Kota Srinivas Rao about RGV and Amitabh Bachchan | Kota Srinivas Rao Exclusive Interview | iD
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
- Kota Srinivas Rao about RGV and Amitabh Bachchan | Kota Srinivas Rao Exclusive Interview | iD
#kotasrinivasarao #silverscreenlegends #anchorswapna
Thank You for stopping by!
iDream Talkies is the one-stop destination for Telugu movie buffs. With a wide range of exclusive interviews and a huge inventory of Super Hit Telugu movies. Exclusive shows such as "Viswanadhamrutham" with Kalatapaswi Director K Viswanath & "Sirivennela Jagamantha Kutumbam" series with Legend Sirivennela Sitarama Sastry garu and many more.
SUBSCRIBE Now to watch exclusive interviews with renowned journalists and video content that is packaged beautifully to cater to your interests.
నాకు అతి ఇష్టమైన నటుడు కోట శ్రీనివాస్ గారు.
Svr తరువాత దేన్నీ అయినా పండించ గల కోట గారు చిన్న ప్పటి నుండి చూస్తున్నాం hbd sir 🎂💐💐
Kaikaala sathyanarayana
@@kumaraswamypangi6021 అవును మర్చిపోయా కానీ కోట గారు కూడా డెఫరెంట్ క్యారెక్టర్ చేశారు
Svr is legend. After that KaiKala satya Narayana continued his legacy almost but not equal. But Kota is not at all to their level, he has completely different image like envy, egoistic characters not dignified image like svr & kaikala
Svr after Kaikala Satya Narayana
Kota gare kaikala garini mahanubhavullu ani oka chota vinannu
మీరూ.. అమితాబ్.. ఇద్దరూ గొప్ప నటులు..!! 👌👌👍👍🙏🙏
enka.. enka eam anipistundi??
vedu appudynha avarikynha okka rupiee inha evvadam chusavha..?
selfysh na koduku vedu
Chala rojulu ayindhi sir mimmalni chusi.....
I am very happy 😊
Longlive sir...... 🙏
అమితాబ్ గారికి కూడా 81yrs కానీ కల్కి మూవీ లో ప్రభాస్ నే డామినేట్ చేశారు ... గ్రేట్ లెజెండ్ అమితాబ్
Greatest Actor in telugu industty Kota garu
Nagabhushanam, rao gopal rao, noothana prasad, kota, prakash raj, murali sharma they are unforgettable villians with comedy flavors & great entertainers.
LEJUNDRY ACTOR KOTA GARU 🎉🎉🎉🎉🎉
E madhya memleni chudalani challa asha padanu sir.. E video valla memleni chuse adhurustam naku kalegindi..🎉🎉🎉❤Happy birthday sir 🎉🎉🎉❤
కోట శ్రీనివాస్ గారు చెప్పిన మాట కరెక్ట్ వారసులు వారసులు అంటూ హీరోలు పెరిగిపోయారు
దేనికి పనికిరాని వాడు హీరోగా చలామణి అవుతున్నాడు
Best Actor..Kotasrinivas...Garu..❤
Kotagaru miru legend.super super actor❤👌🙏🙏🙏
Ur a legendary actors in telugu industry.
Smt సూర్యకాంతం అమ్మ ఇంటర్వూ వుంటే పోస్ట్ చేయండి
Great sir
Hi Kota Sreenivas Sir 🎉🎉
One of best actors in telugu
One of the kadu
The one
Meru naku estam sir idi na adrustam thank you
Sarkar his role 🙏❤️♥️ was wow. Just wow . Scary 😟. Even today 😮
kota srinivas rao and tanikella bharani versatile legends of Telugu cinema
Meeru great
Best actor Kota garu I like you sir
God bless you sir❤❤❤❤
Hbd🎉 sir
Bow down to your feet sir❤❤❤❤
🎉❤❤
Super 🎉
బెస్ట్ యాక్టర్ 🌹🌹
kota Garu always a Spl person
Great actor kota srinivas garu
Kota the Great!
Great actor kota garu
Great actor .Kota sir
Hallo sir kota garu
రియల్లీ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియా
తెలుగు వారి అదృష్టం ఇలాంటి నటులు
Old is Gold
Great reviw on Kalki worst movie by KSR garu.
సంబంధం లేని టైటిల్ తీయండి....
మేడం మీరు 🌹🌹
Mirante chala istam sir
Nata simha kota sreenivasa rao gaariki paadhabhi vandanam. Meeku lppude 81 years ante nammalekapothunnanu.
తమరికి నోటి దూల కదా , అదుపులో ఉండదు
Ye Nee Pichalu korikada
బహుశా ఆయన యాక్టింగ్ నీకు తెలియదేమో నోటి దూల అయినది కాదు
Nijala alage untay
81 aa great sir
గొప్ప నటులు మీరు
Happy Birthday to you sir
కాస్త బొట్టు పెట్టుకో అమ్మా.. కళ కళ లాడుతావు...!!
Social media లో ఇలాంటి వంకర మాటలు మాట్లాడితేనే ఒక్కరిని నిన్న అరెస్టు చేశారు... మీ పని మీరు చేసుకోండి... మీకు నచ్చితే మీరు బొట్టు పెట్టుకోండి... ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉంటారు...
@@sidsiddhus మధ్యలో నువ్వు కామెడీలు ఏంట్రా......???? అప్పుడు కామెంట్ పెట్టాలో లేదో ఆయన ఇష్టం....... పక్కకెళ్ళి ఆడుకో.......!!!!!
ఇప్పుడు బొట్టు పెట్టుకోకపోతే ఏమన్నా నష్టం ఉందంటావా 😁😁😁
@@krish3057 100% నష్టమే....... చిన్న పిల్లలు అదే మన culture అనుకుంటారు!!!!!
@@sidsiddhus matham marche gorre biddalaku arrest lu vindava..
రిటైర్మెంట్ ఏజ్ ని ఎంజాయ్ చేయండి
Thumb nail misleading 😮
Em ma swapna. Election result ayipoyaka pawankalyan gari gurunchi interview pettelede dabbulu andaleda 😊
🙏sorry sir my mistake,sorry sir❤❤❤❤
sir meeru natinche appudu kuda manchi vundhi chedu vundhi...alane ippudu kuda manchi cinemalu vosthunnayai alene chetha cinemalu vosthunnai...meeku edhuru kurchune vallu avunu anakunda meeku theliyachesthe baaguntundhi sir........idhi varaku media neutral ga vundedhi ippudu mari Swapna garu evari favour ga matladutharu eppudu andharaki thelusu ....idhi adigithe appudu kuda avunu ante baagundu
ఛానల్ వారికి నా విజ్ఞప్తి
శ్రీకోట శ్రీనివాస్ గారి
ఇంటి చిరునామా కావాలి
పెట్టగల రా
మాది అనంతపురం
కావున
వారిని కలవాలని కోరిక
దయచేసి గమనించగలరు
Flim Nagar Hyderabad saibaba temple Street
nenu natinchalekapothunanu anna frustration ekhuva kanipisthundhi sir meelo...you r a Great actor its true...ippudu meeku baagaledhu rest theesukovachu khadha...endhu kandi ala defame cheyatam industry mothanni...meeku food peetindhi...peru, keerthi ni ichindhi cinema industry ye khadha
Interview kavali ani villu velli adigaaru...
icchaaru
కోట గారు చాలా గొప్ప యాక్టర్ అందరికి తెలుసు.... గొప్ప ఇగో పర్సన్ అని కూడా ఆయన ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది. మేము గోప్ప ఇప్పుడు అంతా వేస్ట్ అన్నట్లు మాట్లడతారు. ఇప్పుడు వాళ్ళే కద సార్ రీజనల్ సినిమాని ఇండియన్ సినిమా చేసారు. మీ గోప్ప ని ప్రదర్శించుకోండి తప్పు లేదు కాని ఇప్పుడు వాళ్ళ ని చులకన చేసి మాట్లడకండి. ఈ వయస్సు లో మీ మీద ఉన్న రెస్పెక్ట్ ని పోగోట్టుకోకండి.🙏
అంత వేస్ట్ అని కాదు చెప్పింది. ప్రతిభ లేని వాళ్లతో కూడా సినిమాలు తీస్తున్నారు కాబట్టి సర్కస్ లాగా ఉంది అన్నారు. అది నిజమే బ్రో, ఎందుకంటే ఒక్కప్పుడు చిన్న సినిమాలు తెగ ఆడేవి. ఇప్పుడెమో అసలు చిన్న సినిమా జాడే లేదు. నేను చూసిన చిన్న సినిమా చివరగా ఎంజాయ్ చేసింది బొమ్మరిల్లు ఆ తర్వాత ఏం చూశానో కూడా గుర్తులేదు. ఆ సినిమాలో అందరి యాక్టింగ్ చూడు ఎంత బాగుంటుంది. అలాగే నువ్వు నేను , నువ్వే నువ్వే, ఇవన్నీ నిజన్గా ప్రతిభ తో తీసిన సినిమాలు. ఇప్పుడేమో అలాంటి సినిమాలు అసలు లేనే లేవు
Aa nataraju daggara okate nandi.kani ee nata chakravarthi daggara boledu nandulu unnayi.
Ilanti interview ki sakshi anchor ni select cheyadam is bad
He doesn't tolerate others
ఎందుకు అలా వివరంగా చెప్పండి 🙏🙏🙏
Kota Maybe A Good Actor But He Just Keeps Scolding Other Actors Just Bcoz They Will Get More Fame/Money...
Hey, KOTA, U R GOOD ACTOR, BUT NEW BLOOD IS COMING TO INDUSTRY. SO STOP MOVIES N TAKE REST. ENOUGH IS ENOUGH.
Telugu lo Kota ki replace ment evvadoo undadu raadu
🐑🐑🐑🐑
Great actor కానీ నోటి దూల ఎక్కువ.
Amithab deniki పనికిరాడు
Kota one of the legendary actor
Cunning anchor in the AP
Kota is a legendary actor
Edoka😅chapter😅😅😅rangeli😅😅suttidengake😅😅