ఎవ్వరు చెప్పినా వినని నెతన్యాహు.. చెప్పింది చేసి చూపిస్తున్న ఇజ్రాయెల్..! | Israel Hamas War | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 36

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 2 หลายเดือนก่อน +15

    ఇజ్రాయెల్ మన మిత్ర దేశం.పాకిస్థాన్ తో కార్గిల్ యుద్ధం సమయములో ఒకానొక సమయములో భారత్ పరిస్థితి చాల దారుణంగా వున్నది.ఆ క్లిష్ట పరిస్థితి తిలో ఇజ్రాయేల్ దేశం వెంటనే స్పందించి మన దేశాన్ని అద్భుతముగా వారి ఆయుధ ములు ఇచ్చి మన దేశ గౌరవ ము,ప్రతిస్తనుకాపాడింది.అటువంటి ఎంత్రునికి భారత్ వార్నింగ్ ఇవ్వడమెంటీ?.మన మర్యాదను కాపాడుకోవాలి కదా?.అమెరికా చెప్పితేనే వినని ఇజ్రాయేల్ దేశానికి మన రిక్వెస్ట్ చేయాలి,అంతే తప్ప ఓవరాక్షన్ చేసి వారు తిరగబడితే మన మర్యాద గంగలో పోసిన పన్నీరు అవుతుంది.ఇజ్రాయేల్ కు వార్నింగ్ ఇచ్చే అంత సీన్ మనకు లేదు ,అడి గుర్తు పెట్టుకోవాలి.

    • @magfilmani4815
      @magfilmani4815 2 หลายเดือนก่อน

      @ciripangydavid 💯 true bro

  • @ShekharJalagala
    @ShekharJalagala 2 หลายเดือนก่อน +8

    ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగించాలి మన భారత్ సైలెంట్ పని ఇజ్రాయిల్ చేయగలుగుతుంది ఇజ్రాయిల్ కు నా ధన్యవాదాలు

  • @peterp8047
    @peterp8047 2 หลายเดือนก่อน +3

    ఇక్కడున్నా మణిపూర్ గురించి మాట్లాడటానికి నోరూలేదు కానీ ( )నీతులు చెప్పడం మానేయమాను R RAVINDHAR కు చెప్పండి

    • @goodboy8833
      @goodboy8833 2 หลายเดือนก่อน

      Nee badha endi ra bammardi

  • @madugularaghavarao5839
    @madugularaghavarao5839 2 หลายเดือนก่อน +1

    పాకిస్థాన్ మనల్ని ఎంత బాదపెడుతుందో మనకు తెలుసు మనకో న్యాయం ఇస్రాయెల్ కు ఒక న్యాయమా పరువు పోగొట్టే పనులు చేయకుంటే మంచిది

  • @LurdhureddyPyreddy
    @LurdhureddyPyreddy 2 หลายเดือนก่อน +2

    Russia కు ఇవ్వమనండి
    సీజ్ ఫైర్ వార్నింగ్

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 2 หลายเดือนก่อน +9

    తెలివి లేని HMTV బందీలు విడుదల చేస్తే యుద్ధము ఆగిపోతుంది కనుక బందీలు విడుదల చేయమని చెప్పండి. మన పౌరులను ఏ దేశమైనా బంధిస్తే మన దేశము ఊరుకుంటుందా?

    • @RockStar-t8k
      @RockStar-t8k 2 หลายเดือนก่อน

      Vellandi alkadiki 😅

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 หลายเดือนก่อน

      ​@@RockStar-t8knuvvu vunnavuga maa Hindus meedha padi బలుస్తున్నావ్... Nee fat సరిపోతుంది

    • @RockStar-t8k
      @RockStar-t8k 2 หลายเดือนก่อน

      @@Chandrika-mo7ng areee

  • @HaviAngel
    @HaviAngel 2 หลายเดือนก่อน +1

    వుక్రైన్ koodaa గాజా లాంటిదేగా. ?మరి పుతిన్ కి కూడా చెప్పాలిగా.అదే బాధలేగా పడుతున్నారు

  • @VaishnaviVaishavi
    @VaishnaviVaishavi 2 หลายเดือนก่อน +5

    Israel nu apadam evvarivalla kadhu..

  • @chevvakularajesh2632
    @chevvakularajesh2632 2 หลายเดือนก่อน

    ఇప్పుడు వరకూ ఎం జరిగింది తర్వాత కూడా అదే జరుగుతోంది

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi 2 หลายเดือนก่อน

    తొలికోడి సావాసం గులకరాయి

  • @kgopi7410
    @kgopi7410 2 หลายเดือนก่อน

    అవడో thappu chesado అవడో chstunnaru 🥺🥺🥺😌😌

  • @MotrolaHome-h7r
    @MotrolaHome-h7r 2 หลายเดือนก่อน

    Manipur gurinchi chepu rivindar

  • @vsr-ex1mo
    @vsr-ex1mo 2 หลายเดือนก่อน

    Jesus🙏 margam lo nadavali. So. Sathigaundali

  • @MotrolaHome-h7r
    @MotrolaHome-h7r 2 หลายเดือนก่อน

    6 rujula lo 6deshala tho yuddam lo odenchina israil eppudu ?

  • @MotrolaHome-h7r
    @MotrolaHome-h7r 2 หลายเดือนก่อน

    Israil ku animation tho nauka pampina India. Criminal ga icj arrest chailani terup ichinte. Yvaru arrest chestaru

  • @anandkilladi6648
    @anandkilladi6648 2 หลายเดือนก่อน +3

    Mee news sollu.

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi 2 หลายเดือนก่อน

    😅😮😢🎉

  • @shamshushaik9029
    @shamshushaik9029 2 หลายเดือนก่อน

    Inka Israel ni evvaru kaapadaleyru...

  • @krupakargoudmettu6741
    @krupakargoudmettu6741 2 หลายเดือนก่อน

    Number 1 waste channel in telugu

  • @RockStar-t8k
    @RockStar-t8k 2 หลายเดือนก่อน

    😂😂😂😂🤣...

  • @shamshushaik9029
    @shamshushaik9029 2 หลายเดือนก่อน

    Israel ni aapadam hamas valla maatrame avutumdi...