అందమైన సినిమా. చెప్పేది ఏముంది , నాగేశ్వర రావు గారు, మిగిలిన నటీ నటులు అందరూ జీవించేసారు. ఒక చిన్న సంసారం కోసం పెద్దల ఆరాటం, గుణ పాఠం. యింత కన్నా మాటలు లేవు. ఓహ్. 🌺
ఓమ్ నమశ్శివాయ. 🕉️ కాళ్లూ చేతులు కడుక్కుని యింట్లో కి రావాలని , పసిపిల్లలు వున్న యిల్లని , చాలా జాగ్రత్త గా చూసుకోమని , మా అమ్మ గారి పెద్దవాళ్ళు చెప్పేవారట. మేము ఆచరించాము. అంతటితో ఆగి పోయింది. ఆ సంప్రదాయం. అన్న ప్రాసన అయ్యేంతవరకు , పసిపిల్లలను బైటకి తీసుకుని వెళ్ళేవారు కాదట, ఎందుకంటే, పిట్టలు పారతాయని, పిట్ట దోషం తగులు తుంది అని, పసిపిల్లలు చిక్కుతారని .ఎన్నో జాగ్రత్తలు పెద్ద వాళ్ళు చెప్పేవారట. నూరేళ్లూ పిల్లలు బాగుండాలని ఆలోచించే వారు. 🌺
స్త్రీ. పు.పెళ్లి చేసుకున్న వారు చేసుకునే వారు ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ సినిమా చూసి ఇందులో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలి అని నా అభిప్రాయం మరి మీది
నట శిఖరం నాగేశ్వరరావుగారి కోసం కథలుండవు! కథల కోసం నాగేశ్వరరావుగారు ఉంటారు.కథలలోని పాత్రలలో నాగేశ్వరరావు ఒదిగి పోతారు!కథలో పాత్ర చిన్నదైనా,పెద్దదైనా నాగేశ్వరరావుగారి కోసం కథ మారదు.కథ కోసం నాగేశ్వరరావు ఉంటారు! అందువల్లే నాగేశ్వరరావుగారి సినిమాలు చూస్తున్నంతసేపు నాగేశ్వరరావు కనిపించరు.ఆయా పాత్రలే కనిపిస్తాయి! అక్కినేని నటించిన చాలా సినిమాలలో ఆయన వేసిన పాత్రలు కాలాతీతమైనవి.కాల గర్భంలో కలిసి పోయేవి కావు!కాలానికి ఎదురీది నిలబడేవి!
కాని నాగేశ్వరరావు ని రెచ్చగొట్టి తర్వాత ఆమేను మంచి సంస్కారవంత మైనది మంచిదిగా చూపించటం ఏమీ తగదు... నాగేశ్వరరావు ఆమెనసలు కన్నెత్తి కూడా చూడలేదు ఆమె నడివడిక సరి లేదు... అందుకే ఆయన మొదట ఆఫీసులో ఇలా నడుచు కోకూడదు అన్నాడు తప్పేంటి. ఆసలు మగవారి నిగ్రహ శక్తి ఏమిటో తెలుసు కోవాలనే ఈ నీచ కోరిక ఏమిటి ఆ స్త్రీకి... అది అహంకారం కాదా. ముందే తెలుసుంటే.. చేప్... కొట్టేవాడు.. తను కూడా కాస్త తప్పు చేసాడు కనుక తర్వాత ఆమెను చివర్లో ఏమీ అనకుండా నాగేశ్వర రావు గారు వెళ్లిపోయాడు.. ఓకడు బలహీనుడు అనే.. నిరూపించాలనే నీచమైన కోరిక ఆ స్త్రీ కెందుకు... చెత్తకోరిక.. అలా నటించటం నీచం. ఐ డోంట్ లైక్ దట్ క్యారెక్టర్... స్త్రీ అంటే సత్యంగా నడుచుకోవాలి... ఎవరి దృష్టి అయినా తనపైన చేడుగా పడేదానికి తనే కారణమయ్యేలా నడుచుకుంటే ఆ స్త్రీ అప్పటికే అపవిత్రురాలైనట్టే అని.. నా అభిప్రాయము.. అజే నిజం.. కొంతమంది స్త్రీ లు ఇలానడుచుకోని తనకు కావలసిందంతా చేయించుకొని తరువాత మీ మీద నాకాబభిప్రాయం లేదు అని చెప్పడం.. వ్యభిచారం కన్నా నీచమని నా అభిప్రాయము.
బంధాలను పాటించక పోవడం ఇక్కడి నుండి మొదలేమో. వరుసతో పిలువవలసి వస్తే భార్యాభర్తలను..అత్తయ్య మావయ్య అనో, పిన్ని బాబాయ్ అనో , సవ్యంగా పిలవాలి. ఆ ఇంగితం లేకుండా ఈ సినిమా అనవసరం.
First half antha Aahvanam movie (srikanth-Ramya krishna). Second half antha sardukupodam randi movie (Jagapati babu-soundarya) Old movie ni copy chesi rendu movies teesaru 😀
adbhuthamaina cinima....ilanti cinima ippudu evaraina theeyalante adi jarige pane kaadu....old movies nijam gaa mana lo vunna manchithanaanni melkolputhaayi,,,
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏 తేనె తెలుగు ఆహా 🌺
పరవాలేదు సందేశాత్మక చిత్రమే ఇది మనోనిగ్రహం మాటల్లోకాదని చేతల్లో చూపించాలనే ఈచిత్రం సందేశం
మన తెలివి తేటలు మన దేశానిఉపయోగించాలి. ఎంత చక్కటి మాటలు.
జై హింద్. జై శ్రీ రామ్.
అందమైన సినిమా. చెప్పేది ఏముంది , నాగేశ్వర రావు గారు, మిగిలిన నటీ నటులు అందరూ
జీవించేసారు. ఒక చిన్న సంసారం కోసం పెద్దల ఆరాటం, గుణ పాఠం. యింత కన్నా మాటలు
లేవు. ఓహ్. 🌺
ఆఫీసు నుండి వచ్చిన డ్రస్ తో పసి పిల్లల ను తాక కూడదని ఆ నాడే ఈ సినిమా లో చూపించారు. ఈ కరో నా కాలానికి అది చక్కగా వర్తిస్తుంది.
ఓమ్ నమశ్శివాయ.
🕉️
కాళ్లూ చేతులు కడుక్కుని యింట్లో కి రావాలని , పసిపిల్లలు వున్న యిల్లని ,
చాలా జాగ్రత్త గా చూసుకోమని , మా అమ్మ గారి పెద్దవాళ్ళు చెప్పేవారట. మేము ఆచరించాము.
అంతటితో ఆగి పోయింది. ఆ సంప్రదాయం.
అన్న ప్రాసన అయ్యేంతవరకు , పసిపిల్లలను బైటకి తీసుకుని వెళ్ళేవారు కాదట, ఎందుకంటే,
పిట్టలు పారతాయని, పిట్ట దోషం తగులు తుంది అని, పసిపిల్లలు చిక్కుతారని .ఎన్నో జాగ్రత్తలు
పెద్ద వాళ్ళు చెప్పేవారట. నూరేళ్లూ పిల్లలు బాగుండాలని ఆలోచించే వారు. 🌺
మన ఆంధ్రప్రదేశ్ గురించి చక్కటి పాటను కూడా చిత్రీకరించారు 👍
పెళ్లి నాటి ప్రమాణాలు
మన సంస్కృతి సంప్రదాయాలు
సమాజ గౌరవం
మన జీవితానికి బాసటలు..
మహోన్నత చిత్రం
పాత చిత్రాలే మధురం..
This is telugu country peoples great and valuable asset.all the concerned lives are immortal.,whom are devotional.
సూపర్బ్ మూవీ
E old movie lu chuste naku manasu hayiga vuntadi
Wonderful picture a good and lovely cambination I liked it verymuch.
It is musical hit and legendary actors sv rangarao, r nageswararao, anr are star peformers.
Very nice movie. చాలా natural గా ఉంది..
Old is.goold..supar.movilu.adi..aadavaarupade..tippalu..magavaru.padite.telustudi..bale..bale..chala.haaiga.vundisupar.aamatram.bayamvundali
నా దృష్టి లో జమున గారు ఇందులో ఉన్నతమైన స్త్రీ... .. రాజ సులోచన నీచమైన అహంకారి స్త్రీ
Super movie, oka Manchi message Parastri yvamoham elanti samsyalu thesthai, Manchi family emotions good ending...........
very very nice.No have words. OLD IS GOLD la vundi e movie.
JAI NTR SIR
JAI ANR SIR
JAI KANTA RAO SIR
GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
Legendary actor svr ❤❤❤❤
స్త్రీ. పు.పెళ్లి చేసుకున్న వారు చేసుకునే వారు ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ సినిమా చూసి ఇందులో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలి అని నా అభిప్రాయం మరి మీది
Ll
P
@@madhavidara1664 hai
@@madhavidara1664 h
నట శిఖరం నాగేశ్వరరావుగారి కోసం కథలుండవు! కథల కోసం నాగేశ్వరరావుగారు ఉంటారు.కథలలోని పాత్రలలో నాగేశ్వరరావు ఒదిగి పోతారు!కథలో పాత్ర చిన్నదైనా,పెద్దదైనా నాగేశ్వరరావుగారి కోసం కథ మారదు.కథ కోసం నాగేశ్వరరావు ఉంటారు!
అందువల్లే నాగేశ్వరరావుగారి సినిమాలు చూస్తున్నంతసేపు నాగేశ్వరరావు కనిపించరు.ఆయా పాత్రలే కనిపిస్తాయి! అక్కినేని నటించిన చాలా సినిమాలలో ఆయన వేసిన పాత్రలు కాలాతీతమైనవి.కాల గర్భంలో కలిసి పోయేవి కావు!కాలానికి ఎదురీది నిలబడేవి!
💯
Full length entertaining Movie of ANR Great Movie 60 Year's of old classical movie
ఈసినిమాలోఅన్నిపాటలుసూపర్.
వెన్నెల లోనెవెడిఏలనో
నీతోనేలోకం
అన్ని పాటలు.
Somasundaram
Humorous and entertainment movie .Songs and music composed by Ghantasala master are superb. Hats up
Chengal Rao GP
isolator5w6
The film is like documentary. No scope for screenply of merit. No suspense or element of twsts.
Ks...Detroit USA.
Watchable movie
This movie is Inspiration for the 1997 movie 'Aahwanam' directed by SV Krishna Reddy
That Andhra Mata had a life of only 58 years.
Very good movie
Pellinati pramana Lu
A N R mariyu Jamuna
Natinchina .chithramu.
Movie Chala bagundee
Movie with class as SVR & Ramana reddy & jamuna are in class roles
Super movie I really enjoy
i love this movie great ever for ever
Old ... ఆహ్వానం మూవీ
Superrrrrrrrrrrr
54:29 బాబాయ్ ఇది ఏ ఊరు డిగ్రీ....😅😅😂😂
కాని నాగేశ్వరరావు ని రెచ్చగొట్టి తర్వాత ఆమేను మంచి సంస్కారవంత మైనది మంచిదిగా చూపించటం ఏమీ తగదు... నాగేశ్వరరావు ఆమెనసలు కన్నెత్తి కూడా చూడలేదు ఆమె నడివడిక సరి లేదు... అందుకే ఆయన మొదట ఆఫీసులో ఇలా నడుచు కోకూడదు అన్నాడు తప్పేంటి. ఆసలు మగవారి నిగ్రహ శక్తి ఏమిటో తెలుసు కోవాలనే ఈ నీచ కోరిక ఏమిటి ఆ స్త్రీకి... అది అహంకారం కాదా. ముందే తెలుసుంటే.. చేప్... కొట్టేవాడు.. తను కూడా కాస్త తప్పు చేసాడు కనుక తర్వాత ఆమెను చివర్లో ఏమీ అనకుండా నాగేశ్వర రావు గారు వెళ్లిపోయాడు.. ఓకడు బలహీనుడు అనే.. నిరూపించాలనే నీచమైన కోరిక ఆ స్త్రీ కెందుకు... చెత్తకోరిక.. అలా నటించటం నీచం. ఐ డోంట్ లైక్ దట్ క్యారెక్టర్... స్త్రీ అంటే సత్యంగా నడుచుకోవాలి... ఎవరి దృష్టి అయినా తనపైన చేడుగా పడేదానికి తనే కారణమయ్యేలా నడుచుకుంటే ఆ స్త్రీ అప్పటికే అపవిత్రురాలైనట్టే అని.. నా అభిప్రాయము.. అజే నిజం.. కొంతమంది స్త్రీ లు ఇలానడుచుకోని తనకు కావలసిందంతా చేయించుకొని తరువాత మీ మీద నాకాబభిప్రాయం లేదు అని చెప్పడం.. వ్యభిచారం కన్నా నీచమని నా అభిప్రాయము.
Old is gold.I liked very much this move.👍👍
బంధాలను పాటించక పోవడం ఇక్కడి నుండి మొదలేమో. వరుసతో పిలువవలసి వస్తే భార్యాభర్తలను..అత్తయ్య మావయ్య అనో, పిన్ని బాబాయ్ అనో , సవ్యంగా పిలవాలి. ఆ ఇంగితం లేకుండా ఈ సినిమా అనవసరం.
Very good movie good direction good humour
Anta anukunnatlu jarigite Krishnaaraoo oka intivadavutadu lekunte vallintlo panodavutaadu.!!.
Please upload. Anr. Ntr. Samsaram. Pariivarthana. Movies.
This is a very natural film with great entertainment and hilarious comedy and sentiment. All are very senior actors.
Srikanth, Ramya Krishnan movie lo vunde 🧐
సూపర్ ప్రమాణాలు 4-10-2020
Vry good movie to watch for ever n ever
Balaji RaoD no my leaving
Balaji RaoD jell
Comments chadivi movie chustunnanu.guys tnx guys. Like kuda chesanu konni comments ni.
Inni daridrapu cinemala madya Intha manchi cinema chusinaduku nanu nenu prasamsichukutunanu.
I like very much the movie BAVAMARADALU RAMANA MURTHY actor Please up load, if possible Thanks for it
What a good brother, more than the husband. I never had a big brother. I missed him.
Immature story and charectors
Nice
Marvelous movie
Every one should watch this movie before marriage or after marriage in there life time
1:46:36 .Aakalam ee kalam kadhu ee kalam aa kalam kadhu....
Very hillarious.
Super movie...nonwords just watch nd enjoy...
Anr. Jamuna. Good family. Movie
I like very much this movie songs was excellent
manchi movie
Nice movie
Nice picture
At 47:00, what kind of marriage is this??? No Pantulu garu, No Hindu mantra's.
First half antha Aahvanam movie (srikanth-Ramya krishna).
Second half antha sardukupodam randi movie (Jagapati babu-soundarya)
Old movie ni copy chesi rendu movies teesaru 😀
I8uuujouui
Super movie
Superb movie 👍
Beautiful
పెళ్లికి ముందు పెళ్లి తరువాత భార్యాభర్తలు పాటించవలసిన జాగ్రత్తలు సున్నితముగా చెప్పారు సూపర్ మూ వి
adbhuthamaina cinima....ilanti cinima ippudu evaraina theeyalante adi jarige pane kaadu....old movies nijam gaa mana lo vunna manchithanaanni melkolputhaayi,,,
Ilovethissong
Safarijogiraju
Bhimavaram
Good movie
Full jocks super
Rajasulochana acting super
Movie full length 2hr 52 minutes
❤😮
I think this movie produced by Horlics Company.
Nice picture lakshmi
👌🏻👍
Hi
Old is always Gold
Very nice movie
aleem nyco )
Very nice akkineni movies he a good actor
e movie 15:19 varaku scenes srikath ramyakrishna movie lo as it is copy chesesaru
Avunu...remaining movie sardukupodam randi movie same
dhee 10
Adavallani aakarshinchalane uddesamu tho teesena cinema...nijamuga cheppalante kontha meaningless ga undi...Rajasulochana kada ANR venta padindi extraga.
th-cam.com/video/lpK1corCVis/w-d-xo.html
TENALI NEWS 22/11/2020 : : మీకు తెలుసా.! హీరోయిన్ జమున బాల్యం అంతా ఇక్కడే.!
e movie ni copy chesi aahvanam movie teesaru
Yes
@@LavanyaLavanya-ww9dvhi
Super 66326230
😍
mammitto pappitto 3
Morality film
Super movie
Good movie