హాయ్ మహేష్ అన్న మంచిర్యాలకు ఆపిల్ లోడు నింపావు కదా అయితే మా ఊరి మీద గాని వెళ్తావు మా ఊరులో ఒక ఐదు నిమిషాలు ఆగు మా ఊరు ఆసిఫాబాద్ లో లారీ డ్రైవర్లు చాల మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు దయచేసి 2 నిమిషాలు అగండి అన్న
చంద్రపూర్,వాంకిడి,ఆసిఫాబాద్,మంచిర్యాల ఇదే రూట్ లోనా బ్రో మీరు వచ్చేది నాకు మిమ్మల్ని కలవాలని ఉంది కానీ నేను ఒక ఆక్సిడెంట్ వల్ల బెడ్ మీది నుంచి లేవాలేని పరిస్థితి ఊపిరి సినిమాలో నాగార్జున గారి పరిస్థితి ఎలా ఉందో నాది అదే పరిస్థితి మా ఇల్లు హైవే పక్కనే ఉంటుంది మీ వీడియోస్ అన్న చూస్తా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది...కలుస్తారా బ్రో...
Hi నమస్తే అన్నా నువ్వు వేరే స్టేట్ నుండి మన స్టేట్ వచ్చే వరకు మాకు చాలా భయం భయం భయంగా ఉంది .. ఆ రోడ్డు చూస్తూ ఉంటే ఆ జర్నీ చూస్తూ ఉంటే మాకు... నువ్వు క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము 👉 కరీంనగర్ ఫ్యాన్స్...👈
బ్రదర్ మహేష్ నీవు డాష్ మినీ కెమెరా ఆటోమేటిక్ వీడియో రికార్డర్ బిగించు అటు సైడ్ పోయినప్పుడు బెదిరిస్తున్నారు కదా ఆటోమేటిక్ వీడియో రికార్డ్ అయితది సేఫ్టీ ఉంటుంది ఇది నా సలహా నా అభిప్రాయం
హాయ్ మహేష్ అన్న మీరు మంచిర్యాల్ ఎప్పుడు వస్తారు మాది ఆసిఫాబాద్ మిమ్మల్ని కలవాలని ఉన్నది ఆసిఫాబాద్ నుండి 50 కిలోమీటర్స్ ఉంటది మంచిరాల మిమ్మల్ని కలవడానికి రావచ్చా❤️🥰🥰
హలో బ్రదర్,సేప్ జర్నీ మంచి గా రండి బండి తో ఆటలు వద్దు. లేపొతె అది మనల్ని ఆడు కుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.ఓకె బ్రదర్ బెస్ట్ అఫ్ లక్. రమణ కొత్తగూడెం.
Love from THIRUMALAGIRI❤❤ Anna safe journey cheye slow ga vellu Anna plzzzz ..... Ninnu namukoni challa mandhi vunaru anna .... Mana foundation lo ...... Plzzzz safe journey cheye anna ..... Nitho memu vuntam ... ❤❤❤
Mahesh bro when you are coming to wankidi.if you are going from wankidi please stop at wankidi end of the village at Mughal Darbar family restaurant bro. I am from wankidi bro
హాయ్ మహేష్ అన్న రాజు అన్న, ఏంటి, రాజు బాయ్,డాల్,గా, వున్నావు,పోరి, గుర్తుకు వచ్చిందా, ఏంటి వీడియో అయితే చాలా బాగుంది,అ, డ్రైవర్, అన్న డ్రైవింగ్, సూపర్, హాయ్, కెమెరామెన్, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Hi Mahesh Seriously your doing very hard work ,motivating others ,giving information of different places . I watch all of your videos your co driver Raju super comedy I seen your facing lot of issues in travelling by RTO to stop it I can suggest you better use Spy cameras and mic u can record it and explore to next level . Thank u Krishna
anna love you anna 😘. anna oka sari calavale anna please anna jai drivar anna anna ninu kuda driver anna Ashok Leyland dost bs6 naduputha Hyderabad lo oksri ne bandi ike baga race echi oka horon kotalane asha anna ninu kuda inka kodega pidaga ayaka ne laga line badlu ekutha anna driving ante piche anna love you anna safe ride hyd wasthe oka massage chai anna jai drivar anna ❤❤🎉🎉 coming soon 1m subscribes please respect drivers jai driver anna ❤❤❤🎉🎉🎉
హాయ్ మహేష్ అన్న మంచిర్యాలకు ఆపిల్ లోడు నింపావు కదా అయితే మా ఊరి మీద గాని వెళ్తావు మా ఊరులో ఒక ఐదు నిమిషాలు ఆగు మా ఊరు ఆసిఫాబాద్ లో లారీ డ్రైవర్లు చాల మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు దయచేసి 2 నిమిషాలు అగండి అన్న
Ok
Hi
@@veeravallilokesh7076 Hi Anna
@@manatruckvlogs1 🙏హామ్ మహేష్ అన్న ఇపుడు ఎక్కుడ ఉన్నారు మా ఊరిలో ఒక ఐదు నిమిషాలు ఆగు మా ఊరు మొతుగుడ ప్లీజ్ అన్న🙏❣️
❤
చంద్రపూర్,వాంకిడి,ఆసిఫాబాద్,మంచిర్యాల ఇదే రూట్ లోనా బ్రో మీరు వచ్చేది నాకు మిమ్మల్ని కలవాలని ఉంది కానీ నేను ఒక ఆక్సిడెంట్ వల్ల బెడ్ మీది నుంచి లేవాలేని పరిస్థితి ఊపిరి సినిమాలో నాగార్జున గారి పరిస్థితి ఎలా ఉందో నాది అదే పరిస్థితి మా ఇల్లు హైవే పక్కనే ఉంటుంది మీ వీడియోస్ అన్న చూస్తా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది...కలుస్తారా బ్రో...
Hi నమస్తే అన్నా నువ్వు వేరే స్టేట్ నుండి మన స్టేట్ వచ్చే వరకు మాకు చాలా భయం భయం భయంగా ఉంది .. ఆ రోడ్డు చూస్తూ ఉంటే ఆ జర్నీ చూస్తూ ఉంటే మాకు... నువ్వు క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము 👉 కరీంనగర్ ఫ్యాన్స్...👈
Lot's of love bro from ❤️ Raja Waseem Vlog ❤️
నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా
బ్రదర్ మహేష్ నీవు డాష్ మినీ కెమెరా ఆటోమేటిక్ వీడియో రికార్డర్ బిగించు అటు సైడ్ పోయినప్పుడు బెదిరిస్తున్నారు కదా ఆటోమేటిక్ వీడియో రికార్డ్ అయితది సేఫ్టీ ఉంటుంది ఇది నా సలహా నా అభిప్రాయం
Mahesh anna fans oka like vesukondi
Hi super, vdus bro veerababu RAJY 🌹💯💯
బ్రో నువ్వు కూడా ఒక డ్రోన్ కొనుక్కో బ్రో మంచి ప్లేస్లకు వెళ్తున్నావ్ మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు హ్యాపీ జర్నీ love frome పాల్వంచ
డ్రైవర్ వాళ్ళ కష్టాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది
అన్నా ఆలుగడ్డ కాకుండా పుగాకు ఆకుతో అద్దాలు శుభ్రం చేస్తే ఇంకా చాలా నీటిగా ఉంటుంది... నీరు చుక్కలు ఉంటావు
మహేష్ బ్రో మంచిర్యాల నుండి చూస్తున్నా
Anna mancherial eppudu vasthunnaru date cheppandi iam from mancherial
మంచిర్యాల & ఆసిఫాబాద్ వాళ్లని కలిశాక వీడియో పెట్టు బ్రో మినిమం 30 మినిట్స్ ఉండాలే.......,
మహేష్ అన్నా నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ మొదటి అభిమాని నీ అన్నా
గుజరాత్ డ్రైవర్లు కాదు వల్ల తాత లాగ నడుపుతాం మనం లారీ కాని మనకోసం ఎదురుచూసే మన కుటుంబం ఉంది కాబట్టీ జాగరతగా ఉందాం అన్న. జై డ్రైవర్ ❤❤
👏
Lorry mirror change anna keep bus mirror like tamilnadu lorry good view all subscribers very happy 😊👍🛑👍🛑👍🛑🛑👍🛑👍🛑
Mahesh bro ma mandamarri mida nunchi nv manchirial velthav bro apudu vastav reply me bro kalustam
మహేష్ గారు భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకొని మీరు జాగ్రత్తగా రండి🎉🎉❤
Nv set chey bro Raju bro ki pillani 😅😊
Hi Mahesh.
మీరు మంచిర్యాలకు ఏరోజు వస్తున్నారు దయచేసి చెప్పగలరు.
Bro nenu kuda 12 weel driver nee meeru Bengaluru ki vachinappudu chappu ninnu kalusta
Have a safe journey Anna meru eppudu ala santosanga undale Anna love from KARMINAGAR ❤
Hai.mahesh.u.r graet.
Happy journey have a safe drive 🥰💓
నీ వల్ల ఇండియా మొత్తం చూస్తన్నాం
మహేష్ బ్రో మంచిర్యాల్ వెళ్లాలంటే నాగపూర్ to చంద్రపూర్ to ఆసిఫాబాద్ బెల్లంపల్లి మంచిర్యాల్
అన్నా ఎలా ఉన్నావు
హాయ్ మహేష్ అన్న మీరు మంచిర్యాల్ ఎప్పుడు వస్తారు మాది ఆసిఫాబాద్ మిమ్మల్ని కలవాలని ఉన్నది ఆసిఫాబాద్ నుండి 50 కిలోమీటర్స్ ఉంటది మంచిరాల మిమ్మల్ని కలవడానికి రావచ్చా❤️🥰🥰
హాయ్ బ్రో...మళ్ళి గుర్తు చేస్తున్నా గుడివాడ వస్తే కచ్చితంగా కలవాలి...
Don’t do promotion of betting app
Daily daily vedios petu full gaa waiting meru etla unarao maku telusthade kada mahesh anna fans enta mandi oka like vesukonde
Mahesh bro water cans clean chese time lo koddiga rock salt (Kallu uppu) vesi vupithe bad smell radu
Video kosam waiting finally 🥰🤗
First like from wanaparthy
ఆ లారీ అటు ఇటు తిప్పిన ఆయనకి గిన్నిస్ రికార్డు 😂 మహేష్😎💪అన్న🫂
Vere State ki vellinapudu akkadi famous food gurinchi kuda video cheyandi bro
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
Bro ninna night kalalo ki vachav nee lorry tho nuv ma village ki vachinattu😄😍 Drive safe ❤
Love from Bhuvanagiri ❤
Happy journey ananya lovely for rajamundry❣️✨🙏🏽🙏🏾💪💫
Anna thnku so much anna.siddu moosewala gurnchi cheppinduku,next time punjab ki vellinappudu siddu moosewala gurnchi telusykoni cheppara koncham .
Mahesh bro ni lorry horns ventunte gooseboobms vastudhi bro ✨💖✨ love from Nellore dist in Gudur bro ✨💖
Hai bro enjoy the driving and be careful ga undu ❤😂🎉
😘😘Bro driving super rajastanu bay nagini dance చూపించావు 🤝🤝💫💞
Bro vehicle lighting in colour chanhande looking beautiful Bro
Vakkasari ayyena neto ravali anna.super place chupesttunnaavu.nvu appudu happy gaa undali.god bless you
Hi mahesh bro so happy journey all best so be careful with driving 🌹🌹🖐🖐🖐
Thank you so much 🙂
Mahesh Anna అభిమాని🙇🙏🏻
హాయ్ మహేష్ బ్రో హ్యాపీ జర్నీ గుడ్ లక్ లవ్ ఫ్రమ్ అరకు వ్యాలీ ❤❤❤❤❤
Anna mancherial vachakaa insta lo story pettu anna...... Vastammu...
Mancheriyal eppudu vastharu Bro
హలో బ్రదర్,సేప్ జర్నీ మంచి గా రండి బండి తో ఆటలు వద్దు. లేపొతె అది మనల్ని ఆడు కుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.ఓకె బ్రదర్ బెస్ట్ అఫ్ లక్. రమణ కొత్తగూడెం.
Hi Mahesh Anna safety journey bro 🎉🎉🎉😂😂😂❤❤❤
రాజన్నకు పెళ్ళి చేసి చూడు అన్నా ఆలోచనలు తగ్గుతాయి ఏమో😂
🥰Mahesh Anna🔥 love you from Kuwait 😍🚛 🐕beautiful vlogs 🌩️ like Mahesh Anna fan's
Love from THIRUMALAGIRI❤❤
Anna safe journey cheye slow ga vellu Anna plzzzz ..... Ninnu namukoni challa mandhi vunaru anna .... Mana foundation lo ...... Plzzzz safe journey cheye anna ..... Nitho memu vuntam ... ❤❤❤
Malli 1st like and comment❤❤
హాయ్ అన్న నిన్ను సుమన్ జాగ్రత్తగా నడపండి అన్న❤
Safe journey thammudu, love from kotabommali, srikakulam district
Ee video super vundhi bro lorry driver Anna video 😅 super cheysaadu attu ittu baley thipaadu ❤🔥
enjoy your journey bro.........
Anna okasari meet up pattu anna❤❤❤❤ happy journey❤safe drive annaya ❤ allways support u❤
మన లారీ డ్రైవర్ లా అన్న తమ్ముల అనుబంధం అన్న
Mahesh bro when you are coming to wankidi.if you are going from wankidi please stop at wankidi end of the village at Mughal Darbar family restaurant bro. I am from wankidi bro
Bro mana cooking Channel lo vedios pettu bro
happy journey thammudu👍
Anna koncham karchu ayina parle camera pettu anna lorry lo, police ki teliyakunda pettandi camera chinadhi ga
Love from Karnataka❤🧡 🤗🤗
Have a safe drive bro 😊😊
It's common style driving
తప్పు అలా బండిని ఊపుతూ నడపటం, మీరు ఎప్పుడు అలా చేయకండి... May god bless you
Jai driver s Jai shree ram 😊
Hiii anna safe journey anna I am from Bodhan city
We.r.at.kurnool.please.meet.me.once.
Well come to MNCL
Hii mahesh anna..I am karthik....super..video...memu neeku eppudu kuda support chesthune untaam...love you tooooo and our channel.......
Love from ADILABAD city anna❤
Miru ADILABAD nundi veltharu miku vilu aythe kaluddam anna
True heart❤❤ tho chepav broo mahii anna kosam
Hi nani iam in prayagraj up.eppudaina vaste kaluvu
Happy journey Mahesh Anna Raju Annac🙏💥💥💥💥❤️❤️
Love from tadepalligudem ❤❤
హాయ్ మహేష్ అన్న రాజు అన్న, ఏంటి, రాజు బాయ్,డాల్,గా, వున్నావు,పోరి, గుర్తుకు వచ్చిందా, ఏంటి వీడియో అయితే చాలా బాగుంది,అ, డ్రైవర్, అన్న డ్రైవింగ్, సూపర్, హాయ్, కెమెరామెన్, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Manchirail lo onloading ekkada ekkada anna
Safety and health care of safe journey bro safe drive 😜😜☺️☺️🍏🍎🎁✨🚛🎂☺️
Anna me bandi 11:30ki karimnagar nundi pothundi nenu chusanu Anna
Love from vangpally
Hi Mahesh Goud nice vlog 👍 happy journey and be safe and drive ❤️
Anna mancherial eppudu vachavu
Bro mandi rayagada odisha, mi block exleent,maximum aani chustanu,Jagan bor address nil
Bro when you will come to godavarikhani tell bro now where are you bro
Hi bro safe journey bro 💖💖💖💖💖💖💖💖💖
హాయ్ మహేష్ అన్న బాగున్నారా చాలా రోజుల తర్వాత మీ వీడియో వచ్చింది
Jai driver s Jai shree ram. Hai anna 2 account nade anna I love driving anna
Hi Mahesh
Seriously your doing very hard work ,motivating others ,giving information of different places .
I watch all of your videos your co driver Raju super comedy
I seen your facing lot of issues in travelling by RTO to stop it I can suggest you better use Spy cameras and mic u can record it and explore to next level .
Thank u
Krishna
Drive safe bro ❤
Love from Thirumalagiri ♥️
anna love you anna 😘. anna oka sari calavale anna please anna jai drivar anna anna ninu kuda driver anna Ashok Leyland dost bs6 naduputha Hyderabad lo oksri ne bandi ike baga race echi oka horon kotalane asha anna ninu kuda inka kodega pidaga ayaka ne laga line badlu ekutha anna driving ante piche anna love you anna safe ride hyd wasthe oka massage chai anna jai drivar anna ❤❤🎉🎉 coming soon 1m subscribes please respect drivers jai driver anna ❤❤❤🎉🎉🎉
Happy journey safe journey mahi bro and rajubro toalldrivers
Thank for meeting anna
Safe journey bro love from bhadradri kothagudem ❤❤
Love form chouttupal , chouttupal vastha chp anna
Safe journey Mahesh annaya and Raju bro ❤❤❤❤
4k Like
Love from Tirupati anna
Have A Safe Journey Anna❤❤