న్యాయ వ్యవస్త సంపూర్ణ రక్షణలో జగన్మోహన్ ఉన్నాడు. ఇతని అపరిమితమైన అక్రమాలను వాటిల్లో పాలుపంచుకున్న వ్యక్తుల్ని విచారించటం, నిర్ధారించడం ఏ వ్యవస్తవల్ల కాదు. అతను చనిపోయే లోపు తీర్పు వస్తుందని ఆశించటం వ్యర్దం. ఒక వేళ వచ్చినా ఆ పాటికి అతను మానశిక రోగిగా తప్పించుకుంటాడు.
మాటల్లో అందరం నీతులే చెబుతాం చేతల్లో కదా తెలిసేది. ఆ మాటకొస్తే రమేష్ గారు ఏమైనా తటస్థులా? కాకపోతే ఈయన ఆధారాలతో మాట్లాడుతారు కాబట్టి మిగతా అందరికంటే ఈయన మేలు
కోర్టు తీర్పు పై నమ్మకం ప్వత్తలేము కాని వీళ్ల భాగోతం ప్రజల ముందు వచ్చింది. పాబ్జీ అబ్బాయి గారి నంగిరి నవ్వులు, ముద్దులు వంక ఎంత విలనిజం ఉంది. ఏక ముద్దుల మమయా రాజకీయ భవిష్యతు close.
Prof Nageshwar also commented taunting against CBN. He charged his voice immediately after Jaggai lost the election to protect himself as neutral person .
YCP ఓడిపోవటంలో వాళ్ళ సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రజలలో వీళ్ళ పైన ఉన్న అసహ్యమైన భావం వల్ల పార్టీ ఓడిపోయింది. YSRCP వ్యూహంలో భాగంగానే వీల్లందరిని అరెస్ట్ చేయించి ప్రజలలో ఉన్న వ్యతిరేకత చాలా మటుకు చల్లారే లాగా …,,,, ప్రభుత్వంతో తమ పని చేయించుకుంటున్నారు. అందులో భాగం గానే మాజీ మంత్రులు పోలీసులను పిలిచి మరీ అరెస్ట్ చేయిస్తున్నారు. 2014-19 లాగానే ఈ ప్రభుత్వం ఎదుటి వారి ఎత్తులను అర్థం చేసుకోకుండా వాళ్ళ ఉచ్చులో పడుతుంది. YSRCP ఎంతో తెలివిగా ప్రభుత్వ ఖర్చుతో వాళ్ళ Social media wing ని clean చేయిస్తున్నారు. ప్రజలలో ఉన్న వ్యతిరేఖతను తుడిచి పెట్టిస్తున్నారు. తర్వాత కొత్త వారిని recruit చేసుకొని party ని గెలిపిస్తారు. రమేష్ గారు మీరు కూడా ఛానల్ లో డిస్కస్ చెయ్యండి
Ramesh Garu Good Morning Sir..... If this above document is available in open public domain then request you to share the link so we can also read the details. Best Regards
మీరు చదివిన పేర్లు చుస్తే వారి పోస్ట్ లన్ని నిందా పూర్వకం గా నే ఉండడం చూసాం . కాబట్టి నిజాలే అనుకోవాలి . ఇక పొతే police లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కేస్ లు ఎలా చేదించగలరు అనేదానికి ఇదో ఉదాహరణ . నాలుగు నెలలు ఉపేక్షించడానికి గల కారణం కుడా బహుశా కలుగు లో ఎలుకలను బయటికి లాగడానికే. ఏదైనా జస్ట్ పోస్ట్ లె కదా అని ఈ రోజు ఉపేక్షించడం కూడ తగదని అర్ధం అయే రీతిలో . ప్రాధమిక హక్కుల దు ర్వినియోగం కనిపిస్తోంది. ప్రజల స్వయం నిర్ణయాది కారాన్ని ఇవి లాగేసు కుంటుం న్నాయి. ఇవి ప్రభుత్వాలను పడగొట్టా గలవు నిర్మించ గలవు. కోర్ట్ లు వీటిని ఏ విధం గా తీ సు కుంటాయో చూడాలి. తరువాత ఇంకోటి ముఖ్యం గా చూడవలసింది ఐపాక్ వంటి సం స్థలు ప్రజాభిప్రాయాన్ని ఎలా వక్రీకరించగలవు అనే దానికి ఇదో ఉదాహరణ. అక్షర రాస్యత తక్కువగా ఉన్నా, పేద దేశాల్లో ఇవి మరింత వి ధ్వంసకరం గాపని చేస్తాయి అనడానికి సందేహం లేదు . వీటి మీద కూడ కొంత నియాంత్రణ అవసరమేమో .
YCP activists like Varra is very clever and can divert issues by false submissions like his Facebook pw taken by Avinash Reddy PA etc. to save his skin.
రమేష్ గారు మీరు ఉన్నది ఉన్నట్లు చెబితే బాగుంటుంది. మీ సొంతంగా చేసే అనాలసిస్ మాకు నచ్చడం లేదు. ఇలానే చేస్తూ ఉంటే మీ ఛానల్ ను unsubscribe చేయబుద్ది అవుతుంది. ఒక నేరస్తుడు ఇచ్చిన వాంగ్మూలం అనుకోలేము నిర్ధారించలేము వీలు పడదు. అని ఎలా చెబుతారు సాక్షాత్తు హై కోర్ట్ కే చిరాకు పుట్టిస్తున్న ఇలాంటి కేసులు మీకు అనుకోలేము నిర్ధారించలేము నమ్మలేము అని ఆలా అనిపిస్తున్నాయా..?
ఆయన సరైన విధానంలొనే విశ్లేషణలు చేస్తున్నారు. నిందితుడు నిజంగా చెప్పాడా లేక పోలీసులే ఇలా చెబుతున్నారా అనేది మనకు తెలియదు. ఆయన చూడనిది చూసినట్టు ఎలా చెబుతారు?
@NadupuruLokesh అవును నేను చెప్పేది అదే.. ఆయనకు తెలుసా పోలీసులు రాసుకున్నారో లేక రవీంద్ర ఆ విషయాలు చెప్పలేదని. వాంగ్మూలంలో క్రిమినల్ చెప్పింది అని చెప్పాలి కానీ దానిని మార్చి చెప్పించ్చా్రోమో అనేది ఎలా రాస్తాం. ఎవరి క్రెడిబిలిటీ ని దెబ్బ తీస్తున్నట్లు. మనకు పోలీసులు రవీంద్ర వాంగ్మూలం ఇచ్చాడు అని చెబుతున్నారు అంటే సరిపోతుంది. దానిని నిర్ధారంచేది కోర్ట్ మాత్రమే. ఒక చర్యను దానిని నిర్ధారణ అయ్యేంత వరకు దానిని నెగటివ్ గా భావించడం తగునా..? ఆయన అర్థం పోలీసులే చెప్పించారు అనేది గా విశ్లేషణ ఉన్నది.
@@rambabukomminenikommineni1521పోలీసులలో చాలామంది అధికారంలో ఉన్నవారికే వంత పాడుతారు . ఈ కేసులో కూడా అదే జరిగిందేమో అనేది ఆయన అనుమానం. అనుమానం అయితే తప్పేమీ లేదు
@@NadupuruLokesh ఆయన అనుమానం ఆయన వరకే ఉండాలి పబ్లిక్ చెయ్యడం ద్వారా ప్రజలలో వేరే రకమైన ధోరణి వెళుతుంది. విశేషణ ఎప్పుడు విమర్శ కారాదు. మేధావి అనే పోకడులు మేలు చేయవు.
జలగ పై ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కింద కేసు పెట్టాలి......
90 పర్సెంట్ నిజం కావచ్చు రమేష్ గారు.
వైసీపీ నేరస్థులందరిని అరెస్ట్ చేస్తే జైళ్లు చాలావేమో 😂
రమేష్ గారు, మహారాష్ట్ర & ఝార్ఖండ్ ఎలక్షన్స్ గురించి మీ analysis కోసం ఎదురుచూస్తున్నాం.
RRR గారు గుర్రం దేవేందర్ రెడ్డి మీద ఒక్క నజర్ వేయాలి, వాడు రఘురామ గారి గురుంచి ఎలా మాట్లాడేడో, దానికి ఈయన రియాక్షన్ నాకు ఇప్పటికీ గుర్తుంది
ఏముంది వాళ్ళందరినీ విచారిస్తే సరిపోతుంది... వాళ్ళ ఆర్థిక లావాదేవీల గురించి విచారిస్తే చాలు అన్నీ తెలిసిపోతాయి😂
BEST WISHES SRI RAMESH GARU
న్యాయ వ్యవస్త సంపూర్ణ రక్షణలో జగన్మోహన్ ఉన్నాడు. ఇతని అపరిమితమైన అక్రమాలను వాటిల్లో పాలుపంచుకున్న వ్యక్తుల్ని విచారించటం, నిర్ధారించడం ఏ వ్యవస్తవల్ల కాదు. అతను చనిపోయే లోపు తీర్పు వస్తుందని ఆశించటం వ్యర్దం. ఒక వేళ వచ్చినా ఆ పాటికి అతను మానశిక రోగిగా తప్పించుకుంటాడు.
Right
ఈ చానెల్స్ అన్నీ 100 కి 100% వైసీపీ భజనే చేస్తున్నాయి...
Jai tdp
Truth presentation.
Jsournalist సాయి తటస్తుడిని అని చెప్తాడు
మాటల్లో అందరం నీతులే చెబుతాం చేతల్లో కదా తెలిసేది. ఆ మాటకొస్తే రమేష్ గారు ఏమైనా తటస్థులా? కాకపోతే ఈయన ఆధారాలతో మాట్లాడుతారు కాబట్టి మిగతా అందరికంటే ఈయన మేలు
@NadupuruLokesh అంతేలే మీడియా చేతిలో ఉంటే అంతేనేమో
కోర్టు తీర్పు పై నమ్మకం ప్వత్తలేము కాని వీళ్ల భాగోతం ప్రజల ముందు వచ్చింది. పాబ్జీ అబ్బాయి గారి నంగిరి నవ్వులు, ముద్దులు వంక ఎంత విలనిజం ఉంది. ఏక ముద్దుల మమయా రాజకీయ భవిష్యతు close.
Social media లో చురుకుగా ఉన్న వాళ్లకు తెలుసు ఈ పేర్లు నిజమైన YCP Paytm batch కానీ ఇందులో కొంతమంది బూతులు మాట్లాడలేదు
Yes! Like Journalist Sai
Yes .i know those all are ycp channels..
Lower category వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు గా పనిష్మెంట్ ఇవ్వండి.
Prof Nageshwar also commented taunting against CBN. He charged his voice immediately after Jaggai lost the election to protect himself as neutral person .
YCP ఓడిపోవటంలో వాళ్ళ సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషించారు.
ప్రజలలో వీళ్ళ పైన ఉన్న అసహ్యమైన భావం వల్ల పార్టీ ఓడిపోయింది.
YSRCP వ్యూహంలో భాగంగానే వీల్లందరిని అరెస్ట్ చేయించి ప్రజలలో ఉన్న వ్యతిరేకత చాలా మటుకు చల్లారే లాగా …,,,, ప్రభుత్వంతో తమ పని చేయించుకుంటున్నారు.
అందులో భాగం గానే మాజీ మంత్రులు పోలీసులను పిలిచి మరీ అరెస్ట్ చేయిస్తున్నారు.
2014-19 లాగానే ఈ ప్రభుత్వం ఎదుటి వారి ఎత్తులను అర్థం చేసుకోకుండా వాళ్ళ ఉచ్చులో పడుతుంది.
YSRCP ఎంతో తెలివిగా ప్రభుత్వ ఖర్చుతో వాళ్ళ Social media wing ని clean చేయిస్తున్నారు. ప్రజలలో ఉన్న వ్యతిరేఖతను తుడిచి పెట్టిస్తున్నారు.
తర్వాత కొత్త వారిని recruit చేసుకొని party ని గెలిపిస్తారు.
రమేష్ గారు మీరు కూడా ఛానల్ లో డిస్కస్ చెయ్యండి
తటస్థ జర్నలిస్ట్ సాయి పేరు వుందా? లేదా? 😊
Rip Ycp
పని చేశారు? పని చేస్తున్నారు?
Mis use of public money, bhadhyulaku punishment ivvali...
Ramesh Garu Good Morning Sir..... If this above document is available in open public domain then request you to share the link so we can also read the details.
Best Regards
Nageswar leda,?
మీరు చదివిన పేర్లు చుస్తే వారి పోస్ట్ లన్ని నిందా పూర్వకం గా నే ఉండడం చూసాం . కాబట్టి నిజాలే అనుకోవాలి . ఇక పొతే police లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కేస్ లు ఎలా చేదించగలరు అనేదానికి ఇదో ఉదాహరణ . నాలుగు నెలలు ఉపేక్షించడానికి గల కారణం కుడా బహుశా కలుగు లో ఎలుకలను బయటికి లాగడానికే. ఏదైనా జస్ట్ పోస్ట్ లె కదా అని ఈ రోజు ఉపేక్షించడం కూడ తగదని అర్ధం అయే రీతిలో . ప్రాధమిక హక్కుల దు ర్వినియోగం కనిపిస్తోంది. ప్రజల స్వయం నిర్ణయాది కారాన్ని ఇవి లాగేసు కుంటుం న్నాయి. ఇవి ప్రభుత్వాలను పడగొట్టా గలవు నిర్మించ గలవు. కోర్ట్ లు వీటిని ఏ విధం గా తీ సు కుంటాయో చూడాలి. తరువాత ఇంకోటి ముఖ్యం గా చూడవలసింది ఐపాక్ వంటి సం స్థలు ప్రజాభిప్రాయాన్ని ఎలా వక్రీకరించగలవు అనే దానికి ఇదో ఉదాహరణ. అక్షర రాస్యత తక్కువగా ఉన్నా, పేద దేశాల్లో ఇవి మరింత వి ధ్వంసకరం గాపని చేస్తాయి అనడానికి సందేహం లేదు . వీటి మీద కూడ కొంత నియాంత్రణ అవసరమేమో .
Sir avanni ycp pro channels ..poddunne legisthene CBN mida padi edusthu vuntaru
రెడ్డి గాడయితే చాలు, రెచ్చిపోతాడు
Others ladies post lu yenduku ??cement reddy Anvesh reddy Night videos pedite Inka popular ayyevaadu😊😊😊😊😊
When he told those names, you are indirectly supporting ysrcp
ఇప్పల రవీంద్ర రెడ్డి అని ఒకడు ఉంటాడు . వాడు కనిపించటం లేదు , వినిపించటం లేదు . వాడిని కూడా పట్టుకోండి . వాడు ఇంటూరి గాడితో సరి సమానుడు .
Can police investigate financial transactions of the listed channels based on these allegations?
Use Yogi Adityanaath methods
YCP activists like Varra is very clever and can divert issues by false submissions like his Facebook pw taken by Avinash Reddy PA etc. to save his skin.
Prof.Nag???
No! Aayana eppudu ye party ki support chesthado aayanake theliyadhu
By seeing posts we can tell that these people worked for ycp
వీళ్ళ గురించి అందరికీ తెలుసు. మీరేంటి, పోలీసులు చెప్పించి ఉండవచ్చు, రాసుకుని ఉండవచ్చు అని అంటున్నారు? వేళ్ళమీద యాక్షన్ తీసుకోడం మీకు ఇష్టం లేదా?
ఆయన చెప్పాడో లేదో ఈయన చూడలేదు కదా! చూడనపుడు చూడనట్టే చెప్పాలి.చూసినట్టు చెప్పకూడదు అలా చెబితే ఆ పంచనామా లో ఉన్న చాలా పేర్లకి ఈయన పేరు కి తేడా ఉండదు
Sir మీరు చెప్పిన వాళ్ళందరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే..సాయి, తెలకపల్లి, srireddy, వీళ్ళందరూ వున్నారు...లిస్ట్ is almost perfect sir..
That's we wish to stop ugly news.
వర్రా అష్టోత్తర షోషల్మీడియా ఛానల్ల పేర్లుచెప్పాడు! యిన్ని అరాచకాలుచేసి, ప్రజలసొమ్ము, ప్రజలకుయీచ్చేపథకాలు అప్పనంగా బాబుగారి సొమ్ములాగ, అర్హతలేని పేటీయం బ్యాచ్కి పథకాలుయిచ్చేసాడు! అఃదుకే ఒక ఆర్ధికనేరగాళ్ళకి అధికారంయిస్తే యిలాంటి ఆర్ధిక అరాచకాలు జరుగుతాయి!
Ramesh gaaru iTDP batch create చేసిన ఫేక్ accounts గురించి కూడా చెప్పండి.
SIR MEERU CHEPPINA NAMES POLICE CHERCHINA NAMES KADU 1000 % CORRECT
రమేష్ గారు మీరు ఉన్నది ఉన్నట్లు చెబితే బాగుంటుంది. మీ సొంతంగా చేసే అనాలసిస్ మాకు నచ్చడం లేదు. ఇలానే చేస్తూ ఉంటే మీ ఛానల్ ను unsubscribe చేయబుద్ది అవుతుంది. ఒక నేరస్తుడు ఇచ్చిన వాంగ్మూలం అనుకోలేము నిర్ధారించలేము వీలు పడదు. అని ఎలా చెబుతారు సాక్షాత్తు హై కోర్ట్ కే చిరాకు పుట్టిస్తున్న ఇలాంటి కేసులు మీకు అనుకోలేము నిర్ధారించలేము నమ్మలేము అని ఆలా అనిపిస్తున్నాయా..?
ఆయన సరైన విధానంలొనే విశ్లేషణలు చేస్తున్నారు. నిందితుడు నిజంగా చెప్పాడా లేక పోలీసులే ఇలా చెబుతున్నారా అనేది మనకు తెలియదు. ఆయన చూడనిది చూసినట్టు ఎలా చెబుతారు?
@NadupuruLokesh అవును నేను చెప్పేది అదే.. ఆయనకు తెలుసా పోలీసులు రాసుకున్నారో లేక రవీంద్ర ఆ విషయాలు చెప్పలేదని.
వాంగ్మూలంలో క్రిమినల్ చెప్పింది అని చెప్పాలి కానీ దానిని మార్చి చెప్పించ్చా్రోమో అనేది ఎలా రాస్తాం. ఎవరి క్రెడిబిలిటీ ని దెబ్బ తీస్తున్నట్లు.
మనకు పోలీసులు రవీంద్ర వాంగ్మూలం ఇచ్చాడు అని చెబుతున్నారు అంటే సరిపోతుంది. దానిని నిర్ధారంచేది కోర్ట్ మాత్రమే.
ఒక చర్యను దానిని నిర్ధారణ అయ్యేంత వరకు దానిని నెగటివ్ గా భావించడం తగునా..? ఆయన అర్థం పోలీసులే చెప్పించారు అనేది గా విశ్లేషణ ఉన్నది.
@@rambabukomminenikommineni1521పోలీసులలో చాలామంది అధికారంలో ఉన్నవారికే వంత పాడుతారు . ఈ కేసులో కూడా అదే జరిగిందేమో అనేది ఆయన అనుమానం. అనుమానం అయితే తప్పేమీ లేదు
@@NadupuruLokesh ఆయన అనుమానం ఆయన వరకే ఉండాలి పబ్లిక్ చెయ్యడం ద్వారా ప్రజలలో వేరే రకమైన ధోరణి వెళుతుంది.
విశేషణ ఎప్పుడు విమర్శ కారాదు. మేధావి అనే పోకడులు మేలు చేయవు.