శ్రీ రామాయణము - సీతమ్మ గొప్పదనము | Greatness of Seethamma | Chaganti Koteswara Rao garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
  • శ్రీమద్రామాయణమునకు వాల్మీకి మహర్షి "సీతాయాశ్చరితం మహత్" అని ఎందుకు పేరు ఉంచారు?
    ఇతర అవతారములలో శక్తి స్థానముగా వచ్చిన అమ్మవారికి, సీతమ్మకు గల వ్యత్యాసమేమి?
    శ్రీరాముని ధర్మాచరణమునమునందు, రావణ సమ్హారమునందు సీతమ్మ అత్యంత ప్రధాన పాత్ర ఎలా పోషించింది?
    సీతమ్మ కారుణ్యమెంత గొప్పది
    శ్రీ రామాయణములో సీతమ్మ యొక్క వైభవమును కీర్తిస్తూ పూజ్య గురుదేవులు, "ప్రవచన చక్రవర్తి", "వాచస్పతి" బ్రహ్మశ్రీ డా.చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన అద్భుత ప్రసంగం
    #SriChagantiVaani
    #chagantikoteswararaogaru
    #chagantipravachanam
    #Chaganti
    #SriChaganti
    #Ramayanam
    #Srimadramayanam
    #ChagantiRamayanam

ความคิดเห็น •