గజేంద్ర మోక్షం హరికథ | Gajendra Moksham Harikatha | Kalala Kanachi | TALRadio Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Gajendra Moksham Harikatha | Kalala Kanachi | TALRadio Telugu #harikatha #teluguharikathalu #gajendramoksham #culture #ganeshchaturthi #vinayakachavithi #talradio #touchalife #tradition #tenaliartists
    హరికథ, తెలుగువారి సంస్కృతిలో ఓ అభిన్నమైన భాగం. తరతరాలుగా అది మన సంప్రదాయానికి వారధిగా నిలుస్తోంది. ఇతిహాసాలను నుంచి చరిత్ర వరకూ పరిచయం చేస్తూ కాలక్షేపంతో పాటు విలువలను కూడా అందిస్తోంది. దురదృష్టవశాత్తు, సామాజిక మాధ్యమాల హోరు మధ్య ఇలాంటి కళలు వెలవెలబోతున్నాయి. అందుకే అటు సంప్రదాయాన్ని మరోసారి పరిచయం చేసేలా, ఆ కళాకారులకు గుర్తింపుని అందేలా…. టాల్ రేడియో వాటిని శ్రోతల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే భాగవంతంలోని ఓ అపురూపమైన ఘట్టమైన గజేంద్ర మోక్షాన్ని, తమదైన శైలిలో మరింత ఆకర్షణీయంగా మార్చుకున్న హరికథను అందిస్తోంది. ఈ పండుగ వేళ మన ఉరుకులపరుగుల జీవితాన్ని కాస్త నిదానింపచేసి, కుటుంబంతో కలిసి ఓసారి అలా కాలచక్రంలో ప్రయాణించి రండి. గజేంద్ర మోక్షాన్ని వినండి!
    ఇలాంటి మరెన్నో మంచి కార్య క్రమాలు వినటానికి:
    talradio.org/t...
    / talradiotelugu
    / talradiotelugu
    / talradiotelugu
    / talradiotelugu

ความคิดเห็น • 24

  • @annapurnamalladi4731
    @annapurnamalladi4731 14 วันที่ผ่านมา

    Chala Chala Baagundi.

  • @skv447
    @skv447 ปีที่แล้ว +3

    హరికథ గజేంద్రమోక్షం చాలాబాగుంది.బాగున్నది.

  • @sreeramagirimythilirao4527
    @sreeramagirimythilirao4527 ปีที่แล้ว +2

    Adbhutam ga undi ee katha

  • @satyavathiadiraju1146
    @satyavathiadiraju1146 23 วันที่ผ่านมา

    Chalaa..చక్కగా..చెప్పారు.వందనాలు..మి..ప్రజ్ఞ..కు..జ్ఞాపకశక్తికి....పదాల..పొందిక..బావుంది..Andi..

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 หลายเดือนก่อน

    Sri Maha Vishnu Devuni Charanalaku Nitya Pranamamulu Excellent Performance.Bhagavatarini gari Padalaku sata koti vandanamuli.🙏🏻🙏🏻🙏🏻👌👋 11.09.24😊

  • @VishnuP-g2j
    @VishnuP-g2j ปีที่แล้ว +1

    Sweet voice madem

  • @shyammohanadarasupally6439
    @shyammohanadarasupally6439 ปีที่แล้ว +2

    అద్భుతమైన ప్రవచనం.పదాల ప్రాస చాలబాగుంది. ధన్యోస్మి

  • @chennakesavulum8111
    @chennakesavulum8111 10 หลายเดือนก่อน

    🎉supar🙏🏼🙏🏼🙏🏼

  • @pushpapotru5414
    @pushpapotru5414 2 ปีที่แล้ว +3

    🙏🙏బాగాచెప్పారమ్మ

  • @saikumarkrishnan
    @saikumarkrishnan ปีที่แล้ว +1

    Excellent. Humble Pranaams

  • @svsraju45
    @svsraju45 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @sreeramagirimythilirao4527
    @sreeramagirimythilirao4527 ปีที่แล้ว +1

    ❤❤

  • @venkatachalamjelli3526
    @venkatachalamjelli3526 2 ปีที่แล้ว +2

    🙏🏽👏👏👌

  • @cnnrao5571
    @cnnrao5571 2 ปีที่แล้ว +5

    Excellent audio presentation for beautiful composition by Pundit Adibatla Narayana Das. Thoroughly enjoyable. Great effort by the producers.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 3 ปีที่แล้ว +3

    Thank you

  • @pc2680
    @pc2680 ปีที่แล้ว +2

    Amma adbuthamga chepparamma adbutha gatram, hrudyamga rachinchina Hari Katha pithamahudu Sre Sre Adi Batla Narayana Dasu gari padapadmalaku Shata koti namaskaralu__kalpana hyd

  • @dharmapuri5110
    @dharmapuri5110 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 ปีที่แล้ว

    హరికథ సాంప్రదాయ పద్ధతిలో చెబుతున్న మీకు వందనములు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం ప్రసారం చేయడానికి మరియు కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించిన వారికి నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @yamunab6126
    @yamunab6126 10 หลายเดือนก่อน

    సార్ అన్ని కదాలు హారికదా మాకు వచ్చేదేలా మీరు చాలా బాగా పాడారు మీకు మిగురువుకి పాదాభి వందనాలు మాకు మీ గానం చాలా బాగా నుంచింది

  • @sciencecommunicator8860
    @sciencecommunicator8860 ปีที่แล้ว

    ధన్యవాదములు. మరిన్ని మంచి హరికథలు అందుబాటులో పెట్టండి

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 หลายเดือนก่อน

    Om NamO Naraya Naya..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👋😊 10.09.2024..

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 หลายเดือนก่อน

    10 Lakhs Crores Elefents not believeable living on earth madal .🙏🏻🙏🏻🙏🏻👌👋 11.09.24😊

  • @ramanasharml3786
    @ramanasharml3786 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ajaybabubodavula8210
    @ajaybabubodavula8210 7 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏