Vasanth Guruswamy Sabarimala Maha Padayatra Day 23

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
  • Sri Rama Raksha Sabarimala Maha Padayatra Day 23
    హైదరాబాద్ నుండి శబరిమలై పాదయాత్ర
    సువర్ణభూమి మరియు శ్రీరామరక్ష శబరిమల పాదయాత్ర.
    సువర్ణభూమి సంస్థ తలపెట్టిన మహాయజ్ఞం.
    కాశి నుండి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప భక్తులు
    శబరిమలకు 250 మంది స్వాముల, రోజుకు 35 కిలోమీటర్లు పాదయాత్ర.
    కనీవినీ ఎరుగని దృశ్యం. పాల్గొని తరించి ముక్తిని పొందండి.
    సువర్ణభూమి సంస్థ డైరెక్టర్ మేక శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి కి జియాగూడ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా ప్రతిరోజు పూజలు, భజనలు సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ప్రార్ధన.
    #sreeramarakshapadayatra #sabarimala #suvarnabhoomi

ความคิดเห็น •