ఉదయ కాలపు స్తుతి యార్పణ
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- ADONAI BIBLE QUIZ
ప్రభునందు ప్రియమైన
ADONOI BIBLE QUIZ
కుటుంబానికి ప్రేమామయుడైన ప్రభు నామములో వందనాలు
వాట్సప్ యూట్యూబ్ గ్రూప్ ల్లో జరిగే అంశాల వివరణ
🎀ప్రతి రోజు బైబిల్ గ్రంథము నుండి యూట్యూబ్ లో ఒక అంశం పై క్విజ్ ఇవ్వడం జరుగుతుంది
🔮.ప్రతీ రోజు 5am కి క్విజ్ ఒక అధ్యాయము పై ఉంటుంది. జవాబులు 9️⃣2️⃣4️⃣8️⃣8️⃣0️⃣4️⃣4️⃣0️⃣2️⃣కి 5am నుండి 07:30pm లోపు ఎప్పుడైనా పంపవచ్చు. జవాబులు 08:00pm కి గ్రూప్ లో తెలియజేయడం జరుగుతుంది.
🔮. 7:00pm కి ప్రతిరోజూ ఒక అధ్యాయము నుండి 10ప్రశ్నల Online క్విజ్ 20నిమిషాలు ఉంటుంది.
🔮.ప్రతీ శనివారం,ఆదివారం 7:00pm కి ఒక అంశం పై క్విజ్ ఉంటుంది.
1⃣. 13/01/2025 (సోమవారం) - 5am ద్వితియోపదేశ కాండము 1వ అధ్యాయము పై క్విజ్
2⃣. 13/01/2025 (సోమవారం)07:00 pm కి రోమీయులకు 1 వ అధ్యాయము పై క్విజ్
3⃣. 14/01/2025 (మంగళవారం ) - ద్వితియోపదేశకాండము 2వ అధ్యాయము పై క్విజ్
4⃣. 14/12/2025 (మంగళవారం ) 7:00pmకి రోమీయులకు 2 వ అధ్యాయము పై క్విజ్
5⃣. 15/01/2025 (బుధవారం ) - 5am కి ద్వితియోపదేశకాండము 3వ అధ్యాయము పై క్విజ్
6⃣. 15/01/2025 (బుధవారం ) - 07:00 pm కి రోమీయులకు 3 వ అధ్యాయముపై క్విజ్
7⃣. 16/01/2025 (గురువారం ) - 5amకి ద్వితియోపదేశకాండము 4వ అధ్యాయము పై క్విజ్
8⃣. 16/01/2025 (గురువారం ) - 7:00pmకి రోమీయులకు 4వ అధ్యాయము పై క్విజ్
9⃣. 17/01/2025 (శుక్రవారం ) - 5am కి
ద్వితియోపదేశకాండము 5వ అధ్యాయము పై క్విజ్
🔟. 17/01/2025 (శుక్రవారం ) - 7:00pm కి రోమీయులకు 5వ అధ్యాయము పై క్విజ్
1⃣1⃣. 18/01/2025(శనివారం ) - 5am కి ద్వితియోపదేశకాండము 6వ అధ్యాయము పై క్విజ్
1⃣2⃣. 18/01/2025 (శనివారం) -07:00 కి "వాగ్దానము" అనే అంశం పై క్విజ్
1⃣3⃣. 19/01/2025(ఆదివారం)_ 5am కి ద్వితియోపదేశకాండము 7వ అధ్యాయము పై క్విజ్
1⃣4⃣.
19/01/2025 (ఆదివారం ) - 7:00pm కి"స్థితి"అనే అంశం పై క్విజ్
ADONOI BIBLE QUIZ వాట్సాప్ గ్రూప్ లో జరిగే మార్నింగ్ ఈవెనింగ్ క్విజ్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయండి
chat.whatsapp....
యూట్యూబ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి
/ @adonaibiblequiz-m8q
/ @adonaibiblequiz
ADONAI BIBLE QUIZ FACEBOOK
/ 3ssvwfqrdjjuc4u9
Amen hallelujah Stutham kalugunu gaka amen
Amen 🙏
Amen
స్తోత్రం యేసయ్యా