How to repair Fridge in Telugu // by Ramu electrical work #fridgerepair #refrigeratorrepair #fridgeproblemsolve #ramuelectricalworkstelugu Thanks for watching......
Fride paina depreze loo katthi thoo podichanu AA tharuvatha vere maripinchanu appatinundi tik tik mani sound agi agi vacchi motor run kaledhu bro elaa cheyyali. Please reply.
Sir maadhi lg single door fridge old fridge relea pothea kottadhi vesamu tharvaata fridge anedhi non stop ga nadusthundi on and off kavatledhu nonstop ga raning avuthundi ela sir konchem solution cheppandi
,sir memu samsung dobhal door convertible fridge thisukunamu day lo one r two times power pothe cooling thaggi malli on avutundhi kadha ala avutundhi sir fan sound vashtundhi malli on avutundhi problem sir plz reply evandi sir
ప్రాబ్లెమ్ ఏమి లేదు మీ ఫ్రిడ్జ్ ఇన్వెంటర్ కన్వర్టబుల్ కాబట్టి మరి కూలింగ్ తక్కువ అయినప్పుడు ఆటో మేటిక్ గా ఆన్ అవుతుంది అందుకే ఆ సౌండ్ మామూలు ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు అన్ అండ్ ఆఫ్ అవుతూ ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది మీది కాన్వర్టబుల్ కాబట్టి మినిమం కూలింగ్ తగ్గినప్పుడు మాట్లాడితే ప్రతి సారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం వలన లేదా పవర్ అనేది ఎక్కువ సేపు లేక పోయిన లేదా ఎక్కువ కూలింగ్ మీరు పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ రేంజ్ కూలింగ్ రావడానికి కంప్రెసర్ ఫాస్టుగా గా తిరిగి ఎక్కువ సౌండ్ వస్తుంది అంతే మీ ఫ్రిడ్జ్ కి ఎమ్ ప్రాబ్లెమ్ లేదు తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకోండి
మాది కంప్రెజర్ రన్ అయ్యి వెంటనే టక్ మని ఆగిపోతుంది. ఫ్రిజ్ కూల్ అవ్వడం లేదు. కెపాసిటర్, రిలే, ఓ ఎల్పీ ఏది మార్చాలి? మీ నెంబర్ ఇస్తే వాట్సాప్ కి వీడియో పెడతా. చూసి చెప్పగలరు.
LG double door fridge anna problem cooling kavadam ledu enduku anna Water wash chesthey full cooling ithanadhi 3 day work ithandi malli cooling kavadam ledu enduku
whirlpool single door fridge పొద్దున by mistake Off చేశా. మళ్ళీ On చేయడం మర్చిపోయా. దాదాపు 4 గంటలు చూసుకోలేదు. ఇపుడు చూసి on చూస్తే అవడం లేదు. దయచేసి OLP, RELAY ఎక్కడ దొరుకుతాయి
సూపర్ అన్న థాంక్యూ చెప్పినందుకు
Excellent explained
Bro LG fridge olp&rele coail kuda same untaya
Bro sometimes na lg single door fridge on avtundi sometimes cooling ravatle pcb baitatisi chuste 7 times blink avtundi pcb led
Good 🎉🎉❤❤
Anna madi LG fridge same problem cool kavadam ledu
Fride paina depreze loo katthi thoo podichanu AA tharuvatha vere maripinchanu appatinundi tik tik mani sound agi agi vacchi motor run kaledhu bro elaa cheyyali. Please reply.
Compressor poyi untundhi anna
@@nagendrababu3104 entha avuthadhi bro
Epudu mana chipina coil checking cheinchadi
@@Ramuelectricalworks ok bro
Sir maadhi lg single door fridge old fridge relea pothea kottadhi vesamu tharvaata fridge anedhi non stop ga nadusthundi on and off kavatledhu nonstop ga raning avuthundi ela sir konchem solution cheppandi
Ee parts mariste compressor warranty claim emaina problem avtundha ?
Ac lo compressor work avuthunda ledha ela తెలుసుకోవలి bro plz video
Super Anna
Black ga undi relay...white ga undi olp sir..names change chesthunaru
Good use full
Thank you
Wow super repairing ramu bro
Thank you so much
Super
Ramu garu good bro, 👍👍👍, coils cost kuda chappalisindi,
RS 150 spare
RS 575 service
Whirlpool fridge olp and reply price anta
,sir memu samsung dobhal door convertible fridge thisukunamu day lo one r two times power pothe cooling thaggi malli on avutundhi kadha ala avutundhi sir fan sound vashtundhi malli on avutundhi problem sir plz reply evandi sir
ప్రాబ్లెమ్ ఏమి లేదు మీ ఫ్రిడ్జ్ ఇన్వెంటర్ కన్వర్టబుల్ కాబట్టి మరి కూలింగ్ తక్కువ అయినప్పుడు ఆటో మేటిక్ గా ఆన్ అవుతుంది అందుకే ఆ సౌండ్ మామూలు ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు అన్ అండ్ ఆఫ్ అవుతూ ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది మీది కాన్వర్టబుల్ కాబట్టి మినిమం కూలింగ్ తగ్గినప్పుడు మాట్లాడితే ప్రతి సారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం వలన లేదా పవర్ అనేది ఎక్కువ సేపు లేక పోయిన లేదా ఎక్కువ కూలింగ్ మీరు పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ రేంజ్ కూలింగ్ రావడానికి కంప్రెసర్ ఫాస్టుగా గా తిరిగి ఎక్కువ సౌండ్ వస్తుంది అంతే మీ ఫ్రిడ్జ్ కి ఎమ్ ప్రాబ్లెమ్ లేదు తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకోండి
Brother paints poyena chota shock kodutondi enti problem please reply ela correct cheyali
Fridge Wiring problem una shock koduthundhi earthing undali bro
4 Pol relay connection cheppandi
Good info
TQ sir
Compressor heat avutundi,but cooling avadam le Bro,Ee 2 coils kuda Heat avutndi Compressor
compresar problam ayyivunda vachu bro
Meeru cheppina parts price cheppandi bro
Anna olp relay ok.వీటికి కండెన్సర్ ఎలా మార్చాలి.
మాది కంప్రెజర్ రన్ అయ్యి వెంటనే టక్ మని ఆగిపోతుంది. ఫ్రిజ్ కూల్ అవ్వడం లేదు. కెపాసిటర్, రిలే, ఓ ఎల్పీ ఏది మార్చాలి?
మీ నెంబర్ ఇస్తే వాట్సాప్ కి వీడియో పెడతా. చూసి చెప్పగలరు.
Bro fridge on chasta on avtam ladhu mala fridge motam electricshock vastundhi problem ami iyee vuntadhi anna
First neutral control undhemo chudandi
Earth supply ivvandi and socket lo phese right said undela chudu
LG double door fridge cooling kavadam ledu anna
Gas problem kavachu
Samsung 5star model RR21T2H2W9R/HL/2022
Gross Volume : 198 liter
Storage volume : 188 liter
😂 fridge lo coll ayanaka power tesukovatam agatamla yemiaynidhi please ceppandi bro
Pettina temperature rich kagane tharmostat off chesthundhi malli on chesthundhi
Fridge led light bagane vundhi light not working problem
Bro white colour olp block colour rille
Bro ur location akkada
LG double door fridge anna problem cooling kavadam ledu enduku anna
Water wash chesthey full cooling ithanadhi 3 day work ithandi malli cooling kavadam ledu enduku
Anna reply me
@@AHMEDALI-ed9nhem water wash chesthunnaru bro
Depefriz lo ice bagA vastundi
Video chesina chudandi bro
🙏🙏🙏
Price antha bro
అన్న ఈవి ఎలా ఆర్డర్ చేయాలో చెప్పు అన్న...
After change also not working bro
Compressor checking cheinchadi bro
అన్నా నాది lg ఫ్రిడ్జ్
ఆన్ లో నే ఉంటుంది ఆఫ్ కావడం లేదు ఆన్ లో ఉన్నందుకు ఎక్కువ కూలింగ్ ఐపోతా ఉంది ఏమి చేయాలి anna
Thermostat marchali bro
బ్రదర్ మా ఫ్రిజ్ వల్పూల్ కంపెనీ సింగిల్ డోర్
లైట్ ఆన్ అవుతుంది.అయితే కూల్ కావడం లేదు కారణం చెప్పగలరా?.
Olp and relay change cheyandi bayata 200 ki dorukuthundi
Fridge door close Baga padakpote
Rats kottestesey bro
Compressor running lo vundhi cooling light ga vasthundhi edhuku
Gas thakuvaga undhi
Gas thakuva vundhi bro
Sounds yanduvalla vastayee
Karab ithe vasthundhi bro
Wiring totally ivvadandni
whirlpool single door fridge పొద్దున by mistake Off చేశా. మళ్ళీ On చేయడం మర్చిపోయా. దాదాపు 4 గంటలు చూసుకోలేదు. ఇపుడు చూసి on చూస్తే అవడం లేదు. దయచేసి OLP, RELAY ఎక్కడ దొరుకుతాయి
Electrical shop lo chudandi bro
Adenti bro off chesthe olp, rellay ఎందుకు pothayi
నేను రిపేర్ చేసుకున్న
Hey
Can i get your no. And where is ur shop?
Bayyaram
Endhukanna elanti videos,,,assaleee e field loki pratee tuparagaadu vachi sarina tacnicianki works lekundaa chesthunaaru,,,meeremo views kosam elanti videos pattakandaanaa,,,,meeru tacnicianeegaa,,,,
Sorry bro china dhega
मिलन
గుర్ర్ ర్ ర్ ర్ అని సౌండ్ ఎందుకు వస్తాది బ్రో.. మా ఫ్రిడ్జ్ కూడా సౌండ్ వస్తుంది..
Rutor sound
@@Ramuelectricalworks ఆ సౌండ్ పోవాలంటే ఏమి చెయ్యాలి బ్రో..
2kailis
Bahyya.comeant.chustara
Nice anna 😊😊❤
Super bro❤
Thanks