చంద్రబాబు గారు తన గవర్నమెంట్ లేకపోతే రావడానికి చాలా కష్ట పడతాడు, తీరా పార్టీ అధికారం లోకి వచ్చినతరువాత పార్టీ కి అసలు కష్ట పడ్డ వాళ్ళను పట్టించుకోడు, వారి పనులు కూడా జరగనట్లు చేస్తాడు, యిన్ని తెలివితేటలు ఉండి, ఇదేమి ఈర్ష్య నో అర్ధం కాదు, తానొక్కడి వల్లే వచ్చింది అనుకుంటాడు అందుకే మధ్యలో గవర్నమెంట్ change అవుతుండేది
మహాసేన రాజేష్ గారికి కచ్చితంగా పదవి ఇవ్వాలి. అందరూ ఇంట్లో కూర్చొని పోరాడితే... గ్రౌండ్ లోకి దిగి ధైర్యంగా పోరాడిన నాయకుడు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ✊️
పవన్ పై అనవసరంగా నోరు పారేసుకుని,చంద్రబాబు గారి చేతులు కట్టేశాడు , మనందరకూ అర్ధమైంది ,మన ఆంధ్రా మొత్తం నాయకులు " బిజెపి " పెద్దల చేతిలో ఉన్నాం అనేది గుర్తుంచుకోవాలి , జగన్ మూలకంగా ఈ పరిస్ధితి వఛ్చింది .
@@muralisarma306 బాగా చెప్పారు ,ఆ సంగతి అతనికీ తెలుసు , ఎలక్షన్ ముందు కొన్నిరోజులు కనపడకుండా పోయాడు ,తరువాత పవన్ కల్యాణ్ మీద పగ సాధించాడు ,TDP ని పరోక్షంగా ఇరుకున పెట్టాడు,ఒక దళితుడిగా TDP ఇతనికి ఇవ్వచూపిన విలువని కాలదన్నుకున్నాడు , తన అంతర్గత బుద్దిని ముందే చూపించేసుకుని TDP వాళ్ళను వడ్డున పడేశాడు , ఇంక ఇతన్ని ఏపార్టీ నమ్మదు , చెప్పేవి నీతులు చేసేవి వేరు అని నిరూపించుకున్నాడు ,TDP గెలిచిన తరువాత ఎంత పొగిడినా ఏం లాభం ? ప్రజలకు అసలు స్వరూపం అర్ధమై పోయిందిగదా ?
@@nijamnippu7610 అవును అండి. అయినా బాబు గారు ఇంకా మారలేదు. పట్టాభి గారు లాంటి అనేకమంది నానా ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్ట పడితే వైసిపి నుంచి వచ్చిన కొందరికి పెద్ద పీట వేస్తున్నారు. C Rama చన్ద్రయ్య అంట. బాబు గారిని అనేక సార్లు తిట్టినా ఊసరవెల్లి కి mlc ఇచ్చారు. అలాగే ఇంకొందరు. నాకు అస్సలు నచ్చలేదు. ఇందుకోసం పార్టీ కి పని చేశామా అని అనిపిస్తుంది నా లాంటి వారికి సోషల్ మీడియా లో రూపాయి ఆశించ కుండా.
Cbn garu Don't give room for disappointment to the leaders who worked for the party during the last 5 years and suffered a lot while appointment of nominated posts etc; like GV Reddy and pattabhi etc; Governance is important but at the same time cader also important and not to disappointment to the leaders who worked and suffered a lot to defend the party.
Cbn took worst decisions sir.. it's too bad..pattadhi ke first priority evvali...kallu musukunaraa power vache varaku..chi... cbn gari pyna respect pothundhi
పట్టాభిలాంటి వ్యక్తికికూడా మొదటిలిస్టులో కొన్నికారణములవలన ఇవ్వలేకపోయానని చెప్పుకుంటున్నావంటే 🤮🤮🤮 నీ బ్రతుకు చెడ అని అనలేకపోతున్నాము కేవలం పసుపుజెండా అన్నగారి ముఖం చూసి
Meeru saaga deestunte debbalu tinna vallaki manditunda ledaa? Konakalla narayana gariki RTC chairman ivvadam kuda naaku nachhaledu.. ...ayana party ki loyalist no doubt....but Inka debbalu tinna vallu, cases face chesina vallu vunnaru ga.... nominated posts enduku saagadeestu vuntaru... Media lo party voice ni gatriga vinipinchina valla lo Aanam venkataramana Reddy, Pattabhi, G.v.reddy, Telugu rythu president Srinivasa Reddy, lanti vallu vunnaru. First list lo okka pilli manikyala rao gari ki matrame justice chesaru.. Chalamandi loyalists vunnaru. But media lo veellu strong ga vundadam valla attacks face chesaru...vallaki first priority ivvakapovadam hard core TDP man ina naake nachhadam ledu... Woman's lo Jyotsna Tirunagari gari gurinchi cheppadaniki matalu saripovu. Alage nannuri Narsi Reddy.. TTD ki chairman lekunda inka enni months vunchutaru? Nominated posts subject lo CBN strategy Naku nachha ledu. Lokesh vallane ippudyna 20 members ki ichharu. Lekapothe 3 years saagadeestu vundevaru.
ANTE EE LIST CHUSTE TANNULU TINNA VARU EVVARO RASHTRA PRAJALAKU TELUSTADI ANI EE MEDIAVUDDESHAMA ? IKA EVVARU VEERIKI IJJAT ISTARU? AGO TANNULU TINNA SAARU ANI GELI CHEYARA PUBLIC VEERINI? RIDICULOUS REPORTING AND CALCULATED INSULT TO THE AASHA VAHULU? TANNULU TINANI VARINI KUDA TANNULU TINNARU ANI PROJECT CHEYADAMU EMITO?
PATTABHI GARIKI KI VOORAT KALIGINCHI CYCLE OWNER PAINA ALUGA KUNDA EE YELLOW MEDIAS PANNINA PANNAGAME EE--? NEWS, HONESTLY, NIJANIKI AKKADA ANTA SCENE LEDU PATTABHI GARU.
Super. TDP
ఆనం, పట్టాభి, జీవీ రెడ్డి, రాజేష్ మహాసేన గారి పేర్లు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు.
వైసీపీ నుండి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారందరిపైన నిఘా వుంచాలి.. 2019 నాటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి
GOOD BOY IT'S TRUE 💯 CORRECT
పట్టాబి గారికి ఏదైనా మంచి పోస్టులు ఇవ్వాలి
వైసిపి వాళ్ళు వచ్చింది కేవలం స్వార్థం కోసం స్వలాభం కోసం వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి
అంతగా తన్నులు తిన్న వ్యక్తి కి.. ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు ఇవ్వలేదు.. ఫస్ట్ లిస్ట్ లో తన్నులు తిన్నవారు ఉన్నారా? బాబు మారాలి..ఉమా, జి వి రెడ్డి పరిస్థితి
బాబు ఇంకా జన్మ లో మారడు.
అందరూ పరిస్థితులు అర్ధం చేసికోవాలి. పదవులు ఆకాశం లో నుండి రావుగా
రాజేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై మహాసేన
పిఠాపురం టిడిపి నేత వర్మ గారు సిన్సియర్ లీడర్ అఫ్ టిడిపి
వర్మ గారికి ఇవ్వాలి
బహుశా వర్మ గారికి mlc ఇస్తారనుకుంటా.
పట్టాభి, G. v. Reddy chesina sevalu CBN gaarika teleyadha,aayana well organised. If necessary he creat new posts
అంతగా తన్నులు తిన్న వ్యక్తి కి.. ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు ఇవ్వలేదు.. ఫస్ట్ లిస్ట్ లో తన్నులు తిన్నవారు ఉన్నారా? బాబు మారాలి
Pattabhi , candature is better for Rajya sabha MP post to fight for AP rights ,please do justice
" yes what you said is 100% correct !"
అవును, పట్టాభి గారు అందుకు అర్హుడే. మంచి వాక్పటిమతో తెలుగు, ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు
Uma.gariki
Mlc.ivvali
చంద్రబాబు నాయుడు మరి జన్మలో మారడు
చంద్రబాబు గారు తన గవర్నమెంట్ లేకపోతే రావడానికి చాలా కష్ట పడతాడు, తీరా పార్టీ అధికారం లోకి వచ్చినతరువాత పార్టీ కి అసలు కష్ట పడ్డ వాళ్ళను పట్టించుకోడు, వారి పనులు కూడా జరగనట్లు చేస్తాడు, యిన్ని తెలివితేటలు ఉండి, ఇదేమి ఈర్ష్య నో అర్ధం కాదు, తానొక్కడి వల్లే వచ్చింది అనుకుంటాడు అందుకే మధ్యలో గవర్నమెంట్ change అవుతుండేది
మహాసేన రాజేష్ అన్న గారి టీడీపీ తరుపున మంచి పదవి ఇవ్వల్లి ....
Jai tdp
మహాసేన రాజేష్ గారికి కచ్చితంగా పదవి ఇవ్వాలి. అందరూ ఇంట్లో కూర్చొని పోరాడితే... గ్రౌండ్ లోకి దిగి ధైర్యంగా పోరాడిన నాయకుడు
కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ✊️
పవన్ పై అనవసరంగా నోరు పారేసుకుని,చంద్రబాబు గారి చేతులు కట్టేశాడు , మనందరకూ అర్ధమైంది ,మన ఆంధ్రా మొత్తం నాయకులు " బిజెపి " పెద్దల చేతిలో ఉన్నాం అనేది గుర్తుంచుకోవాలి , జగన్ మూలకంగా ఈ పరిస్ధితి వఛ్చింది .
Modda poradaadu last lo em chesado motham chusam
అస్సలు ఇవ్వకూడదు. ఎన్నికల ముందు వాడి పిల్లి మొగ్గలు అందరం చూసాం. చాల డేంజర్ గేమ్ ఆడాడు. దూరం పెట్టాలి.
@@muralisarma306 బాగా చెప్పారు ,ఆ సంగతి అతనికీ తెలుసు , ఎలక్షన్ ముందు కొన్నిరోజులు కనపడకుండా పోయాడు ,తరువాత పవన్ కల్యాణ్ మీద పగ సాధించాడు ,TDP ని పరోక్షంగా ఇరుకున పెట్టాడు,ఒక దళితుడిగా TDP ఇతనికి ఇవ్వచూపిన విలువని కాలదన్నుకున్నాడు , తన అంతర్గత బుద్దిని ముందే చూపించేసుకుని TDP వాళ్ళను వడ్డున పడేశాడు , ఇంక ఇతన్ని ఏపార్టీ నమ్మదు , చెప్పేవి నీతులు చేసేవి వేరు అని నిరూపించుకున్నాడు ,TDP గెలిచిన తరువాత ఎంత పొగిడినా ఏం లాభం ? ప్రజలకు అసలు స్వరూపం అర్ధమై పోయిందిగదా ?
@@nijamnippu7610
అవును అండి. అయినా బాబు గారు ఇంకా మారలేదు. పట్టాభి గారు లాంటి అనేకమంది నానా ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్ట పడితే వైసిపి నుంచి వచ్చిన కొందరికి పెద్ద పీట వేస్తున్నారు. C Rama చన్ద్రయ్య అంట. బాబు గారిని అనేక సార్లు తిట్టినా ఊసరవెల్లి కి mlc ఇచ్చారు. అలాగే ఇంకొందరు. నాకు అస్సలు నచ్చలేదు. ఇందుకోసం పార్టీ కి పని చేశామా అని అనిపిస్తుంది నా లాంటి వారికి సోషల్ మీడియా లో రూపాయి ఆశించ కుండా.
అధికారం లేకపోతే ఎందుకు చేస్తారు ఏదో ఒక పదవి ఆశించే కదా కష్టపడి పనిచేయకపోతే ఎవడు వస్తాడు
కష్టపడే వాళ్ళకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడు,, ఆయన మారడు,,
పట్టాభి లాంటి వారికి మొదటి జాబితా లో ఇవ్వకపోవడం చంద్రబాబు గారు చేసిన పెద్ద తప్పు
ఎన్ని పదవులు ఎంత మంది కని సిగ్గు ండాలి పాపం చంద్రబాబు నాయుడు గారు
Buddha venkkanna garu ki MLC evvalli
వర్మ కూ ఇవ్వండి
Justiceisdonetopattabhithankstocbn
First list lone pattabhi Peru vundalsindi Manchi. Vakta Best knowledge person
సీబీన్ కష్టం చేచే వాళ్ళ కు పదవి ఎవ్వరు ఇ ది నిజం
Pitapuram maji MLA varmaki padavi evvali
పట్టాభి కి పట్టాభిషేకం చేస్తారు
This not making maggie .. everything need sometime .. everyone deserving will be getting better posts as they deserves ❤...
విశాఖపట్నం నుండి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పాలితేటి పెంటారావుగారు కి నామినేట్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం
పట్టాభిషేకం ఎప్పుడు?
Pls appoint APPSC chairmen...unemployed youth are eagarly waliting for Group Exam dates...pls
పదవి లేకపోతే ఎవడు కూడా లెక్కచేయడు పక్కదారులు
CBN gariki Anni TELUSU. Don't waste your time friends.
Ummahesrao, pattabi, gv Reddy ,varma, alpatiraja, chinthakala Vijay , Budd venkan na paritala sriram ,anaam viveakananda Reddy , ,javahar veariki nominated post evali
Better to to send RRR for RS Mp post to coordinate with center
Cbn garu Don't give room for disappointment to the leaders who worked for the party during the last 5 years and suffered a lot while appointment of nominated posts etc; like GV Reddy and pattabhi etc; Governance is important but at the same time cader also important and not to disappointment to the leaders who worked and suffered a lot to defend the party.
పట్టాభి, జివి రెడ్డి, చింతకాయల విజయ్ అర్హులు. 5 సంవత్సరాల కష్టం చూసి క్రికెట్ క్యాడెట్ కి కూడా పదవీలు అంటే పార్టీ భవిష్యత్తు బలం గా ఉంటుంది
ఒకటా రెండా, కష్టపడి ఐదేళ్ళ నుంచి అబద్ధాలే జీవితం, ABN, TV5 ఇల్లుగా బతికిన పట్టాభికి పట్టాభిషేకం చేయలేకపోతే ఈ
లోకేష్ రాజీనామా చేసి ఇతరులకు మంత్రి పదవికి అవకాశం కల్పించాలి
BEFORE RELEASING FIRST LIST...CBN SHOULD HAVE GIVEN CONSOLE NOTE TO TDP CADRE ...NOT TO GET WORRY...CADRE MORAL FEELINGS HURT AVVAKUNDA ..CHUSUKOVALI
What about Pitapuram Varma Political future?
Group 2 mains exam dates ivvandi raa Babu 😢
Cbn took worst decisions sir.. it's too bad..pattadhi ke first priority evvali...kallu musukunaraa power vache varaku..chi... cbn gari pyna respect pothundhi
పదవి ఉంటేనే పార్టీకి పని చేస్తారా. ?
83 nunchi memu TDP abhimanini devineni uma,gorantla buchaiah pattabhi,shareifsir lantivariki nyayam cheyyali
Appsc chairman
పట్టాభిలాంటి వ్యక్తికికూడా మొదటిలిస్టులో కొన్నికారణములవలన ఇవ్వలేకపోయానని చెప్పుకుంటున్నావంటే 🤮🤮🤮 నీ బ్రతుకు చెడ అని అనలేకపోతున్నాము కేవలం పసుపుజెండా అన్నగారి ముఖం చూసి
లంజొడ్క
పేటియం బేచ్
Proper language should used at least in new channels.
Mudraboina venkateswara rao gareki kuda evali
Mahasena Rajesh gariki evali
Madhusudhan reddy , adusumilli gaarlaki kuda avakaasam ivvaali
Pattabhi gariki post ivvakapovadam nijamga worst decision.
లోకేష్ కి ఎందుకు పదవులు
ParitalaSriraamkumanchipadaviewali
Pattabhi
Buddha
Gv
Dhulipalla
J.c
Anam
Vilu lekapothe asalu tdp ledhu
తొందరగా 2వ జాబితా తయారు చేయండ్రా.. 😡😡
Tannulu tinadam yentra Babu.. proper language vaadandira Babu..
Nochange.mr.n.c.bnaidu
Meeru saaga deestunte debbalu tinna vallaki manditunda ledaa?
Konakalla narayana gariki RTC chairman ivvadam kuda naaku nachhaledu..
...ayana party ki loyalist no doubt....but Inka debbalu tinna vallu, cases face chesina vallu vunnaru ga.... nominated posts enduku saagadeestu vuntaru...
Media lo party voice ni gatriga vinipinchina valla lo Aanam venkataramana Reddy, Pattabhi, G.v.reddy, Telugu rythu president Srinivasa Reddy, lanti vallu vunnaru.
First list lo okka pilli manikyala rao gari ki matrame justice chesaru..
Chalamandi loyalists vunnaru. But media lo veellu strong ga vundadam valla attacks face chesaru...vallaki first priority ivvakapovadam hard core TDP man ina naake nachhadam ledu...
Woman's lo Jyotsna Tirunagari gari gurinchi cheppadaniki matalu saripovu.
Alage nannuri Narsi Reddy.. TTD ki chairman lekunda inka enni months vunchutaru? Nominated posts subject lo CBN strategy Naku nachha ledu.
Lokesh vallane ippudyna 20 members ki ichharu.
Lekapothe 3 years saagadeestu vundevaru.
ANTE EE LIST CHUSTE TANNULU TINNA VARU EVVARO RASHTRA PRAJALAKU TELUSTADI ANI EE MEDIAVUDDESHAMA ? IKA EVVARU VEERIKI IJJAT ISTARU? AGO TANNULU TINNA SAARU ANI GELI CHEYARA PUBLIC VEERINI? RIDICULOUS REPORTING AND CALCULATED INSULT TO THE AASHA VAHULU? TANNULU TINANI VARINI KUDA TANNULU TINNARU ANI PROJECT CHEYADAMU EMITO?
Eeyadhavakittdchiermanpadhaviivvali
PATTABHI GARIKI KI VOORAT KALIGINCHI CYCLE OWNER PAINA ALUGA KUNDA EE YELLOW MEDIAS PANNINA PANNAGAME EE--? NEWS, HONESTLY, NIJANIKI AKKADA ANTA SCENE LEDU PATTABHI GARU.
Blue film dog 🐕🐕🐕
Thannulu thinnaro...Telugu nerchukondra..dhadulaku gurayyoro anochuga
MAKU NAMMAKAM LEDU RRR G.V REDDY PATTABHI KODELA IS SMALL EXAMPLE
Chala best posts unnaye andi ..wait cheyali politics lo ..instant ga edi radu ..this is not making Maggie
@@mrudhulamrudhula3975 100 days maggie cheyyaru kada??BEST POST EXPLAIN ?
@@renuvu9033kukka... biscuit tinnatlunnav baaga thoka vooputu viswasam chuputunnav 😅😅😅
తెలుగు దేశం పార్టీ వైస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతారు
వైసీపీ ప్రభుత్వ హయాం లో ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి పదవులు ఇవ్వక పోవడం టీడీపీ చేసిన ఘోరమైన తప్పు,, మీరు మారాలి బాబు గారు
CM Sir, meeru emicheppedi Tdp karykarthalu susthunnam meeru methaka vykari avalambisthe ycp punjukovadam guaranty sir meeru seniour leaders nu neglet chesthe 2029 Tdp givinda, oka tdp karyakarthaga chepputhunnanu
paytabi, varma,devineniuma, betck ravi gari inka other senioursnu, pakkanapedithe Tdp gonvinda 2029(samuchitha sthanam) kalipinsali ,
Meeru journalistluga etla ayyaru.tannulu tinadam aunty.akramanga policeman chetilo 'HIMSA'ku guri ayyarani cheppavocchu kada.meelanti vyaktula cheppae news vinae duradrustam maku pattindi