TV9 గ్రౌండ్ రిపోర్ట్ @అబూజ్ మడ్ | Chhattisgarh Encounter - TV9 Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 เม.ย. 2024
  • TV9 గ్రౌండ్ రిపోర్ట్ @అబూజ్ మడ్ | Chhattisgarh Encounter - TV9 Exclusive
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #Chhattisgarh #tv9exclusive #tv9d

ความคิดเห็น • 63

  • @subashmala3472
    @subashmala3472 หลายเดือนก่อน +29

    ఈ రాజకీయ తోత్తులు అయిన ఈ గుండాలకు కాలం మూడింది తెగ రెచ్చిపోతున్నారు ఈసారి పోయినోడు పోయి ఇక తిరిగి రాడు జాగ్రత్త.
    విప్లవం వర్ధిల్లాలి లాల్ లాల్ సలాం అన్నలు, విప్లవం వర్ధిల్లాలి.

  • @lingaswamyPapagalla
    @lingaswamyPapagalla หลายเดือนก่อน +16

    మీ బలగాలు కదూ రా గుండెను ఎదురొడ్డి పోరాడేవాడే మొనగాడు వాస్తవానికి చెప్పాలంటే పోలీసు బలగాలు రక్షణ భటులు కదూ భక్షకభటులు వున్నవడి కొమ్ము కాసే ప్రభుత్వాన్ని కూల్చి పారేయాలి అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది విప్లవం వర్ధిల్లాలి🚩🚩✊✊✊

  • @bhoomesh770
    @bhoomesh770 หลายเดือนก่อน +24

    ఒక్కసారి నిర్బంధాన్ని తొలగించి ప్రజల వద్దకు వెళ్లి అడగండి ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో తెలుసుకోండి

  • @rayalavenkatesh4682
    @rayalavenkatesh4682 หลายเดือนก่อน +31

    జై మావోయిస్ట్ పార్టీ

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 หลายเดือนก่อน +4

    జాగ్రత్త బ్రదర్స్ నెక్స్ట్ రివేంజ్ ఊహించలేరు.

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 หลายเดือนก่อน +3

    Soldiers Face blur cheyu TV9... great energy Reporter. And Soldiers.

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt หลายเดือนก่อน +10

    పాము నోట్లో తల పెట్టి మింగిచుకోవడం అంటే ఇదేనేమో

  • @user-gy7he1lp5u
    @user-gy7he1lp5u หลายเดือนก่อน +2

    ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు సోషలిజం సాధ్యం అది కచ్చితంగా వస్తది మిత్రమా ఎవరు నిరాశ పడకండి

  • @swamibandari
    @swamibandari หลายเดือนก่อน +2

    Brother nuvu jagaratha.

  • @anilreddyvattepally9720
    @anilreddyvattepally9720 หลายเดือนก่อน +6

    TV 9 కూడా పోలీసు కోసం పనిచేస్తుంది

  • @user-hf2qy4nk3d
    @user-hf2qy4nk3d หลายเดือนก่อน +1

    Lal salam annalu

  • @user-gy7he1lp5u
    @user-gy7he1lp5u หลายเดือนก่อน

    పార్టీలు మారాజు ప్రభుత్వాలు మారవచ్చు వ్యక్తులు మారవచ్చు కానీ ప్రజలు మారినప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుంది కామ్రేడ్స్

  • @DevadasKw
    @DevadasKw หลายเดือนก่อน

    పి ఎస్ గారు రిటైర్మెంట్ ఐ అకౌంట్ ని చుక్కలే ఎదురు ఇప్పుడైతే ఎంజాయ్ చేసుకో అప్పుడు ఉంది నీకు చుక్కలే అప్పుడు ఎవరు కాపాడతాడు ఆలోచించుకో

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k หลายเดือนก่อน +13

    అంత అడవిలో పోలిస్ యంత్రాగం ... రాజ్యం చేస్తున్న అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది... బహుళ జాతి కంపెనీలను కాపాడుకోవడం కోసం పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ కంపెనీలకు అటవీ సంపదలను దారాదత్తం చేయటం కోసమే దానిలో భాగంగానే మావోయిస్టులపై అప్రకటిత యుద్ధ వాతావరణం కొనసాగిస్తుంది!? రాజ్యం. ఈ దేశ పౌరులను పాశవికంగా హత్య చేస్తుంది రాజ్యం. అమరవీరులకు విప్లవ జోహార్లు

    • @VTravel-cq9sn
      @VTravel-cq9sn หลายเดือนก่อน +1

      MAVO EVARU?

    • @user-ue6lr1fs7k
      @user-ue6lr1fs7k หลายเดือนก่อน

      @@VTravel-cq9sn ఈ దేశపౌరులు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 6 วันที่ผ่านมา

      ఓట్లు జనాలు ఎవరికి వేస్తున్నారు.....జనాలు మారాలి ముందు

  • @user-rc8ym4dz1r
    @user-rc8ym4dz1r หลายเดือนก่อน +6

    Naxuls kante political leaders valla nation ki more damage avthundi

  • @Chanti123Banala
    @Chanti123Banala หลายเดือนก่อน

    🙏

  • @Bharathgamigmb
    @Bharathgamigmb หลายเดือนก่อน

    🔥🙏

  • @swamymutyampet3750
    @swamymutyampet3750 หลายเดือนก่อน +1

    SWAMy

  • @ravindranathnethala551
    @ravindranathnethala551 หลายเดือนก่อน

    జయహో అభుజ్ మడ్ ✊✊✊

  • @velakamramudu
    @velakamramudu 29 วันที่ผ่านมา

    Jangal times TH-cam channel lu chudadi first

  • @shareefshaik6539
    @shareefshaik6539 29 วันที่ผ่านมา

    Please hide their faces

  • @kheshava
    @kheshava หลายเดือนก่อน

    కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ పిచ్చి కోట్ల మందిని చంపిన అలోపతి డాక్టర్లు శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ప్రజా జీతగాళ్లు ప్రజలందరూ సుప్రీంకోర్టులో రుజువయింది తీర్పు ఇచ్చే రెండు సంవత్సరాలు అయితుంది గుండెపోటుతో గాని ఇతర వ్యాధులతో చనిపోతే కోట్ల ధనం ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నేను సుప్రీంకోర్టు గెలిచిన ఈ వాక్సిన్ ఇచ్చినాను ఎన్కౌంటర్ చేయాలి కదా ఈ 10 కూడా ఎంపీలు 17 ఎమ్మెల్యేలు న్యాయస్థానం ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సిన్ తీసుకున్న గుండెపోటుతో ఇతర రోగాలతో చనిపోతారు కాబట్టి వాళ్లకు నష్టపోయిన ఇప్పించు మనండి నా ప్రత్యక్ష ప్రసారం మీకు టీవీ ఛానల్ పెట్టగలరా నేను సుప్రీంకోర్టులో గెలిచిన డాక్టర్ బొబ్బిలి కేశవ వైదిక శాస్త్రవేత్త సైంటిస్ట్ అనువంశిక ఆయుర్వేద వైద్యుడు వైదిక పురోహితుడు కామారెడ్డి జిల్లా TG 7013263242

  • @user-kl1sb7wh3x
    @user-kl1sb7wh3x หลายเดือนก่อน +1

    😂😂😂

  • @thinkdifferent780
    @thinkdifferent780 17 วันที่ผ่านมา

    Batti pattinavu ra ayya continue ga adhe chepthunavu

  • @user-uq7ph7be5d
    @user-uq7ph7be5d หลายเดือนก่อน +1

    Pastapalu.ips.ias.lidaru..olochna.chayali.

  • @chinna_offical671
    @chinna_offical671 หลายเดือนก่อน +1

    Untadi miku manchiga

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw หลายเดือนก่อน

    Great police

  • @ganeshjogu8626
    @ganeshjogu8626 หลายเดือนก่อน +2

    Tv 333 rip

  • @anilreddyvattepally9720
    @anilreddyvattepally9720 หลายเดือนก่อน +1

    Me pikudu news apura first

  • @satishkumar-dh8ws
    @satishkumar-dh8ws หลายเดือนก่อน

    Aa commentry entra babu,chaaala chirakostundi

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 หลายเดือนก่อน

    Reporting ammudunpoina reporting. 18 k.m nadavadaamik 4 gantalu padindandam saadyam kaadu. Endina nadiko isukalo nadavadam kastam. Adavulalo nuvvu puttakamunday nadichaanu nadavadaaniki 10 gantalavaraku padutundi. Ammudunpoina video ga baavisthunnaanu...,.peruri venkatesh wer journalist.

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 หลายเดือนก่อน

    Adavulalo nadichinamaaju neersam vachchaydu. Nuvvu kastapadachi vayllinatlu vayllinatlu laydu. Reporting ammidaina reporting gaa naa ardanavuthundi. Encounter atipaydaadi kaadu.real encounter lo 12 Mandi naxalites maathramay chani poyaaru......peruri

  • @user-uq7ph7be5d
    @user-uq7ph7be5d หลายเดือนก่อน

    Thapu.catntralu.satu.egikashan.endishtilu.egicashanu..man

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 หลายเดือนก่อน +2

    Ammudunpoina reporting....peruri

  • @b.sambaiah2638
    @b.sambaiah2638 หลายเดือนก่อน

    Fack encounter

  • @vpatel6056
    @vpatel6056 หลายเดือนก่อน

    Pura plan Likage math karlo bhai log...

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po หลายเดือนก่อน

    No common sense do you have, y U people cover the soldiers. It is danger, bcz it will see Maoist people also, may be. It's threat for soldiers.

  • @user-qi8kl9rd9d
    @user-qi8kl9rd9d หลายเดือนก่อน

    ప్రజల తరుపు పోరాడుతున్న వాళ్ళని
    ఎవడో లుచ్చ గాడు కక్కుర్తి పడి డబ్బు ఆశకి
    ఉద్యమాన్ని కు నీ చేస్తున్న రు
    ముందు అటువంటి వాన్ని శిక్షించాలి
    జై కాంబ్రెడ్స్
    జై నక్సలిజం

  • @user-dz1er8fb7z
    @user-dz1er8fb7z หลายเดือนก่อน

    ముందు నువ్వు జాగ్రత పోతవ్ నక్సల్స్ ఎక్కడ ఏ మందు పాత్ర పెడతారో

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 หลายเดือนก่อน +3

    ఇకనైనా ఈ మావోయిస్టు మారిపోవాలి మొత్తం ఏరి పోయాలి ఏ దేశ రక్షణ కోసం లాల్ సలాములు కామ్రేడ్లు పోరాడితే పోయేది స్వేచ్ఛ కోసం ఇవన్నీ ఆనాటి కాలాన్ని సరిపోతాయి ఈనాటి కాలానికి సరిపోతుంది జనజీవన స్రవంతిలో పోరాటం చేసి ఉంటే నిజంగా అంత గొప్ప అవకాశం ఉంటుంది

    • @SunithaMalli-ee7tw
      @SunithaMalli-ee7tw หลายเดือนก่อน

      Police salty and BSF monthly salary theesu kuntundi adi kuda six years

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 6 วันที่ผ่านมา

      ఆప్పుడు ఆదివాసీలు అనే వారు ఉండరు..ఒక పది ఎండ్లలోల్ నాశనం అవుతారు......చరిత్రలో చదువుకోవాలి వస్తుంది...... ఓకే దేశం లో ఉన్న ప్రజలపై రాజ్య హింస ఇది

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 6 วันที่ผ่านมา

      ఐరన్, బాక్సైట్,నిధులు లేకపోతే ...అడవికి ఎవరు పోయేవారు కాదు....ఆదివాసులను వెల్గొట్టి గనులను కొల్లగొట్టడం వీళ్ళ లక్ష్యం