Ramaa Raavi - ఈ విషయాలు చెప్పాలంటే 50% బాధగా ఉంది 50% భయంగా ఉంది | Social Media | SumanTV MOM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @himabindu8729
    @himabindu8729 11 ชั่วโมงที่ผ่านมา +3

    హాయ్ రమ గారు, నేను మీకు పెద్ద అభిమాని ని. మీ కథలు నేను పగటి పూట విని మా అమ్మాయి కి bedtime stories గా చెప్తూ ఉంటాను. అలా ఒకసారి మా అమ్మాయి అడిగింది నాకు ఇన్ని కథలు ఎలా తెలుసు అని. అప్పుడు మీ గురించి చెప్పాను. మొన్న హైదరాబాద్ book fair లో మీరు కనిపించారు. చాలా సంతోషం కలిగింది. మా అమ్మాయి కూడా చాలా గోల చేసింది వెళ్లి కలువు అని. కానీ public places లో నలుగురు వచ్చి మిమ్మల్ని కలవడం మీకు ఇబ్బంది గా ఉంటుంది అని పలు వీడియోస్ లో మీరు చెప్పారు. అందుకని దెగ్గరికి వచ్చి పలకరించలేదు.

    • @nalinidharanipragada1997
      @nalinidharanipragada1997 ชั่วโมงที่ผ่านมา

      అయ్యో. కనీసం ఒక సెల్ఫీఅన్న తీసుకోవలిసింది

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 9 ชั่วโมงที่ผ่านมา

    మీకు ధన్యవాదాలు అండి మీరు చెప్పే ప్రతి విషయం టాపిక్ అన్ని కూడా సమాజానికి ఎంత మేలు చేస్తున్నాయో అది ఉపయోగించుకున్న వాళ్లకు మాత్రమే తెలుస్తుందేమో నేనైతే తూచా తప్పకుండా నాకు అనునయించినవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అలా అని నాకేమీ చిన్నపిల్లడు లేడండి మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు కానీ మీరు చెప్పే ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి జీవితాన్ని మార్చుకునే విధంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది అంత పెద్ద పిల్లాడ చిన్నవాడా నిజానికి సమాజంలో మన చుట్టూ ఉన్న ఎందరో మనుషులు ఎన్నో రకాల మన బంధాలు బాంధవ్యాలలోని మనుషులతోటి ఎలా వచ్చే ఇబ్బందుల గురించి గానీ ఎన్నో విషయాలు మీరు నాకు చాలా నేర్పించారు thanku రమగారు ఇంత మంచి ఇంటర్వ్యూలు నడిపిస్తున్న జయ గారికి కూడా థాంక్స్

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 ชั่วโมงที่ผ่านมา

    చంటి పిల్లవాడే్మిటి, మా లాంటి అమ్మమ్మలు కూడా మీ వీడియోస్ చూసి మూరిసిపొతుటామండి. మీరు చెపుతున్నది అక్షరాలా నిజం. ముందర పెద్దవాళ్ళు, పిల్లల్ల ఎదుట ఫోన్లు పట్టుకోకూడదు. ఇంట్లో వాళ్ళ తో మాట్లాండి. పొట్లాడవద్దు. చాలా మంది తల్లితండ్రులు పెళ్లికి ముందు ఉన్న ముద్దు ముచ్చట, పెళ్లి అయినా తరువాత మరిచిపోతారు. పిల్లలకు అందుకే రీల్స్ నచ్చుతాయి. మనం కలిసి పనిచెస్తే, మన పిల్లలు కూడా నేర్చుకుంటారు.

  • @LakshmiAdduri-w8c
    @LakshmiAdduri-w8c 9 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏

  • @gayatrivankamamidi-c7c
    @gayatrivankamamidi-c7c 4 ชั่วโมงที่ผ่านมา

    ఏంత ఆటలు అయినా..మా పిల్లలు అక్కడ ఆడి వచ్చేసి.. మళ్లీ phone pattukoni కూర్చుంటారు😢...నేను ఎంత చెప్పినా వినరు..... కూరలు cut cheyamanu.. అంతే ఇంక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు...😢😢😢ఎవరికి తెలుసు మా కష్టాలు..జాబ్...husband.... పిల్లలు...etc..... Vallaki mood వస్తేనే చేస్తారు..నేను అడిగితే చేయరు