దాడులపై సీఎం జగన్ స్పందన ఏది? | CM Jagan No Response On After Polling Attacks Across State

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • పోలింగ్ అనంతరం దాడులు, విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుకుతున్నా సీఎం జగన్ కనీసం దాడులను ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై జగన్ కనీసం స్పందించలేదు. ఈనెల 13న ఉదయం 8 గంటల సమయంలో...కడపలోని "భాకరాపురం"లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం...నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా మీడియా కంట పడలేదు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున దాడులు, విధ్వంసాలు జరిగాయి. తిరుపతిలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నేతలు, మూకలు... హత్యాయత్నానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా...మాచర్లలోనూ దాడులు, విధ్వంసాలకు దిగారు. తాడిపత్రిలోనూ భారీగా రోడ్లపైకి వచ్చిన వైకాపా శ్రేణులు...కూటమి నేతలు, కార్యకర్తలపై దాడులు చేశాయి. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దాడులను అన్ని రాజకీయ పార్టీలనేతలూ ఖండించారు. C.Mగా, వైకాపా అధ్యక్షుడుగా జగన్...దాడులు నియంత్రించేలా కనీసం పిలుపు ఇవ్వలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు...రాష్ట్రంలో పరిస్థితులను మెరుగుపరచే బాధ్యత లేదా..? అని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 7

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 20 วันที่ผ่านมา +7

    జగనే చేయిస్తున్న దాడులు ఎందుకు ఆపుతాడు, ఆపితే ఆయనకు ఉపయోగం లేదు

  • @ARSR614
    @ARSR614 20 วันที่ผ่านมา +4

    ఖర్మ రా బాబు ఈ లాంటి సీఎం ఉండటం

  • @kksnstatus
    @kksnstatus 20 วันที่ผ่านมา

    Ayyababoi😂antha seen లేదు

  • @Ourvillageenglish
    @Ourvillageenglish 20 วันที่ผ่านมา

    వాడికి కావాల్సింది అదేగా

  • @Ourvillageenglish
    @Ourvillageenglish 20 วันที่ผ่านมา

    ఇప్పుడేమో లండన్ వెళ్తాడు హ్యాపీగా 😂😂😂

  • @Dipstick-io5wb
    @Dipstick-io5wb 20 วันที่ผ่านมา

    Cha....inka c m entoi 😂😅😂😅😂😅😂😅

    • @prasannak789
      @prasannak789 20 วันที่ผ่านมา

      S etv plz don't call cm ex vadu