చాలా చక్కగా వివరంగా గా అర్థం అయ్యేలా వివరంగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. మి ఇంటర్వ్యూ కూడా ఇంతకుముందే చూసాను చాలా బాగుంది ఎంత మాట్లాడాలో అంత మాట్లాడరు బాగుంది. మి ఇంటర్వ్యూ లొ మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుదామని మి నాన్న గారికి ఆరోగ్యం బాగోలేక ఆపేసాను అన్నారు. ఇప్పుడు మీకు అర్థం చేసుకొనే భర్త దొరికారు అలానే మంచి ఫ్యామిలీ పిల్లలు లేరు కాబట్టి మళ్ళీ గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వండి అన్ని జాబ్స్ కంటే ఐఏఎస్ జాబ్ అనేది బెస్ట్ జాబ్ గౌరవం మర్యాద అన్ని ఉంటాయి వాటితో పాటు మనం పుట్టి పెరిగిన దేశానికీ సమాజానికి మన వంతుగా ఏదైనా చేయొచ్చు మీరు. అలానే మీరు తెలివైన వారు కాబట్టి కష్టపడితే మీరు గ్రూప్స్ క్లియర్ చేస్తారు అనుకుంటున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీరు ఇంకోసారి ఇదే వీడియో చేస్తాను అన్నారు అందులో వీలయితే ఆన్సర్ చేయండి.
నీ కమ్యూనికేషన్ స్కిల్స్ , ప్రెసెంటేషన్ చాలాబాగుంది . కంటిన్యూ యువర్ జర్నీ అండ్ ట్రై తో గ్రో ప్రొఫెషనల్లీ (జాబ్ లో ) . మానేజ్మెంట్ లో బాగా ఫిట్ అయ్యే natural క్యారెక్టర్ వుంది అనిపిస్తుంది నాకు. ఇంతమంది సుబ్స్చ్రిబెర్స్ తెచ్చుకోవడం నాట్ అన్ ఈజీ జాబ్ ! అప్పుడప్పుడు సోషలై రెస్పాన్సిబిల్ కంటెంట్ కూడా ఆడ్ చెయ్యి ! అల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ మారీడ్ లైఫ్
0:33 ప్రభాస్ అన్నె చెప్పారు సూర్య అన్నా 👀 eyes తోనే express చేస్తారు అని హీరో హీరోయిన్స్ ఆడియెన్స్ ఎందరో చెప్పారు. సూర్య కొత్త మూవీ #కంగువ ఈ దసరా #10_అక్టోబర్_2024 రిలీజ్ అవుతుంది అందరు చూడండి.
Asalu Mee videos endhuku chudali ? TH-cam lo channel petti meru em chedham anukuntunaru? Mee income source lo charity entha, TH-cam income em chestharu?
Her presence, her confidence, her swagger. Physical attributes obviously missing Hope you will smile one day confidently till then just white wash look
Hi suma Garu.. very proud to see famous TH-camr from rajahmundry... Kumari theatre Street lo ma house.. I feel so happy when seen rjy people getting famous.. Sure ga vaka Roju lunch ke invite chestha.. when I am back to rajahmundry this year.. present on site lo unna
In every field... There exists great demand for highly talented & expertise.... So.. Just go behind our interesting field... Then u wil njoy ur profession....
నెగటివ్ కామెంట్స్ గురించి మీరు చెప్పిన ఆన్సర్ చాలా గొప్పగా ఉంది. అఒక్క ఆన్సర్ తోనే మీరంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఈ రోజుల్లో మి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.
Hi akka , funny question about your childhood after watching your 90s kids reel , what’s the most memorable appreciation you received from your school teachers and at the same time miru chinappudu school lo baga alari chesi punishments tisukunna memorable moments
Marchipoya akka live anukoni early morning 6 ki lecha tarvatha choosthe video but its ok nannu mention chesavu kadha chala happy akka kakapothe balu tammudh ani ante inkocham happy undedhi sare akka bai😊
Me husband ishtam leda ma Matthew 5:28 But I say unto you, That whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart. Matthew 5:29 And if thy right eye offend thee, pluck it out, and cast it from thee: for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell.మత్తయి 5:28 నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. మత్తయి 5:29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
హాయ్ అండి మీ వీడియోస్ చూస్తున్నాను బాగున్నాయి మీరు అన్నట్టు 100 200 యూస్ తోనే నేను ప్రస్తుతానికి ఉన్నాను నేను కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ
Good morning
Morning
@@SumiiTalkswe need give away.(Pickles from ur sister).
@@SumiiTalksausuaywyaisiaosiaishwywueiwwusosidjeosiis8diejwiw9e
Hi akka ☺️ @@SumiiTalks
గుడ్ ఈవెనింగ్ సిస్టర్
చాలా చక్కగా వివరంగా గా అర్థం అయ్యేలా వివరంగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. మి ఇంటర్వ్యూ కూడా ఇంతకుముందే చూసాను చాలా బాగుంది ఎంత మాట్లాడాలో అంత మాట్లాడరు బాగుంది. మి ఇంటర్వ్యూ లొ మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుదామని మి నాన్న గారికి ఆరోగ్యం బాగోలేక ఆపేసాను అన్నారు. ఇప్పుడు మీకు అర్థం చేసుకొనే భర్త దొరికారు అలానే మంచి ఫ్యామిలీ పిల్లలు లేరు కాబట్టి మళ్ళీ గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వండి అన్ని జాబ్స్ కంటే ఐఏఎస్ జాబ్ అనేది బెస్ట్ జాబ్ గౌరవం మర్యాద అన్ని ఉంటాయి వాటితో పాటు మనం పుట్టి పెరిగిన దేశానికీ సమాజానికి మన వంతుగా ఏదైనా చేయొచ్చు మీరు. అలానే మీరు తెలివైన వారు కాబట్టి కష్టపడితే మీరు గ్రూప్స్ క్లియర్ చేస్తారు అనుకుంటున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీరు ఇంకోసారి ఇదే వీడియో చేస్తాను అన్నారు అందులో వీలయితే ఆన్సర్ చేయండి.
నీ కమ్యూనికేషన్ స్కిల్స్ , ప్రెసెంటేషన్ చాలాబాగుంది . కంటిన్యూ యువర్ జర్నీ అండ్ ట్రై తో గ్రో ప్రొఫెషనల్లీ (జాబ్ లో ) . మానేజ్మెంట్ లో బాగా ఫిట్ అయ్యే natural క్యారెక్టర్ వుంది అనిపిస్తుంది నాకు. ఇంతమంది సుబ్స్చ్రిబెర్స్ తెచ్చుకోవడం నాట్ అన్ ఈజీ జాబ్ ! అప్పుడప్పుడు సోషలై రెస్పాన్సిబిల్ కంటెంట్ కూడా ఆడ్ చెయ్యి ! అల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ మారీడ్ లైఫ్
Insta లో చూశాను మళ్లీ youtube లో మీ వీడియోస్ మళ్లీ చూస్తున్నాను మీరు ఫేమస్ అయ్యేంతవరకు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను
,😂
Bad comments gurinchi baga chepparu super ❤
U r speaking skills superb andi 🎉❤
Hiiii మీ వీడియో చూస్తూ ఉంటాను మీ ఇంటర్వ్యూ చూసాను ఆదాం tv చాలా బాగా మాట్లాడారు మాది కాతేరు దగ్గర తొర్రేడు దగ్గర mrithipadu
0:33 ప్రభాస్ అన్నె చెప్పారు సూర్య అన్నా 👀 eyes తోనే express చేస్తారు అని హీరో హీరోయిన్స్ ఆడియెన్స్ ఎందరో చెప్పారు. సూర్య కొత్త మూవీ #కంగువ ఈ దసరా #10_అక్టోబర్_2024 రిలీజ్ అవుతుంది అందరు చూడండి.
Meerendhuku.. Movies lo try cheyyakoodadhu...
U r too cute😊
Asalu Mee videos endhuku chudali ?
TH-cam lo channel petti meru em chedham anukuntunaru?
Mee income source lo charity entha, TH-cam income em chestharu?
Any how ...SU ..Keep going on...
Dream girl.....✨meeku pelli ayyindani telisi gunde baddalayyindi 💔
Gundey badalayindha bangaram 😂😂😂😂😂😂
Meeru job ki yelaga apply chesukunaru & Dani meda oka video cheyachu kada
Her presence, her confidence, her swagger. Physical attributes obviously missing
Hope you will smile one day confidently till then just white wash look
Jai NTR. JAI SUMA😂
ur childhood friend kiran😅
Nuvvu chala Cute ga vunnaw neku peliiaindaa me husband chala lucky
White ga vunte evaryina baguntaru bro ..enduko mari janalaki white ga vunna valle nachutharu
White colour ni over prioritise chesinatu undi. Lucky entra babu
Srusrilo andamaina color kala swarupam Kali maa
you spoke like a very matured person
Hi suma Garu.. very proud to see famous TH-camr from rajahmundry... Kumari theatre Street lo ma house.. I feel so happy when seen rjy people getting famous..
Sure ga vaka Roju lunch ke invite chestha.. when I am back to rajahmundry this year.. present on site lo unna
So matured sumi garu ❤
Same tamil danush telugu ntr
In every field... There exists great demand for highly talented & expertise.... So.. Just go behind our interesting field... Then u wil njoy ur profession....
Mee job role and mee husband job role cheppandi akka
Samhitha degree college akka you my senior
Me husband so lucky
A girl like u he got it
How mature are u
షూటింగ్ చేసిన వీడియోలు అప్లోడ్ చేయండి ఎడిటింగ్ చేయకండి వీడియోస్ చాలా బాగున్నాయి
Naukri gurinchi video cheyyandi
నెగటివ్ కామెంట్స్ గురించి మీరు చెప్పిన ఆన్సర్ చాలా గొప్పగా ఉంది. అఒక్క ఆన్సర్ తోనే మీరంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఈ రోజుల్లో మి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.
Tq for answering my question ❤
Sumit garu andi good morning
Hi I am from RAVULAPALEM, beside rajhumandry, your videos are nice
I am from billakuru(if you're aware haha)
Hi suma
After marriage me life ela vundi?
Ela overcome avtunnaru personal and official life
Akka ,melanti wife ravali naku ive me blessings 🙌 plz
ఇది నీ voriginal voice
Thumbnail lo miru chala cute ga unaru😍
I guess this park is in Pragathi nagar Ramanthapur
😊😊😊
Best motivational vedio
I have Learnt so much by this vedio
NTR FANS...🔥🔥🔥
AND DHANUSH 🔥🔥🔥
NTR❤❤❤
Ee prince ni pelli chesukunna princess eavvaro just marriage pic pettandi next eappudo parichayam chedduru
No doubts all are cleared 😂
Meeru present ye role job lo
Mee day routine cheyandi mam 😊
Not dhanush😂😂 , Surya sir acted very well with eyes 👀 than all other indian actors, no one can reach that level of acting with eyes ,
Na name cheppi na question ki answer echaru tqs
Akka naku job kavali nenu kuda MBA HR a chedanu but nenu English lo weak akka job gurinchi help chey akka
Sudheer gari tho interview chusi subscribe chesukunnanu
I met u in metro ..madam
R1 RCM lo ar kada medi job role. Please reference ivvandi 2 years experience tho unrru so anduke
Hi akka , funny question about your childhood after watching your 90s kids reel , what’s the most memorable appreciation you received from your school teachers and at the same time miru chinappudu school lo baga alari chesi punishments tisukunna memorable moments
Again Q n A video post chestha appudu e comment ki kachitham ga answer istha
@@SumiiTalks next Q &A eppudu pedutunnaru
Me eyes chala mandhi fans unaru andi
Jai NTR Anna 🔥🔥🔥
Super sister really good video sister chala happy 😊
iam also dhanush fan ❤❤
Jai NTR ❤
How can I say anything useful?
Okay happy 😊
మరీ ఇంతందంగా ఉంటే ఎలాగండీ …
Akkada 😊
Thu muchu
Akka cute
Jai NTR 🔥
Mee job role
Akka meeru same na gf lagane unaru gf face kuda me lagane utudhi
Jaikumar revealed 7:18 😅
Ntr😍🥳🥳
MEKI PILLALU UNNARA IS ULTIAMTE ANDI
Akka nenu nikky me hostal owner vala manavadu
Are you working in R1RCM
Hi suma me age entha..? Meku vedios eaiter r contents ela chy ala chy ani evarina chypthara lydha motham mi 💬 thoughts ey na
Marchipoya akka live anukoni early morning 6 ki lecha tarvatha choosthe video but its ok nannu mention chesavu kadha chala happy akka kakapothe balu tammudh ani ante inkocham happy undedhi sare akka bai😊
Next time thappakunda
My fav also Jr NTR and Prabhas in telugu.
Dhanush and Ajith in tamil. Aithey miru Raayan chusi untaru ela undi?
Inka ledhandi chudali raayan
@@SumiiTalks Ok chusina tarwatha review post cheyandi
Zoo gaadu ni jaathi kaadu raa babu
Me husband ishtam leda ma
Matthew 5:28
But I say unto you, That whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart.
Matthew 5:29
And if thy right eye offend thee, pluck it out, and cast it from thee: for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell.మత్తయి 5:28
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి 5:29
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
Sravana masam vastundi kada sis mimalni sarees lo chudali ani vundi
Mee software gurunchi chepandi like interview
Akka nen MBA chestunna naku job ela achieve cheyyalo theliyatledhu if you don't mind nv naku guide chestava!!?? Please 🥺🙏🏻
Hi😢
Now how is your TH-cam channel I like yours channel lovely mounika I want reply also
Thank you so much 🙂
A job chastav
Hello sis if u have any openings in it or non it plays tell me sis
Hi akkaya bagaunnava
Akka Rajahmundry ochinappudu cheppandi 😅meet avvudham ❤ reply me🙈
ee video ki bloopers kavali maki
Sure andi
Hubsiguda park kada?
Night shift valla health paadavthundi
Lot's of respect sister 👋❤
Jai ntr
Mph antaa anti? Mam
Jai NTR
25k
Miru government job ki prepare avatleda eppudu
Hi sis miru and chitti are doing good but ramya content is some what awkward please warn her
✨
Happy weekend
Good I'm from Rajahmundry
నేను కూడా NTR అన్న అభిమానినే ❤😊
Nagative comments ki don't warry akka
Software jobs video's cheyadi
Meeku lover unnara
MEE SALARY ENTHA ANDI ?
Mi vallage name
Hi akka nenu MBA finance 2024 please helo to future job trailers
Nice explanation 😂
Thanks 😅
Gooodu 🥚 morning from Bangalore
😂
Hai sumi gaaru 😊
హాయ్ అండి మీ వీడియోస్ చూస్తున్నాను బాగున్నాయి మీరు అన్నట్టు 100 200 యూస్ తోనే నేను ప్రస్తుతానికి ఉన్నాను నేను కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ