Annaya - Video Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @saregamasouth
    @saregamasouth  2 หลายเดือนก่อน +20

    ▶ th-cam.com/video/w0Sutzthn_s/w-d-xo.html
    Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!

  • @kanteraju1318
    @kanteraju1318 9 หลายเดือนก่อน +74

    Annaya+chellemma = unconditional ❤
    No expectetions only lovely fighting 😊
    And love 🥰

    • @ghaniganesh8074
      @ghaniganesh8074 9 หลายเดือนก่อน +2

      😊💯🤗🦋

    • @umamahe354
      @umamahe354 7 หลายเดือนก่อน

      ❤🥰😍💯💯

  • @ManthenaVamshi05
    @ManthenaVamshi05 2 ปีที่แล้ว +1057

    ఈ రోజు కోసం నేనేంతగానో
    చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
    మౌనాలు అన్నీ మాటాడుతుంటే
    కనువిందుగా ఉంది తొలిసారిగా
    అపురూపమేగా నాకీ క్షణాలు
    దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా
    #అన్నయ్య నువ్వు పిలిస్తే
    చెల్లిలా జన్మనేత్తాను
    హాయి హాయిగా నువ్వు నవ్వితే
    ఎంత ఎంత మురిసిపోతాను
    #అన్నయ్య నువ్వు తలిస్తే
    కల్లముందు వాలిపోతాను
    నువ్వు పంచిన ప్రేమకేపుడు
    రుణపడి పోయే ఉంటాను
    ఈ రోజు కోసం నేనేంతగానో
    చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
    నాకోసం ఎన్నొ వదిలి
    దూరంగా శిలలా బతికావే
    నా కంట్లో రావాల్సిన కన్నీరంతా
    నీ వొంట్లో చేమటల్లే మార్చువు కదారా
    నాకోసం నువ్వెంత అల్లాడిపోయావు
    నీకన్న ఇష్టంగా నను చూసుకున్నాను
    నీ పిచ్చి ప్రేమంతా నాకె కాకుండ
    వదినమ్మకి దాచరా
    #అన్నయ్య నువ్వు పిలిస్తే
    చెల్లిలా జన్మనేత్తాను
    హాయి హాయిగా నువ్వు నవ్వితే
    ఎంత ఎంత మురిసిపోతాను
    #అన్నయ్య నువ్వు తలిస్తే
    కల్లముందు వాలిపోతాను
    నువ్వు పంచిన ప్రేమకేపుడు
    రుణపడి పోయే ఉంటాను
    నా కోసం వెతికి వెతికి
    ఏ నిమిషం దిగులే పడిపోకు
    నేనెక్కెడికెళతాను నిన్నే విడిచి
    నీ వెచ్చని ఊపిరిలో ఉన్నాను కలిసి
    నీ గుండె చప్పులు వింటూనే ఉంటాను
    నువ్వు చెసే అల్లర్లు చూస్తూనే ఉంటాను
    పొలిమారిపోతుంటే నే తలచుకున్నట్టే
    అనుకోమంటాను
    #అన్నయ్య నువ్వు పిలిస్తే
    చెల్లిలా జన్మనేత్తాను
    హాయి హాయిగా నువ్వు నవ్వితే
    ఎంత ఎంత మురిసిపోతాను
    #అన్నయ్య నువ్వు తలిస్తే
    కల్లముందు వాలిపోతాను
    నువ్వు పంచిన ప్రేమకేపుడు
    రుణపడి పోయే ఉంటాను... 😍😍

    • @mallaiahragula4099
      @mallaiahragula4099 2 ปีที่แล้ว +60

      Super broo👍ee pata rayadaniki chala kastapaddavu ani anukuntunna andhuke nee kosam oka like and comment 👍❤️

    • @rishitavenkat4681
      @rishitavenkat4681 2 ปีที่แล้ว +18

      I love you annaiah

    • @rishitavenkat4681
      @rishitavenkat4681 2 ปีที่แล้ว +30

      Full ga yedpochesthundhi

    • @rajag823
      @rajag823 2 ปีที่แล้ว +4

      😍😍😍😍😍

    • @ravibairi8073
      @ravibairi8073 2 ปีที่แล้ว +5

      Super ra anna

  • @manasarowdypilla2845
    @manasarowdypilla2845 2 ปีที่แล้ว +2154

    Naku annayya ledu ee song vinnappudalla chala emotional ga untundhi

    • @mr_bhanu_tinku_official
      @mr_bhanu_tinku_official 2 ปีที่แล้ว +123

      sister memu annalame anuko

    • @abhishek7943
      @abhishek7943 2 ปีที่แล้ว +69

      I'm here for you sister

    • @pachigollaramyaramya1527
      @pachigollaramyaramya1527 2 ปีที่แล้ว +120

      Same problem
      Naku brother ante chala istam but naku bro evaru leru😔

    • @sekharlvr1525
      @sekharlvr1525 2 ปีที่แล้ว +41

      Sister nenu neku anna ne unanu don't werry

    • @chinnamoto1593
      @chinnamoto1593 2 ปีที่แล้ว +71

      Naaku Chelli ledu akka ledu miru ok ante Rakhi ki nenu ready 😊

  • @lathasri8659
    @lathasri8659 2 ปีที่แล้ว +389

    వొచే జేనమాంటు వుంటే అన్నయ ని ఇవ్వు దేవుడా 😭😭😭😭

  • @JPrabhakarPrabha
    @JPrabhakarPrabha 9 หลายเดือนก่อน +15

    Naku annaya leadu kani annaya laga chusukune annaya vunadu I Love you Annaya ❤

    • @Kranthi0
      @Kranthi0 16 วันที่ผ่านมา

      Me too

  • @umamahe354
    @umamahe354 9 หลายเดือนก่อน +12

    My brother is my best friend, inspiration, strength in my life, another mother in my life ,... I can't live without you annaya

    • @laksmid4965
      @laksmid4965 9 หลายเดือนก่อน

      I too have same brother like u have

    • @umamahe354
      @umamahe354 9 หลายเดือนก่อน

      @@laksmid4965 Oho great

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 ปีที่แล้ว +95

    ప్రతీ ఫ్యామిలీ లో అన్న అంటే నాన్న లా చూసుకునే అన్నయ్య తమ్ముడు 😁😁
    అక్క అంటే అమ్మలా చూసుకునే అక్క చెల్లి 😍😍 ఖచ్చితంగా ఉంటారు😍🤗😍🤗

  • @RKTheReality
    @RKTheReality 2 ปีที่แล้ว +326

    ఈ పాట ఎంత మంది కాలంపాట నీళ్లు వచేయ్ ....💖 నేనైతే చల ఎమోషల్ అయ్యానును ..సూపరబ్ సాంగ్ ....🎶💕💞

    • @santhoshch535
      @santhoshch535 2 ปีที่แล้ว +5

      Ee song yeppudu vinte appudu kannillu vasthunnayi...😢

    • @songoku16278
      @songoku16278 ปีที่แล้ว +3

      Eeroje movie chusaanu correct ga e scene daggarnundi kallalo nundi neellu assalu aagale antha emotional ga connect ayyindi ❤️❤️❤️❤️

    • @balachandar7841
      @balachandar7841 ปีที่แล้ว +4

      నాకు ఒక కొడుకు18, ఒక బిడ్డ16,
      ఇద్దరూ ఎప్పుడూ టామ్ and జెర్రీ నే 😂
      కానీ inside ఇద్దరికి చాలా ante చాలా ప్రేమ...
      ఒకరోజు నా బిడ్డ daddy daddy e సినిమా కి చూద్దాము అని తీసుకెళ్ళింది... ఈ పాట చూస్తూ నిజంగా ఏడ్చేసింది... చాలా ఎమోషనల్ అయిపోయింది బలే అనిపించింది..
      Super feel good సాంగ్

    • @VijayKumar-jm8ve
      @VijayKumar-jm8ve ปีที่แล้ว

      I real enjoy this song and i get emotional to this songs i have a great brother

    • @laksmid4965
      @laksmid4965 9 หลายเดือนก่อน

      Nenu e song vena pratisari yedustanu

  • @DurgaBhavaniG-qw8ke
    @DurgaBhavaniG-qw8ke 9 หลายเดือนก่อน +18

    నాకు అన్నయ్య ఉన్న అన్న ప్రేమ లేదు 😢😥అన్నయ్య ఒక emotion. Affection. Relation ఆ అన్న నుండి ఎలాంటిది లేదు empty

  • @santhoshiallenki1661
    @santhoshiallenki1661 ปีที่แล้ว +79

    Ohh god if i had any other life...please give me one brother ❤ literally cried out listening this song 🥺💕 brother sister bonding is always special l think 🤩💫

  • @medapriyabhavana988
    @medapriyabhavana988 2 ปีที่แล้ว +524

    Naku brother ledu I feel alone because brother is gift from god people are blessed those who have brother 😔😔😔

  • @saregamasouth
    @saregamasouth  3 หลายเดือนก่อน +4

    ▶th-cam.com/video/a4HchiJJY6M/w-d-xo.html
    Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!

  • @saregamasouth
    @saregamasouth  6 หลายเดือนก่อน +3

    ▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html
    Time To Delve Into The Cosmic Aura! 💫⚡
    Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!

  • @kavyasri2771
    @kavyasri2771 ปีที่แล้ว +9

    నాకోసం ఎన్నొ వదిలి
    దూరంగా శిలలా బతికావే
    నా కంట్లో రావాల్సిన కన్నీరంతా
    నీ వొంట్లో చేమటల్లే మార్చువు కదారా
    నాకోసం నువ్వెంత అల్లాడిపోయావు
    E lyrics anni ma @nn@yya@ ki dedicated .... He is my everything....Appudu Runapadipoe vuntanu niku....Malli Janmantu vunte anni janmalu ina nv a naku @nn@yy@ la Ravali ani ah devuduki korukuntunna❤❤❤💯

  • @someshwarmaruboina1245
    @someshwarmaruboina1245 2 ปีที่แล้ว +130

    This song has an emotion and I believe this song going to live in all our hearts forever. Congrats Shekharchandra and team for soulful song

  • @swathi1319
    @swathi1319 ปีที่แล้ว +20

    ఈ రోజు కోసం నేనేంతగానో
    చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
    మౌనాలు అన్నీ మాటాడుతుంటే
    కనువిందుగా ఉంది తొలిసారిగా
    అపురూపమేగా నాకీ క్షణాలు
    దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా
    అన్నయ నువ్వు పిలిస్తే
    చెల్లిలా జన్మనేత్తాను
    హాయి హాయిగా నువ్వు నవ్వితే
    ఎంత ఎంత మురిసిపోతాను
    అన్నయ నువ్వు తలిస్తే
    కల్లముందు వాలిపోతాను
    నువ్వు పంచిన ప్రేమకేపుడు
    రుణపడి పోయే ఉంటాను
    ఈ రోజు కోసం నేనేంతగానో
    చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
    నాకోసం ఎన్నొ వదిలి
    దూరంగా శిలలా బతికావే
    నా కంట్లో రావాల్సిన కన్నీరంతా
    నీ వొంట్లో చేమటల్లే మార్చువు కదారా
    నాకోసం నువ్వెంత అల్లాడిపోయావు
    నీకన్న ఇష్టంగా నను చూసుకున్నాను
    నీ పిచ్చి ప్రేమంతా నాకె కాకుండ
    వదినమ్మకి దాచరా
    అన్నయ నువ్వు పిలిస్తే
    చెల్లిలా జన్మనేత్తాను
    హాయి హాయిగా నువ్వు నవ్వితే
    ఎంత ఎంత మురిసిపోతాను
    అన్నయ నువ్వు తలిస్తే
    కల్లముందు వాలిపోతాను
    నువ్వు పంచిన ప్రేమకేపుడు
    రుణపడి పోయే ఉంటాను
    నా కోసం వెతికి వెతికి
    ఏ నిమిషం దిగులే పడిపోకు
    నేనెక్కెడికెళతాను నిన్నే విడిచి
    నీ వెచ్చని ఊపిరిలో ఉన్నాను కలిసి
    నీ గుండె చప్పులు వింటూనే ఉంటాను
    నువ్వు చెసే అల్లర్లు చూస్తూనే ఉంటాను
    పొలిమారిపోతుంటే నే తలచుకున్నట్టే
    అనుకోమంటాను
    అన్నయ నువ్వు పిలిస్తే
    చెల్లిలా జన్మనేత్తాను
    హాయి హాయిగా నువ్వు నవ్వితే
    ఎంత ఎంత మురిసిపోతాను
    అన్నయ నువ్వు తలిస్తే
    కల్లముందు వాలిపోతాను
    నువ్వు పంచిన ప్రేమకేపుడు
    రుణపడి పోయే ఉంటాను

  • @driving296
    @driving296 ปีที่แล้ว +16

    Andharu ammaila ki oka anna ni evachu kadha devuda. Kontha mandhiki echi kontha evaledhu 😢 . Endhuku 😢😢🤧

  • @KrushnaChary_PoVidoGraphy
    @KrushnaChary_PoVidoGraphy ปีที่แล้ว +24

    No Words To Stop Loving Sister Bond 👸🦋
    Chellemma Nuvvu Puttake Anna La Nenu Puttaane ❤️

  • @Lyrics_World.123
    @Lyrics_World.123 5 หลายเดือนก่อน +5

    అన్నయ్యా.. నువ్వు పిలిస్తే..
    చెల్లిలా జన్మనెత్తాను.. ❤
    హాయి హాయిగా నువ్వు నవ్వితే..
    ఎంత ఎంత మురిసిపోతాను.. ❤
    అన్నయ్యా.. నువ్వు తలిస్తే..
    కళ్ళముందు వాలిపోతాను.. ❤
    నువ్వు పంచిన ప్రేమకెపుడు..
    రుణపడిపోయే ఉంటాను.. ❤

  • @NerellaarjayyaNerella
    @NerellaarjayyaNerella 10 หลายเดือนก่อน +13

    Ma annaya ante Naku chala estam e song vinna prathi sari nenu Dall ga unna prathi sari ma annaya gurthu vasthadu china smile tho happy ga undela chesthadu prathi Chelli life lo annaya dady tharvatha hero ❤na life lo dady tharvatha second dady ma annaya 😢nanu ❤

  • @saregamasouth
    @saregamasouth  6 หลายเดือนก่อน +25

    ▶th-cam.com/video/gtw2T55VXQQ/w-d-xo.html
    Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!

  • @bkvinudeepu8962
    @bkvinudeepu8962 2 ปีที่แล้ว +8

    Fav fav fav fav song ❤️Naku annaya ledu ee video chusta Naku annaya vunta baguntadi anipestundi 😭😭😭😭😭

  • @mounikajannapureddy3165
    @mounikajannapureddy3165 2 ปีที่แล้ว +213

    Dedicated to each nd every brother nd sister.....one of my favourite song🥰😍

    • @vveerareddy4190
      @vveerareddy4190 ปีที่แล้ว

      Mouinka mam meeru chaitanya clg lo vice principle ga pani chesaru kada?

  • @saregamasouth
    @saregamasouth  3 หลายเดือนก่อน +5

    ▶th-cam.com/video/qaf4cDPsW68/w-d-xo.html
    Step Into a World of Love and Melody! 💫😍
    The First Single #HeyRangule Song From #Amaran is Out Now! ❤⚡

  • @chandhuchandrakala1259
    @chandhuchandrakala1259 ปีที่แล้ว +50

    My brother died three months back, my eyes filled with tears as long as I heard a song that reminded me of my brother.

  • @kodarivandanam1337
    @kodarivandanam1337 ปีที่แล้ว +25

    Naku annayya ledu😩but avarinina brother and sister nii chusinapudu chala bhada veasthundii nenu job loo join ayyaka God gift 🎁 gaa unexpected Naku nanu Chelli Ani maa Ani thalii Ani peallichayy annayy dorikadu okapudu ammayy Ani nanu peallichay varu learu anuku naa epudu chala antay chala happy 😄gaa undii😄👫 I love you annayaa ❤️❤️❤️

  • @sirisampathkilarisirisampa4407
    @sirisampathkilarisirisampa4407 2 ปีที่แล้ว +13

    ఆ వాయిస్ antha అందంగా ఉంది ఆ పాట మీరు కాకుండా ఎవరు pabina entha మంచిగా ఉండదు అనుకుంటా ❣️❣️❣️❣️❣️❣️💜❤️❤️❤️❤️❤️

  • @Pooja55445
    @Pooja55445 8 หลายเดือนก่อน +9

    no word's e song kii y becozz naku annayaluu evaru leruu nd e video chuste baga edupu vasthundi nak kuda voka annaya or tammudu untee chala bagundedhii 🥺 next janmalo naku voka annaya nii gift ga ivvuv devudaa plzz 😔 intloo entha mandii unna adooo alone feeling vasthundi.....

  • @samanvipadamata4513
    @samanvipadamata4513 ปีที่แล้ว +137

    My brother died by birth........after listing to this song my eyes were filled with tears....miss you so much annaya ❤😭😭😭

  • @swamytnk
    @swamytnk หลายเดือนก่อน +2

    02:06 నా కంట్లో రావాల్సిన కన్నీళ్లంతా, నీ వొంట్లో చెమటల్లే మార్చావు కదరా! 👌👌👌

  • @Cricketplayersfansboys
    @Cricketplayersfansboys 6 หลายเดือนก่อน +10

    E song enni sarlu Venna thiyaga untundi❤❤❤❤❤

  • @nareshnayi8081
    @nareshnayi8081 2 ปีที่แล้ว +32

    We love the song 💖ma Chelle epudu na daighara unte baghundu annipistundhi thanki kuda e song chala estam ✨💖💖❤️

  • @itsnareshroyal
    @itsnareshroyal 3 หลายเดือนก่อน +11

    Ila ti song kada awards ravali like aaskar aa natunatu kanna entha feel undi chudandi

  • @bhargavyadav6684
    @bhargavyadav6684 10 หลายเดือนก่อน +3

    I need a sister who treat me like a brother❤

    • @akshara307
      @akshara307 3 หลายเดือนก่อน

      I don't have brother 😢😢

  • @_bhumiii_07
    @_bhumiii_07 ปีที่แล้ว +4

    Charithhh annaayyaaa...😭❤️😘🫶🏻
    Love you so much annayyyaaaa 🥺✨️🌍🙌😚🫂...brother from another mother 👩 💛🫀...ummahhhh🌍💕

  • @Sravani__08
    @Sravani__08 ปีที่แล้ว +2

    Brothers Leni vaallu ee song vinna prathi saari edusthaaru....

  • @lavanyareddyvenna8429
    @lavanyareddyvenna8429 ปีที่แล้ว +46

    I have brother from another mother he cares me more and more i love you annaya very much u are god gift to me always be with me annaya until I die pls ❤❤❤😘🥰 this dedicate to my brother ❤️❤️

    • @aripakabhagyalakshmi8324
      @aripakabhagyalakshmi8324 ปีที่แล้ว +2

      Same kani maa annayya ki nenante ishtam ledu 😢😭😭😭😭😭😭😭😭😭 but i love my bro❤

    • @crazymst7795
      @crazymst7795 ปีที่แล้ว +2

      Same I have Sister from another mother she cares me more than my mother amd this bond is more value then Blood Relation ❤❤❤❤❤❤❤

  • @chanduYadav-jk3uo
    @chanduYadav-jk3uo ปีที่แล้ว +5

    I love this song❤
    na kuda annaya ledu e video chuste naku chala 😢badaga vunthundiiii anna vunavallu chala lucky😢❤❤❤❤

  • @betalasandhya3092
    @betalasandhya3092 ปีที่แล้ว +39

    Lyrics ❤ pure bond of siblings ❤

  • @malikamcreynolds
    @malikamcreynolds ปีที่แล้ว +7

    I lost all my brothers. This song filled my eyes. God Bless all the brothers and their loving sisters. I love you, my dear brothers. Wish, I hug one by one.

  • @nagarajuraju6497
    @nagarajuraju6497 ปีที่แล้ว +7

    Pls my brother come back pls i 😢missyou miss you brother 😢😢😢😢😢

  • @saregamasouth
    @saregamasouth  10 หลายเดือนก่อน +18

    ▶th-cam.com/video/45vS1-xtnp8/w-d-xo.html
    The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤

  • @suryakumarigidda5293
    @suryakumarigidda5293 7 หลายเดือนก่อน +17

    Naa peru anjali naku oka annayya unnadu vadu naku annayya matrame kadu he is like my father nenu naa annayya kosam pranam istanu because thanu nannu oka chelli la kadu sontha mother kanna ekkuva ga chusukuntadu nijam cheppaliante naku naa life lo naa pakkana annayya okkadu unte chalu happy ga unta naku maa annayya kante ee prapamchamlo lo edi ekkuva kadu nijanga mother la chusukune annayya unnanduku nenu chala lucky and proud ga feel avutha thanu matrame naku naa life lo most important person naa favorite hero evarani adigithe ventane naa annayya peru chebutha really my brother is my real hero i love you annayya nenu aa devudini okate adugutha adi naa annayyani life lo naku dooram cheyyoddani really i am proud to be a sister of madhav (my brother name) i love you so much annayya please life lo nannu eppudu vadalaku naa annyya ante naku pranam ❤❤❤❤❤❤he is my life

    • @SnehaM-j1g
      @SnehaM-j1g 3 หลายเดือนก่อน

      Really you are so lucky sister

  • @KK-dc2ix
    @KK-dc2ix ปีที่แล้ว +33

    Even I don't have own brother this song brings tears 😭

  • @mohancreations5466
    @mohancreations5466 2 ปีที่แล้ว +57

    No words about this video ....#Heart touching song ❤️

  • @Lakshmisri-u3k
    @Lakshmisri-u3k 6 หลายเดือนก่อน +7

    Naku annaya unte bagundu nenu ma annaya ni chala manchiga chusukountanu. E song vinapudu Naku annaya unte bagundu ani anipustundhi❤❤❤❤

    • @manikyam9832
      @manikyam9832 5 หลายเดือนก่อน +1

      నేను ఉన్నాను గా చెల్లెమ్మ

  • @KrishnaBhavani-cs3sh
    @KrishnaBhavani-cs3sh 8 หลายเดือนก่อน +6

    Brother from another mother prudhvi Annayya ❤
    I love you so much annayya 😘
    Thank you for caring and loving me

  • @RasoolMotivale
    @RasoolMotivale 10 หลายเดือนก่อน +2

    I love you soo muchhh annayaaa... 🎉❤..

  • @saregamasouth
    @saregamasouth  7 หลายเดือนก่อน +6

    🞂th-cam.com/video/7WYcMZXic_w/w-d-xo.html
    Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin

  • @Mattaparthi-mz3jf
    @Mattaparthi-mz3jf 9 หลายเดือนก่อน +2

    Love u annayya ❤nuv matladi 2 months avuthumdhi

  • @vineethayadav9493
    @vineethayadav9493 ปีที่แล้ว +10

    Naku annayya ledu kani Naku ee song ante chala estam always I'm missing that bonding. Annayya ante oka emotional

  • @siddu5256
    @siddu5256 ปีที่แล้ว +24

    The best relationship in the world brother and sister 💖💖💖

  • @gollamaneesha4654
    @gollamaneesha4654 2 ปีที่แล้ว +25

    Na annaya ni chala miss avuthuna miss u Anna 😔😓 nuvvu nakosam apudu vuntav love u ❤anna

  • @anjaligeethayoutubechannel886
    @anjaligeethayoutubechannel886 ปีที่แล้ว +17

    U are not brother by blood but u are most important person in my life 😮❣️U are my everything I love you so much annaya miss u ❣️

  • @dhanalakshmibonagiri8783
    @dhanalakshmibonagiri8783 2 ปีที่แล้ว +15

    i just cried at the moment he brought her photo.........

  • @m.lalithanaik4592
    @m.lalithanaik4592 4 หลายเดือนก่อน +2

    I love my brother annaya ❤❤

  • @deepikaananthula7461
    @deepikaananthula7461 ปีที่แล้ว +25

    Brother is a Blessing.
    Love you annayya

  • @uma1814
    @uma1814 6 หลายเดือนก่อน +2

    E song vinnappudalla chala emotional ga untundi so Naku annaya ledhu 😢

  • @naveenallapuram4488
    @naveenallapuram4488 11 หลายเดือนก่อน +3

    I. Love. My. Annayya ❤❤❤

  • @harikrishnaharikrishna3985
    @harikrishnaharikrishna3985 6 หลายเดือนก่อน +1

    I Love This Song ❤❤❤❤

  • @babyvrindha2239
    @babyvrindha2239 2 ปีที่แล้ว +10

    Na kosame padara na kosame rasara e song anipichindhi 😍

  • @Sanjay-14354
    @Sanjay-14354 5 หลายเดือนก่อน +1

    We miss u raa annaya 😞😭😭😭

  • @SameeraPathan-gx5nl
    @SameeraPathan-gx5nl 5 หลายเดือนก่อน +9

    Naku annaya ledu next life lo Naku ok manchi annaya ivvu god pls 🥺😭

    • @maddalabharath8960
      @maddalabharath8960 5 หลายเดือนก่อน

      Happy raksha bhandan sweet 🎉🎉🎉sister

  • @nareshailajashailu8661
    @nareshailajashailu8661 8 หลายเดือนก่อน +10

    I miss you anna 😢nak anna unde kani 3year back died 😢ma anna manchi singer manchi songs paduthunde miss you anna 💔🖇️😐😏😶🥺

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +10

    ▶th-cam.com/video/a1YofCQLi-s/w-d-xo.html
    #KillerKiller the latest song from #Dhanush #CaptainMiller is Out now!

  • @BKalyanBKalyan-w6z
    @BKalyanBKalyan-w6z 10 หลายเดือนก่อน +2

    Love you 💞 Annayya 🖤

  • @mallasandhya7712
    @mallasandhya7712 ปีที่แล้ว +4

    Recent ga nenu ma Annayya kolpoyànu e song vinte emotional aeipothunna

  • @govardhan640
    @govardhan640 ปีที่แล้ว +1

    Naku Chelli ledhu kani a Dhevudu echadu na chitti thalli ni 🤌🏻🍼😘🥰💝🤗

  • @angadimadhuri4673
    @angadimadhuri4673 ปีที่แล้ว +8

    God gifted brother gone into my life I'm feeling alone when I heard this song. I miss my brother so much love so much bro

  • @Aishubabbu
    @Aishubabbu 2 ปีที่แล้ว +57

    Ma annayya chanipoyadu by birth but i miss him a lot😭😭

    • @hannahgrace6922
      @hannahgrace6922 2 ปีที่แล้ว

      I too lost beloved annaya last month

    • @srinivasudutha9852
      @srinivasudutha9852 2 ปีที่แล้ว

      Ala chanpoyndu annaya

    • @leothegreat8043
      @leothegreat8043 ปีที่แล้ว +1

      @@hannahgrace6922 you got the brother now in my way hi sister

    • @leothegreat8043
      @leothegreat8043 ปีที่แล้ว +1

      Epdu ee annaya unnaduga

    • @SIRI73705
      @SIRI73705 ปีที่แล้ว +1

      Badha padaku ley annaya 🥺

  • @Keerthioffice
    @Keerthioffice 8 หลายเดือนก่อน +5

    Naku own brother ladhu
    But I am so lucky
    Because own brother kana
    Yakuvaga chusukune anna
    Vunadhu Naku
    I love 💕 U anna ❤

  • @-Gopichand
    @-Gopichand ปีที่แล้ว +4

    I didn't listened this song full video still now. Evary time I want listen this song and open the song at the middle of the song my tears were come and stop there and I went go back. I am unable to control my emotion while listing this song

  • @darksoul6309
    @darksoul6309 2 ปีที่แล้ว +14

    Naak Chelli led..Anukunna vallu andharu vadilesi poyaru..E song feels me like i wanna be someone's brother :((

  • @PeddaVeereshGudammaru
    @PeddaVeereshGudammaru ปีที่แล้ว +1

    Naku sontha anna ledu kani anna lanti oka manchi friend unadu tane naku annaya ❤❤❤❤❤❤❤❤❤❤

  • @JyoshnaSavirigopi
    @JyoshnaSavirigopi 8 หลายเดือนก่อน +22

    Naku kuda annaya ladu but 😢I love you annaya

    • @mahesh4079
      @mahesh4079 8 หลายเดือนก่อน

      Naaku sisters unna nannu asalu pattinchukoru 😢 ee song vinte na chellelu kooda prema gaa unte bagundu anipistundhi sister

    • @maheshmahaa
      @maheshmahaa 7 หลายเดือนก่อน

      Ninnu vunnagaa annaya nii..🫂🥲

  • @PanduCherry-p2l
    @PanduCherry-p2l 4 หลายเดือนก่อน +1

    I like this song eani sarllu vina malli malli vinali anipistundi❤

  • @sravaniponduru394
    @sravaniponduru394 ปีที่แล้ว +4

    I didn't have brother .. but I don't know why I had tear while listen to this song.... and emotional connect with this song ... Nice fell good song..

    • @leothegreat8043
      @leothegreat8043 ปีที่แล้ว +1

      Who said that you don't have. A brother from now iam one and only brother from now

  • @malireddyhrudayajyothi3274
    @malireddyhrudayajyothi3274 9 หลายเดือนก่อน +1

    Love you Soo Much Daddyy❤️🥺

  • @pallaviavula2798
    @pallaviavula2798 ปีที่แล้ว +3

    Ee song venappudu annaya untee entha baguntundi anipisthundi brother and sister relation chala baguntundi I miss that relation in my life

  • @GiduguRamya
    @GiduguRamya ปีที่แล้ว +2

    I am very lucky naku annayya vunadu ma eddari bonding chala baguntadhi ee song laga thankyou so much annayya coming to my life

  • @avignamusicaldiaries
    @avignamusicaldiaries 2 ปีที่แล้ว +12

    Entha bavundhi kada e song.Just loved it sometimes I feel jealous of people having brothers

  • @జోసెఫ్.1395
    @జోసెఫ్.1395 7 หลายเดือนก่อน +2

    Naku annaya unadu full happy 😊😊

  • @duganakalpana1012
    @duganakalpana1012 ปีที่แล้ว +22

    My special person is my brother......love u annayya❤my heart ❤

  • @AngadiSandhya
    @AngadiSandhya 5 หลายเดือนก่อน +1

    Naaku annaya kavali😢😢😢❤

  • @Dubailookonasemakurradu
    @Dubailookonasemakurradu 6 หลายเดือนก่อน +4

    I love this song

  • @muralichari6462
    @muralichari6462 7 หลายเดือนก่อน +1

    Sunita mam em voice haa❤❤

  • @laggisettirajini2562
    @laggisettirajini2562 ปีที่แล้ว +13

    This is my favourite song 💕💕 l Dedicated to my brother 😊

  • @Rani-i4k
    @Rani-i4k 5 หลายเดือนก่อน +1

    Anna ledu ee song vinte yeduposthundhii 😭😭😭

  • @padmavathiodisenaiani7770
    @padmavathiodisenaiani7770 ปีที่แล้ว +5

    Naku chala Mandi annaya vallu chala ante chala Naku vallante chala istam

  • @shashu7639
    @shashu7639 ปีที่แล้ว +2

    Naku naa annayya ante pranam... Tq ee song paadinandhuku...😍

  • @mahamgs2126
    @mahamgs2126 2 ปีที่แล้ว +9

    ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతుంది

  • @aripakabhagyalakshmi8324
    @aripakabhagyalakshmi8324 ปีที่แล้ว +1

    Andharu annayya leka badhapadithe nenu. Naku annayya vunnadu kani nannu pattinchukodu kanisam thanaki nenu gurthunnano kuda thelidu phone chesi lif cheyadu, nenu vere orulo vuntanu annayya oka orulo vuntadu I LOVE YOU ANNAYYA❤❤❤

  • @apsar3033
    @apsar3033 2 ปีที่แล้ว +29

    Avikas action in this film at next level and song wow i jyst got tears after listening this.......

    • @abhishek7943
      @abhishek7943 2 ปีที่แล้ว +1

      Me too bro❤

    • @santhoshch535
      @santhoshch535 2 ปีที่แล้ว

      Avika wonderful acting in this film..

  • @RealneC51-cx9kc
    @RealneC51-cx9kc หลายเดือนก่อน +2

    I love my annaya kani naku nana ledu anduku naku naa annayaki nenu nana la uuhinchukuntanu anduku naku ma annaya ante chala estam❤️❤️

  • @munthavenkatesh2745
    @munthavenkatesh2745 ปีที่แล้ว +8

    Added in list of all time favourite songs
    Thank you Shekhar Chandra sir and Bhaskarabhatla sir for your great composition and lyrics respectively

  • @Sharadha-tn5vp
    @Sharadha-tn5vp 4 หลายเดือนก่อน +2

    I am very lucky to have my brother in my life 💞💞 but he is very far to me but in my daily life I have my another class brother
    I love you brother ❤

  • @SonySony-pp8ky
    @SonySony-pp8ky ปีที่แล้ว +3

    Naku own brother lekapoyina nannu sotha chelli la chuse Annaya vunadu🥺❤adhi chalu na life motham happy ga vudha dhaniki...

  • @amalauyaka4561
    @amalauyaka4561 11 หลายเดือนก่อน

    ఈ పాట వింటున్న ప్రతి సారి నాకు కూడా అన్నయ్య ఉండుంటే బాగున్ను అనిపిస్తుంది 😢😢😢

  • @pavithra..4282
    @pavithra..4282 ปีที่แล้ว +3

    Naku brother ante chala istam but naku brother leru naku chala emotional ga untadhi 😢