Shuddha Brahma song clean karaoke from Sri Ramadasu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ส.ค. 2023

ความคิดเห็น • 11

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน +3

    శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా పాట లిరిక్స్ | శ్రీరామదాసు (2006)
    చిత్రం : శ్రీరామదాసు (2006)
    సంగీతం : కీరవాణి
    సాహిత్యం : శ్రీరామదాసు
    గానం : ప్రణవి
    శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
    శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
    శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
    శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
    రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
    రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
    ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా
    ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా
    హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణా ధారక రామా
    రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
    రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
    శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
    శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామ

  • @akhilammadhuramrns2669
    @akhilammadhuramrns2669 4 หลายเดือนก่อน

    billion thanks🌹🙏🙏🙏

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน

    శబరీదత్త ఫలాశన

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน

    బ్రహ్మాద్యామర కాదండీ.

  • @veenapillappa46
    @veenapillappa46 7 หลายเดือนก่อน

    ಕನ್ನಡ

  • @kanthchary8185
    @kanthchary8185 8 หลายเดือนก่อน

    Super

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน

    ప్రియగుహ

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน

    మరలా ఏక్టివ్ అయినందుకు ధన్యవాదాలు సర్.

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน +1

    బ్రహ్మాద్యమర అంటే బ్రహ్మ ఆది అమర అంటే బ్రహ్మ మొదలుకుని అమరులు(దేవతలు) అందరూ

  • @janardanadev3845
    @janardanadev3845 10 หลายเดือนก่อน

    సార్ దయ చేసి ఈ చక్కని పాటను సరియైన లిరిక్స్ తో మరలా పోస్ట్ చేయ ప్రార్ధన. (అన్నీ తప్పులే)