సరళ జీవనం - ఉన్నత భావనమే భారతీయ సంస్కృతి.! ప్రకృతితో మమేకమై పాశ్చాత్య నాగరికతను ప్రక్కన బెట్టి బ్రతికితే..ప్రశాంతత,పరమానందం ప్రతి ఒక్కరికీ సొంతం అవుతుంది.. 🙏🙏🙏
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కానీ మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. చివరికి డబ్బుతో పాటు జబ్బులు సంపాదించి దేన్నీ అనుభవించకుండానే హరి అంటున్నాం. ఇప్పటికైనా శ్రీకూర్మం గ్రామం ప్రజల ప్రకృతి జీవన విధానం పాటిస్తే మంచిది. మనకి వేరే దారి లేదు.
My humble Salutations to all these noble people who have adopted this natural life and are setting an excellent example of Simply living & High thinking 🙏🌹!! Would love to spend sometime in this beautiful village 😊 ❤️ 🙏
Ma family 👪 recent ga visit chesam. Nijanga aaaa krishnuni adbhutam. Aaa life style. Manam akkadunnanta sepu , vrre lokam lo untam. Nakaite badyatalu lekapote akkade krishnuni seva lo undipovalanipinvhindi. Anta adbhutam ga undi. Prasantanga. 1 should experience in today's life. Akkada stay cheyyataniki facilities unnai. Just loved. 😊
Super prapancham prakruthi vadilo bratikitene baaguntundi. Mana technology bratukulu corona bratukullantive. Ardayushhu bratukulu...i love village life🌾🌾🌾🌾❤️🌼🌻🌾🍁🏞️⛰️🌫️🌅🌄☀️🌤️⛅🌦️☁️🌈🏝️🧡💛
ఇదే మన జీవన విధానం. బ్రిటిష్ వాడు వచ్చినతరువాత మన జీవన విధానం మారింది.దీనికీ తోడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా మన భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం విధానం నే పాటిస్తున్నారు,వారి విద్యనే అమలు చేస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు అయిన భారతీయులు తెలుసుకోని భారతీయ జీవన విధానం ను పాటించాలి. ఇదే మన సనాతన ధర్మం
Kurma village in Srikakulam,dist, only below sixty members of population.Leading the life of age old tradition, with our modern facilities . Really it's an ideal life , embodiment of ancient life.
Natural way leading life without depend on artificial gives good health& requires no money they proved ideal way of living& rest time they spares for devotion of super power, i congrats all from koorma village
ఇప్పటి వరకు వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు ఇక ఎప్పటినుంచి టీవీ వాళ్ళు అడుగుపెట్టారు ప్రతి ఛానల్వాడు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది ప్రభుత్వాలకు కూడా నాయకులు కూడా వాళ్లపై కన్ను వేస్తారు వాళ్ళని ఏవిధంగా తరిమివేయాలి వాళ్ళను ఏ విధంగా నాశనం చేయాలి అన్నది ఎందుకురా బాబు వాళ్ళు ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు వాళ్ళతోటి ఎందుకు ఈ విధంగా మాటిమాటికీ టీవీలో చూపెట్టి వాళ్ళని నాశనం చేద్దాం అనుకుంటున్నారు
కృష్ణం వందే జగద్గురుం.. ప్రతీ గ్రామం ఈ ఊరు లాగ కావాలని కోరుకుంటున్నాను
Okkaroju vundaleru janalu
పేరుగుతూనే ఉంది అభివృద్
Lp0ll
మనవాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళని కూడా మార్చేస్తారు
@@vanisurisetti5584 happy ga jeevinchacchu okka technology ki addict aina varu thappa, chittha shuddhi leni varu thappa
డబ్బే ముఖ్యం కాదు... అన్నిటికి మించిన వరం ప్రకృతి... దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత... 🌿
హైటెక్ యుగం టెక్నాలజీ అని మానవుని జీవిత కాలం 40 ఏళ్లకు కుదించారు ఈ గ్రామస్తులు పాత కాలంలో మనుషులు వంద ఏండ్లు మళ్లీ ఆ బాటలు వేస్తున్నారు 🙏
ఆరోగ్యంగా వుంటారు మేము ఎలాగూ చెయ్యలేము జై శ్రీ కృష్ణ
చాలా అదృష్టవంతులు.🙏🙌
మాకు ఇంతటి అదృష్టం కల్పించండి కృష్ణయ్య ❤❤❤
సనాతన ధర్మం అన్ని మతాల కంటే గొప్పది కాబట్టి హిందూ ధర్మం great 👌🙏🕉️
Jai sriram
Supper
భారతీయులందరూ ఇలాగే జీవిస్తే బాగు
Really
నాకు కూడా ఈ ఊరిలో ఉండాలని ఉంది
వెళ్ళి ఉండవచ్చు
@@rambabudundangi7546nijam ga velli undavacha manam kuda
Proud to be a Hindu
Jai shree krishna.
Ekada hindu anduku ra jaffa
అబ్దుతమైన జీవితం ప్రకృతితో జీవితం మణశంతిగా పద్ధతి గ ఉంటది గొప్ప ఆలోచనలు మంచి నడవడిక కలిగి ఉంటారు శ్వచమైన జీవితం వారిది
చాలా అద్భుతమైన జీవితం. ఎంతో అదృష్టం అలాంటి చోట ఉండాలంటే. జై శ్రీ కృష్ణ.
Kurma Gramam, Srikakulam, Great Village 👏👏👏👍👍👍👍👍👌👌👌
సరళ జీవనం - ఉన్నత భావనమే భారతీయ సంస్కృతి.!
ప్రకృతితో మమేకమై పాశ్చాత్య నాగరికతను ప్రక్కన బెట్టి బ్రతికితే..ప్రశాంతత,పరమానందం ప్రతి ఒక్కరికీ సొంతం అవుతుంది..
🙏🙏🙏
జీవితం అంటే ఇది 🏳️🙏
Old is Gold 🙏👏🙏👏🙏
ఆ దేవుడు స్పృష్టించిన అందమైన ఆకృతి ప్రకృతి 🌳☘️🌱
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కానీ మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. చివరికి డబ్బుతో పాటు జబ్బులు సంపాదించి దేన్నీ అనుభవించకుండానే హరి అంటున్నాం. ఇప్పటికైనా శ్రీకూర్మం గ్రామం ప్రజల ప్రకృతి జీవన విధానం పాటిస్తే మంచిది. మనకి వేరే దారి లేదు.
My humble Salutations to all these noble people who have adopted this natural life and are setting an excellent example of Simply living & High thinking 🙏🌹!! Would love to spend sometime in this beautiful village 😊 ❤️ 🙏
మీ ఊరు వచ్చి ఉండాలని ఎవరు కోరుకోరు ఇలా ఉంటే మా ఫ్యామిలీ వచ్చి మీ ఊర్లో ఉండాలని కోరుకుంటున్నాము ఉండొచ్చా ఉండకూడదో తెలీదు
😂😂
😂😂@@Kvconstructions462
@@Kvconstructions462deniki navvu neeku
❤
Waiting mam
ఇదే కదా సనాతన వైదిక ధర్మం 🙏🙏🙏🙏🙏
జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
ధనవ్యామొహం లేని వీరిజీవితం ధన్యం ఆకృష్ణ భగవానుడే వీరికి సర్వదా రక్ష 🙏
Ila uddam chala kashtam. Devudi
Biddalu. Really great 🙏🙏🙏
ప్రకృతి తో మమేకం 🙏
Jai shree krishna Jai shree ram
Chala bagaundii me life style god with u good luck every one
They proved that we can live without technology as before. Jai Sri Krishna 🙏.
Ma family 👪 recent ga visit chesam. Nijanga aaaa krishnuni adbhutam. Aaa life style. Manam akkadunnanta sepu , vrre lokam lo untam. Nakaite badyatalu lekapote akkade krishnuni seva lo undipovalanipinvhindi. Anta adbhutam ga undi. Prasantanga. 1 should experience in today's life. Akkada stay cheyyataniki facilities unnai. Just loved. 😊
చాలా బాగుంది వీరి జీవన విధానం.. సనాతన ధర్మ పరిరక్షకులు
నిజమైన గ్రామం కూర్మ గ్రామం గోల్డ్ గ్రామం అనవచ్చు జై శ్రీ కృష్ణ
😍🙏🔥👌Elanti villages Enka increase avvali ani Korukutunna 🙏👌💪😍🤩🔥
Rey valu adi create chasukunnadi techology raka kadu
Missionary మాఫియా కన్ను వీళ్ళ మీద పడకుండా చూడు దేవుడా 🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
I want to live in this village.... Idhe brindavanam ante...inaa adrushtam undali😢😢😢
Hare Krishna Hare Rama, sanatan dharm ke jay, Jay Hind 🇮🇳🙏
Very nice... God is great... Nature is always welcome the people 🙏🙏🙏 thanks
Great...one should be lucky to live like this
Steel ప్లేట్, glass, అల్యూమినియం బకెట్స్ షర్ట్స్ తీసేస్తాయ్ బాగుంటుంది
Meru nijamaina manushulu 🙏🙏🙏🙏
Why they are using steel plates
@@gogineniprasanth7699 ika nayam battalu enduku vesukunnaaru anala meeru.. streel plates vadina tappa babu
@@gogineniprasanth7699
Orini enka nayam battalu nduku water nduku .
Nduku tintunaru antav kavachu
@@gogineniprasanth7699 🤫
Sir milaga brathakalante chala dhammu undali miku a prakruthi yellapudu thodu untundhi hatsaf
నేను Aaa ఊర్లో నివసించాలని అనిపిస్తుంది సార్ Om namo shivaya Om namo Venkateswara 🙏🙏🙏🙏🙏
మరల మీ ల బ్రతికే రోజులు వస్తాయి అండి.. ఎందుకూ అంటే technology develop అయ్యే కొద్ది ఆయుష్షు తగ్గింది
Sakshi did Good video which is useful for People to join and to know about our culture..
Anduke Inka ela undagalugutunnamu. Jai shree krishna
మాకు వారుతో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంద
great God is great God bless you r village Tq Tq 🙏🙏🙏
Superb superb superb superb no word's ❤❤ this is really lifestyle
Wow naku ishtam ala happy ga vunte chalu
శ్రీకృష్ణ గోవిందా హరే మురరే కృష్ణ కృష్ణ
Very good 100years batukutaru aroghyanga
ప్రకృతి ఎంత అందమైనది నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏
Hari rama hari krishna chela adubutham good god bless you dannyavadalu
God echina technology ni anusarinchadam 💯 persent right elanti videos evakande 🙏🙏
👌🏿👌🏿👌🏿🙏👍
Just 1km near to my native place..... It's nice place... Must visit....
మేము visit చేయాలంటే ఎలా
Pls share the location. Complete address
Can u give ur contact number
Hii brother aa vuru vellali anukuntunnam a train yakkali yakkada dhigali konchem cheppagalara
Super prapancham prakruthi vadilo bratikitene baaguntundi. Mana technology bratukulu corona bratukullantive. Ardayushhu bratukulu...i love village life🌾🌾🌾🌾❤️🌼🌻🌾🍁🏞️⛰️🌫️🌅🌄☀️🌤️⛅🌦️☁️🌈🏝️🧡💛
Beautiful
ఇదే మన జీవన విధానం.
బ్రిటిష్ వాడు వచ్చినతరువాత మన జీవన విధానం మారింది.దీనికీ తోడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా మన భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం విధానం నే పాటిస్తున్నారు,వారి విద్యనే అమలు చేస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం.
ఇప్పుడు అయిన భారతీయులు తెలుసుకోని భారతీయ జీవన విధానం ను పాటించాలి.
ఇదే మన సనాతన ధర్మం
ఎంత మంది తమపలుకు బడిని ఉపయోగించి నాశనం చేస్తా రో మల్లి ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని
ఆంటీ లైఫ్ బాగుండి హ్యాపీ నేచర్ హ్యాపీ లైఫ్ హ్యాపీ elanti. Dhi. Best. Good. Ninu.
Kurma village in Srikakulam,dist, only below sixty members of population.Leading the life of age old tradition, with our modern facilities . Really it's an ideal life , embodiment of ancient life.
Natural way leading life without depend on artificial gives good health& requires no money they proved ideal way of living& rest time they spares for devotion of super power, i congrats all from koorma village
శుభం భూయాత్ మంచి ఫలితాలు వస్తాయి
కారణ జన్ములు🙏🙏🙏
Hetsup🙏 Hare krishna Lavakusalu perega Vatvaranam la undi jai krishana
Chala chala bagudhe guruv .garu 👏👏
Nijamyna 'dhanavanthulu' kaani Bible is saying....somthing..please hear..
Grett..gret...nejamaina...manusulu..ante...valle...jai.jai...sreram....
Lucky peoples
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏
Wonderful
🙏💯 మనిషి మనిషిగా బతుకు తున్నా ఊరు 💯🙏💐❤️👍
ఇప్పటి వరకు వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు ఇక ఎప్పటినుంచి టీవీ వాళ్ళు అడుగుపెట్టారు ప్రతి ఛానల్వాడు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది ప్రభుత్వాలకు కూడా నాయకులు కూడా వాళ్లపై కన్ను వేస్తారు వాళ్ళని ఏవిధంగా తరిమివేయాలి వాళ్ళను ఏ విధంగా నాశనం చేయాలి అన్నది ఎందుకురా బాబు వాళ్ళు ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు వాళ్ళతోటి ఎందుకు ఈ విధంగా మాటిమాటికీ టీవీలో చూపెట్టి వాళ్ళని నాశనం చేద్దాం అనుకుంటున్నారు
This is my destiny sri krishna show me your delight enlightenment to my destiny 🙏
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
గ్రామీణ జీవితం చాల ఇష్టం. కాని కాలం ముందుకు సాగుతుంది పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టీ. అధునికత కూడా అంతే అవసరం !
I love you village
Chala manchi jeevanam sagesthunaru
I like very much Lord Krishna 🙏🙏🙏
Wowwww👌👌🙏🙏
Super 👍 msg icharu sir mideaku jai
As a Christian, i loved it
Chala bagundi..
నాకు అక్కడికి వెళ్లిపోవాలని వుంది రానిస్తారా అక్కడికి 🙏🙏🙏
Ninnane vellanu peacefull place🥰🥰🥰🥰🥰
Valla tho 2 days undocha ?
,chala bhagundhi Swami appatilaga untea bhagunnu
❤❤❤❤❤❤❤❤❤❤❤👍🏻
Wow super 🙏🏻
My heartful Namaskramu
Super Village 👌👌👍👍🙏🙏👏👏
హరే కృష్ణ యాదవ్
Super ❤
Super very good healthy life
Beautiful ❤️❤️❤️
What a wonderful massges
వసూదైక కుటుంబ జీవన విధానం 🙏
Super sri
Jai sree krishna.....🙏🙏🙏
మంచి పని చేస్తున్నారు
Let us follow the principle of nature