మీరు చూపించే దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి...ధన్యవాదాలు.. మీఛానల్ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను... మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలను చూపిస్తున్నారు కాబట్టి మీరు సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం....
అద్బుతమైన దేవాలయం.తిరుపతి నుండి రేణిగుంట దారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.దేవాలయం అంతర్నిర్మాణం,అసలైన శివభగవానుడి స్వరూపం చూసి తరించవలసింధె.నవపాషానాలా తో తయారయిన విగ్రహం. ఆర్కియాలజీ వారి సంరక్ష ణ లో ఉంది.60 సం,,లక్కోక సారి గంగానది అంతర్ ప్రవాహం లా వచ్చి భగవంతుడి విగ్రహాన్ని అభిషేకించే లా నీటిలో మునిగి ఉంటుందట. మన దేవాలయాలు కేవలం పూజలు చేయడానికి కాక అందులో ఎంతో సైన్స్ విషయాలు,చరిత్ర ను తెలుసుకోవాలి.🙏🏽
Friends nen kothhaga cóoking channel start chesanu.Daily Tasty recipies chesi prduthunnanu.plz support my channel.th-cam.com/video/ocorDiM0Vfo/w-d-xo.html
గుడ్ మార్నింగ్ షాహిద్ మీ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూపిస్తున్న అద్భుతమైన దేవాలయాలు ఈ టీవీ చానల్ వాళ్లు కూడా మీలాగా ధైర్యం చేసి చూపించలేదు మీ వల్ల అలాంటి దేవాలయాలలో చూసే అవకాశం మాకు కలిగించినందుకు చాలా సంతోషం ఒకసారి మీ టీం ను కలవాలి అనుకుంటున్నాను
నిజంగా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్న. ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు చూపించిన మహా కట్టడాలలో, గానీ అద్భుతాల లో గానీ 1% కూడా మేము బ్రతికున్నంత కాలం లో చూడలేం..
షాహిద్ నరేంద్ర మీరు ఎంతో కష్టపడి , మేము వెళ్లి చూడలేని గుడి ని మీరు చూపించారు.Thanks . పులిగుండు లో డ్రోన్ తో అద్భుతమైన దృశ్యాలు చూసాం.మనం చూడనివి ఏ.పి .లో ఉన్నాయి అని మీ ద్వారా చూస్తున్నాము.
అన్నయ్య మీరు తీసిన వీడియో చాల బాగుంది కానీ చిన్న మాట వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏ పని చేసినా విజ్ఞానాలను తొలగించి ఆ విఘ్నేశ్వరుడు నీ ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది. ఓం నమశ్శివాయ.
అద్బుత మైనా విషయాలు విగ్రహాలు మీ ద్వారా చూస్తున్నాం బ్రో నేను ఎక్కువగా మీ వీడియోస్ డైలీ చూస్తున్నాను వేరే వాళ్ళవి కూడా చూస్తున్నాను కానీ మీలాగా ఎవ్వరూ క్లారటీ గా చెప్పలేరు బ్రో నేను మీకు పెద్ద ఫ్యాన్ బ్రో ఇలాగే ఇంకా చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటాను బ్రో godbless
world,india lone 1st sivaalayanni,vichitram ga unna sivalingaani darshanam cheyinchinanduku meeku "THANKS A LOT" verygood keep it up. i wish you all the best & your team.
షాహిద్ nd నరేంద్ర సూపర్ అబ్బా...!! చాలా బాగా చక్కగా చెపుతూ చూపిస్తూ ఎడిటింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసి మరి చూపిస్తున్నారు 👌👌👍👍👍 వీర బ్రహ్మేద్రస్వామి కి సంబంధించిన విడియోలు ఇంకా అంటే కడప మరియు కర్నూల్ ప్రతంలో చాలా తిరిగాడు కదా వివిద ప్రాంతాలు ఆ స్వామి తిరిగిన ప్రదేశాలు మరియు కా లజ్ఞానం లో జరిగిన జరిగే ఇతర వీడియోస్ తప్పకుండా చేయగలరు..👍👍👍
Wow shaid and narendra.. Entha fast ga grow avthuna youtube channel ni chudatam ide first time.. Meeru kuda celebrities ipoyaru ga VILLAGE VIHARI Channel..
Super village vihari ilanti places lu chala dabbulu karchu pedithe kaani inni temples chudalem alantidhi meeru free ga chupistunnaru mee kastaniki hatsoff babulu
I visit this temple frequently as I stay in tirupati. U can try mammunduru forest. Moola Kona ,tala kona ,royal cheruvu,many many places near tirupati.
Oh very interesting bayya papam baaga kastapaduthunnaru me pranalaku theginchi chestunnaru jagratha bayya all the best👍 meeru Inka elanti videos cheyalani korukuntunna this is chinnu😃
Mi videos kosam chala wait chesthanu anna 😊chala baguntayi anna mi videos thankq soo much anna daily mi videos chusthu unta anna all the best for more videos anna
షాహిద్ ...వీడియో సూపర్..ఈ గుడికి సంబంధించిన రెండు చాలా ముఖ్య విషయాలు ఉన్నాయి. 1. ఒక శివలింగం మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. ఇటువంటిది మరెక్కడా ఉండదు. 2. ప్రతీ 60 సంవత్సరాలకు, గుడిలోని ఒక కాలువ గుండా నీళ్ళు పైకి వస్తాయి. గుడి మొత్తం నీళ్ళు వస్తాయి. కచ్చితంగా 60 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఇలా. కారణం ఎవరికీ తెలవదు...
E temple ki memu vellamu... Renuguntta and Srikalahastri ki daggara. E devaalayam okka adhbutham. Yennamaduru, Bheemavaram dagara, Godavari Jilla lo Sivudu thalla krindulaga thappasu chasthuntaaru, prapancham lo yekkada alaa choosi undaru... Akkada chaala visheshaalu unnaayi. Kudiritey video cheyyandi bro...
చాలా పురాతన కాలం నాటి గుడులను, గోపురాలను చూసే అదృష్టం మ్మే ద్వారా కల్గుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బ్రో...keep it up 👌
మీరు చూపించే దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి...ధన్యవాదాలు..
మీఛానల్ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను... మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలను చూపిస్తున్నారు కాబట్టి మీరు సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం....
అధ్భుతమైన విషయాలు,విగ్రహాలు మీ ద్వారా చూస్తున్నాం,god bless U బ్రదర్స్
Avunabba
@@kmadhupatel8698 yes
అద్బుతమైన దేవాలయం.తిరుపతి నుండి రేణిగుంట దారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.దేవాలయం అంతర్నిర్మాణం,అసలైన శివభగవానుడి స్వరూపం చూసి తరించవలసింధె.నవపాషానాలా తో తయారయిన విగ్రహం. ఆర్కియాలజీ వారి సంరక్ష ణ లో ఉంది.60 సం,,లక్కోక సారి గంగానది అంతర్ ప్రవాహం లా వచ్చి భగవంతుడి విగ్రహాన్ని అభిషేకించే లా నీటిలో మునిగి ఉంటుందట. మన దేవాలయాలు కేవలం పూజలు చేయడానికి కాక అందులో ఎంతో సైన్స్ విషయాలు,చరిత్ర ను తెలుసుకోవాలి.🙏🏽
Rocket speed tho mundhu kelthunna shahid and naredra laki heartly congratulations and all the best for your bright future💐💐💐
Friends nen kothhaga cóoking channel start chesanu.Daily Tasty recipies chesi prduthunnanu.plz support my channel.th-cam.com/video/ocorDiM0Vfo/w-d-xo.html
చాలా Tq bro మేము చూడనటువంటివి కూడా చూపిస్తున్నారు,,,,,,,, Really Good. ఇలాంటి వీడియో లు మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను
ఇవి అన్నీ నేరుగా చూస్తామో లేదో.. మీ ఛానల్ వల్ల ఈ అవకాశం వచ్చింది.. Thank you brother🙏
Tirupathi ki deggare bro easily accessible
@@kavetiramcharan4018anna tirupathi nunchi how much km
Memu chusamu recent ga
గుడ్ మార్నింగ్ షాహిద్ మీ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూపిస్తున్న అద్భుతమైన దేవాలయాలు ఈ టీవీ చానల్ వాళ్లు కూడా మీలాగా ధైర్యం చేసి చూపించలేదు మీ వల్ల అలాంటి దేవాలయాలలో చూసే అవకాశం మాకు కలిగించినందుకు చాలా సంతోషం ఒకసారి మీ టీం ను కలవాలి అనుకుంటున్నాను
నిజంగా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్న.
ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు చూపించిన మహా కట్టడాలలో, గానీ అద్భుతాల లో గానీ 1% కూడా మేము బ్రతికున్నంత కాలం లో చూడలేం..
Correct bhayya❤️
Chala Santhosham చూడలేని ఎన్నో పురాతన దేవాలయం లు chupisthunnavu god bless you my children
"అభినవ పురావస్తు శాస్త్రవేత్తలకు"..ధన్యవాదాలు💐
Morning a u
షాహిద్ నరేంద్ర మీరు ఎంతో కష్టపడి , మేము వెళ్లి చూడలేని గుడి ని మీరు చూపించారు.Thanks . పులిగుండు లో డ్రోన్ తో అద్భుతమైన దృశ్యాలు చూసాం.మనం చూడనివి ఏ.పి .లో ఉన్నాయి అని మీ ద్వారా చూస్తున్నాము.
Chaala bavundi Shahid and Narendra.... Nice video... Keep going
అన్నయ్య మీరు తీసిన వీడియో చాల బాగుంది కానీ చిన్న మాట వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి
మీరు ఏ పని చేసినా విజ్ఞానాలను తొలగించి
ఆ విఘ్నేశ్వరుడు నీ ప్రార్థించండి అంతా
శుభమే జరుగుతుంది. ఓం నమశ్శివాయ.
అన్న మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలని ఆ శివుడి ని కోరుకుంటున్న...
అద్బుత మైనా విషయాలు విగ్రహాలు మీ ద్వారా చూస్తున్నాం బ్రో నేను ఎక్కువగా మీ వీడియోస్ డైలీ చూస్తున్నాను వేరే వాళ్ళవి కూడా చూస్తున్నాను కానీ మీలాగా ఎవ్వరూ క్లారటీ గా చెప్పలేరు బ్రో నేను మీకు పెద్ద ఫ్యాన్ బ్రో ఇలాగే ఇంకా చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటాను బ్రో godbless
Uma traveler ki me videos ki edict ipoya bro daily chusana videos aha malli malli chusthu untta 🤩🤩
Super bayya meru
Anni temples videos tisthu maku chupisthunnaru really good
Sahid and narendra bhai meeru tise videos super ga untai bro nallamalla forest story cover cheyyandi
మీరు తీసే వీడియోస్ నేను అన్ని చూస్రూఉంటా
భలే బావుంటాయి
History always fascinates ..awesome work guys .. efforts choosing places everything so good..keep rocking ... from isreal
అద్భుతమైన వీడియోస్, చూస్తున్నాము ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఖాదర్ వలి
Hi narendra , I am watching from tpt ,s.v arts CLG.
I am very happy to see u in a well growing TH-cam channel
ఆ అక్క మిమ్మల్ని చూసి మీ ఛానెల్ subscriber అన్నప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా బ్రదర్, వీడియో చాలా బాగుంది బ్రదర్.
Chala manchi videos chupisthunaru bro
world,india lone 1st sivaalayanni,vichitram ga unna sivalingaani darshanam cheyinchinanduku meeku "THANKS A LOT" verygood keep it up. i wish you all the best & your team.
కింద ఉండేది బ్రహ్మదేవుడు మధ్యలో ఉండేది విష్ణువు పైన పరమేశ్వరుడు
మీ వల్ల మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాం బ్రో ...థాంక్స్
Video is so super thank u for showing old temple's ❤️❤️❤️❤️❤️. Veiw is super
Super ga vundi temple elantivi memu celli chudalemu kani miru chuppisthunnaru miku chala thanks Shahid miru Inka manchi videos cheyyali
Bro first view and comment. From Bangalore ❤❤❤
Thank you, entha kastapadi manchi videos chupistunanduku
Reasonable and worth videos
Increasing subscribes very fast bro because your hard work now a days. You have to develop rapidly in future india wise
బ్రదర్ మీ ఛానెల్ వల్ల నేను చూడలేని ప్రదేశాలు చేశాను
చాల ధన్యవాదాలు
షాహిద్ nd నరేంద్ర సూపర్ అబ్బా...!!
చాలా బాగా చక్కగా చెపుతూ చూపిస్తూ ఎడిటింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసి మరి చూపిస్తున్నారు 👌👌👍👍👍
వీర బ్రహ్మేద్రస్వామి కి సంబంధించిన విడియోలు ఇంకా అంటే కడప మరియు కర్నూల్ ప్రతంలో చాలా తిరిగాడు కదా వివిద ప్రాంతాలు ఆ స్వామి తిరిగిన ప్రదేశాలు మరియు కా లజ్ఞానం లో జరిగిన జరిగే
ఇతర వీడియోస్ తప్పకుండా చేయగలరు..👍👍👍
Meru పరోక్షం గా chupisthunaru memu ప్రత్యక్షంగా chusthunam ee videos lo.. Mee valla.. Thank u so much 😊 😍
ఎక్స్ లెంట్. గుడి. చూపించారు. సూపర్ .బ్రొస్
Wow shaid and narendra.. Entha fast ga grow avthuna youtube channel ni chudatam ide first time.. Meeru kuda celebrities ipoyaru ga VILLAGE VIHARI Channel..
This my village video ❤️😘😘😍, thank you so much bro
Place
Thirupathi nundi bus route??
మీ వీడియోస్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియో కోసం wt చేస్తున్నాము
Very famous temple in Tamilnadu state, # Arunachalam temple historical place and very interesting too Buddy's. Don't miss this #Arunachalam temple ..🙏
Super village vihari ilanti places lu chala dabbulu karchu pedithe kaani inni temples chudalem alantidhi meeru free ga chupistunnaru mee kastaniki hatsoff babulu
Gudimallam is my village bro..
Papanaidupeta pakkana temple vuntundii
Superb Shahid and Narendra enno teliyanivi mana charitraka sampadanu chupistunnaru. Enni teliyanivi vunnaya ani pistonde. Choopiyatam okati itay dani gurinche na vivarana chala bavunde. Narendra shooting gani nee anchoring gani 👌👌👌
Love from banglore 🥰 superb nice video
U no telugu
I no telugu anna
@@readyrajulu5649 w r u from
Mymu vylalyni chala temples noru chupistunaru chala thanks anna mi valla mymu temple ki vylakapoina a dhevudulanu dharshinchukuntunamu Tq anna
దినిబట్టి నాకు అర్థమైంది ఎంటి అంటే మనిషే దేవుణ్ణి సృష్టించుకున్నారు..
Yes
S brother same thought
Nice video. చాలా pleasant గా అనిపించింది.
Bro penchalakona , bhairavakona kuda try cheyandi
Avunu
bhairavakona it's our near trample 😆 waterfalls super
Avunu super spiritiall place, siddavatam as well
Hi shahid,thanks for ur wishes & blessings. Aa kitikulu nundi sivudi lingam pyna sunrise drctga paduthundhi voka specialday roju,gudimalam pajama sadhasiva Kona, bhakthinaya kona supbga untundhi and thondavada dagara mukoti tmpl.papanaidupeta dagara vikruthamala urlo venkateshwara swamy tmpl baguntundhi. Nanu chala sarlu chusa gudimalam bt kotha place chusinatuga undi me visuals vala. Great hardwrk Narendra 🙏🙏🙏🙏🙏🙏
పరమేశ్వరునికి ఎన్నో నామాలు కలిగి ఉన్నారు . ఆయన ముల్లోకాలు ఏలేవాఢు ఓం నమఃశ్శివాయా🙏🙏🙏
Chala baga edit chesaru explain chesaru bgm kuda bagundi ...im happy u people improvised a lot 😊
I visit this temple frequently as I stay in tirupati. U can try mammunduru forest. Moola Kona ,tala kona ,royal cheruvu,many many places near tirupati.
Direct temple varaku road undha bro ,leka naduchukoni velala 5kms
Jai Shree Krishna. Very excellent .Om Namah Shivaya. Thanks lot.
editing is superb keep doing
Oh very interesting bayya papam baaga kastapaduthunnaru me pranalaku theginchi chestunnaru jagratha bayya all the best👍 meeru Inka elanti videos cheyalani korukuntunna this is chinnu😃
Nyc video
Explain super 👌👌
Hi anna memu visit chesam ee temple superga untundi.super ga undi vedio memu malli chusam malli mee valla
1st like
Nice bro
anna nuvvu real hero anna. memu chudaleni history antha nuvvu chupisthavu anna. thanks
all the best brothers yours bright future👏👏
Thanks bro.mi chanal dvara nenu chusuthunanu.miru chala machi machi video's petadi.bro
Dhraksharamam temple visit cheyyandi brother. Adi kuda Chala old temple baguntundi.
madhi dhraksharama
Good video Shahid and narendra.ilage Meeru inka manchi videos cheyyalani korukuntunna 👌👌👌👍👍👍👍👌
Whi thinks I am the first viewew👍🏻❤️
Hii tammullu Shala bagundi video baggaa kasthapadutunnaru nijanga great tammullu
Background music 🎶👍
Super excellent video purathana tempuls chusthunnamu chala thanks 🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏
hey shahid Editing super👇👉👈❤
Mi videos kosam chala wait chesthanu anna 😊chala baguntayi anna mi videos thankq soo much anna daily mi videos chusthu unta anna all the best for more videos anna
Anna Eyyyyyy😂😂😂😘😘😘
1st All💪🏻💪🏻💪🏻🔥🔥🔥
𝙎𝙪𝙥𝙚𝙧 𝙗𝙧𝙤
Gufi ha la bagundi aa rathikattadalu unna gully chusthe prashanthanga vasthundi thanks thammudu best of luck
Super video bro
I visited this place when i went to tirupati.. its a beautiful one.. meeru chupistae nen shock ayina. Crazy village kuda adi 👏👏
Hii Anna give one heart ❤️
Hi Sahid and Narendra, Super , greenary middle lo temple, background music, vigraham beautiful....
Like from karanataka ❤
Bellary
Kolar
Bangalore
Hats off to you bcoz u doing very good job me valla nenu choodaleni temples choostunnanu super bro keep rocking take care
First view and comment
మీరు ఇలా గానే మంచి పుణ్యక్షేత్రాలు వీడియోలు తీసి పంపిస్తారని ఆశిస్తున్నాను
Oka abbhaki ammaki puttinavaallaithe like cheyyandi 👍
Dis like chesina vaallu hindhuvulu kaadhu
ON NAMA SHIVAYA..THNX A LOT FOR YOUR VALUABLE INFORMATION..Thank you brother🙏.
❤️nice video🔥
Maa telugu teacher 🙏oka story cheppadu....aa lingam gurinchi... Dani history🔥🔥..
But danni ikda chepthe..naku boothultho replies vasthai🔥🔥anduke cheppadam leee😂😂😂
Em kadu cheppu bro history cheppadam la thappuledu kada
@@rameshberi07-u3m adhi real ohh kadho naku kuda...teldu
Story -
Maha shivudu oka roju nagnanga oka pani meeda bayalderadu...
Akde oka maharshi yagnam chestunnadu ..aa yagnam ki kavalsina oka danni temmanni valla🔥 3 koothuralaki cheppi pampistadu...
Varu ..theeskoni vastu undaga maha shivudu 🙏 ni chusthu venake velthu unnaru
Enti vellu inka raledhu ..ani maharshi velthe...
Aa Ammailu mahasiva 🙏venkale velthu unnaru...
Deentho kopam chendina maharshi sivudni sapinchadu 🙏
Purushangam padipovu gaaka anii😭
Dantho bhoomi bharam moyyleka padipothu unte..
Apdu.. Parvati mata...thanlo ikyam cheskuntundhi🙏
Anduke sivalingam kinda ....oka water poyela okati untundhi...
Maa guruvu deenni kastha vulgar ga cheppadu...ala chepthe ikda bagodhu
Idhi nijam ani naku teldu...but ayana cheppindhi cheppanu...🙏🙏
Aayana...phd chesadu..not a small teacher ❤️
@@kapireddynethaji3609 oh super story and related also... tq so much bro❤️❤️❤️❤️
@@kapireddynethaji3609 nen indhake net lo chusa.. miru cheppina story laage undi bro
th-cam.com/video/fUU7aInr1gw/w-d-xo.html
@@rameshberi07-u3m 🙏tnx...negative comments vasthay emo ani pettala 🔥
Very good Shahid and Narendra, wonders anni baga chupistunnaru 👍 God bless you brothers, 🙂👍
U r rock 🌟
Anna mirru temples ki velletapudu panchellu kattukoni vellandi anna
షాహిద్ ...వీడియో సూపర్..ఈ గుడికి సంబంధించిన రెండు చాలా ముఖ్య విషయాలు ఉన్నాయి. 1. ఒక శివలింగం మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. ఇటువంటిది మరెక్కడా ఉండదు. 2. ప్రతీ 60 సంవత్సరాలకు, గుడిలోని ఒక కాలువ గుండా నీళ్ళు పైకి వస్తాయి. గుడి మొత్తం నీళ్ళు వస్తాయి. కచ్చితంగా 60 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఇలా. కారణం ఎవరికీ తెలవదు...
Anna if come mangalagri one temple is their it is old temple I think 3000 years old or more than that it is their on mountain please visit
Supper ga vundhi shahid,narendra anna 👌👌💓💞i love this video
Belated happy birthday day cutie 🎂
Thank u andi😊
Nice vedio, that's one of my fav temple
Life lo Okkasaari aina dharshinchaali ahh aalayaanni 🙏
It's very near to Tirupati.. And I'm from tpt.. 😍
Meru chaala kashta padutunnaru👏👏👍👍
E temple ki memu vellamu...
Renuguntta and Srikalahastri ki daggara.
E devaalayam okka adhbutham.
Yennamaduru, Bheemavaram dagara, Godavari Jilla lo Sivudu thalla krindulaga thappasu chasthuntaaru, prapancham lo yekkada alaa choosi undaru...
Akkada chaala visheshaalu unnaayi.
Kudiritey video cheyyandi bro...
Yes we visited this also. Rate temple 🙏🙏
Rare temple
Vvvv Nyes place ....Om NAMASIVAYA HER MAHADEV
1st view and comment
Om Namashivaya... Always god with you brothers... Keep rocking
1st comment heart plsss
Thanks you .. Chala manchi place chupettaru
V nyes background music
@@MustafaKhan-qr6wl garu I'm fine aur aap kisa huo tum
@@MustafaKhan-qr6wl ji
M bhi thik huo
@@MustafaKhan-qr6wl ji
Mera duva nhi baba upar wali ka duva jiiiiiii.
@@MustafaKhan-qr6wl ji
Sorry jiii
Gm
@@MustafaKhan-qr6wl ji
Gudnoon jiiiii
Tq so Mach elanti places chupisthunnanduku keep it up