నూతన గీతం అందరికీ (SHARE) చేసి దేవుని సేవకు తోడ్పడండి మరియు ఈ వీడియో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ (PERMISSION) లేకుండా మీ ఛానల్ లో UPLOAD చెయ్యకండి అందరికీ వందనాలు
ప|| నీ కృప బాహుళ్యమే - నీ ప్రేమ పరవశమే నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే - నిత్యము ఆనందమే 1. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది సంపూర్ణమైన సీయోనులో నన్ను చేరరమ్మని పిలిచినది నీ కృప బాహుళ్యమే 2. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సాధ్యము చేసినది అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది నీ కృప బాహుళ్యమే! 3. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమియించినది నా శాపమంత సిలువలో కడిగి నన్ను నూతన పరచినది "నీ కృప బాహుళ్యమే! ఆరాధన ! ఆరాధన! ఆరాధన ! స్తుతి ఆరాధన !
నీ కృప బాహుళ్యమే "2" నీ ప్రేమ పరవశమే "2" నా యేసయ్యా నీతో నా జీవితం "2" నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నీ కృప బాహుళ్యమే "2" అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది "2" సంపూర్ణమైన సీయోనులో నన్ను చేరరమ్మని పిలిచినది "2" నీ కృప బాహుళ్యమే "2" నా యేసయ్యా నీతో నా జీవితం "2" నీ కృప బాహుళ్యమే "2" అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సాధ్యము చేసినది "2" అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంత కంతకు హెచ్చించినది "2" నీ కృప బాహుళ్యమే "2" నా యేసయ్యా నీతో నా జీవితం"2" నీ కృప బాహుళ్యమే "2" లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమియించినది "2" నా శాపమంత సిలువలో కడిగి నన్ను నూతన పరచినది "2" నీ కృప బాహుళ్యమే "2" నా యేసయ్యా నీతో నా జీవితం "2" నీ కృప బాహుళ్యమే "2" ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన "2" ఆరాధన స్తుతి ఆరాధన "4" ఆరాధన ఆరాధన"2" ఆరాధన స్తుతి ఆరాధన "1" ప్రైజ్ గాడ్
Praise the lord pastor Garu Meeru padina e song vintunte Jesudasu garu padinattuga vundi chakkaga swaraklpana chesi padaru devudu me paricheryalanu nindara deevinchunu gaka amen 🙏🙏🙏🙏🙏
ఆత్మీయ అన్నయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు మీరు అందించిన ఈ నూతన గీతం చాలా బాగుంది దేవుడు మీమ్మన్ని దీవించి ఆశీర్వాదీంచును గాక ఆమేన్ దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లేలూయా స్తోత్రం ...🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻❤️❤️🙏🏻🙏🏻
నా ఆత్మీయ తండ్రీ గారికి మన ప్రభువు ను ప్రియా రక్షకుడు ను యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక నిండు వందనాలు మిరు చెప్పినట్టే షేర్ చేస్తాము ఇలాంటి ఆత్మీయ గీతాలు మరెన్నో దేవుని ఆత్మ ప్రేరణతో మాకు అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ దేవుడు మిమ్మును దీవించు ను గాక ఆమెన్ నా ఆత్మీయ సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి పాట గాడ్ ఫాల్స్యూ షాలేం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సి🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹✝️✝️
దేవుని కృప లేకుండ ఇటువంటి పాటలు మీరు అందించడం అసాధ్యం. .. దేవుని కృప మీకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటూ.. సమస్త ఘనత మహిమ దేవునికే చెందును గాక ... ఆమెన్
ప్రైజ్ ద లార్డ్ ,,,,,,,,,,,,,,, బ్రదర్స్ నీ కృప బాహుళ్యామే,⛪, దేవా నియందు మాకు నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే తండ్రి ; ఈ పాటలు ద్వారా ఆత్మయ విశ్వాసం లో మన అందరికీ ఎంతో సమాధానము కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏
అన్న వందనలు దేవుని కే మహిమకలుగునుగాక. అమెన్ అన్న నీవు ఇలాంటి మంచి మంచి పాటలు పాడలిన్ని దేవుని కూ ప్రార్ధన చేస్తానూ.దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య నీ సైన్యం దీవీంచూ నుగాక..
దేవుని తో నిత్యం ఆనందం కలిగించే పాట దేవుని కే మహిమ కలుగును గాక చాలా అద్భుతంగా ఉంది అన్న దేవుని మాటలు తో పాటలతో ఇంకా ఎక్కువ మేము దేవుని తో కలిసి చాలా ఆనందంగా ఉంది అయ్యా వందనాలు
అన్నయ్య మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పాటలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి పాట పాడారు దేవుని ఇంకా చాలా మంచి పని చేయాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్
దేవునికి స్తోత్రం అన్న గారు మీరు తుది శ్వాస వరకు ఇలాగే సేవలో కొనసాగాలని మా ప్రార్థన కొందరు సేవకులు వలె మధ్యలో మీరు కాకుడదు మాలాంటి చిన్న సేవకులకు మాదిరిగా ఉండాలని మా మనవి దేవుడు ఇంకా బహు బలముగా వాడుకొనును గాక!
Praise the lord Anna.patala chala ఆత్మీయంగా ఉంటాయి .మేము మందిరంలో ఎక్కువ గా పాడుకుంటాం . ఆదరించబడుతున్నాము. దేవునికి మహిమ.ఘనత. ప్రభావం ...కలుగునుగాక.ఆమెన్
Super songs shaleem anna evala maths exam. Vunde anna baga rayalani prayer lo petende anna me songs ante naku challa eastam anna yesterday Christmas prayer ke vallamu anna maths practise emi chayaladhu wnna morning 5 practice chasanu anna morning practice chasena. Gurthu vunde la prayer chayande anna na message chudande anna chuse prayer chayande anna okna anna merchepoku anna
యేసయ్య కృపా బాహుళ్యం,ప్రభుప్రేమ ఔన్నత్యాన్ని ,ఆయనతో సహవాసం ద్వారా మన జీవితంలో అద్భుతమైన పరివర్తన గూర్చి ప్రకటించే అద్భుతమైన పాట ప్రభువు రాయించి పాడించారు సమస్త మహిమ యేసయ్యకే చెల్లునుగాక అన్న మీకు వందనాలు,శుభాభినందనలు
Price the lord annayya🙏🙏🙏..meru padina anni patala lage ee pata kuda naku chala nachindi annayya.devudu mekichinaa goppa gift me voice annayya...eelage meru enka enno patalu padali enno nasinchu potunna aatmalanu devuni daggaraku nadipinchalani aa devadi devudini korukuntunnam annayya..samastamaina ganatha mahima prabhavamulu mana thandri yaina devuniki kalugunu gaka🙏🙏🙏.amen amen amen.may god bless you annayya🙏🙏🙏
అన్నయ్య నాకు హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం జాన్ వెస్లీ అన్న గారు అంటే నాకు చాలా ఇష్టం కానీ అన్నయ్య మీరు పాడిన సాంగ్ చాలా బాగుంది అన్నయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చాలామందిని ఆనందింప చేయాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Praise the lord brother 🙏🏻, wonderful song by you sir, without god's grace we are nothing, we can't live even a minute. All the glory to God. Thank you lord Jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 and thank you Anna 🙏🏻🙏🏻
అద్భుతమైన పాట పాడిన షాలేం రాజు అన్నగారిని ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించి ఇంకా యంతో గొప్పగా వాడుకొని నడిపించాలని కోరుకుంటు నాను..........దేవునికి మహిమకలుగునుగాక (AMEN)
Praise The Lord Uncle🙏🙏 I Love Soooo Much This Song Uncle Me Voice Tho Vintunte Inka inka Vinali Anipistundi God Gift U R Voice Uncle🙏🙏🙏 Me Sashkyam vinnanu Naku Chala Badha Anipinchindi Almost ma family kuda me family lage undi Uncle Please Prayer For My Family Uncle Please🙏🙏🙏🙏🙏 Meru inka Enno Goppa Songs Padalani Aa God ni korukuntunanu Uncle 🌹🌹🌹 May God Bless U Uncle🙏🙏🙏
నూతన గీతం అందరికీ (SHARE) చేసి దేవుని సేవకు తోడ్పడండి మరియు ఈ వీడియో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ (PERMISSION) లేకుండా మీ ఛానల్ లో UPLOAD చెయ్యకండి అందరికీ వందనాలు
తప్పకుండా షేర్ చేస్తాను డాడీ
Share chestham anna upload chesukomu anna mimmalni adigake chestham 🙏
Praise the Lord Daddy 🥰.. మీ ఆజ్ఞను పాటించడం మా విధి
Praise the Lord Anna from Bangalore🙏🙏🙏🙏🙏 it's a very wonderful song Anna GLORY BE TO JESUS AMEN 🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏
తప్పకుండా 🙏🙏
ప|| నీ కృప బాహుళ్యమే - నీ ప్రేమ పరవశమే
నా యేసయ్యా నీతో నా జీవితం
నిత్యము సంతోషమే - నిత్యము ఆనందమే
1. అగాధ జలములు ఆర్పగలేని
ప్రేమ జ్వాలను రగిలించినది
సంపూర్ణమైన సీయోనులో
నన్ను చేరరమ్మని పిలిచినది
నీ కృప బాహుళ్యమే
2. అసాధ్యమైన కార్యములెన్నో
ప్రార్థించగనే సాధ్యము చేసినది
అనుదినము నూతన వాత్సల్యమును చూపి
అంతకంతకు హెచ్చించినది నీ కృప బాహుళ్యమే!
3. లెక్కించలేని నా దోషములు
నిండు ప్రేమతో క్షమియించినది
నా శాపమంత సిలువలో కడిగి
నన్ను నూతన పరచినది
"నీ కృప బాహుళ్యమే!
ఆరాధన ! ఆరాధన!
ఆరాధన ! స్తుతి ఆరాధన !
See e we😊😊
94😂😢😅😊😊 1:54 @@pallisarala3200
Super jesus
నీ కృప బాహుళ్యమే "2"
నీ ప్రేమ పరవశమే "2"
నా యేసయ్యా నీతో నా జీవితం "2"
నిత్యము సంతోషమే
నిత్యము ఆనందమే
నీ కృప బాహుళ్యమే "2"
అగాధ జలములు ఆర్పగలేని
ప్రేమ జ్వాలను రగిలించినది "2"
సంపూర్ణమైన సీయోనులో
నన్ను చేరరమ్మని పిలిచినది "2"
నీ కృప బాహుళ్యమే "2"
నా యేసయ్యా నీతో నా జీవితం "2"
నీ కృప బాహుళ్యమే "2"
అసాధ్యమైన కార్యములెన్నో
ప్రార్థించగనే సాధ్యము చేసినది "2"
అనుదినము నూతన
వాత్సల్యమును చూపి
అంత కంతకు హెచ్చించినది "2"
నీ కృప బాహుళ్యమే "2"
నా యేసయ్యా నీతో నా జీవితం"2"
నీ కృప బాహుళ్యమే "2"
లెక్కించలేని నా దోషములు
నిండు ప్రేమతో క్షమియించినది "2"
నా శాపమంత సిలువలో కడిగి
నన్ను నూతన పరచినది "2"
నీ కృప బాహుళ్యమే "2"
నా యేసయ్యా నీతో నా జీవితం "2"
నీ కృప బాహుళ్యమే "2"
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన "2"
ఆరాధన స్తుతి ఆరాధన "4"
ఆరాధన ఆరాధన"2"
ఆరాధన స్తుతి ఆరాధన "1"
ప్రైజ్ గాడ్
ఒక్న అన్న
🎉🎉🎉🎉
దేవుని సేవకుల నోట అద్భుతమైన పాటలను నుంచిన యేసయ్య కే సమస్త మహిమ ఘనత కలుగును గాక
2యోహాను 1:13
ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.
Annaku madhuramaina. Swaram echina Yesaihku velaadki velaa sthothramulu Yesaih Tq Jesus 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Chalaa chaala chalaaa haiga vundi naa manasu mee pata vintuntey 🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪⛪🌹🌹🌹🌹🌹💚💚💚💚💚💚
Enni saarlu vinna thanivi teeradu Annagari Paadalaku namaskaristunanu na Devati Devuniki sampurna Mahima ghanathalu Ayanake chellistunanu Amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
😍😍🙇♀️🙇♀️🙏🙏 devuniki mahima. Devudu mi paricharyaa nu bahugaa devinchu gaaka amen. Nitho na jeevitham santhosham anandhame🙇♀️🙇♀️ na thandri 🙏🙏
Praisethelord shalom anna 🙏🏻 devunikimahimakalgunugaka 🎉 Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻..neekrupabahulayam . thanks for shalom anna 🙏🏻
ఈ పరిచర్య కొరకు మీ వంతుగా ప్రార్థన సహాయం అందించండి
Praise the lord pastor Garu
Meeru padina e song vintunte
Jesudasu garu padinattuga vundi chakkaga swaraklpana chesi padaru devudu me paricheryalanu nindara deevinchunu gaka amen 🙏🙏🙏🙏🙏
ఆత్మీయ అన్నయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు మీరు అందించిన ఈ నూతన గీతం చాలా బాగుంది దేవుడు మీమ్మన్ని దీవించి ఆశీర్వాదీంచును గాక ఆమేన్ దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లేలూయా స్తోత్రం ...🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻❤️❤️🙏🏻🙏🏻
Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏
Halleluya na bhartaku kanti chupu prasadinchu prabhuva
Na garbhamu conform ayyela divinchu tandri ameen
Vadhanallu Anna mi paatalu naaku chalaistam Anna devudu mimalni dhivimchunu gaaka amen amen amen 🙏💐🌹💐🌹💐🌹💐
Nee krupa bahulyame "2"
Nee prema paravashame"2"
Na yesayya netho na jeevitham
Nithyamu santhoshame
Nithyamu anandhame "nee krupa"
1. Agadha jalamulu arpagaleni prema jwalanu ragilinchinadhi"2"
Sampoorna maina siyinulo nannu chera rammani pilachinandhi, "2" " nee krupa"
2. Asaadhyamaina karayamulenno
Prardhinchagane saadhyamu chesinadhi"2"
Anudhinamu noothana vathsyalmu chupi anthakanthaku hechinchinadhi. "2" "nee krupa"
3. Lekkinchaleni naa dhoshamulu
Nindu prematho kshaminchinandhi"2"
naa shapamantha siluvalo kadigi nannu noothana parachinadi "2" nee krupa".
Aradhana aradhana aradhana sthuthi aradhana "
Telugu loo pettandi Anna song lyrics
@@manohargosala sure
Thank uuu🙏🙏
@@manohargosala తెలుగులో లిరిక్స్ పెట్టాను చూడండి 🙏
Thanks.🙏🙌
నా ఆత్మీయ తండ్రీ గారికి మన ప్రభువు ను ప్రియా రక్షకుడు ను యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక నిండు వందనాలు మిరు చెప్పినట్టే షేర్ చేస్తాము ఇలాంటి ఆత్మీయ గీతాలు మరెన్నో దేవుని ఆత్మ ప్రేరణతో మాకు అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ దేవుడు మిమ్మును దీవించు ను గాక ఆమెన్ నా ఆత్మీయ సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా గారు.... యేసయ్య కృప కోసం ఎంత గొప్పగ పాడారు మీకు నా నుండి కృతజ్ఞతలు... సూపర్ సాంగ్... చాలా ఆత్మీయం గా ఉంది... 😭😭😭వస్తుంది అయ్యా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఇష్టమైన పాట యెన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది👍🙏
వందనాలు అన్నయ్య గారు ఇలాంటి పాటలు మరెన్నో పడాలి అ
న్నీ కొరుకుంటు నన్ను దేవుడు మీమును గోపగ వాడు కోవాలి
మంచి పాట గాడ్ ఫాల్స్యూ షాలేం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సి🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹✝️✝️
దేవుని కృప లేకుండ ఇటువంటి పాటలు మీరు అందించడం అసాధ్యం. .. దేవుని కృప మీకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటూ.. సమస్త ఘనత మహిమ దేవునికే చెందును గాక ... ఆమెన్
Praise the lord brother garu
Yesudasu garu voice la vundi
దేవుని సేవలో బహుగా వాడబడాలి
Yesiah ne sevakune dwara intha manche patanu venepinche naduku vandanalu.🙏🙏🙏🙏
Meru devuni sannnidi lo manchi patalu padu tu devuni Sunny Deol pradhana
మీకు ఇంత అద్భుతమైన స్వరం దేవుడు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది అన్న
ఆయన మీతో ఇంకా ఎన్నో పాటలు పాడించుకుంటాడు... ఇది తథ్యం 🙏🙏⛪️
ప్రైజ్ ద లార్డ్ ,,,,,,,,,,,,,,, బ్రదర్స్
నీ కృప బాహుళ్యామే,⛪, దేవా నియందు మాకు నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే తండ్రి ;
ఈ పాటలు ద్వారా
ఆత్మయ విశ్వాసం లో మన అందరికీ ఎంతో సమాధానము కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏
ఇంత అద్భుతమైన పాట పాడిన శాలెం అన్న గారికి నా వందనాలు దేవుడు మిమ్మును దీవించి ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాము
ఆమెన్ హల్లెలూయ
ఆ దేవాది దేవుడైన యెహోవా తండ్రిని నిత్యము ఆరాధించుదాం
Music excellent 😍😍😍👏👏👏🙇♀️ devuniki mahima
అన్న వందనలు దేవుని కే మహిమకలుగునుగాక. అమెన్ అన్న నీవు ఇలాంటి మంచి మంచి పాటలు పాడలిన్ని దేవుని కూ ప్రార్ధన చేస్తానూ.దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య నీ సైన్యం దీవీంచూ నుగాక..
Praise the Lord brother brother A pata venna wonderful madhuramina gatramu brother thandri sannidi thorakadamu happy 🙏🏼🙏🌹❤️🌹 kakinada
జీవితంలో దేవునిలో ....ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మీ పాటలు అద్భుతం ఏంతో అద్భుతం
మీ వాక్యమును బోదించే విధానం చాలా ఆశీర్వాదకరంగా వున్నది...
మీతో కలిసి ప్రార్ధించే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చును గాక 🙏🙏🙏🙏🔆
అన్నా యేసయ్యా కృపను చాలా బాగుగ వివరిస్తూ పడినందుకు దేవునికి మహిమ మీకు వందనాలు అయ్యా
మంచి పాట బ్రదర్ బాగుంది దేవుడు మిమ్మును దీవించును గాక
Daily vintanu e song chala nachimdhi naku song very meaning full
Excellent song Anna💐💐💐💐
Devuniki Mahima Kalugunu gaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య ఇలాంటి ఆత్మీయ గీతాలు మరెన్నోపాడాలని ఆదేవున్నీ ప్రార్థిస్తున్నాను🙌🙌🙌
Praise the lord annayya... 🙏🙏
ఇంత మంచి పాటను మాకు మీ ద్వారా ఇచ్చిన యేసయ్య కె సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.... ఆమెన్
😍😍😍😍🤩😍😍🤩🤩☺️☺️☺️😊😊😊😊💖💖💝💝💝💝💝💖💖♥️🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🌹⛵
Takw
Praise the Lord Shalem Ayya garu 🙏🙏💐💐👏👏👏👏👏👏👏👏👏👏 Halleluiah Halleluiah Amen Amen 🙏🙏
దేవుని తో నిత్యం ఆనందం కలిగించే పాట దేవుని కే మహిమ కలుగును గాక చాలా అద్భుతంగా ఉంది అన్న దేవుని మాటలు తో పాటలతో ఇంకా ఎక్కువ మేము దేవుని తో కలిసి చాలా ఆనందంగా ఉంది అయ్యా వందనాలు
పాస్టర్ గారికి వందనములు
నాకోసం ఈ పాట ఇంకోసారి పాడండి
ఈ పాట ఆదరించింది
నీ కృప బాహుళ్యమే 2
నీ ప్రేమ పరవశమే 2
నా యేసయ్యా నీతో నా జీవితం
నిత్యము సంతోషమే
నిత్యము ఆనందమే
1. అగాధ జలములు ఆర్పగలేని
ప్రేమ జ్వాలను రగిలించినది //2//
సంపూర్ణమైన సీయోనులో నన్ను చేర రమ్మని పిలిచినది//2// //నీ కృప//
2.అసాధ్యమైన కార్యములెన్నో
ప్రార్థించగనే సాధ్యము చేసినది//2//
అనుదినము నూతన వాత్సల్యము ను చూపి//
అంతకంతకు హెచ్చించినది//2// //nee కృప//
3. లెక్కించలేని నా దోషములు
నిండు ప్రేమతో క్షమియించినది//2//
నా శాపమంత సిలువలో కడిగి
నన్ను నూతన పరచినది //2// //నీ కృప//
ఆరాధన ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన
Tq good
వందనాలు సిస్టర్
@@kumarip..s..g7600 thanks sister
Tq sister 🙏🙏🙏🙏🙏
Devunike mahima brother vandhanalu 🙏
యేసయ్య మీ దైవజనుని ద్వారా మాకు అందించిన ఇంత అధ్బుతమైన పాటను బట్టి మీకే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the Lord brother 🙏🙏 meru padina prathi song wonderful brother yentho Aatemeyaga vunnayee god bless you my brother 🙏🙏 kakinada 🌹❤️🌹
Annayya Nee Krupa bahulyame maduramina patanu vinipinchinanduku anna meeku Na hrudaya purvaka vandanamulu🙏devuniki stothramul AMEN N R T salomi
మీరు ఇలాంటి పాటలు ఎన్నో పడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను అన్నా... వందనాలు
Praise the lord sir good song
God bless you sir
దేవునికి మహిమ కల్గునుగాక ఆమేణ
Praise the lord anna song bagundhi god bless you chala chala
Chalabagundhe meru padena song Annaya nice lyrics Annaya deuninamamulo Vandanalu Praise the lord 🙏🙏
షాలేము అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు 🙏 చాలా అద్భుతమైన పాట దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Praise the Lord uncle... Devuniki mahima kalugunu gaka... Amen
God bless your singing and music ministry
I bless you in the name of Jesus
Thank you so much brother🙏🙏,God bless you brother🙏
Good blass 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jescs
అన్నయ్య మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పాటలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి పాట పాడారు దేవుని ఇంకా చాలా మంచి పని చేయాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్
Praise the Lord brother🙏 e song enta madhuramga padaru brother🙏 nijam ga devuniki mahimakalugunu gaka amen🙏🙏🙏👌👌👌🙇♀️🙇♀️🙇♀️✝📖✝🛐✝📖✝🛐🙌🙌🙌🙌🙌🙌🙌
యేసయ్య కి మహిమ కలుగును గాక.ఆమెన్,సాలేమ్ అన్న 🙏🤝🙏👨👩👧👧
వందనాలు అన్న పాట సూపర్ 👌👌👌👌❤❤❤దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏.
ఆమె స్తోత్రం హల్లెలూయ యేసయ్య మహిమ 👏👏👏🙌🙌🙌🛐🙇🛐👌👌💯💯
Heart touching song annayya. Elanti songs meru marenno padalani manaspurthi ga prabhuvuni pradhisthunnanu. Praise the Lord.🙏🙏🙏🙏
దేవునికి స్తోత్రం
అన్న గారు మీరు తుది శ్వాస వరకు ఇలాగే సేవలో కొనసాగాలని మా ప్రార్థన
కొందరు సేవకులు వలె మధ్యలో మీరు కాకుడదు
మాలాంటి చిన్న సేవకులకు మాదిరిగా ఉండాలని మా మనవి
దేవుడు ఇంకా బహు బలముగా వాడుకొనును గాక!
దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ స్తోత్రము వందనాలు అన్నయ్య
Mee voice tho devudu chala santhosapadintadu
Praisethelord annayya nice song❤🙏🏻🙏🏻🙏🏻mygodblessyou santhikumari abudubai
Thank you god
Chala bagunde chala santosamga unnade brother
God bless you
Praise the Lord Hallelujah
దేవునికే మహిమ కలుగును గాక
Super song anna yesaiah memulanu asirwadhinchunu gaka amen
Superb and pleasant song
Devunike mahimakalugunu gaaka
పాస్టర్ గారు మీ పాటలు చాలా బాగున్నాయి మీ పాటలు మమ్మల్ని ఆదరిస్తూన్నయి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమెన్
Praise God Devunike Mahima kalugunu gaaka Amen!
దేవుని కృప నుండి manalanu ee papa లోకము వేరు చేయలేదు amen
Praise the lord brother, super song brother ,devuniki mahima kalugunu gaaka, God bless u brother,Amen
Praise the lord Anna.patala chala ఆత్మీయంగా ఉంటాయి .మేము మందిరంలో ఎక్కువ గా పాడుకుంటాం . ఆదరించబడుతున్నాము. దేవునికి మహిమ.ఘనత. ప్రభావం ...కలుగునుగాక.ఆమెన్
Super song shalem anniah thanksgiving the vol 12 praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🙂💗💗💗💗❤❤❤❤🤝🤝🤝🤝🤝🤝
Super songs shaleem anna evala maths exam. Vunde anna baga rayalani prayer lo petende anna me songs ante naku challa eastam anna yesterday Christmas prayer ke vallamu anna maths practise emi chayaladhu wnna morning 5 practice chasanu anna morning practice chasena. Gurthu vunde la prayer chayande anna na message chudande anna chuse prayer chayande anna okna anna merchepoku anna
Love you so so much forever in my life Prabhu Deva 🙏😭💗
వందనాలు అన్నయ్య 🙏దేవుని కి మహిమ కలుగులాగున చక్కని ఆత్మీయ గీతని అందించారు అన్నయ్య 🙏కృతజ్ఞతలు 🙏🙏🙏
అన్య
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤴🌹🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
షాలేమురాజుగారు'🙌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 పాటచాలాబగుంది
Praise the lord 🙏Ayya Garu song Chala bagundi 👍
యేసయ్య కృపా బాహుళ్యం,ప్రభుప్రేమ ఔన్నత్యాన్ని ,ఆయనతో సహవాసం ద్వారా మన జీవితంలో అద్భుతమైన పరివర్తన గూర్చి ప్రకటించే అద్భుతమైన పాట ప్రభువు రాయించి పాడించారు సమస్త మహిమ యేసయ్యకే చెల్లునుగాక
అన్న మీకు వందనాలు,శుభాభినందనలు
Very nice anna, praise the Lord
Yes ఆయన మనతో నిత్యము ఆనందమే ✝️🙌🙏
Praise the lord ayyagaru🙏🙏🙏 paata entho chala bhagundi samastha mahima ganathe yesayyake chellunu gaka am em🙏🙏✝️✝️✝️
Wonderful Praise God hallelujah Amen wonderful song tanqqqqq jesus 🙏🏼🙏🏼🙏🏼
Praise the lord🙏🙏annayya
Irecved it it full on mere .in Jesus name ameeen
చాలా bavundhi అయ్యగారు మీరు పాడిన song దేవుడు మికు చాలా మంచి jnanum echharu praise the లార్డ్
Praise the lord anna, excellent song,మీ voice అద్భుతం anna, దేవునికే మహిమ కలుగును గాక
Meeru ఇలాంటి పాటలు ఎన్నోపాడాలని కోరుకుంటున్నాం
Praise the Lord uncle, wonderful✨😍✨😍✨😍 song uncle, praise god uncle
Price the lord annayya🙏🙏🙏..meru padina anni patala lage ee pata kuda naku chala nachindi annayya.devudu mekichinaa goppa gift me voice annayya...eelage meru enka enno patalu padali enno nasinchu potunna aatmalanu devuni daggaraku nadipinchalani aa devadi devudini korukuntunnam annayya..samastamaina ganatha mahima prabhavamulu mana thandri yaina devuniki kalugunu gaka🙏🙏🙏.amen amen amen.may god bless you annayya🙏🙏🙏
This song is very bless in my life tq soo much daddy 🥰
Wonderful song sir me swaram meku god's gift shalem garu
Wonderful.. Thank you pastor shalem raju garu.
అన్నయ్య నాకు హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం జాన్ వెస్లీ అన్న గారు అంటే నాకు చాలా ఇష్టం కానీ అన్నయ్య మీరు పాడిన సాంగ్ చాలా బాగుంది అన్నయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చాలామందిని ఆనందింప చేయాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Praise the lord brother 🙏🏻, wonderful song by you sir, without god's grace we are nothing, we can't live even a minute. All the glory to God. Thank you lord Jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 and thank you Anna 🙏🏻🙏🏻
Praise the Lord bro devudumekumanchivoiceichinandukusongsannichachakkagapadataru godblsayyagarutandrisannidhi ministreas
Amazing song Anna what a God's everlasting love nice music l enjoyed Anna 👌
Devuni namaniki mahima kalugunu gaaka amen
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
అన్నా మీ వాయిస్ excellent గా ఉంది
Song చాలా బాగుంది
Sar nimma kanta thumba chenmagide devara ashirvada nimage ennu hechechagi sigali sar aleluya amen
అద్భుతమైన పాట పాడిన షాలేం రాజు అన్నగారిని ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించి ఇంకా యంతో గొప్పగా వాడుకొని నడిపించాలని కోరుకుంటు నాను..........దేవునికి మహిమకలుగునుగాక (AMEN)
Praise The Lord Uncle🙏🙏
I Love Soooo Much This Song Uncle Me Voice Tho Vintunte Inka inka Vinali Anipistundi God Gift U R Voice Uncle🙏🙏🙏 Me Sashkyam vinnanu Naku Chala Badha Anipinchindi Almost ma family kuda me family lage undi Uncle Please Prayer For My Family Uncle Please🙏🙏🙏🙏🙏
Meru inka Enno Goppa Songs Padalani Aa God ni korukuntunanu Uncle 🌹🌹🌹 May God Bless U Uncle🙏🙏🙏
వందనాలు అన్నయ్య దేవునికే మహిమ 👏👏👏👏👏👏👌