Nellore Lakshmi is live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 7

  • @gladston8405
    @gladston8405 หลายเดือนก่อน

    Sweety డాడీ అవి అన్ని మరచి పో ప్రకృతి వైపరిత్యం మనం ఏమి చెయ్యలేం గా అమ్మ కోరిక కాదు అనకు ఎంత పెద్ద మనసు ఇద్దరు ము దగ్గర కు తీసుకున్నాము దేవుడు అటువంటి కుమార్తె ను నాకు ఇచ్చాడు నిజం గా ధన్యుడ నే

  • @gladston8405
    @gladston8405 หลายเดือนก่อน

    అక్క ఈ నేల 9న మా మ్యారేజ్ day చెసి కున్నము అమ్మ లాంటి మీకు చెప్పక పోవుట నా తప్పీ ఆ ఒక ఫన్నీ అయ్యింది rani తో ఈ దినం నిన్ను శిక్షించడాలి అంది తాను భయం పడ్డది ఇద్దరురి ని దగ్గర కు తీసుకొని ముద్దు పెట్టింది నాకు తెలియని రీతిలో కళ్ల లో నీళ్లు అమ్మ కు ఎప్పటికి పిల్లలే గా ఇద్దరు అమ్మ ఆంటీ ఆశీస్సులు తీసుకున్న ము అంత కు ముందు విజయవాడ వెళ్ళా ఆ దృశ్యంలు కళ్ల ముందు ఎప్పుడు ఏమి అడగని నా భార్య అడిగింది తన ఇష్టం మేరకే ఇంట్లో నే ఆ వేడుకలు జరిగాయి ఆమె ఆనందం నా ఆనందం అనుకున్న

    • @nellorelakshmi6864
      @nellorelakshmi6864  หลายเดือนก่อน

      😍👏👏🤗🤗 చాలా సంతోషం తమ్ముడు 🎉🎉🙌🙌

  • @gladston8405
    @gladston8405 หลายเดือนก่อน

    అది మీకు అర్ధం కాదు అందుకే నేను ఎవరికి చెప్పలేదు ఇది సామాన్య ము పెద్ద కంపెనీ లో మనం ఎవరి ని నమ్ముతామో వారే మనలను వెనుక లాగుతారు ఇవి అన్ని నాకు మాములే ఎన్నో ఎదురు దెబ్బలు తిని రాటుదెలాను నన్ను ప్రాణం నకు ప్రేమించే భార్య వుంది అది నాకు చాలు

    • @nellorelakshmi6864
      @nellorelakshmi6864  หลายเดือนก่อน

      ఎస్ అవును తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ నీకోసం ప్రాణంగా ప్రేమించే భార్య కూతురు ఉన్నారు కదా చాలు వాళ్ల కోసం అయినా నువ్వు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంచాలి కదా

  • @ArunaKamsali-z2x
    @ArunaKamsali-z2x หลายเดือนก่อน

    Hiakka, good morning ❤❤❤😢

    • @nellorelakshmi6864
      @nellorelakshmi6864  หลายเดือนก่อน

      @@ArunaKamsali-z2x వెరీ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా