ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం మీడియా తో శ్రీ పవన్ కళ్యాణ్ గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
    / pawankalyan
    / pawankalyan
    www.x.com/Pawa...
    Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan #DeputyCM

ความคิดเห็น • 207

  • @arjun10423
    @arjun10423 3 ชั่วโมงที่ผ่านมา +47

    కేంద్ర ప్రభుత్వం తక్షణమే హిందూ మతo పరిరక్షణ బోర్డు కోసం ఆలోచనలు చేసి తక్షణమే మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ జై పవన్ కళ్యాణ్ జి 🙏🙏🙏🙏

  • @nirmalqrunku6976
    @nirmalqrunku6976 2 ชั่วโมงที่ผ่านมา +32

    ధర్మో రక్షతి రక్షితః గోవిందా 🙏 గోవిందా మా సనాతన ధర్మాన్ని కాపాడు తండ్రి.. మాకు శక్తిని ఇవ్వు

  • @khasimshaik2541
    @khasimshaik2541 2 ชั่วโมงที่ผ่านมา +100

    అన్నా ఒక ముస్లిం గా చెప్తున్నా సనాతన ధర్మం చాలా గొప్పది అందర్నీ గౌరవం ఇవ్వాలని చెప్తోంది.
    సనాతన ధర్మాన్ని గౌరవప్రదంగా చేసుకుందo
    జైహింద్

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 2 ชั่วโมงที่ผ่านมา +59

    అన్నా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తే నీ వెనక నడుస్తా నేను సిద్ధమన్న

  • @krishnababu30
    @krishnababu30 ชั่วโมงที่ผ่านมา +12

    సనాతన ధర్మం రక్షించే పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు 🌹🙏💐
    మీలాగే ప్రతి హిందువు ఒక్కరూ ఈ ధర్మాన్ని పాటించాలని కోరుకుంటున్నాను 🙏🌹
    🙏💐ధర్మో రక్షతి రక్షితః 🙏💐

  • @Madhukoguri
    @Madhukoguri ชั่วโมงที่ผ่านมา +10

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆ దేవుడే మా కోసం పంపాడు
    కావాలంటే గమనించండి
    వై నాట్ 175 అన్న వాళ్లకి 11
    ఆప్ కీ బార్ 400 బార్ అన్న వాళ్లకి నీ సపోర్ట్
    10 సంవత్సరాలలో ఒక్క సీటు కూడా లేని మీకు భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్
    ఇదంతా దేవుని స్క్రిప్ట్
    కావున పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్ళండి ధర్మాన్ని కాపాడండి
    ధర్మో రక్షితి రక్షితః

  • @arunaburra5904
    @arunaburra5904 ชั่วโมงที่ผ่านมา +12

    ఎంత బాగా చెప్పారు. నిజమైన హీరో అనిపించారు. మీలాంటి భావాలు ఉన్నా చేవ చచ్చినట్టే బతుకుతున్నాం. మన తోటి వాళ్లే వెనక్కి లాగుతారు. ఇది మన ఖర్మ. బయట కొచ్చి ఏమన్నా చెయ్యాలన్నా దారి కన్పించదు. భగవంతుడు కాపాడాలి మన హిందువులని. మీరు అందరిలా కాకుండా సనాతన ధర్మం కోసం మాట్లాడడం చాలా ఆనందకరం. మీరు మారకుండా ఇదే నిజాయితీ తో అడుగులేస్తే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనందరం ఏకమావుతాం అని నా ప్రగాఢ విశ్వాసం. 🙏

  • @naseena8719
    @naseena8719 3 ชั่วโมงที่ผ่านมา +14

    Jai Sanatan Dharm Jai PawanKalyan garu Jai janasena JaiHind ✊🏻✊🚩

  • @tirupathinews934
    @tirupathinews934 17 นาทีที่ผ่านมา +3

    ఇన్నాళ్లకు సనాతన ధర్మ రక్షణ కు ఒక్క మగాడు వచ్చాడు.. హాట్స్ ఆఫ్ పవన్ Sir 🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభి వందనాలు సర్

  • @vrundasargara6439
    @vrundasargara6439 2 ชั่วโมงที่ผ่านมา +22

    Pawan sir, we need more people like you who can stand and fight for sanatan dharm. Keep doing it, keep going to path of dharma🙏🙏.and punish the culprit of turipati balaji prasadam.

  • @13011953
    @13011953 2 ชั่วโมงที่ผ่านมา +13

    ఇది వేదభూమి! దానిని గౌరవించ వలసిన బాధ్యత ఈనేల మీద జీవించే, నివసించే ప్రతి ఒక్కరిదీ! ఇది సత్యశ్య సత్యం!

  • @sivaprasad_SPaMEdits
    @sivaprasad_SPaMEdits 2 ชั่วโมงที่ผ่านมา +10

    My respect for Pawan Kalyan garu is increasing day by day. He is the torch bearer for this generation.

  • @hariprasad10728
    @hariprasad10728 58 นาทีที่ผ่านมา +5

    అన్నయ్య... ఇన్నాళ్లు హిందూధర్మం గురించి మాట్లాడిన చులకన మాటలు విని ఇంతటి ఘోరం జరిగాక సహనం నశించి అనుచుకున్న కోపం బాధ ఆవేదన సనాతనధర్మంపై ఎంతో గొప్పగా ఉన్న గౌరవ ప్రేమాభిమానాలు కనిపించడం ఆనందంగా అనిపిస్తుంది..ఈ దుఃచర్యకి పాల్పపడిన వారు కఠిన శిక్షార్హులు..మా హిందువులు ఎవరు కుడా ఇతర మతాల జోలికి వెళ్ళారు కానీ మా సనాతనధర్మం జోలికి మాత్రమ్ ఎందుకొస్తున్నారు.పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విషయం కోసం నిలబడడం యెప్పటిలాగానే మాకు గర్వంగా ధైర్యంగా ఉంది.ఆ దుర్గమ్మతల్లి వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రణమిల్లుతు ప్రార్ధిస్తున్నా..
    హిందువులు దయచేసి ఆలోచించి మారండి..వేరే మతాల జోలికి పోలేని కుక్కలు మన ధర్మం జోలికి ఎందుకు వస్తున్నారు రాగలుగుతున్నారు...మన తరువాతి తరాలకి మన ధర్మం గొప్పతనం తెలియజేద్దాం..మన ధర్మం గురించి అపహేలన అపహాస్యాన్ని ఖండించి ఎదురు తిరగండి..
    కాపాడు తల్లి..కాపాడు స్వామి..🥹
    #HATS OFF TO JANASENA PARTY #PAWANKALYAN
    జై హింద్..🕉️

  • @rameshvadapalli6234
    @rameshvadapalli6234 2 ชั่วโมงที่ผ่านมา +18

    Excellent Speech pavan Anna…
    Eh msg andariki cherali
    Jai hind
    Jai Bharat

  • @lavanyakumar33
    @lavanyakumar33 ชั่วโมงที่ผ่านมา +5

    Yemi speech anna... Goose bumps... dharma parirakshana kosam prati okka hindhuvu bayata ki ravali

  • @nnssrr7543
    @nnssrr7543 ชั่วโมงที่ผ่านมา +9

    మరో కృష్ణదేవరాయల మనకు లభించాడు

  • @eswareswar1707
    @eswareswar1707 3 ชั่วโมงที่ผ่านมา +7

    🙏🕉️ namo venkatesaya govinda govinda 🕉️🙏 jai janasena jai deputy CM 💞🤝🙏

  • @krishnateja1830
    @krishnateja1830 ชั่วโมงที่ผ่านมา +5

    సనాతన ధర్మం గొప్పతనం గురించి ప్రతి హిందువు తెలుసుకోవాలి 🚩 మన ధర్మాన్ని మనమే నడిపించుకోవాలి మరియు రక్షించుకోవాలి ☝🏻💙🚩

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 3 ชั่วโมงที่ผ่านมา +15

    Jai Deputy CM PSPK sir, Jai Hindu

  • @nallamanikanta8514
    @nallamanikanta8514 3 ชั่วโมงที่ผ่านมา +8

    DharmaRakshakudu Pawankalyan 🔥🙏

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 2 ชั่วโมงที่ผ่านมา +5

    జై జనసేన

  • @healthwithvenkat6093
    @healthwithvenkat6093 2 ชั่วโมงที่ผ่านมา +11

    ఒక తప్పు పట్ల ఒక అధర్మం పట్ల ఒక మంచివాడి ఒక నేతిమంతుడి కి ఒక నిజాయతీ పరుడికి వుండే ఆవేదన ఇది , ఇది పవన్కళ్యాణ్ గారికి ఒక్కరికే కాదు బాధ్యత వున్న పౌరుడికి వుండాల్సిన ప్రతిస్పందన , ఇ ప్రతిస్పందన మనలో లేక పోతే బ్రతికున్న మరణించిన వారితో సమానం....
    నిజాలు మాట్లాడినప్పుడు తప్పును తప్పు అని చెప్పినప్పుడు చాలా మంది తిరగబడతారు ప్రతిస్పందిస్తూ వుంటారు అంతమాత్రనా నిజాలు మాట్లాడిన వాడు చెడ్డవాడు కాడు.....
    పవన్కళ్యాణ్ గారు సత్యం ధర్మం నిజాయతీ బాధ్యత వున్న నిజమైన దేశ పౌరుడు ఆ తరువాతే ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడూ అందుకే ఆయన మాటను ఆయన అడుగును ఆపడం ఎదుర్కోవడం ఎవ్వరికైనా అసాధ్యమే 🙏🙏🙏

  • @ashokAPPLE
    @ashokAPPLE 33 นาทีที่ผ่านมา +5

    Thank you power star..kanisam nuvvaina mana dharma gurinchi maatladutunnav..Jai hind

  • @gangajakka4255
    @gangajakka4255 2 ชั่วโมงที่ผ่านมา +6

    పవన్ కల్యణ్ సర్ 🚩🙏🙏🙏🙏🙏

  • @karthikreigns4107
    @karthikreigns4107 3 ชั่วโมงที่ผ่านมา +5

    Superb ❤ jai janasena # respect our religion

  • @KirshnamurthyKirshnamurthy-b8s
    @KirshnamurthyKirshnamurthy-b8s 2 ชั่วโมงที่ผ่านมา +3

    సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @venkatabhagyalakshmi5994
    @venkatabhagyalakshmi5994 12 นาทีที่ผ่านมา +2

    Pawan kalyan garu mee deeksha lu daiva sevalu choostunte maku edo adbhutam jaragabotundi anipistundi om namo venkatesaya

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 ชั่วโมงที่ผ่านมา +7

    పురాణాల ప్రకారం మునులు ఋషులు తపస్సులు దీక్షలు చేస్తుంటే ఆ దీక్షలను తపస్సులను రాక్షస మూకలు పాడుచేసేవని విన్నాం నేడు వైసీపీ రాక్షస మూకలను చూస్తున్నాం

  • @Nayuni004
    @Nayuni004 3 ชั่วโมงที่ผ่านมา +16

    పవన్ అన్నయ్య, ప్రక్యాషు రాజ్ కు నా సందేశం...!
    ప్రకాషూ, నీకు ఎందుకు హిందూవుల సమస్యలు. బుద్దిగా నీ కమ్యునిజం లేని సినిమాలు నువ్వు తీసుకో, ఎంటి ఈ కార్టున్ వేషాలు మా హిందూవుల దగ్గర వెయ్యకు, మా వేంకటేశ్వరుడు అఖిండ కోటి బ్రహ్మండ నాయకుడు యొక్క ప్రసాదాన్ని మొన్నటి వరకు ఒక పులకేశీ షీయ్యం గారు నాశనం చేసి వాడి పైత్యానికి తగ్గట్టు చేశాడు, మా తెలుగు చిత్ర పరిశ్రమకు రెండవ పులకేశీ లా తయారయ్యావు. ఇప్పుడు "X" లో ఎవరో గీసిన కార్టున్ తెచ్చి మంట పెడుతున్నావు. నీ ప్రకారమే అనుకుందాం నువ్వు ఒక చర్చి లేదా మసిదు కు పోయి ప్రపంచాన్ని బాగు చేయ్యాలి మీ దగ్గరున్న సంపద ఇవ్వండి అని అడుగు. నీ ముడ్డి మీద తన్ని తరుముతారు, కాని తేరగా హిందువుల దేవలయాల సంపద అప్పనంగా తింటున్నారు నీలాంటి నంగా వెదవలు. ఈ శ్రద్ధ ఏదో సినిమాకు డేట్స్ ఇచ్చాక సమయాన్ని వృధా చెయ్యకుండా, ఇతర తోటి నటినటులను నీ కోసం వేచి చూసేలా చెయ్యకుండా, బుద్దిగా సమయపాలనతో మెలగండి అదే పదివేలు, అంతేగాని నీకున్న మిడి మిడి జ్ఞానం తో హితబోధ చెయ్యమాకు, పవన్ అన్నయ్య సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు మరియు ఇతర మత ధర్మం గురించి మాట్లాడే హక్కు అన్నయ్య కు మాత్రమే ఉంది నీలాంటి వారు పిల్లికి బిచ్చెం వేయ్యని వారు కూడ సలహలు ఇస్తే ఏలా? అస్సలు ఎవరు మీరు సలహలు ఇచ్చేకి? మేము మా హిందూవుల అగచాట్ల గురించి మేము తర్జన భర్జన పడుతూ ఉంటాం నీలాంటి వారు జోక్యం అవసరం లేదు. మీ సలహలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు, మీరు సితమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు లో పాత్ర వహిస్తే చాలు. ప్ర'క్యాష్ గారు ప్రతి విషయాన్ని క్యాష్ చెసుకోవాలని చూడోద్దు, అలా చేస్తే cause లేకుండా కొడతారు ప్రజలు...!

  • @Ramu-Ch
    @Ramu-Ch 3 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Janasena Jai Hind

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 ชั่วโมงที่ผ่านมา +1

    Pavan Kalyan gari ki prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🧡🙏🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🙏

  • @santoshpandara3701
    @santoshpandara3701 2 ชั่วโมงที่ผ่านมา +4

    Chala manchiga chepparu sir ❤❤❤❤❤

  • @meditationforhappiness7321
    @meditationforhappiness7321 38 นาทีที่ผ่านมา +3

    I support Pavani Kalyan garu and his sanatana dharma Rakshana board I also want to join sanatana dharma board activist

  • @iamindian6581
    @iamindian6581 3 ชั่วโมงที่ผ่านมา +27

    సానతాన ధర్మ బోర్డు విషయంలో దేశంలో వున్న హిందువులు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinodkumarkolagiri2770
    @vinodkumarkolagiri2770 2 ชั่วโมงที่ผ่านมา +4

    After Bhal Thakrey.. We are seeing True Hindu Saviour 🙏 Anna we support on this

  • @srinivas3074
    @srinivas3074 27 นาทีที่ผ่านมา +1

    One of the best speech of Pavan Kalyan garu you made our inner feelings come true by u r voice . I don't care much about you as an actor but for the fight of you for Sanatan Dharma i abode u and respect u to the most .We are with you for Sanatan Dharma ❤

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 2 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Pawan Kalyan ✊️ 🙏

  • @nnssrr7543
    @nnssrr7543 ชั่วโมงที่ผ่านมา +4

    మరో కృష్ణదేవరాయలు మనకు లభించాడు

  • @maheshnandalur
    @maheshnandalur 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Shree Krishna...You are a Real Hero sir...Thank you for raising your voice...

  • @kalyanarama4825
    @kalyanarama4825 3 ชั่วโมงที่ผ่านมา +7

    Hindu hridaya samrat Kalyan garu❤

  • @శ్రీకృష్ణ-ఘ2ష
    @శ్రీకృష్ణ-ఘ2ష 3 ชั่วโมงที่ผ่านมา +4

    సత్యమేవ జయతే.

  • @srinugoud4364
    @srinugoud4364 ชั่วโมงที่ผ่านมา +1

    పవన్ గారు మీకు పాదాభివందనం

  • @lokaprabhuhanumanthu3625
    @lokaprabhuhanumanthu3625 43 นาทีที่ผ่านมา +1

    Jai Sriram 🙏

  • @ViBhaRa
    @ViBhaRa 2 ชั่วโมงที่ผ่านมา +6

    Super Anna !! This is the speech we have been waiting for all these years!!

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 3 ชั่วโมงที่ผ่านมา +10

    జై జనసేన ✊✊✊

  • @sivadharmini
    @sivadharmini ชั่วโมงที่ผ่านมา +2

    We are with you on this. Yem cheyalo chepandi

  • @vinaykumarshetty1345
    @vinaykumarshetty1345 29 นาทีที่ผ่านมา +2

    Excellent sir
    U r real hero
    Hats off to u sir

  • @srirammoturi8444
    @srirammoturi8444 3 ชั่วโมงที่ผ่านมา +3

    Jai janasena ❤

  • @sattibabuk1617
    @sattibabuk1617 ชั่วโมงที่ผ่านมา +1

    Jai janasena ✊✊✊✊✊✊

  • @runvijay7596
    @runvijay7596 43 นาทีที่ผ่านมา +1

    Jai hind

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 3 ชั่วโมงที่ผ่านมา +13

    Bandy Sanjay garu raja sing garu now Pawan Kalyan garu ❤ great people

  • @Nature6841
    @Nature6841 ชั่วโมงที่ผ่านมา +1

    Thank you Pawan Kalyan garu!!! Respect ✊

  • @kanveshbobbili5472
    @kanveshbobbili5472 ชั่วโมงที่ผ่านมา +1

    Jai sriram🚩

  • @monishn2967
    @monishn2967 25 นาทีที่ผ่านมา +1

    At last someone is speaking.. 🙏🙏🙏 thank you Pawan Kalyan sir🙏🙏🙏

  • @biiki34
    @biiki34 31 นาทีที่ผ่านมา +1

    Great... Beyond infinity.
    Well said & explanation.

  • @JanakiGajula
    @JanakiGajula 59 นาทีที่ผ่านมา

    Correct sir 🙏 darmo rakshathi rakshaha...mire sanathana darmanni kapada galigina nayakudu.mire..🙏 jai janasena ✊❤️

  • @vijaybabureddyr
    @vijaybabureddyr ชั่วโมงที่ผ่านมา +1

    Pavan sir you are a true leader.I support your policy to bring SANATHANA RAKSHANA BOARD.

  • @healthwithvenkat6093
    @healthwithvenkat6093 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఆంధ్రపదేశ్ లో ముఖ్యంగా మొట్టమొదట చెయ్యాల్సిన పనీ ప్రక్షాళన ఎంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమ్ చేసినా ఏమ్ మాట్లాడినా అది ఒక అమోఘం అపూర్వం అద్దుతం అనీ ప్రతిదీ లోకకళ్యాణం లాంటి గొప్ప పనే అని నిజా నిజాలు తెలుసుకోకుండా ఆలోచించ కుండా జై జగన్ అనడం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అంటే చంపేస్తాం నరికేస్తం కొట్టేస్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే మాట్లాడుతారో వాళ్లు అందరూ దేశాధ్రోహులు చెడ్డవారు అని భావించే అమాయకులు కొందరు అభిమానులు కొందరు అనుచరులు కొందరు భక్తులు కొందరు వున్నారు కదా మొట్ట మొదటిగా ఏదో ఒకటి చేసి వాళ్ళ ఆలోచనలను ప్రక్షాళన చెయ్యాలి ఈ ఆలోచనే జగన్ మోహనరెడ్డి గారికి వెయ్య ఏనుగుల బలం ఆయనకు ఇదే కంచు కోట వీళ్ళు అందరూ ఇలా ఆలోచించినంత కాలం జగన్ మోహన్ రెడ్డి ఏమ్ చెయ్యాలి అనుకుంటాడో అది చేస్తు నే వుంటాడూ దాన్ని ఎవ్వరూ ఆపలేరు.....
    ఇక్కడ అతి ముఖ్యం గా అందరూ తెలుసుకో వలసినది ఆలోచించాల్సిన విషయం ఎంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం ఆరాధించడం అనుసరించడం భక్తి చూపించడం అస్సలు తప్పు కాదూ ఒక వ్యక్తీ ఎవర్ని ఇష్టపడతారు ఎవరిని అభిమానిస్తారు అనేది వాళ్ళ వ్యక్తిగతం అది తప్పు అని చెప్పే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు నిజానికి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమానిని సెప్టెంబర్ 2 వ తేదిన రోజంతా తిండి తినకుండా టీవీ ముందర కూర్చున్న ఎంతో మందిలో నేనూ ఒకడిని కానీ అభిమానం ఇష్టం వేరు మంచి చెడు వేరు ఒక వ్యక్తి వేరు ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి వేరు అభిమానించడం ఆరాధించడం అస్సలు ముమ్మాటికీ తప్పు కాదూ కానీ అసలు ఏమ్ జరిగింది ఏమ్ చేశారు చేశారా లేదా నిజమా అబద్దమా తప్పు ఎంత ఒప్పు ఎంత అని అని విచక్షణ జ్ఞానం తొ ఆలోచించ కుండా ఏమ్ చేసిన జై కొట్టడం అనేది రాష్ట్రానికి సమాజానికీ దేశానికి కూడా చాలా ప్రమాదం....
    హిట్లర్ అనేవాడు చేసిందీ చేసేది మహా పాతకం అని అందరికీ తెలుసు కానీ హిట్లర్ అంత ధ్యేయంగా భయము లేకుండా యే ఆటంకం లేకుండా అంతా విధ్వంసం ఎలా చేశాడు 5చెయ్య గలిగాడు హిట్లర్ కి తోడుగా హిట్లర్ కి సపోర్ట్ గా హిట్లర్ కి పొగడుతూ కీర్తిస్తూ జై కొట్టే కొంతమంది సైన్యం ఎంతో మంది నాయకులు వుండడం ఒక్కటే హిట్లర్ విధ్వంసానికి కారణం....
    ఈ హిట్లర్ ని జై కొట్టే వాళ్ళు బలపరిచే వాళ్ళు అందరూ ఒక్కరి హిట్లర్ చేసేది తప్ప ఒప్పా అని ఆలోచించి ఇది తప్పు అని ఒక్క అడుగు వెనక్కి వేసి వుంటే హిట్లర్ ఒక్క గడ్డి పూచను కూడా పెకలేడూ
    అన్నీ ప్రాణాలు అంత రక్తపాతం అంత విధ్వంసం చెయ్యగలిగే వాడు కాదు హిట్లర్ తను ఏమ్ అనుకుంటే అది చెయ్యగలగ డానికి కారణం తన చుట్టూ తనను జై కొట్టేవాళ్ళు బలపరిచే వాళ్ళు వుండడం ఒక్కటే కారణం ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా ఇది నిజం.....

  • @eshwaraenterprises7797
    @eshwaraenterprises7797 ชั่วโมงที่ผ่านมา

    hats of to u anna jai pawan kalyan 🚩🚩jai jai sanatana darma🚩🚩

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 2 ชั่วโมงที่ผ่านมา +1

    అన్న నువ్వు దేవుడు అన్న 🙏🙏🙏🙏🙏

  • @panchamlal3926
    @panchamlal3926 2 ชั่วโมงที่ผ่านมา

    Thank you 🙏🙏❤❤

  • @bkrishnarao7824
    @bkrishnarao7824 9 นาทีที่ผ่านมา

    Jai pspk garu super💯🙏

  • @SURESH-xo7in
    @SURESH-xo7in ชั่วโมงที่ผ่านมา

    Jai shree Ram 🙏🙏

  • @charankumar7377
    @charankumar7377 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ ఛానల్ వాళ్ళు ఈ కామెంట్ చూసినట్లు అయితే దయచేసి ఈ వీడియో కి English subtitles add చెయ్యండి. అలాగే ఈ స్పీచ్ నీ నేషనల్ మీడియా కి తీసుకెళ్ళండి

  • @siddharthasingh5878
    @siddharthasingh5878 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Sanatan Dharma Jai Shree Ram 🚩🚩🚩🚩

  • @vineelapulivarthi4879
    @vineelapulivarthi4879 2 ชั่วโมงที่ผ่านมา +2

    I'm not a fan of you. Not at all. After today's speech I'm clean bowled Pawan kalyan garu. U gave me happy tears. No other leader spoke like you on sanathana dharma. The anguish sanatanis had in their hearts from many years, decades probably, U conveyed in the most dignified way without hurting others.
    Secularism is not one way, it's two ways. Slogan for nation. I'm bowing down to you. Thank U for being the strong voice of Sanathani. I Became a political fan of U...
    With lots of respect🙏

  • @raghukoka8106
    @raghukoka8106 6 นาทีที่ผ่านมา

    Great speach. Want your elder brother Chiranjeevi sir also to come out openly.

  • @vishnuvardhan7874
    @vishnuvardhan7874 2 ชั่วโมงที่ผ่านมา

    Jai shree Ram

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala ชั่วโมงที่ผ่านมา

    ✍️🚩🙏💪🇮🇳 జై సనాతన ధర్మ జై పవన్ జై భారత్..

  • @bharathn1059
    @bharathn1059 ชั่วโมงที่ผ่านมา

    Good Job Pawan Kalyan Sir! Well Said.

  • @bhavanikesavaraju535
    @bhavanikesavaraju535 37 นาทีที่ผ่านมา

    Jai janasena.. Jai sanathana dharma..

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 ชั่วโมงที่ผ่านมา

    సనాతన ధర్మం ఎవరైనా పాటించాలి

  • @panchamlal3926
    @panchamlal3926 2 ชั่วโมงที่ผ่านมา

    Jai shree Ram ❤❤

  • @hariprasadms7530
    @hariprasadms7530 2 ชั่วโมงที่ผ่านมา

    Jai pavan kalyan. Jai sanatan dharma.

  • @nagrajtk5182
    @nagrajtk5182 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sir, we feel proud that we have one leader to protect our dharma

  • @nani3405
    @nani3405 2 ชั่วโมงที่ผ่านมา

    jai shree ram

  • @kalagavrasankar8807
    @kalagavrasankar8807 ชั่วโมงที่ผ่านมา

    Pavan sir, Excellent words and we support you

  • @tgopinath4489
    @tgopinath4489 3 ชั่วโมงที่ผ่านมา

    Jai janasena

  • @skumar4594
    @skumar4594 2 ชั่วโมงที่ผ่านมา

    Jai sree ram

  • @mc.shanker6352
    @mc.shanker6352 ชั่วโมงที่ผ่านมา

    TQ SM Anna 🙏🏿🙏🏿🙏🏿 your valuable speech

  • @sun_raise_ap
    @sun_raise_ap ชั่วโมงที่ผ่านมา

    Thank you Pawan sir🙏🙏🙏

  • @yerrasekhar9399
    @yerrasekhar9399 16 นาทีที่ผ่านมา

    ||𝐒𝐚𝐧𝐚𝐭𝐚𝐧𝐚ॐ🚩||💥💥

  • @Vitthalpatil-f5j
    @Vitthalpatil-f5j 2 ชั่วโมงที่ผ่านมา

    Jai sri ram ❤❤❤❤❤

  • @rakeshreddy2416
    @rakeshreddy2416 15 นาทีที่ผ่านมา

    Great analysis pk sir

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 2 ชั่วโมงที่ผ่านมา

    Jai hind jai janasena jai pawan anna💐💐💐 nenu hindhuvu ni

  • @jagatapvenkatesh5217
    @jagatapvenkatesh5217 2 ชั่วโมงที่ผ่านมา

    అన్నా మీరు కరెక్ట్ అన్న పవన్ అన్న.

  • @gujjeli
    @gujjeli ชั่วโมงที่ผ่านมา

    సరూ, సనాతన ధర్మ బోర్డు, కులనిర్మూలన చెయ్యాలి. అంటరాని తనాన్ని రూపుమపాలి అని కోరుకుంటున్న.

  • @seetharamaiahmannepalli2023
    @seetharamaiahmannepalli2023 ชั่วโมงที่ผ่านมา

    Super Sir 🙏

  • @rellisatyam5917
    @rellisatyam5917 22 นาทีที่ผ่านมา

    Super sir

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరామ్ జైహనుమాన్ దేశం కోసం ధర్మం కోసం నేను సైతం నివెటమెము నడుస్తాం

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 ชั่วโมงที่ผ่านมา

    As a Sanatan Dharma follower I am very happy.
    We respect you,we support your opinions.

  • @saigopigopi3151
    @saigopigopi3151 2 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻☘️

  • @Riyaz-v2
    @Riyaz-v2 ชั่วโมงที่ผ่านมา

    Meeku full fan ayyam sir

  • @gopinathmalempati2467
    @gopinathmalempati2467 19 นาทีที่ผ่านมา

    We salute u sir.

  • @Balu_Volgs
    @Balu_Volgs 2 ชั่วโมงที่ผ่านมา

    Super Annaya

  • @janupamulasrinivas7715
    @janupamulasrinivas7715 ชั่วโมงที่ผ่านมา

    Super super super Anna

  • @balathamidisetty1010
    @balathamidisetty1010 ชั่วโมงที่ผ่านมา

    🙏🏾🙏🏾🙏🏾

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhu 44 นาทีที่ผ่านมา +2

    Dharmo rakshati rakshitah

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 2 ชั่วโมงที่ผ่านมา

    జై సనాత ధర్మ

  • @hariprasad10728
    @hariprasad10728 ชั่วโมงที่ผ่านมา

    🔥🔥🔥💯💯💯👌👌👌🙏🙏🙏