టాలి 24 సంవత్సరాలు బ్యాంకు లోన్ మీద తీసుకున్నాను.
Total online apps are fake.Only benefits are Customers. Lose on Drivers Income.😢
Yes brother 💯👍
Rapido bikes ani analandi broh vaalaki kooda milagane family ,emi untadhi ardham chesko
Okkalu unte bike ye book cheskuntaru bro
రాపిడో బుకింగ్ వస్తే తీసుకొని వెళ్తే పర్వాలేదు బుకింగ్ రాకపోయినా డైరెక్టర్గా మాట్లాడుకుని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అప్పుడు మా పొట్ట కొట్టినట్టే కదా మేము లక్షలు లక్షలు పెట్టి ఆటోలు ఫైనాన్స్ మీద తీసుకొని మేము దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము కానీ రాపిడో బైక్స్ తోలేవాళ్లు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రాపిడ్ బైక్ నడిపిస్తున్నారు మేము గవర్నమెంట్ కి టాక్స్ కడుతున్నాము ఎల్లో ప్లేట్ చేపించుకొని బైక్ వాళ్ళు అలా చేస్తున్నారా చేయట్లేదు కదా దానికి ఏ సమాధానం చెప్తారు మీరు కొంతమంది అయితే ఇద్దరు కస్టమర్లు ఉన్న బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు ఎక్స్ట్రా అమౌంట్ అడిగి. అది మరి రాంగ్ కదా ఇద్దరు ఉంటే ఆటో బుక్ చేసుకుని చెప్పాలి కదా అలా చెప్పడం లేదు వాళ్లే త్రిబుల్ డ్రైవింగ్ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు బస్టాండు రైల్వే స్టేషన్ బెంజ్ సర్కిల్ దగ్గర నైట్ 10 దాటిన తర్వాత ఒకసారి మీరు గమనించు వచ్చి రోడ్డు మీదకు వచ్చి చూడు రాపిడో బైకులు వాళ్ళు బుకింగ్ రాకపోయినా ఎలా ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు నార్మల్గా మాట్లాడేసుకుని వెళ్ళిపోతున్నారు అలా చేయడం వల్ల మాకు కిరాయిలు ఏమీ ఉండదు బాగా దెబ్బ కొడుతుంది అర్థం చేసుకోండి ప్లీజ్. 🙏
@ konthamandhi unnarani andharu ala untars brother aa mata ki osthe maku ride osthe pickup ki kooda parcel office side ranivaru kondharu auto vallu nen face chesaa OTP kottukoni ride tiskelthuna ochi mari phone check chestaru
problem only rapido kaadu auto lu ekkuvaga unnayi
rapido lo base fare 9 and kilometer ki 5 istaadu , 15 percent commission. Enni rides cheste 1000 raavali. Bike s maximum petrol vi mileage takkuva
Naa friend ki auto undi daily 2000 amount vastundi 500 gas ki final 1500 earn chestaadu