Mam nice recipe BUT, heat and cold kalisinappudu yedo chemical reaction avuthundi Ani ekkado vinnanu. Mana health dhebba thintadi. Vedi charu lo icecubes vaiyadam correct kadu Ani anukuntunna.
హాయ్ శైలజ! Shailawskitchen కి మొదటినుంచి అభిమానిని... కానీ comments తక్కువ చేస్తుంటాను... ఈ మధ్య నేను కూడా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను... దానిలో భాగంగా ప్లాస్టిక్, అల్యూమినియం వాడకం పూర్తిగా మానీస్ ప్రయత్నం లో ఉన్నాను... Castiron vessels వాడటం మరియు వాడినా తత్వహ తీసుకోవాల్సిన జాగ్రత్త అంత easy కాదేమో అనిపిస్తుంది... ఎందుకంటే నేను Residencial school teacher ని కదా... School కి punctual గా అటెండ్ అవ్వాలి... కాస్త busy shedule ఉంటుంది... నేను దోస రెగ్యులర్ గా చేస్తాను... Regular గా వాడే వాటికి కూడా ప్రతి రోజు oil apply చేయాలా... అన్నం వండటానికి అల్యూమినియం పాత్రనే వాడుతున్నాను... దానికి alternate గా బెస్ట్ vessel suggest చేయవా శైలు... నీతో మాట్లాడాలిరా... How it's possible?
Hii andi. Teacher గారికి వందనాలు 🙏🏼. మంచి నిర్ణయం తీసుకున్నారు. Rice వండటానికి ఇత్తడి లేదా steel పాత్ర choose చేసుకోండి. కొంచం alert ga unte , అడుగంటదు. Nenu ఇత్తడి వాడుతున్నా. It's very good for health. You may mail me andi askssilaw@gmail. com
Hi Akka nenu gurthunana nenu me chellalu sumalatha apudu yepudo coment chesanu tarvata ippudu chesthunanu ala ani ne vedios chudatledu anukuntaru ledu anni vedios chustanu but comment pettatledu anthe yenduko metho matladali anipincindi yenfukante naku amma Nanna akka annaya yevaru leru mere naku anni anukuntunanu adi yela ante vanta nerpinchetappudu Amma la salahalu cheppetappudu Naanna la caring appudu akka annaya la anipistaru Love you❤ so mach Akka
మట్టి పాత్రలు every three months కి we need to replace అండి. అరిగి కూర ల్లోకి మట్టి vasthuntadi. అల్యూమినియం and Non Stick కన్నా 100% బెటర్ option is castIron and Steel. Thank you
నోరూరిపోతుందిగా అమ్మడు వంట చేయడమంటే నాకు కూడా చాలా ఇష్టం నీ వంటలు మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను నేను కూడా రొయ్యలు గోంగూర వండాను నిన్ను ఫాలో అవుతూ చాలా బాగా వచ్చింది మా మనవడు మనవరాలు నీకు వచ్చు కదా అమ్మ ఎందుకు చూస్తావు అంటారు ఇంకెవరైనా నాకన్నా బాగా చేస్తున్నారేమో అని చూస్తున్నాను రా అంటాను ఏమిటి జుట్టు సరి చేసుకోలేదు చెంపేరు చింపిరిగా ఉన్నాను అంటావా నీకో సంగతి తెలుసా చక్కనమ్మ చిక్కినా అందమే సన్నపు గుడ్డ చిరిగినా అందమే నువ్వు కూడా అంతే శైలు నువ్వు బాగుంటావు నీ మాట తీరు వంటలు ఎలా వండాలో చెప్పే తీరు పుట్ట మందారం లాంటి నీ ముద్దు మొహం అబ్బబ్బ ఇంకా చాలా చెప్పాలి అంత బాగా నచ్చుతాయి నాకు ఆ రోజే వంట మొదలుపెట్టిన చిన్నపిల్లయినా నీ వీడియో పెట్టుకుని అలాగా వంట చేయొచ్చు అంత బాగా ప్రజెంట్ చేస్తావు ఇంకా నాకు బాగా నచ్చేదేమిటో తెలుసా నీ వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఈరోజు చూపించిన పాత్రలు ఎంత బాగున్నాయో నేను కూడా కిచెన్ సామాగ్రి బాగా కొంటాను నాకు ముగ్గురమ్మాయిలు ముగ్గురు జాబ్ చేస్తారు నాకు డబ్బులు కూడా బాగా ఇస్తారు వస్తువుల పిచ్చి చూసిందల్లా కొంటుంటాను వాళ్ళు ముగ్గురు నన్ను ఆడుపోసుకుంటూ ఉంటారు అయితే అమ్మడు నీకున్నన్ని నాకు లేవులే
మీరు మాట్లాడుతుంటే నన్ను నేను chusukunnattu ఉంది. Open ga, heartful గా చెప్పినట్టు ఫీల్ వచ్చింది. Thanks for your love 💕 అండి. I'm blessed to recieve such feedback 🙏🏼🙏🏼
Superb sis ❤
Meru cheppe aha vidhanam ke fidha aipothunnam
Mi saree bagundy sailu akka ❤
Akka meru ante naku chala chala estam🥰❤️
Matala &vantala mantrikuralivamma🌹🌺🌻🌼
Bagundi
చాలా బాగుంది అక్క చాలాబాగా చేసారు
*వావ్ సూపర్ వీడియో*
Thanks andi
Madam me recepies super madam
Hi sailagaru me tips chala baguntayi mejewelry ekkada tesukunaru oka video cheyiandi
Hello thanks
Egg recipe same Meru chesinato ma mummy kuda madam❤
Gd gd thanks
Hi akka
This is Suhasini
Nice to talk to you ♥️💐🤗🥰❤️
Yummy recipes
Will do this in weekend
Love ❤️ from Australia 🇦🇺
Hii Suhasini..it was a surprise talking to you . My best wishes to Reena. India lo kaluddaam ❤️❤️
Akka mee videos chala baguntay
Thanku
చాలా బాగా వివరించారు Sari very nice
Very useful tip for egg shells sailaws Garu Thank you 😊
Welcome thanks
Today I will cook these recipes definitely
Hope you enjoy
Dear sister mi saree chala bagundi
Tomato🍅 caru egg🥚 pottu rendu baggunai akka naku egg pottu lo podi vesare kottaga anipinchindhi tq 🎉akka😊😘
Thanks andi
I am waiting for video. Chala beautiful ga unnaye.meru tesukonnavi.egg paratu super super ga chesaru I will try it. Me voice super ga undi
Thanks andi
Alage andamuga vunnaru
Akka rice bran oil inka manchidi
Ur saree is super mam
Thanks andi 😊
Hi madam mee video very 👍👍👍👍
Hello TQ
Mee sarry bagundi fabric enti cost and ekada konnaru
👌👌👌
Your Saree is awesome andi
Thank you so much 🙂
సూపర్ ఎగ్ పొర టు 🎉🎉
Thanks andi
Love you silawja akka.....👌👌👌👌 super meeru........meru chupinchi vantalu.....😊❤
TQ
Try chesi msg chestanu. Antha tempting ❤️
Try chesi bagunte cheppandi
Akka saree kuda matching undi
TQ
Thanks akka
Indus valley link కావాలి అక్కా
Nice Sailu
TQ Andi
Mam nice recipe BUT, heat and cold kalisinappudu yedo chemical reaction avuthundi Ani ekkado vinnanu. Mana health dhebba thintadi. Vedi charu lo icecubes vaiyadam correct kadu Ani anukuntunna.
Adem లేదండి. కూర వండేటప్పుడు హాట్ water add chesthe smooth ga umtadi..curry pieces. Ilaanti tips timely help avuthuntay
Hi akka super ❤❤❤
Hello 🤗
హాయ్ శైలజ!
Shailawskitchen కి మొదటినుంచి అభిమానిని... కానీ comments తక్కువ చేస్తుంటాను...
ఈ మధ్య నేను కూడా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను... దానిలో భాగంగా ప్లాస్టిక్, అల్యూమినియం వాడకం పూర్తిగా మానీస్ ప్రయత్నం లో ఉన్నాను... Castiron vessels వాడటం మరియు వాడినా తత్వహ తీసుకోవాల్సిన జాగ్రత్త అంత easy కాదేమో అనిపిస్తుంది... ఎందుకంటే నేను Residencial school teacher ని కదా... School కి punctual గా అటెండ్ అవ్వాలి... కాస్త busy shedule ఉంటుంది... నేను దోస రెగ్యులర్ గా చేస్తాను... Regular గా వాడే వాటికి కూడా ప్రతి రోజు oil apply చేయాలా...
అన్నం వండటానికి అల్యూమినియం పాత్రనే వాడుతున్నాను... దానికి alternate గా బెస్ట్ vessel suggest చేయవా శైలు... నీతో మాట్లాడాలిరా... How it's possible?
Hii andi. Teacher గారికి వందనాలు 🙏🏼. మంచి నిర్ణయం తీసుకున్నారు. Rice వండటానికి ఇత్తడి లేదా steel పాత్ర choose చేసుకోండి. కొంచం alert ga unte , అడుగంటదు. Nenu ఇత్తడి వాడుతున్నా. It's very good for health.
You may mail me andi
askssilaw@gmail. com
Thanks shailu....
@@SailawsKitchenEtthadi ginne lo curry s and pulusulu and charulu cheyyaochha Madam
Hi madam i watching ur video from Burma❤❤❤❤❤
Hello 😊
Yummy recipes
Thank you so much
Hi Akka nenu gurthunana nenu me chellalu sumalatha apudu yepudo coment chesanu tarvata ippudu chesthunanu ala ani ne vedios chudatledu anukuntaru ledu anni vedios chustanu but comment pettatledu anthe yenduko metho matladali anipincindi yenfukante naku amma Nanna akka annaya yevaru leru mere naku anni anukuntunanu adi yela ante vanta nerpinchetappudu Amma la salahalu cheppetappudu Naanna la caring appudu akka annaya la anipistaru Love you❤ so mach Akka
Thanku thanku so much కొంచెం కొంచెం గుర్తుంది ఎలా ఉన్నారు? థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ యు సపోర్ట్
Super
Thanks
Egg porutu new ga vundhi try chestam but rasam kante naaku puppucharuto estam
Hooo okay
Ggg lo karam podi yela
Sailaws Kitchen Red chili Powder is available on
www. sailawskitchen.com
Whatsapp lo order cheyalanukunte
8500948894 ku whatsapp cheyandi
Nice recipes
Thanks a lot
ఐయామ్ వెయిట్ ఫర్ వీడియో ఎగ్ రెసిపీ 🎉🎉
TQ TQ
Hi Akkaa pandakki saree 's akkada tesukovalo cheppandi from Hyderabad pls
Sakhi Kukatpally, super unnay. Akkade theeskomdi
All blue i love you. 😅
Super yummy tasty recipes Mam.😋
Thanks a lot
Hayi sistar
Hiii
Hai akka today ma special eva
Hello
Soooooooo Nice Akka 👌👌💕💕
Thank you so much 🙂
Welcome Akka 💕
Hi mam
Hello
Hai. Akk
Hello 🤗
Super akka
TQ so much
Chala bagundhi
Sis super u r saree blue l love blue n rasam super😋
Thanks andi
Soo nice akka❤
Mi video kosam waiting
TQ
Egg recipe podi receipe ( what are the ingredients in the podi)
Sure 😊
Akka ఒక sari na comment ku reply ivvandi chalu inka e జన్మకు
Tapakunda
Hi akka
Hello 🤗
Hi amma how are you nice
Thank you so much 🙂
Hi akka waiting akka ❤
Hello thanks
Weight loss ayyenattu unnaru andi
Hi
Hello
Hi..
Hello 🤗
👍
Hi medam ❤🎉🎉❤ mi vanta super❤🎉
Hello thanks
Hi akka 👌
Hello 🤗
Hii sis
Hello 🤗
Akka supea maku a things kavali ante Ela discription lo phone number levu plg cheppandi
Em things kavali andi
Steel lo cheste healthy ga untama clay pots thappa inka dentlo arogyam ledhu miru edho okati chepestuntaru likes steel arogyam anta 😅😂 rasam thakuuva neelu akkuva water rasam
మట్టి పాత్రలు every three months కి we need to replace అండి. అరిగి కూర ల్లోకి మట్టి vasthuntadi. అల్యూమినియం and Non Stick కన్నా 100% బెటర్ option is castIron and Steel. Thank you
Exactly me voice chala dull ga undhi...meru eppudu unna josh lo layru
నోరూరిపోతుందిగా అమ్మడు
వంట చేయడమంటే నాకు కూడా చాలా ఇష్టం నీ వంటలు మాత్రం
మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను
నేను కూడా రొయ్యలు
గోంగూర వండాను నిన్ను ఫాలో అవుతూ చాలా బాగా వచ్చింది
మా మనవడు మనవరాలు
నీకు వచ్చు కదా అమ్మ ఎందుకు చూస్తావు అంటారు ఇంకెవరైనా
నాకన్నా బాగా చేస్తున్నారేమో అని
చూస్తున్నాను రా అంటాను
ఏమిటి జుట్టు సరి చేసుకోలేదు
చెంపేరు చింపిరిగా ఉన్నాను అంటావా
నీకో సంగతి తెలుసా
చక్కనమ్మ చిక్కినా అందమే
సన్నపు గుడ్డ చిరిగినా అందమే
నువ్వు కూడా అంతే శైలు
నువ్వు బాగుంటావు నీ మాట తీరు
వంటలు ఎలా వండాలో చెప్పే తీరు
పుట్ట మందారం లాంటి నీ ముద్దు మొహం అబ్బబ్బ ఇంకా చాలా చెప్పాలి అంత బాగా నచ్చుతాయి నాకు ఆ రోజే వంట మొదలుపెట్టిన
చిన్నపిల్లయినా నీ వీడియో పెట్టుకుని అలాగా వంట చేయొచ్చు
అంత బాగా ప్రజెంట్ చేస్తావు
ఇంకా నాకు బాగా నచ్చేదేమిటో తెలుసా నీ వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఈరోజు చూపించిన పాత్రలు ఎంత బాగున్నాయో నేను కూడా
కిచెన్ సామాగ్రి బాగా కొంటాను
నాకు ముగ్గురమ్మాయిలు
ముగ్గురు జాబ్ చేస్తారు
నాకు డబ్బులు కూడా బాగా ఇస్తారు
వస్తువుల పిచ్చి చూసిందల్లా కొంటుంటాను వాళ్ళు ముగ్గురు నన్ను ఆడుపోసుకుంటూ ఉంటారు
అయితే అమ్మడు నీకున్నన్ని నాకు లేవులే
మీరు మాట్లాడుతుంటే నన్ను నేను chusukunnattu ఉంది. Open ga, heartful గా చెప్పినట్టు ఫీల్ వచ్చింది. Thanks for your love 💕 అండి. I'm blessed to recieve such feedback 🙏🏼🙏🏼
నాడు ఒక కాస్ట్ ఐరన్ పాత్ర కావాలి.పోన్ నంబరు పెట్టండి
Indus Valley sight lo
Sailaws Kitchen ani coupon code tho you will get 12% discount even along with any offers . Thank you
Saila gaaru meeru entha weight unnaaru
Anni super buttabomma... You never looked as tired.... Saree colour vessels colour are matching
Thank you so much 🙂
Hi hou are you mam
Am gd cool
You lost weight andi
Yes
Super akka
Hi madam
Hello
Hii akka
Hello 👋