😊సూపర్! చిన్న పిల్లల చేతిలో ఇమిడిపోయే ఆకారం....పట్టుకున్నారంటే వదిలిపెట్టాలి అనిపించదు..(.పిల్లలు "గారడీ" చేసినట్లు చేతికి అందిన పూరీ చూసేవాళ్ళు గుర్తించలేనంత వేగంగా నోట్లో వేసుకొని సంతోషంగా నములుతారు.. తృప్తి అంటే అదే కదా! తల్లులు ఇలాంటి స్వీట్స్ చెయ్యాలి...పిల్లలు చెప్పే ముచ్చట్లు వినాలి😊)
ఇప్పుడు వాడిన పదాలలో చాలా పదాలను తెలుగులో వాడవచ్చు. ఇలాగే మనం ఇంగ్లీష్ పదాలను వాడుతూ పోతే తెలుగు పదాలు తరువాత తరం పిల్లలకి తెలియకుండా పోతుందని నా భావన. ఇప్పటికే మనం రోజూ వాడే చాలా పదాలు పిల్లలకు తెలియకుండా పోతున్నాయి. వేరే ఉద్దేశ్యం లేదు. అన్యధా భావించకండి.
సూపర్ నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చినయి👌🏻👌🏻👌🏻👌🏻
Good సూపర్ తక్కువ టైమ్ లో మంచి రెసిపీ
Chustuntene tinali anipistundi ❤❤❤
Spr Nenu try chesi comment box lo pettutha
Hi mam chala baga chesaru sweet poorilu❤
Chala baga matladuthu chesi chupincharu. North side ee sweet ni Malpua ga pilustaru.
Very nice.
Chala baga cheppinaru memu try chestanu amma.
Thanks Andi
Nice try cheshanu bagunae
Hi me vaiss chala bagundhi andi naku Alanti vais estam
thanks ashwini akka manchi video chesaru
super
Thank you
You are a genius. Always admire your skill.... Thank you for the wonderful recipes...
Chala Baga vachai akka
Very nice 👍👍
Very nice 👍
thank you madam. chala tasty ga unnayi… ❤
I tried this recipe very taste and super thanks akka
Supr chala bagunaye nanu chasyanu
Super
😊సూపర్! చిన్న పిల్లల చేతిలో ఇమిడిపోయే ఆకారం....పట్టుకున్నారంటే వదిలిపెట్టాలి అనిపించదు..(.పిల్లలు "గారడీ" చేసినట్లు చేతికి అందిన పూరీ చూసేవాళ్ళు గుర్తించలేనంత వేగంగా నోట్లో వేసుకొని సంతోషంగా నములుతారు.. తృప్తి అంటే అదే కదా! తల్లులు ఇలాంటి స్వీట్స్ చెయ్యాలి...పిల్లలు చెప్పే ముచ్చట్లు వినాలి😊)
TQ sir
✔స్వీట్ పూరీలు!....పిల్లలకు నచ్చే విధంగా ఉండే తియ్యని మరిచిపోలేని రుచి
VochavA 😂
@@manasiganapuram9963super dialog 👌👌👌👌
Poori Pindi tho cheyocha sis
Nenu try chestanu. 👍
Home' made hair dye cheyandi Ashwini gaaru please
Chaala mandiki need vundi
Nice sister❤
Thanks
Dinni malapova antaru👌
Bellam vadavacha
Pasupaaa😮😮
Maida vadakunda Godhuma pinsiVadaru kabati Like chestunna
Super 👌👌👌👌😋😋😋🤩🤩🤩❤❤
Thanks Andi
Liquid to solid food convert work
😋😋😋😋😋😋😋
Hi it is just like ariselu
Tq
It is not ariselu it's pongadlu
Bellam0to eepuris chesikovacha sugarballu tinadaniki.
Bellamthone chesukunttaru ee Appalani
🎉🎉🎉
Nice
Thanks
Oli thali vamo
Fully oil
Veetinni gulgule antaru😊
Super super
without fridge how many days fresh madam
1day
Madam.. chaala oily ga unnai...
Nice 👍
Thanks
Paakame peelchaledu
Very nice recipe 🎉
Sugar antha manchidi kadu pillalaki
Oil pilchada
మిగిలిన పాకం ఏమి చెయ్యాలి
Nuvvu వెళ్లి తగు
Oil pilchava akka
Asalu goduma pindi la ledu shanaga pindi la undhi
Adhi ashiwradd atta
Adhi ashiwradd atta pindi
Andulo yellow food colour add chesaru
❤
Worest food full oil pilichesindhi not good for health
Bagunayi but nuni pilusthya sister
Sugar manchidi kadu
👌👌👌👌👌😋😋😋👍👍👍😍😍😍♥️♥️♥️
Thanks
Looks worest and oily
కొద్దిగ ఇంగ్లీష్ తక్కువ వాడండి. రాను రాను పిల్లలకి తెలుగు మాట్లాడమే రాదు. మనం తెలుగు వాళ్ళం.
Ok tq sir
Andhulo antha english em vundhi?
ఇప్పుడు వాడిన పదాలలో చాలా పదాలను తెలుగులో వాడవచ్చు. ఇలాగే మనం ఇంగ్లీష్ పదాలను వాడుతూ పోతే తెలుగు పదాలు తరువాత తరం పిల్లలకి తెలియకుండా పోతుందని నా భావన. ఇప్పటికే మనం రోజూ వాడే చాలా పదాలు పిల్లలకు తెలియకుండా పోతున్నాయి. వేరే ఉద్దేశ్యం లేదు. అన్యధా భావించకండి.
@@Welcometoaswinikitchen ⁹
Miku English radhu kavachu
Telugu class na niku Telugu ekade vethukoniki
😂😂😂
nee bonda
Baledu