PM Modi Response to Actress Rashmika's Video Tweet on Atal Sethu | రష్మికా వీడియోకు మోదీ రియాక్షన్‌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన "ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్ " M.T.H.Lపై ఇటీవల రష్మిక ప్రయాణించారు. అటల్‌ సేతుగా పిలిచే ఆ వంతెనను కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతున్న వీడియోను రష్మిక తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని బదులిచ్చారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 363

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 15 วันที่ผ่านมา +334

    దేశం ప్రజలు కోసం బిజెపి మోదీ యోగి 👌🙏

    • @althaf.2619
      @althaf.2619 13 วันที่ผ่านมา +8

      Bongem kadu

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 13 วันที่ผ่านมา +1

      ​@@althaf.2619 మీ జిహాద్ గాళ్ళకు G మండటం సహజమే.. కానీ మోడీ భారతీయులకు సేవకుడు అన్నది నిజమే.. కానీ మీరు ఒప్పుకోరు ఎందుకంటే మీకు ఈ దేశంతో సంబంధం లేదు కనుక 😂😂

    • @Villan507
      @Villan507 12 วันที่ผ่านมา +4

      ​@@althaf.2619 name detected option rejected 😂🤣

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 12 วันที่ผ่านมา +4

      ​@@althaf.2619Mari Rahul Khan aa

    • @patnanasrinivas8925
      @patnanasrinivas8925 12 วันที่ผ่านมา +2

      Jai Modi Ji

  • @ganesh...790
    @ganesh...790 15 วันที่ผ่านมา +268

    మా తాత అంటే... మామూలు గా ఉండదు మరీ .... ఇది మోడీ భారత్ .... అసాధ్యలు అనే మాట ఉండదు అమ్మ .... 🇮🇳

    • @malothnagaraju6694
      @malothnagaraju6694 14 วันที่ผ่านมา

      మోదీ కింద ఉన్నోల్ల రీసెంట్ హిస్టరీ చూడు 100 లో 99 మంది మోదీ ద్వారా ధనవంతులు ప్రజలు మాత్రం భికారులు అయ్యారు.,
      అధికారం లో ఉన్న పది సంవత్సరాలు
      మోదీ బిజినెస్స్ మ్యాన్ కి
      చాలా సపోర్ట్ చెయ్యండి జరిగింది ఇకముందు కూడా అగ్ర కులాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు దేశం లో ఉన్న ప్రజల మొత్తం ఆదాయం వ్యాపారవేత్తలకు, పారిశ్రామిక బిజినెస్ మేన్ లకు దొచిపెడతరు
      ఎలక్షన్ కమిషన్ నీ కూడా అగ్ర కులాలు శాసిస్తున్నాయి., సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థను ఏమర్చే ప్రయత్నాలు చేశారు మోదీ.,
      మీరంతా గుడ్డి గా మోదీని నమ్మడం ద్వారానే ఇదంతా జరిగింది.
      ఇకముందు మోదీ వస్తే ప్రజలు బానిసలు గా మారటం ఖాయం.

    • @manaswinim7775
      @manaswinim7775 13 วันที่ผ่านมา +6

      Super ga annaru

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 15 วันที่ผ่านมา +260

    అందరు హీరో హీరోయిన్ లు కన్నా మీరు దేశం అభివృద్ధి కి ప్రేమ కు సంతోషం మేడం 🙏👌

    • @malothnagaraju6694
      @malothnagaraju6694 15 วันที่ผ่านมา +11

      4 కోట్లు బ్లాక్ మనీ ED రస్మీక దొరికిపోయింది అందుకే మోదీ కి సపోర్ట్ చేస్తుంది., ఖ్రా తుః 😂😂😂😂😂😂

    • @srinivasanneboina531
      @srinivasanneboina531 15 วันที่ผ่านมา +1

      Tuu

    • @rrllnayak6282
      @rrllnayak6282 15 วันที่ผ่านมา

      Proop pettu ga mari niku antha telusuntte 😂 faalthu maatalu endhuku ​@@malothnagaraju6694

    • @sweekarreddy8931
      @sweekarreddy8931 14 วันที่ผ่านมา +14

      @@malothnagaraju6694Meeru maararu ra, even Muslims Kuda Modi garu raavalantunnaru.. Meekem noppi Ardham kaadhu !!

    • @malothnagaraju6694
      @malothnagaraju6694 14 วันที่ผ่านมา

      @@sweekarreddy8931 ఎ ముస్లిం రవలంటున్నరో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు . మోదీ కింద ఉన్నోల్ల రీసెంట్ హిస్టరీ చూడు 100 లో 99 మంది మోదీ ద్వారా ధనవంతులు ప్రజలు మాత్రం భికారులు అయ్యారు.,
      అధికారం లో ఉన్న పది సంవత్సరాలు
      మోదీ బిజినెస్స్ మ్యాన్ కి
      చాలా సపోర్ట్ చెయ్యండి జరిగింది ఇకముందు కూడా అగ్ర కులాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు దేశం లో ఉన్న ప్రజల మొత్తం ఆదాయం వ్యాపారవేత్తలకు, పారిశ్రామిక బిజినెస్ మేన్ లకు దొచిపెడతరు
      ఎలక్షన్ కమిషన్ నీ కూడా అగ్ర కులాలు శాసిస్తున్నాయి., సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థను ఏమర్చే ప్రయత్నాలు చేశారు మోదీ.,
      మీరంతా గుడ్డి గా మోదీని నమ్మడం ద్వారానే ఇదంతా జరిగింది.
      ఇకముందు మోదీ వస్తే ప్రజలు బానిసలు గా మారటం ఖాయం.

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 13 วันที่ผ่านมา +47

    వరల్డ్ నెంబర్ వన్ రియల్ హీరో నరేంద్ర మోడీ జీ
    జైశ్రీరామ్ జై బిజెపి జయహో మోడీ జీ
    మేరా భారత్ మహాన్ భారత్ మాతాకీ జై

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 12 วันที่ผ่านมา +10

    ఉచితాలతో దక్షిణ భారతం చంకనాకి వెనక్కి వెనక్కి వెనక్కి పోతోంది మరోపక్క‌‌‌ అయోధ్య కాశీ కాశ్మీర్ ఉజ్జయిని ద్వారకా కేదార్నాథ్ కారిడార్ లతో ఆదాయం అభివృద్ధి అన్నసంతర్పణ లతో వెలిగి పోతున్న ది అభివృద్ధి వైపు

  • @mbk14123
    @mbk14123 15 วันที่ผ่านมา +128

    Jai Sri Ram
    Jai BJP
    JAI MODI JI
    YOUR GRATE PERSON IN WORLD
    I AM BIG FAN OF YOU MODI JI❤

    • @Haru_ZenMaster
      @Haru_ZenMaster 15 วันที่ผ่านมา +3

      @@vckg4414
      Nuv Poi vaalla mo... Endhuku le nee lanti edhavalatho godava 🙃

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 15 วันที่ผ่านมา +3

      In 140 + cr ,30 % people like modi

  • @NanajiJillella
    @NanajiJillella 13 วันที่ผ่านมา +26

    దేశానికి రాష్ట్రాలకు గ్రామాలకు అభివృద్ధి వెలుగులు long Bridge 👌👌👌

  • @mahendhark2003
    @mahendhark2003 15 วันที่ผ่านมา +78

    Great leader MODI ji 🙏🙏🙏

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 13 วันที่ผ่านมา +10

    Super Good experience
    Regarding Development Visionary management oriented 🙏💐

  • @srinivasgoudpodeti5277
    @srinivasgoudpodeti5277 15 วันที่ผ่านมา +93

    Jai bjp jai modi ji ❤

  • @wins203
    @wins203 15 วันที่ผ่านมา +27

    First time I love Rashmika

  • @sasibhushantadikonda8355
    @sasibhushantadikonda8355 15 วันที่ผ่านมา +40

    Greatest achievement

  • @addagullasathyanarayana8097
    @addagullasathyanarayana8097 12 วันที่ผ่านมา +4

    🇮🇳🇮🇳🇮🇳🌾🌹👍WELL-DONE RASHMIKA BY GIVING COMENTS IN X ITS A GREAT APPRECIATION OF HARD WORK OF GOVT OF INDIA MADE POSSIBLE BY EXCELLENT MANAGEMENT BY PM MODI JI.I WISH ALL CITIZENS,VIP'S ACTORS,INDUSTRIALISTS WHEN THEY COME ACROSS SUCH DEVELOPMENTS SHOULD GIVE THEIR THRILLING EXPERIENCE ON SOCIAL MEDIA TO ENCOURAGE GOOD GOVERNANCE BY POLITICAL GROUPS, OFFICIALS

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 15 วันที่ผ่านมา +17

    The 21km length and 17km in Arabian sea, fantastic achievement from 2018 to 2024 complete within six years span.

  • @swarnagowri6047
    @swarnagowri6047 15 วันที่ผ่านมา +33

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️🕉️🕉️ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భారత్.
    🌺🌺🌺

  • @sukalasukalababu5722
    @sukalasukalababu5722 15 วันที่ผ่านมา +48

    TQ Modi Ji

  • @gautamgana7760
    @gautamgana7760 13 วันที่ผ่านมา +6

    Atal Setu lo nenu work chesanu L&T company lo fitter ga….recent ga ade bridge pai memu car lo vacham…chala bagundi…

  • @nraju5602
    @nraju5602 15 วันที่ผ่านมา +21

    Jai bolo Bharath mathaki ,jai.

  • @gangaprasad7242
    @gangaprasad7242 15 วันที่ผ่านมา +46

    Jai modi ji

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 15 วันที่ผ่านมา +27

    GOOD RESPONSE 😄

  • @gattusudhir2180
    @gattusudhir2180 13 วันที่ผ่านมา +7

    Thank you Rashmika for showing the development and giving credit to government.. You are lot better than Commercial actors and actresses 😂😊😍🤩

    • @karanamramana8822
      @karanamramana8822 13 วันที่ผ่านมา +2

      Very true. ....Hope she understands tis importance does more such encouragements....Jai Ho Modiji

  • @sudhakardyava318
    @sudhakardyava318 15 วันที่ผ่านมา +26

    Jai modhi 🙏🚩 tq madam

  • @ARKENTVLOGS
    @ARKENTVLOGS 15 วันที่ผ่านมา +22

    This is called development
    ...jai bjp jai sanatan dharm jai bharat

  • @Shekar_vlogs
    @Shekar_vlogs 13 วันที่ผ่านมา +8

    Indian peoples mind set was changed, their want innovative facilities not free schemes.... Good job modiji..❤❤

    • @sadiqpasha9679
      @sadiqpasha9679 12 วันที่ผ่านมา

      Inka maraledu free ration malli istam manifestvo lo pettaru ga

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 12 วันที่ผ่านมา +4

    It's true that the infrastructural advancement is amazing. Why somebody should cry foul. Jai Modiji. 🌹🌹🌹

  • @RaghuNaidu-fu6wl
    @RaghuNaidu-fu6wl 11 วันที่ผ่านมา +2

    Lot’s of love rashmika 💐🌺🌹🌸🌼🌷🌻🎉🎉🎉

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 15 วันที่ผ่านมา +22

    Yes 💯

  • @anuacademy7253
    @anuacademy7253 15 วันที่ผ่านมา +12

    Jai Modi

  • @radhaneelimar2902
    @radhaneelimar2902 12 วันที่ผ่านมา +3

    Awasome modiji🙏🙏

  • @blueice143
    @blueice143 15 วันที่ผ่านมา +19

    Jai modi

  • @kaavyasri2705
    @kaavyasri2705 15 วันที่ผ่านมา +9

    Still many internal enemies exist

  • @sathishchinni9707
    @sathishchinni9707 13 วันที่ผ่านมา +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻thanks madam

  • @Narutospeed_
    @Narutospeed_ 15 วันที่ผ่านมา +6

    Lakhs of people daily fight for seats in Mumbai metro

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 15 วันที่ผ่านมา +5

    E TV NEWS GOOD SUPER 💯💯

  • @gaindlanaveennaveen6549
    @gaindlanaveennaveen6549 15 วันที่ผ่านมา +14

    🙏🏻🚩🙏🏻

  • @vpirmalvpirmal278
    @vpirmalvpirmal278 13 วันที่ผ่านมา +3

    💯 true 👏

  • @sukalasukalababu5722
    @sukalasukalababu5722 15 วันที่ผ่านมา +6

    Tq raahmiks

  • @santhoshannavarapu9097
    @santhoshannavarapu9097 15 วันที่ผ่านมา +22

    BJP

  • @ramakrishna2997
    @ramakrishna2997 13 วันที่ผ่านมา +2

    Mera Bharath Mahan.
    Jai Modi Ji
    Jai Hind 💪

  • @Aksharateluguvlogs
    @Aksharateluguvlogs 13 วันที่ผ่านมา +3

    I still wonder how come a person from nothing became PM .. destiny it is!? meanwhile we are finding it hard getting a single desk job!? Are we not really working hard or have less self confidence??

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f 12 วันที่ผ่านมา

    THANKS ... to Rashmika Mandanna ... ! It's the vision of our beloved PM Modi ... !
    Useful for all ... Great step in infrastructure development ... !

  • @mohankrishna4413
    @mohankrishna4413 11 วันที่ผ่านมา +1

    జై హో మోడీ జీ !

  • @niranjanchinta8673
    @niranjanchinta8673 8 วันที่ผ่านมา

    Thank you for told about india development and am i proud of an indian

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 14 วันที่ผ่านมา +2

    Good 👍❤

  • @hemawanth
    @hemawanth 14 วันที่ผ่านมา +2

    Tq for explain

  • @BharatBalochistan
    @BharatBalochistan 15 วันที่ผ่านมา +24

    Development bjp chesindi

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 15 วันที่ผ่านมา +2

    Super.. 👌👌 Jai modi

  • @shayamsundar3805
    @shayamsundar3805 11 วันที่ผ่านมา

    Excellent comment

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 12 วันที่ผ่านมา

    జై అటల్ సేతు జై శ్రీ రామ్ జై భగవాన్ భారత్ జై బీజేపీ జై మోడీ

  • @rameshjaji4216
    @rameshjaji4216 15 วันที่ผ่านมา +6

    Super

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 13 วันที่ผ่านมา +1

    Nice
    Jai Sriram Jaihind jai Bharath jai BJP

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 9 วันที่ผ่านมา

    Mee spandhana. Chaala. Goppadhi. Amma,🙏🙏🙏

  • @user-mp5mv6cd5s
    @user-mp5mv6cd5s 11 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 13 วันที่ผ่านมา +1

    జై మోడీజీ

  • @deviprashanthi3814
    @deviprashanthi3814 13 วันที่ผ่านมา +1

    🙏Modi ji🙏

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari 7 วันที่ผ่านมา

    Rasmika ji is Reel Star Nahi...........Real Star. Jai Modiji.

  • @Shivasaivaddepelli60116
    @Shivasaivaddepelli60116 15 วันที่ผ่านมา +5

    Jai modi ji Jai bjp

  • @santoshkumaralgol7998
    @santoshkumaralgol7998 11 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @MrajuRaju-iv3cw
    @MrajuRaju-iv3cw 10 วันที่ผ่านมา +1

  • @prasadsvl
    @prasadsvl 13 วันที่ผ่านมา

    Wonderful ways.
    I feel we should Further beauty by making Hanging or suspended Gardens to add color and fragrance

  • @rajashekarkumar1404
    @rajashekarkumar1404 13 วันที่ผ่านมา

    Nice.... Jai Modi

  • @prasanthiamara8392
    @prasanthiamara8392 13 วันที่ผ่านมา

    Modi ji have gd vision n view...he always love people

  • @JayPatel-rk5po
    @JayPatel-rk5po 13 วันที่ผ่านมา

    🎉🎉

  • @ukbayaluseeme2272
    @ukbayaluseeme2272 12 วันที่ผ่านมา

    💥🙏

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 14 วันที่ผ่านมา

    🇮🇳👍

  • @chandrashekarkr3656
    @chandrashekarkr3656 9 วันที่ผ่านมา

    Proud of nationalist Rashmika

  • @rajeshbore6804
    @rajeshbore6804 15 วันที่ผ่านมา +4

    Everything possible with BJP jai Modi Gi

  • @Keshava63
    @Keshava63 13 วันที่ผ่านมา

    Not only Urbans
    Rural Development is also important

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 15 วันที่ผ่านมา +4

    Bharat God modi amith sha yogi bharath party bjp Jai ho modi

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2s 15 วันที่ผ่านมา +5

    Jai modiji

  • @bhuvanasweety3767
    @bhuvanasweety3767 10 วันที่ผ่านมา

    Jai Modi ji

  • @shivakarnagalishivakarna6441
    @shivakarnagalishivakarna6441 14 วันที่ผ่านมา

    ❤🇮🇳🇮🇳🇮🇳

  • @GautamRama
    @GautamRama 10 วันที่ผ่านมา

    After this comment This lady must protect herself because she is living in Congress ruled karnataka.

  • @manuanu5957
    @manuanu5957 10 วันที่ผ่านมา

    Ji pm Modi

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 วันที่ผ่านมา

    Hat's off Nitin Gadkari sir power jai Hind

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 11 วันที่ผ่านมา

    ❤❤❤🎉🎉🎉🎉

  • @shankark3874
    @shankark3874 13 วันที่ผ่านมา +8

    Election unnapudu స్పందిస్తాడు.మణిపూర్ విషయంలో కూడ స్పందించడం మంచిది.

    • @msr9303
      @msr9303 13 วันที่ผ่านมา

      స్పందించడు 😂😂😂

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 12 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @nukalavenkatesh7867
    @nukalavenkatesh7867 10 วันที่ผ่านมา

    దటీజ్ నరేంద్ర మోడీ జీ

  • @uv-5
    @uv-5 13 วันที่ผ่านมา +9

    పేదలకు ఉపయోగం ఉంటుందా? పేదల ఆదాయం పెంచగలిగిఛేనే అభివృద్ధి చేసినట్లు అవుతుంది

    • @9lirika
      @9lirika 13 วันที่ผ่านมา +2

      Both goes hand in hand...these kind of things increases tourism which is best thing for guides,eateries in the area

    • @srinivasulup8956
      @srinivasulup8956 11 วันที่ผ่านมา

      Pedala income peragadu

    • @santhoshdeekonda1769
      @santhoshdeekonda1769 6 วันที่ผ่านมา

      Construction worker, iron, cement work will give employment

  • @kotiyadavramesh
    @kotiyadavramesh 14 วันที่ผ่านมา

    Development is more important

  • @pbasavaraju2547
    @pbasavaraju2547 8 วันที่ผ่านมา

    Jai Sri Ram Jai BJP Jai Modiji

  • @kishor1667
    @kishor1667 13 วันที่ผ่านมา

    చాలా మంచి విషయం 2020-21 సమయంలో బోట్స్ లో ప్రయాణం చేసే వారము 40 నుంచి 50 నిముషాలు సమయం పడుతుంది, బోటు ఎక్కటం దిగటం అక్కడ చేరుకోవటం అంత కలిపితే గంట సమయం పట్టేది లేదా 75+ KM దూరం రోడ్డు మార్గం ప్రయాణం చేయాలి

  • @yovelu
    @yovelu 11 วันที่ผ่านมา +1

    అబద్దం....దేశం అభివృద్ధి అంటే బ్రిడ్జిలు, statue కట్టడం కాదు పాప, పెద ప్రజల బ్రతుకులను మార్చడం...అది ఏమి చేశాడో చెప్పు...

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs 13 วันที่ผ่านมา +5

    దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో అలాగే నిత్యవసర వస్తువులు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాల జీవనం చాలా ఇబ్బందికరంగా ఉంది.

    • @user-hn5ql5cg8r
      @user-hn5ql5cg8r 13 วันที่ผ่านมา +7

      అభివృద్ధి చెందుతుందని మీరే చెప్తున్నారు నిత్యావసర ధరలు పెరగడం world wide సమస్య దానికి మనం ఏం చేస్తాం? బీజేపీ కాబట్టి ఆ మాత్రం వున్నాయి అదే khangress అయితే ఇప్పుడున్న రెట్లకి 3 రెట్లు అధికంగా వుండేవి

    • @user-dd4hh8kk4b
      @user-dd4hh8kk4b 13 วันที่ผ่านมา

      @@user-hn5ql5cg8r కాంగ్రెస్ ఉంటె స్కాములకు, అవినీతికి కొదవ ఉండదు ..

    • @santhoshananthula8917
      @santhoshananthula8917 13 วันที่ผ่านมา +2

      ఈ టైం లో కాంగ్రెస్ పార్టీ ఉంటే డీజిల్ పెట్రోల్ ధర 200 రూపాయలు ఉండేది
      వేరే వేరే దేశాలలో నిత్యావసర వస్తువుల ధరలు అధిక రేట్లలో ఉన్నాయి
      ఆదేశాల కంటే భారత్ బెటర్

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 12 วันที่ผ่านมา

      Currect

  • @vivekcandy
    @vivekcandy 15 วันที่ผ่านมา +21

    Nenu BJP kishan Reddy ke vote vesa
    Kaani idi matram pakkaga mundhe plan chesaru. Rashmika video pettali ani, daniki modi garu reply ivvali ani. Idantha Election campaign lo baagame. Next Rashmika ki bjp tharapuna em awards vasthayo meere chustharu gurthu pettukondi.
    Anyway KHANgress kante modi gari govt 100 percent better.
    Jai Shree Ram

    • @prasantht7660
      @prasantht7660 15 วันที่ผ่านมา +4

      This before election or after election

    • @bunty7694
      @bunty7694 15 วันที่ผ่านมา +3

      ninnu evadu adigadu😂

  • @postwala2667
    @postwala2667 11 วันที่ผ่านมา

    she is in late 20's probably...but the problem is people who ever 8-10 in 2014 may not understand this empowerment.

  • @althaf.2619
    @althaf.2619 13 วันที่ผ่านมา

    Modi ji is enough for advertisement he is Oscar level actor.....

  • @durgaraogoli8239
    @durgaraogoli8239 14 วันที่ผ่านมา +1

    💯💯💯Modi Modi Modi 💯💯💯

  • @saithukaramghanata
    @saithukaramghanata 15 วันที่ผ่านมา +10

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాగే మంచినీరు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచి వచ్చిన ది😂😂😂

    • @jss758
      @jss758 15 วันที่ผ่านมา +4

      70 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ అది కూడా చేయకపోతే తుప్పు అనే ఉమ్మేస్తారు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆర్థికపరంగా మనతో సమానంగా ఉన్న చైనా జపాన్ లు మనకంటే ఎన్నోరెట్లు అభివృద్ధి చెందాయి బావిలో కప్ప లాగా మురిసిపోండి

    • @saithukaramghanata
      @saithukaramghanata 15 วันที่ผ่านมา +1

      ఈ పది సంవత్సరాలు దేశ ప్రజలకు ఏం చేశారు చెబితే బాగుంటుంది

    • @BhukyaSrinu885
      @BhukyaSrinu885 15 วันที่ผ่านมา +3

      ​@@saithukaramghanataఎం చేయలేదో నువ్వు చెబితే బాగుంటుంది

    • @saithukaramghanata
      @saithukaramghanata 15 วันที่ผ่านมา +1

      ప్రశ్నకు జవాబు సమాధానం ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు

    • @srinivasarao4908
      @srinivasarao4908 14 วันที่ผ่านมา

      ​@@saithukaramghanata
      Okappudu enno strikes undevi dani valla pedha vallu baga loss iyyaru
      Aa strikes thaggipoyai
      Terrorist attacks enno ajrigevi okka kashmir dhati avi rakunda chuskunnadu Modi .
      Fake notes Okappudu india lo biggest Topic ippudu adhi thaggindi .
      Terrorists ni desalu dhati poyi champuthunnaru mana vallu modi hayam lo
      Security chala strong ga undhi
      Okappudu scams ekkuva jarigevi
      Ippudu avi thqggai .
      Okappudu 1200 patents icharu Government ippudu 1.2 lakhs patents vachai
      Enno start ups vachai
      India ki Okappudu tourism worst ippudu India lo tourists perigipoyaru
      Infact India lo tourism chesthu youtube vidoes chesi vallu Money earn chesukuntunaru .

  • @venkatyadav425
    @venkatyadav425 13 วันที่ผ่านมา

    ❤🎉🔥🇮🇳💪🚩

  • @entertainmentguru590
    @entertainmentguru590 14 วันที่ผ่านมา +1

    అంత బాగుంది కానీ ని అందంగా ఉంటే బాగుండేది

  • @pamanjiraveendra4519
    @pamanjiraveendra4519 12 วันที่ผ่านมา

    Jai namo Jai shree ram

  • @prasanthiamara8392
    @prasanthiamara8392 13 วันที่ผ่านมา

    Great rashmika... Jai modi jai bharatmata

  • @VKSanthani-kd8qb
    @VKSanthani-kd8qb 11 วันที่ผ่านมา

    Kudos Modi Sir🙏🙏🙏.
    Modi 3.0 will be no doubt Actual Picture starts

  • @ramakrishnaakkeni3068
    @ramakrishnaakkeni3068 15 วันที่ผ่านมา +6

    Jai bjp jai modi

  • @bhavaniification
    @bhavaniification 13 วันที่ผ่านมา

    Need to know time management from our PM Modiji

  • @chinnu3544
    @chinnu3544 10 วันที่ผ่านมา

    Rashmika will be in politics in the future

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 12 วันที่ผ่านมา

    Jai bjp jai Modiji 🎉🎉🎉❤❤❤

  • @sionathestar
    @sionathestar 11 วันที่ผ่านมา

    😢😢😢😢