ప్రత్యక్ష దైవాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • ప్రత్యక్ష దైవాలు #pratyakshadaivalu #apnewsyllabus | #10thclass telugu |పాఠ్యభాగం| @AyyagariLessons

ความคิดเห็น • 238

  • @నాగమాలికతెలుగు
    @నాగమాలికతెలుగు 7 หลายเดือนก่อน +31

    ప్రత్యేక్ష దైవాలు పాఠాన్ని చాలా బాగుగా వివరించారు గురువు గారు 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน +7

      ధన్యవాదాలండీ

  • @Itsmeanuhyakatakam
    @Itsmeanuhyakatakam 5 หลายเดือนก่อน +19

    చాల చక్కగా వివరించారు ఇలానే అన్ని పాఠములు వివరించాలని కోరుకుంటున్నాను sir 🎉

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน +4

      తప్పకుండా....🤝

    • @kirangaming3836
      @kirangaming3836 5 หลายเดือนก่อน +2

      🗿🗿🗿🗿👽💥🤙

  • @venkataraopattabhi7209
    @venkataraopattabhi7209 7 หลายเดือนก่อน +13

    పాద పద్మాలకు నమస్సుమాంజలి.లెసన్ చాలా బాగుంది. మిగిలిన లెసన్స్ గూడా మీరు దయతో పెట్టినట్లయితే వేసవి సెలవుల్లో మేము మరింత రసవత్తరంగా ప్రిపేరయి, చెప్పడానికి కృషి చేస్తాము.🙏🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน +2

      అయ్యో!! అంత పెద్దమాటలెందుకు సార్....
      నేను కూడా మీవంటి తెలుగు ఉపాధ్యాయుడనే వీలైనంతవరకు ప్రయత్నిస్తాను... థాంక్యూ అండీ.

    • @avinashreddy5525
      @avinashreddy5525 5 หลายเดือนก่อน +1

      ​@@AyyagariLessonsపద్యాలు ఎలా పాడాలో నేర్పించగలరు 🙏😢

  • @sabarinathnirosha8003
    @sabarinathnirosha8003 5 หลายเดือนก่อน +10

    పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వ గాథల వివరణను చిత్రాలతో బోధించిన తీరు అద్భుతం. పాఠ్యాంశ బోధన బాగుంది. కాకపోతే పద్యాలను మరింత రాగయుక్తంగా రసానుభూతి చెందేలా పాడితే మరింత బాగుంటుంది. మీ ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు సర్.
    🙏🙏🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ...
      సాధనచేస్తాను.🙏

  • @yenugulachinnappa5218
    @yenugulachinnappa5218 5 หลายเดือนก่อน +5

    చాలా బాగా నచ్చింది సార్...మీ పాఠ్యాంశ వివరణ అద్భుతం మీకు శతకోటి వందనములు

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      హృదయపూర్వక ధన్యవాదాలండీ❤️🙏

  • @RamaiahMuniN
    @RamaiahMuniN 5 หลายเดือนก่อน +9

    Dhanyavadalu guruvu garu

    • @RamaiahMuniN
      @RamaiahMuniN 5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు గురువు గారు

  • @subramanyamp2013
    @subramanyamp2013 6 หลายเดือนก่อน +38

    పాఠ్యాంశ వివరణ చాలా బాగుంది సార్ ధన్యవాదాలు నోట్స్ కూడా తయారు చేస్తే యూట్యూబ్ లో పెట్టగలరు

  • @srinivasaraomamidisetti81
    @srinivasaraomamidisetti81 7 หลายเดือนก่อน +5

    పాఠాన్ని చక్కగా బోధించారు సార్.. ధన్యవాదాలు.

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ

  • @gokulg-ev7py
    @gokulg-ev7py 5 หลายเดือนก่อน +10

    నమస్కారం గురువుగారు 🙏 దయచేసి ఈ లెస్సన్ లో ని ముఖ్యమైన పద్యాలు ఏమిటో చెప్పగలరా😊

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      పువ్వు గుర్తు ఉన్న పద్యాలు పరీక్షల దృష్ట్యా ముఖ్యమైనవి....

  • @catch2prem
    @catch2prem 6 หลายเดือนก่อน +5

    చాలా అర్థ వంతంగా చెపుతున్నారు ధన్యవాదాలు

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ

  • @sridevipachila7388
    @sridevipachila7388 6 หลายเดือนก่อน +4

    Meeru chala Baga chepparu sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ మేడం

  • @YallareddyAvula
    @YallareddyAvula 5 หลายเดือนก่อน +3

    Lesson Baga chepparu sir
    Meeru super sir❤

    • @YallareddyAvula
      @YallareddyAvula 5 หลายเดือนก่อน

      Notes raste pettandi sir

  • @bhuvanag8947
    @bhuvanag8947 3 หลายเดือนก่อน +1

    చాలా చాలా చాలా చక్కగావివరించారుసార్. అద్భుతంగా ఉంది .....

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ ❤️🙏

  • @durgasyamala4548
    @durgasyamala4548 4 หลายเดือนก่อน +3

    Sir thanks naku yii lesson chala baga ardhamaiindhiii

  • @gourigouri8682
    @gourigouri8682 5 หลายเดือนก่อน +6

    చాలా చాలా బాగుంది సార్

  • @esteruranipatra9950
    @esteruranipatra9950 5 หลายเดือนก่อน +6

    Super explain sir 🙏🙏

  • @ch.sundari9883
    @ch.sundari9883 6 หลายเดือนก่อน +6

    Super explain sir

  • @gvenkatwellnesscoach1026
    @gvenkatwellnesscoach1026 7 หลายเดือนก่อน +5

    పాఠం బాగా అర్థమైంది bro

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అక్కా

    • @kmuniraja7741
      @kmuniraja7741 5 หลายเดือนก่อน

      Good sir.

  • @AVALAPRASANTHI
    @AVALAPRASANTHI 5 หลายเดือนก่อน +2

    Wonderful sir 🎉 because i understanding in this lesson

  • @vikaasvasamsetti5946
    @vikaasvasamsetti5946 6 หลายเดือนก่อน +6

    Sir you explanation suprub

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 6 หลายเดือนก่อน +3

    Good Good brahmasri ayyagari vaaru.

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน +1

      అయ్యయ్యో.....
      ధన్యోస్మి 🙏

  • @AlluruAruna
    @AlluruAruna 9 วันที่ผ่านมา +1

    Super ga cheparu sir thank u

  • @SureshPotnuru-h7q
    @SureshPotnuru-h7q 5 หลายเดือนก่อน +5

    Super sir 🙏🙏🙏💐💐💐

  • @usharanichaviti8873
    @usharanichaviti8873 6 หลายเดือนก่อน +5

    సార్ మిగతా లెసన్స్ కూడా పెట్టండి మీ వివరణ చాలా బాగుంది

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน +1

      అలాగేనండీ తప్పకుండా..

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน +1

      అలాగేనండీ తప్పకుండా..

  • @NarasimhaG-un8nc
    @NarasimhaG-un8nc 5 หลายเดือนก่อน +5

    Really naku Telugu lo public exam lo ekkuva marks vastey Mee pere cheppukuntam

  • @gangabujji1116
    @gangabujji1116 5 หลายเดือนก่อน +3

    Chala baga vivarisrunaru miru

  • @RajM-wq4ug
    @RajM-wq4ug 5 หลายเดือนก่อน +7

    ❤supersir

  • @killasuresh2473
    @killasuresh2473 4 หลายเดือนก่อน +1

    Super sir lesson chala baga chepparu ...

  • @venkatramana8981
    @venkatramana8981 5 หลายเดือนก่อน +2

    Super explanation sir ❤
    Thanks sir 😊

  • @DhanalaxmiBasi
    @DhanalaxmiBasi 5 หลายเดือนก่อน +5

    Super super sir 😮😮😮😊😊😊

  • @dhanalakshmiamarthaluri773
    @dhanalakshmiamarthaluri773 5 หลายเดือนก่อน +5

    ఇలానే అన్ని పాఠ్యాంశాలు వివరించగలరు అని కోరుకుంటున్నాము

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      అలాగేనండీ...

  • @patimalini2278
    @patimalini2278 5 หลายเดือนก่อน +11

    Sir notes prepare చేయండి sir grammar part please.

    • @tillubhaiyt6812
      @tillubhaiyt6812 5 หลายเดือนก่อน +1

      Maki kuda kavali

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน +4

      అలాగే... కొంచెం సమయం పడుతుందండీ

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 3 หลายเดือนก่อน

    అద్భుతంగా వివరించారు గురువు గారు..

  • @VeeraballiMaheshwari
    @VeeraballiMaheshwari 3 หลายเดือนก่อน

    Chala baga chepparu sir meeru chepthuntay chala prashanthanga undi

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      థాంక్యూ ❤️

  • @kalukurthijayaramireddy4761
    @kalukurthijayaramireddy4761 5 หลายเดือนก่อน +3

    Sir please explain next lesson your explanation is super 🎉🎉

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      అలాగేనండి

  • @gonasikindar3133
    @gonasikindar3133 6 หลายเดือนก่อน +6

    Superb

  • @chandhansaisuryarajupambal761
    @chandhansaisuryarajupambal761 5 หลายเดือนก่อน +5

    Good Tesukelli LKG lo padeyandi

  • @sireeshananyam7642
    @sireeshananyam7642 3 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow 6 หลายเดือนก่อน +5

    కులం కాదు గుణం ముఖ్యం .. విద్య కాదు ధర్మం ముఖ్యం

    • @ManmadhaDora
      @ManmadhaDora 5 หลายเดือนก่อน +1

      Nice ......

  • @murapakatejeswararao8445
    @murapakatejeswararao8445 5 หลายเดือนก่อน +2

    Thank you so much sir

  • @పద్యనిధి
    @పద్యనిధి 3 หลายเดือนก่อน

    పాఠ్యాంశం వివరణ బాగుంది సార్ ధన్యవాదాలు

  • @sharmilakalekuri4110
    @sharmilakalekuri4110 3 หลายเดือนก่อน

    😊chala Baga vivarincharu. Dhanyavadamulu sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ 🙏

  • @pamuruvenkatasubbaiah5124
    @pamuruvenkatasubbaiah5124 5 หลายเดือนก่อน +2

    Super sir ❤😂🎉😢😮😅😊

  • @NaaTetaTelugu
    @NaaTetaTelugu 4 หลายเดือนก่อน

    పాఠం చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్

  • @sriramarepalli1305
    @sriramarepalli1305 6 หลายเดือนก่อน +1

    మీరు బోధించిన విధానం చాలా బాగుంది ధన్యవాదములు సార్ ఈ సంవత్సరం కాంపోజిట్ కోర్స్ ఉందో లేదో తెలుపగలరు

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน +1

      ఉంటుంది సార్

    • @sriramarepalli1305
      @sriramarepalli1305 6 หลายเดือนก่อน

      ధర్మవ్యాధుడు విగ్రహవాక్యం తెలుపగలరు

  • @dhanalakshmiamarthaluri773
    @dhanalakshmiamarthaluri773 5 หลายเดือนก่อน +2

    ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశం బాగా వివరించారు గురువు గారు . ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నోడ్స్ కూడ ప్రిపేర్ చేస్తే youtube పెట్టండి. ధన్యవాదాలు.

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน +1

      చేయలేదండి

  • @yenugulachinnappa5218
    @yenugulachinnappa5218 5 หลายเดือนก่อน +3

    అలాగే శతక మాధుర్యం పద్యాల వివరణ కూడా చేయండి సార్

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      తప్పకుండా....

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      అప్లోడ్ చేశాను సార్....

  • @LvankatRamana
    @LvankatRamana 4 หลายเดือนก่อน +1

    Super sir lesson❤️❤️❤️❤️❤️

  • @sundaranirmalaponuku504
    @sundaranirmalaponuku504 3 หลายเดือนก่อน

    👌🏻🙏🏻

  • @MallammaCh-y4o
    @MallammaCh-y4o 5 หลายเดือนก่อน +2

    Sir miru Baga cheptunnaru ardam avutundi alage all subjects Telugu to English lo cheppandi pls pls pls 🙏😔😔

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      మీరు అడిగినది అర్థంకాలేదండి.
      నేను తెలుగు మాత్రమే చెప్పగలను.
      థాంక్యూ.....

  • @MedidaSuneetha
    @MedidaSuneetha 3 หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @pantalaadinarayana4506
    @pantalaadinarayana4506 5 หลายเดือนก่อน +3

    Dharmavyadhu oka raju kani chicken shop vadhukadhu

  • @NaaTetaTelugu
    @NaaTetaTelugu 4 หลายเดือนก่อน

    పాఠం బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదములు

  • @sureshtanuku6469
    @sureshtanuku6469 5 หลายเดือนก่อน +3

    Sir pls 10th class 3rd chapter start cheyara quick ga cheyadi pls pls

  • @nvenkat3042
    @nvenkat3042 7 หลายเดือนก่อน +1

    సార్ అద్భుతంగా చెప్పారు.

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ

  • @RadhikaRadha-ws4sv
    @RadhikaRadha-ws4sv 5 หลายเดือนก่อน +2

    TQ sir

  • @toyakasimhachalam1155
    @toyakasimhachalam1155 3 หลายเดือนก่อน

    పాఠ్యాంశం వివరణ చక్కగా ఉంది

  • @kodasrinu5887
    @kodasrinu5887 4 หลายเดือนก่อน

    Chala goppaga explain chesaru sir

  • @gajulalalitha1665
    @gajulalalitha1665 3 หลายเดือนก่อน

    Chala బాగా చెప్పారు సార్

  • @VenkatalakshmiT-y3y
    @VenkatalakshmiT-y3y 5 หลายเดือนก่อน +2

    Sir dayachesi lessons taruvata unde grammar kuda Vivarinchandi please🙏🙏🙏

  • @SkNazeera-qt3fk
    @SkNazeera-qt3fk 6 หลายเดือนก่อน +2

    Goodexplanesir

  • @Pandugameryt77986
    @Pandugameryt77986 5 หลายเดือนก่อน +1

    Tnq ❤ sirrr😊

  • @vinodjenne1729
    @vinodjenne1729 5 หลายเดือนก่อน +1

    Supper sir👌👏

  • @bhargavibhargavi1106
    @bhargavibhargavi1106 5 หลายเดือนก่อน +2

    Ok sir

  • @KTMLOVER-nd2pz
    @KTMLOVER-nd2pz 3 หลายเดือนก่อน

    ❤❤

  • @KakarlaPrameela
    @KakarlaPrameela 4 หลายเดือนก่อน

    Super explain sir❤❤❤❤

  • @JayarajRaju-uu2bw
    @JayarajRaju-uu2bw 5 หลายเดือนก่อน +1

    Lesson supy ga undi sir

  • @PrasadRao-r7s
    @PrasadRao-r7s 4 หลายเดือนก่อน

    Sir super explanation. And grammar part continue cheyyandi sir maximum. Thanku sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      ఈ పాఠానికి గ్రామర్ పూర్తిచేశానండి.

    • @PrasadRao-r7s
      @PrasadRao-r7s 4 หลายเดือนก่อน

      Sir not for this lesson, anni lessons ki ela cheppandi and 10 th exams lo important vi kuda cheppandi sir plzzzz

  • @HimaBindhu-q9g
    @HimaBindhu-q9g 3 หลายเดือนก่อน

    విద్యార్థులకు బాగా అర్థమైయెలా చెప్పారు సార్ ధన్యవాదములు తెలుగు నోట్స్ కూడా పెట్టండి

  • @kommusekhar5995
    @kommusekhar5995 3 หลายเดือนก่อน

    గురువుగారు చాలా బాగా చెప్పారు.

  • @TejaswiniThota-d4f
    @TejaswiniThota-d4f 2 หลายเดือนก่อน

    Nice explanation sir😊😊

  • @naniofficialedits3925
    @naniofficialedits3925 4 หลายเดือนก่อน

    Me explanation chala bagundhi sir❤😊.

  • @ramachandra6884
    @ramachandra6884 4 หลายเดือนก่อน

    Sir chalabaga chepparu sir

  • @drchandan4082
    @drchandan4082 4 หลายเดือนก่อน +1

    Super sir please all lessons explain same.from:jmk(s.a)🎉

  • @juhiShaik-uu3mz
    @juhiShaik-uu3mz 2 หลายเดือนก่อน

    Super

  • @ramanaurthynakka3013
    @ramanaurthynakka3013 3 หลายเดือนก่อน

    Niceexplainsir

  • @NarsimhaMurthy-d1z
    @NarsimhaMurthy-d1z 9 วันที่ผ่านมา

    Good explanation 😊

  • @kadesubbarayudu9908
    @kadesubbarayudu9908 5 หลายเดือนก่อน +4

    గురువు peeru మరుయు THALLITHANDRULA names plz

  • @KishorePonnana
    @KishorePonnana 3 หลายเดือนก่อน

    Super super super

  • @Siri-cv2hf
    @Siri-cv2hf 3 หลายเดือนก่อน

    Thank you sir

  • @RajM-wq4ug
    @RajM-wq4ug 5 หลายเดือนก่อน +2

    😊super

  • @PalepuMahalakshmi-fz3qt
    @PalepuMahalakshmi-fz3qt 3 หลายเดือนก่อน

    Thanks

  • @SrikanthfarminginTelugu
    @SrikanthfarminginTelugu 5 หลายเดือนก่อน +1

    సార్ తెలుగులో ఉన్న అన్ని లెసన్లు ప్రత్యక్ష దైవాలు చెప్పినట్టు చెప్తారా సార్ మీకు రుణపడి ఉంటాము🎉

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน +1

      అయ్యో.....భలే వారండీ.
      చెప్తానండి.❤️🙏

    • @SrikanthfarminginTelugu
      @SrikanthfarminginTelugu 4 หลายเดือนก่อน +1

      సరే సార్

  • @KrishnaJaya-ew7yi
    @KrishnaJaya-ew7yi 4 หลายเดือนก่อน

    Tq sir

  • @rameshgedela3083
    @rameshgedela3083 7 หลายเดือนก่อน +1

  • @kavithavallem5373
    @kavithavallem5373 5 หลายเดือนก่อน +1

    Super sir 😊😊😊

  • @bikshalubikshalu7448
    @bikshalubikshalu7448 5 หลายเดือนก่อน +1

    Supper dir

  • @KishoreKishore58-y3k
    @KishoreKishore58-y3k 2 หลายเดือนก่อน

    Tq sar 😊😊

  • @sannibodapati4902
    @sannibodapati4902 5 หลายเดือนก่อน +3

    Sir notes kuda pettandi please

  • @thodetiprasad8492
    @thodetiprasad8492 3 หลายเดือนก่อน

    Baaga chypparu sir

  • @NarsimhaMurthy-d1z
    @NarsimhaMurthy-d1z 9 วันที่ผ่านมา

    Tq sir ❤

  • @bankagangadevi
    @bankagangadevi 2 หลายเดือนก่อน +1

    Sir you tell maths tell sir very first tell sir❤❤❤❤❤

  • @RamyaRa-me4uv
    @RamyaRa-me4uv 5 หลายเดือนก่อน +1

    Sir mere Chalayan baga chapputhunaru

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ.....

  • @MØHÀŊKRİHN
    @MØHÀŊKRİHN 5 หลายเดือนก่อน +1

    Thank u

  • @VenkateshVenky-og5jm
    @VenkateshVenky-og5jm 3 หลายเดือนก่อน +1

    Sir 1st lesson grammar explained pls

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      th-cam.com/video/-1Dzn0t6LXI/w-d-xo.htmlsi=C_KFpCfytN2bS1B9
      ☝️ 1st lesson పదజాలం
      th-cam.com/video/BSbkHb2C6Fg/w-d-xo.htmlsi=U_LZ0FDOcEht8a7S
      ☝️ 1st lesson వ్యాకరణాంశాలు

  • @KUSHA-eo1uk
    @KUSHA-eo1uk 5 หลายเดือนก่อน

    Thank you so much sir 🙏

  • @chandurayi8795
    @chandurayi8795 5 หลายเดือนก่อน +1

    😊

  • @bonalasubbamma7501
    @bonalasubbamma7501 4 หลายเดือนก่อน

    గుడ్ బాగుంది

  • @DKeahavReddy
    @DKeahavReddy 4 หลายเดือนก่อน

    Sir please 3rd lesson pettandi first pettina 2 lessons complete chesanu chala rojuluvnuchi 3rd lesson ki wait chestuna

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      అలాగే...
      త్వరలోనే చెప్తానండీ

  • @kankipatichinaapparao1403
    @kankipatichinaapparao1403 4 หลายเดือนก่อน

    Notes. పెట్టండి.sir.lesson explain super