The political storm With Sajjala : ఆ నమ్మకంతోనే ప్రజలు..సజ్జలతో జర్నలిస్టులు ముఖాముఖీ! | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 มี.ค. 2024
  • The political storm With Sajjala : ఆ నమ్మకంతోనే ప్రజలు..సజ్జలతో జర్నలిస్టులు ముఖాముఖీ! | iDream News
    #sajjalaramakrishnareddy #politicalstorm #ysrcp #journalistsai #idreamnagaraju #journalistprema #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 203

  • @sankar44444
    @sankar44444 2 หลายเดือนก่อน +22

    విద్య, వైద్యం, వ్యవసాయం, ఇల్లు, ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి, ఎలా అన్నీ ముఖ్య అంశాలు నిక్కచ్చి గా అడిగి, ఇతర పక్షాలు, పేపర్ చేస్తున్న ఆరోపణలు, నిందలు భయం లేకుండా అడిగి వివరణ రాబట్టారు.
    *సూపర్ ఇంటర్వ్యూ.*
    థాంక్స్ టు ఆల్ ది జర్నలిస్ట్స్ 👏👏
    *.స్పెషల్ థాంక్స్ టు సాయి గారు* 💐🍓

    • @sankar44444
      @sankar44444 2 หลายเดือนก่อน +1

      @@rajeshv2576 తెలియదు సర్, చెప్పండి సర్ మీరు. మాకు ఏదో కొన్ని ఎకరాల పొలం ఉంది, కొంచెం రైస్ పండిస్తాం. కొంచెం రొయ్యలు కి లీజ్ కి ఇచ్చాం.

  • @markondareddy4477
    @markondareddy4477 2 หลายเดือนก่อน +25

    సజ్జల రామకృష్ణా రెడ్డి గారు జర్నలిస్తుల బృందం సందించిన అనేక ప్రశ్నలకు సాహెతుకమైన విషయాలతో నిజాయితీగా సమర్ధవంతంగా సమాధానాలు ఇస్తూ, ప్రజలకు చాలా స్పష్టతనిచ్చారు. వారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక జర్నలిస్టులు కూడా కొన్నితప్పించి, ఎక్కువగా విలువైన ప్రశ్నలు వేసి సరైన సమాధానం రాబట్టి, సంతృప్తిని వ్యక్తం చేసినట్లు వారి మాటల్లో స్పష్టంగా కనబడింది. వారికి అభినందనలు.

  • @thalpasaikalli
    @thalpasaikalli 2 หลายเดือนก่อน +34

    గొప్ప ప్రయోగం కంటిన్యూ చేయండి. ఐ డ్రీమ్ వారికి అభినందనలు.🎉🎉🎉

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 หลายเดือนก่อน +25

    చాలా గొప్ప ప్రోగ్రామ్. కంటిన్యూ న్యూ చెయ్యండి. క్వాలిటీ మేస్

  • @jtv2799
    @jtv2799 2 หลายเดือนก่อน +43

    జర్నలిస్ట్ దిగ్గజాలు అని చెప్పబడిన ఐదుగురు ఒకే వేదిక మీద ఉండటం....
    ఐదుగురు కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడం
    నిజంగా అద్భుతం.
    👌👌👌👌👌👌👌👌👌

    • @Gurrala999
      @Gurrala999 2 หลายเดือนก่อน +1

      Journalist..meeru asalu manushulenaa ...yem adugutunnaru ..anni telisi kuda ...2yrs corona vunnA ....anni chesina jGan ni que adugutunnRey ...cbn ni adagandi okka daaniki kuda no ans . ...chi meeru Journalist laaaa ..

    • @True_bond
      @True_bond 2 หลายเดือนก่อน

      Bodies moddem kaadu😅😅

    • @itsmeappu4599
      @itsmeappu4599 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

    • @jtv2799
      @jtv2799 2 หลายเดือนก่อน +1

      @@Gurrala999
      Sir...
      ఏం మీరు ఏమైనా...
      దేవదూతలా... ❓
      లేదా...
      ఏలియన్ స్సా... ❓
      🤔

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 2 หลายเดือนก่อน +10

    అభివృద్ధి అంటే భవనాలు కాదమ్మా.ప్రజలు ఒక ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు భద్రంగా వుంటుందని నమ్మబట్టి.
    అంటే ఆటోమేటిక్ గా బ్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగ్గా వున్నాయని అర్థం.

  • @ushaduv6723
    @ushaduv6723 2 หลายเดือนก่อน +6

    I am a big fan of Sajjala garu. This interview increased respect towards Jagan garu and Sajjala garu.

  • @bhavanasichandrasekhar1810
    @bhavanasichandrasekhar1810 2 หลายเดือนก่อน +8

    Superb Sir

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 2 หลายเดือนก่อน +40

    పేదలు మధ్య తరగతి ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గారు దేవుడు. కులగజ్జి వాళ్ల అందరూ కలిసి గుంపులు గుంపులుగా వచ్చిన అధికారము లోకి చచ్చిన రారు. జగన మోహన్ రెడ్డి గారు మరలా CM అవుతారు

    • @dhanarajkujja4177
      @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

      Chethha naa ko....burra undhaa niku

    • @straightforward1384
      @straightforward1384 2 หลายเดือนก่อน +1

      జగన్ గెలవడం ఒక కల

  • @harishreddy9689
    @harishreddy9689 2 หลายเดือนก่อน +1

    నిజంగానే ఈ ఇంటర్వ్యూ లో సజ్జల explanation చాలా బాగా ఉంది

  • @maheshdrg3329
    @maheshdrg3329 2 หลายเดือนก่อน +5

    What a program. Please keep it up

  • @user-vv6ow6km4w
    @user-vv6ow6km4w 2 หลายเดือนก่อน +36

    ఈ జర్నలిస్టులు 2.5 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేశారో లెక్కలు చూపించమని సిబిఎన్‌ని ఎందుకు అడగరు?

  • @profengg03
    @profengg03 2 หลายเดือนก่อน +3

    This is a good initiative. Sajjala responded to All TH-cam stars.

  • @rmasineni
    @rmasineni 2 หลายเดือนก่อน +3

    I appreciate the journalists in this meeting. They have fearlessly asked the questions. Good starting point. Also, appreciate the efforts form iDream.

  • @shivamech340
    @shivamech340 2 หลายเดือนก่อน +1

    పాలనా వ్యవస్థ లో, విద్యలో, వైద్యంలో, పేదవాడి జీవన శైలిలో, కేవలం మూడున్నర సంవత్సరాల లోనే (ఒకటిన్నర్ర సంవత్సరం కరోనా వదిలేస్తే) ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పెను మార్పుల గురించి సజ్జల రామకృష్ణ రెడ్డి అద్భుత విశ్లేషణ. జాఫర్ చెప్పినట్లు సంవత్సర ముందో, ఆర్నెల్ల ముందో ఇలాంటి ఇంటర్వ్యూ చేసుంటే దాని ప్రభావం ఇంకోలా ఉండేది. ఇంత మంచి చేశానన్న సంతృప్తి చాలు ప్రభుత్వానికి. ఓడినా పర్లేదు.
    ఈ ప్రభుత్వానికి చెప్పుకోవడం రావట్లేదు గాని, ఇవే పనులు తెలుగు దేశం చేసుంటే ,వారి మీడియా సాయంతో ప్రచారంకూడా వెళ్లకుండా గెలిచేవాళ్ళు. బాబుకి భారత రత్న డిమాండ్ చేసేవారు.
    రోడ్లు బాగు చేయడం, విపరీత ప్రచార పిచ్చి తగ్గించుకోవడం లాంటి విషయాలు కూడా పట్టించుకుంటే , ఈ ప్రభుత్వానికి తిరుగుండదు.

    • @vijaytadde4072
      @vijaytadde4072 2 หลายเดือนก่อน

      Joke lu veyaku bro. Publicity gurinchi miru matladakudadu. Oka example cheppana mi publicity pichi gurinchi. Jagananna vidya divena. Mamuluga acc lo veyochu kada. Daniki oka meeting every year. Memu btech chese rojulo direct ga acc padipoyedi. Daniki anta hangama eppudu cheyaledu. Peru marchina anta mtrana ascheme kottadi aypodu. Pata schemes vedi peru taglinchukoni kottaga istunnadu ante.

  • @comedyword9995
    @comedyword9995 หลายเดือนก่อน

    Sajjala garu... Brilliant sir meru 💐💐💐💐

  • @venuvegesana8477
    @venuvegesana8477 2 หลายเดือนก่อน +6

    Sajjala sir ports company lu medical colleges fishing hourburs ituvanti devlop chesina prati abivrudhi power of presentation cheyyandi sir COVID unna 2 years teesivesina 3 years abivrudhi jarigindi cheppukoleka potunnam dushta chatushtayammi edurukovalante ground lonchi social media dwara public Loki teesukurandi

  • @bhavanasichandrasekhar1810
    @bhavanasichandrasekhar1810 2 หลายเดือนก่อน +7

    JAI jagan

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 2 หลายเดือนก่อน +5

    కావురవులు ఒక వైపు పంచ పాండవులు ఒక వైపు యుద్ధం లో పాండవులు గెలుపు తథ్యం

  • @zaheer_al_shayn
    @zaheer_al_shayn 2 หลายเดือนก่อน +3

    I really appreciate Ys.Jagan ji Because he way of rulings they need to welfare and education system for the poor peoples only 3 years complete he's up to the mark In Andhra pradesh Politics my analysis Ysrcp will be win 129 to 143 from telanaga state ✊️

  • @With_Gods_Grace
    @With_Gods_Grace 2 หลายเดือนก่อน +1

    Super answers and clarification sir

  • @karrisreenu6549
    @karrisreenu6549 หลายเดือนก่อน

    responsible and reasonable answers sajjala garu

  • @itsmeakhiladurga7852
    @itsmeakhiladurga7852 2 หลายเดือนก่อน +2

    Good program

  • @kondaiahkuppala5332
    @kondaiahkuppala5332 2 หลายเดือนก่อน +3

    Good program 🎉🎉🎉🎉🎉

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 2 หลายเดือนก่อน +2

    Sajjalagaru Super

  • @nakkaramana8512
    @nakkaramana8512 2 หลายเดือนก่อน +1

    Good sir Vandana lu ❤

  • @bhavanasichandrasekhar1810
    @bhavanasichandrasekhar1810 2 หลายเดือนก่อน +1

    Superb Anna

  • @realityTrust-sm8jf
    @realityTrust-sm8jf 2 หลายเดือนก่อน +10

    రేపొద్దున పార్టీ ఓడిపోయింది అంటే దానికి కారణం అంటే మీరు కారణం అవుతారు. అంటే సీఎం గారి వరకు ఓకే, మీరే అన్ని అయ్యి మీరు ఇన్వల్ అయ్యి సరిగా deal చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఉద్యోగులకు మంచి salaries ఇచ్చినా కూడా వారిని సరిగా deal చేయలేక పెద్ద ఉద్యమం చేసే విధంగా చేశారు. మీరు మంచి మాటల కారి తనముతో convince చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ అవి వారికి connect అవుతున్నాయో లేదో తెలియదు.. ఏది ఏమైనా సీఎం గారిని పక్కన పెట్టి అన్ని మీరే అయి చేయడముతో ప్రజలల్లో అంతా అనుకూలత లేకపోతుంది. ఇది మీరు గ్రహిస్తారాని కోరుకుంటుంన్నాను, తరువాత మీ ఇష్టం.

    • @adi567majjari5
      @adi567majjari5 2 หลายเดือนก่อน

      Ma ana ni munchesadu bro sajjala , employees duram ayaru , rajadani valla chala loss avabithunadu , sand mafiya , liquor mafiya , nirudyogulanu nasanam chesadu Mona ne group2 conduct chesaru a paper rasina vadu oka vote padithe chalu 😢😢😢 . Dsc people's andaru duram ayaru bro . Manaku only lades votes unayi vallu em chestharo chudali , ma ana ni esaru bayata vesthe bagundu 😢😢😢

  • @User_Tom_and_joy
    @User_Tom_and_joy 2 หลายเดือนก่อน +1

    మా ఊరికి గత 5 సంవత్సరములు లో 29 కోట్ల రూపాయలు వచ్చాయి

  • @sunilbabu5798
    @sunilbabu5798 2 หลายเดือนก่อน

    Very good program
    Keep it up

  • @gbkforyou
    @gbkforyou 2 หลายเดือนก่อน +2

    Sai gari Smile was too good 😊 keep it the same sir...🎉

  • @pandupasumarthi9568
    @pandupasumarthi9568 2 หลายเดือนก่อน +1

    Super

  • @subbaraogolla9988
    @subbaraogolla9988 2 หลายเดือนก่อน +1

    Good conference.

  • @gbkforyou
    @gbkforyou 2 หลายเดือนก่อน +1

    Shathavadhamu la vundhi sir too good 😅❤

  • @narasimhachandu5753
    @narasimhachandu5753 2 หลายเดือนก่อน

    Captial -3(Avadiki cheppaleni answer)
    1)Polavaram Amyndee.....?
    2) Special Status ki avari medalu vancharu.........?
    3) Railway Zone....?
    4) DSC Notification....?
    5)Job Calendar amyndee....?
    6)Sand policy cash folw ekkada unda....?
    7) Liquor ki cash flow enta tinesaru?
    8)Grama Panchayitee Grants enduku mingesaru?
    9)CPS raddu ekkada?
    10) Takkattlu anni peettaruuuu....?
    11)State appulu enta chesaru....?
    12) Employment creation ekkada...?
    13)Hight court kattinaraaa?
    14)Steel plant privatization
    15) Farmers ki special grant creation (5000Cr nidhi)
    16)IT hubs ekkada develop chesaru?
    17)Annamaya Dam kottukupoyindeee ami cheyagaliginaru for shelters...
    18)Entamandiki poor need unna people ki plots echaru?
    19)Panchayiteelaku colors ki waste money enta?
    Malli court order ki whitewash ki enta tagalesaruuu....?
    20) Temples nasanam chestey ami actions teesukunnatu?
    21)Pulichintala dam ki gares replacing ki emi chesaruuu?
    22) community corporations money mis use cheyadam...?
    Anni corporation meda loan teesukovadam...
    23)Roads ekkada vesaru?
    24)Water reservoirs enni kattaru?
    25)Veligondaaa project amyndeee....?
    26)Power bills enduku pencharuuu....?
    27)House pannulu enduku pencharuuu?
    28) State lo Ladies missing ki cases ki failure avaru?
    29)Ganjayee control chesaraaa?
    30)Cases pettadam and janalni bayapettadam bedirinchadam manukoraaaa?
    Cheppukuntuuupotey ........meeru cheppe "Uchitaluu"......all free appulu chesi ivadam tappa
    Takattulu pettukuntuu Vizag numdi Amaravati secretary varaku vachindi...
    Next Amaravati Capital lands Target
    Pakka Takattu pedataru.....
    Simply jagan wants to destroy the AP.
    No other intention looking since from last 5Years.
    All 5members are just leading the AP.Sajjala, Vijay Sai Reddy,Subba Reddy,peddi Reddy Ramachandra Reddy,midhun Reddy(Peddi reddy son)bharagav Reddy (Sajjala son)
    Given Great result to YCP in 2019 but utter failure as per my opinion...
    Global ga opportunities unna e kalam lo kuda State un-Develop avadam .So sad for everyone..
    Karma Bhoomi adyna..
    Kanna bhoomi edagadam ledu anna feeling tho e post pedutunna...

  • @muralikrishnayenepalli967
    @muralikrishnayenepalli967 2 หลายเดือนก่อน +1

    Very good explanation by Sajjala Garu. With regard ro jobs provided by Government, investments and development of the State required much publicity among the people of AP. Being advisor to the Givernment, hooe he will communicate to the concerned and initiate proper measure to fill this vacuum.

  • @shivaramreddy3353
    @shivaramreddy3353 2 หลายเดือนก่อน +1

    Sir his spelling answers are very nice sir great words calm going work sir

  • @kondalarao5442
    @kondalarao5442 2 หลายเดือนก่อน +1

    సొంత ఫ్యామిలీలోనే ఓటు వెయ్యొద్దు అని చెప్తున్నారు అంటే ఎంత ఎదవ ప్రజలకి అర్థమవుతుంది

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 2 หลายเดือนก่อน

    Baaga explain chesthunnaru sajjala gaaru,Haatsup to sir.

  • @user-vv6ow6km4w
    @user-vv6ow6km4w 2 หลายเดือนก่อน +6

    పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి ఆధారంగా పాశ్చాత్య దేశాలు తమ సామాజిక ఆర్థిక పరిస్థితిని కొలుస్తాయి. పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడే ఏదైనా కార్యాచరణను అభివృద్ధి అంటారు. క్రిందీ పనులన్నీ అభివృద్ధి క్రిందకి వస్తాయి:
    A) సచివాలయాలు, గ్రామ క్లినిక్‌లు, వైద్య కళాశాలలు గ్రామాలకు పరిపాలన మరియు వైద్య చికిత్సలను అందజేస్తాయి. ఇది అద్భుతమైన అభివృద్ధి.
    B) 4 ఓడరేవులను నిర్మించడం వల్ల రాష్ట్ర ముఖచిత్రం మారనుంది. ఇది అద్భుతమైన అభివృద్ధి.
    C) ఫిషింగ్‌ హార్బర్‌ల నిర్మాణంతో వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఇది అద్భుతమైన అభివృద్ధి.
    D) విద్యలో పెట్టుబడి అనేది మొత్తం రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిని మార్చే అద్భుతమైన అభివృద్ధి.
    E) సామాజిక సంక్షేమ పథకాలు సామాన్యుడి సామాజిక ఆర్థిక స్థితిని శాశ్వతంగా మారుస్తాయి.
    ఈ అద్భుతమయిన ఆలోచన సామాజిక ఆర్థిక స్థితిని మార్చేస్తుంది. దీనినే అద్భుతమైన అభివృద్ధి అంటారు.
    F) పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగాలు కల్పించడం కూడా ఒక అభివృద్ధి.
    అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ప్రజలు ఒకటి రెండు భవనాలు నిర్మించడం, చుట్టూ రోడ్లు వేయడం అభివృద్ధి
    అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

  • @anildarla1807
    @anildarla1807 2 หลายเดือนก่อน

    బుస్...............

  • @psr965
    @psr965 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @kantubhuktasrinivas6306
    @kantubhuktasrinivas6306 2 หลายเดือนก่อน

    Good program, truth elicited

  • @thalarinagagangadhar8054
    @thalarinagagangadhar8054 2 หลายเดือนก่อน

    Super sir

  • @profengg03
    @profengg03 2 หลายเดือนก่อน +2

    But they could have allowed him answer all questions in detail. For Eg. I was eager to know his response on Polavaram. By the time he was completing his answer another journo distracted him with another question.

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 2 หลายเดือนก่อน +1

    They have proved their efficiency defenitely people will respond

  • @butterflytechnoenterprises4016
    @butterflytechnoenterprises4016 2 หลายเดือนก่อน

    Good

  • @shadowshiva9702
    @shadowshiva9702 2 หลายเดือนก่อน

    దిగ్గజాలు❤❤❤

  • @User_Tom_and_joy
    @User_Tom_and_joy 2 หลายเดือนก่อน +1

    వల్లభనేని వంశీ గారిని ఇంటర్వ్యూ చేయగలరు మీ జర్నలిజం బ్ృదం

  • @gopinadhvuchuru1399
    @gopinadhvuchuru1399 2 หลายเดือนก่อน

    Sai is a bow bow for them right

  • @phanindrakomminapalli3515
    @phanindrakomminapalli3515 2 หลายเดือนก่อน

    Good program 👍

  • @namussuman680
    @namussuman680 2 หลายเดือนก่อน +2

    హు..
    జాఫర్,ప్రేమ కూడా చేరారా..

  • @skacheba9993
    @skacheba9993 2 หลายเดือนก่อน

    Good program 🎉

  • @ghrlooks1749
    @ghrlooks1749 2 หลายเดือนก่อน

    Great interview Sajjala mama.. TDP ki Mata ravadam ledu.. YSRCP ki gelipu dhoram kaadu.. JAI JAGAN JAI YSRCP

  • @ramv1505
    @ramv1505 2 หลายเดือนก่อน +1

    In covid time when people were dying and struggling to get medicines like Favipiravir / Remedesvir, where is this dynamic CM. How many hospitals or clinics were additionally opened to help the public?? How many review meetings were conducted. Even govt failed to provide oxygen cylinders to hospitals. Wait anna waitu 2022 polavaram complete chesedi Jagan annaru. Youth dynamic leaders extra extra too much asalu. They are good for nothing.

  • @nagireddy214
    @nagireddy214 2 หลายเดือนก่อน +2

    ఒక్క మా వెల్లెజ్ కి 22 కోట్లు ఇచ్చిన మొగోడు లేడు ఉమ్మడి ap కి ఎంతో మంది ముక్యమంత్రి లు ఎవ్వరు ఈవిదంగా చేసినోడు ఉన్నాడా 🤔🤔పేదలకి మేలు చేయడం లో ఈ ఉన్న 5 గురు జెర్నలిస్తులు చెప్పగలరా 🤔🤔అది ఏ పథకం అయినా కావొచ్చు పార్టీ తో సంబంధం లేకుండా అన్ని కులాలకి మేలు చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా మీ 5 గురు జర్నలిస్టులు ప్రూవ్ చేయగలరా మీకు దమ్ము ఉందా నా కామెంట్ కి రిప్లై చేయండి

  • @rahulsharma2261
    @rahulsharma2261 2 หลายเดือนก่อน

    Sai garu manchi question vesaru middle class gurinchi...... 👍👌 Edhe election lo YSRCP ki shock estundi....

  • @srinivasyerram6509
    @srinivasyerram6509 2 หลายเดือนก่อน +3

    చాలా తెలియని నిజాలు చెబుతున్నారు మీరు కానీ చెడ్డ మీడియా ముందు మీరు చేసే మంచిది కనబడకుండా పోతుంది దీన్ని తొందరగా మీరు కూడా ప్రజలకి చెప్పండి

  • @Gudivada...
    @Gudivada... 2 หลายเดือนก่อน +3

    Akada vunna Max 5 members lo 4 members YCP support

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 2 หลายเดือนก่อน +1

      Sajjala valla thappakunda ycp odipothundi pakka

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    Sharmila issue deep ga adagalekapoyaru.......

  • @venkatsraves1993
    @venkatsraves1993 2 หลายเดือนก่อน

    Please ap people

  • @siddardha_
    @siddardha_ 2 หลายเดือนก่อน

    Need questions on Petrol & Diesel prices ???food products prices as well?? high power bills ??? what about roads???

  • @pampapathideva2878
    @pampapathideva2878 2 หลายเดือนก่อน +1

    1998, 2008 &2018 Dsc వాళ్ళకి దాదాపు 14000 పోస్ట్లు ఇచ్చా అంటున్నారు. ఇప్పుడు 6000 పోస్ట్లు ఇచ్చాం అంటున్నారు. మరి ఈ 4 సంవత్సరాలు డీఎస్సీ కు ప్రిపేర్ అయిన వాళ్ళ కోచింగ్ డబ్బులు ఎన్ని ?రూమ్ రెంట్స్ ఎన్ని? వాళ్ళ struggles ఎన్ని? అవమానాలు ఎన్ని? ఈ 4½ సంవత్సరాలు వాళ్ళ విలువైన జీవితం సంగతి ఏంటి? ఇవి ఏవి మీకు అవసరం లేదా సజ్జల గారు? 2018, 2008 , 1998 వాళ్ళకి న్యాయం చేశాం అంటున్నారు. మరి. మాకు న్యాయం లేదా 4½ సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి...😢😢😢

  • @kasimnch5462
    @kasimnch5462 2 หลายเดือนก่อน

    Volunteers ki 1st na salary s . Employees ki inthavaraku levu

  • @kondalarao5442
    @kondalarao5442 2 หลายเดือนก่อน +1

    అలా అనుకుంటున్నారా లేదే ఏపీ ప్రజలు చాలామంది మారిపోయారు ఈసారి మీకు 40యో సీట్లు వస్తాయి అంట

  • @reddy5088
    @reddy5088 2 หลายเดือนก่อน +4

    Scrap antha okkachota cheraaru Swamy

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 2 หลายเดือนก่อน +1

      Sajjala valla thappakunda ycp odipothundi pakka

    • @SampangiBharat
      @SampangiBharat 2 หลายเดือนก่อน

      Mari etv, abn, tv5. Mahaa tv scrap kada

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 2 หลายเดือนก่อน +11

    కుటుంబాలను చీ ల్చే వారు మామను వెన్నుపోటు పొడిచిన వాడిని, తోడల్లుడు నీ బావ మరదిని, కుటుంబానికి మోసము చేసిన వాల్లు జగన్ కుటుంబాన్ని చిల్చీ సోదరిని వేరు చేసి లబ్ది పొందాలని చూచే వాళ్ల అధికారము లోకి చచ్చిన రారు. మెజారిటీ ప్రజల మద్దతు జగన్ మోహన్ రెడ్డి గారి దే. చెల్లెలు వెళ్ళినంత మాత్రాన జగన్ మోహన్ రెడ్డి గారి నీ పేదలు మధ్య తరగతి ప్రజలు విడిచి వెళ్ళ లేదు. కులగజ్జి పార్టీలు ప్రజను మోసము చేసిన వాళ్ళను ప్రజలు అధ పాతాళానికి తొక్కేస్తారు

    • @rmasineni
      @rmasineni 2 หลายเดือนก่อน

      I think you forgot to add few more. People who kill their uncles, who trouble their own sisters and cousins etc ...shall we allow these people to rule the state.

  • @Jk-handle
    @Jk-handle 2 หลายเดือนก่อน

    Audio was bad unfortunately.

  • @NagaveeraAchariKammaranagaveer
    @NagaveeraAchariKammaranagaveer หลายเดือนก่อน +1

    C urrent bills petrol deasel rates ivanni emai penchaledu meeru

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    DSC 20000 theesaarantaa.......court cheppithe balavanthanga ivvavalasi vatchinavi .....ee DSC asalu lekkaloke raadu.... election stunt

  • @maheshkumarm6137
    @maheshkumarm6137 2 หลายเดือนก่อน +1

    Mothaniki salahaa daarulaki echina salsries entha 5 years lo and sajjala gari salary entha 5years ki...sajjala garini question adagandi

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 2 หลายเดือนก่อน +1

    సొంత చెల్లికి, తల్లికి, బావకి అధికారం లో భాగస్వామ్యం చేస్తే ఇప్పుడు సొల్లు చెప్పే వాళ్ళే వారి ఇంట్లో వాళ్లకు పదవులు ఇచ్చారు అని అంటారు. చంద్ర బాబు గారి లాగా ఇంట్లో వాళ్ళను మూడేసి మంత్రి శాఖలలో పదవులు ఇవ్వలేదని బాధ పడుతున్నారా. నిజం గా చెల్లి మీద మమకారం తో వారి బావ కి దోచి పెట్టేశారు అని మీరు అంటారు. ఏది ఏమైనా జగన్ గారు ఏమిటి అనేది ప్రజలకు తెలుసు. రాష్ట్రం లో 25 లోపు మంత్రి పదవులు ఉంటాయి. వాటిని శాసన సభ్యులు పనితీరును , బట్టి పార్టీ లైన్ లో అధ్యక్షుడి గా వారు నిర్ణయం తీసుకుంటారు అంటే బాబు గారి లాగా పప్పు గాళ్లను తీసుకొని వచ్చి మూడు మూడు శాఖలు కేటాయిస్తే నిన్న బాబు గారిని అన్నట్లు జగన్ గారిని అంటారు సార్

  • @sampathkumar4256
    @sampathkumar4256 2 หลายเดือนก่อน

    Special Status Ekkada Poindi???

  • @kasimnch5462
    @kasimnch5462 2 หลายเดือนก่อน

    Sajjala garu salahadaru CM ki matrame. Ayana sahalu prajalaku ivvakudadu. Meeru interview cheyyalsindi CM ni. Inthavaraku Mee journalist lu 5years lo okka press meet CM Tho cheyaledu.

  • @itsmeappu4599
    @itsmeappu4599 2 หลายเดือนก่อน +1

    Why not AA ............sare sare
    Ashaku haddu vunddall 😂😂😂😂
    G.......u.........ha.... Che.............ddi vunadda 😂😂😂😂😂😂

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    Till 3:16 comedy.....

  • @ReddyS947
    @ReddyS947 2 หลายเดือนก่อน +1

    సకల శాఖా మంత్రి....అసలు ఎందుకు డీఎస్సీ.... నీకు ఉందిరా ఇంకో నెల రోజుల్లో....ఒరేయ్ మీకు అర్దం అవుతుందా....మీరు 23 వేల పోస్టులుతో మెగా డీఎస్సీ ఇస్తారు అని గత ఎలక్షన్ లో 10 లక్షల కుటుంబాలు ఓట్లు వేశాం.....మేము 98,2008 వాళ్లకు ఇచ్చాము అంటే ఈ 10 లక్షల నిరుద్యోగులు ఏర్రి పూకులూ అనుకుంటున్నారా...

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 2 หลายเดือนก่อน

    5 years lo okka institute or major project completed??? 😂 roads chuste telustundi 😂

  • @user-hw3xr6me7i
    @user-hw3xr6me7i หลายเดือนก่อน

    10 rupees pettali 100rupees nokkali

  • @venkatsraves1993
    @venkatsraves1993 2 หลายเดือนก่อน

    My dream ap saravanasanam Kavali devuda

  • @coolstuffstudios9809
    @coolstuffstudios9809 2 หลายเดือนก่อน

    Blue dragons andharu kalsi jacky peti leputhunaru entra 😂😂🤦

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    Chandrababu cheppindhe sharmila matladuthondhantaa.... sharmila chinnapillaa...amaayakuraalaa...

  • @shameend4802
    @shameend4802 2 หลายเดือนก่อน

    Jafar soo silent in this

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 2 หลายเดือนก่อน +4

    Vallantha ycp bhajana Paytm channel

  • @user-hw3xr6me7i
    @user-hw3xr6me7i หลายเดือนก่อน

    Sajjalaki one hour west Vanni entiki pampindhi

  • @harithabokkana10
    @harithabokkana10 2 หลายเดือนก่อน

    Completely edited video. A lot of editing. Just kept Sajjala highlights 😏😏😏

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    @ 29:27 ni baakaa aparaa..........

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน +1

    Miru sachivalaya system thetchindhi mi sakshi paper circulation penchi ammukodaanike

  • @user-qg9wc6vp5o
    @user-qg9wc6vp5o 2 หลายเดือนก่อน

    Good cm jaggan

  • @sampathkumar4256
    @sampathkumar4256 2 หลายเดือนก่อน

    Button Nokkadaniki CM Enduku ra ayya...

  • @dorababuyachamaneni8034
    @dorababuyachamaneni8034 2 หลายเดือนก่อน

    These jourlists are ysrcp supported when they ask why not 175 in that case MLC didn't win atleast one seat

  • @azaruddinnoorbasha5365
    @azaruddinnoorbasha5365 2 หลายเดือนก่อน

    జై జగన్ ❤

  • @user-zy6te2eo6s
    @user-zy6te2eo6s 2 หลายเดือนก่อน +2

    ప్రోగ్రామ్ చాలా బాగుంది జగన్ సార్ ఎంటి అనేది ప్రజలకు ఏమ్ చేస్తున్నారు అనేది మాకు అర్దమైంది మా ఓటు జగన్ సార్ కే ఇలాంటి cm నీ వొదులుకుంటే మన పిల్లలు భవిషత్తు నాశనం కోరుకున్నట్టే జై జగన్ సార్ 🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻🇸🇱🙏🏻

  • @movielover1158
    @movielover1158 2 หลายเดือนก่อน

    Lady anchor Prema, she looks like ysrcp pro , whenever he got difficult question, she is diverting with some other question

  • @ManiKotha-kq3xi
    @ManiKotha-kq3xi 2 หลายเดือนก่อน

    సజ్జల రామకృష్ణారెడ్డి గారు వండర్ఫుల్ నా లాడ్జ్

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    Reddy kulam vallu migatha kulaalanu gorrela lekka vaaduthunnaru...valla aasthulu kotla lo pogesukuntunnaru

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    Not properly asked

  • @sampathkumar4256
    @sampathkumar4256 2 หลายเดือนก่อน

    Babai ni Evaru Champaru????/ no question

  • @vivekslogic
    @vivekslogic 2 หลายเดือนก่อน

    Lokesh , CBN and PK Ni kooda ilaa interview cheyyandi...

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 2 หลายเดือนก่อน

    @ 7:50 Veedu vese 10 velaku brathukulu maaripoyaayantaaa